2015年7月7日 星期二

2015-07-08 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
పైరసీ జరిగిన థియేటర్లను నిషేధిస్తాం: అల్లు అరవింద్   
ఆంధ్రజ్యోతి
''ఏ థియేటర్‌లో, ఏ టైమ్‌లో పైరసీ జరిగిందో, ఫోరెన్సిక్‌ ఇంటలిజెన్స్‌ వల్ల తెలిసిపోతుంది. ఆ థియేటర్‌ను ఫిల్మ్‌చాంబర్‌ ద్వారా నిషేధించి, ఏడాదిపాటు ఆ థియేటర్‌లో ఏ సినిమా వెయ్యకూడదని నిర్ణయం తీసుకున్నాం'' అని చెప్పారు గీతా ఆర్ట్స్‌ అధినేత, సీనియర్‌ నిర్మాత అల్లు అరవింద్‌. మంగళవారం నిర్మాతల మండలి హాలులో 'బాహుబలి' టీమ్‌ ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ...

'బాహుబలి' గురించి రేణు దేశాయ్ రిక్వెస్ట్   FIlmiBeat Telugu
తృటిలో తప్పించుకున్న బాహుబలి   సాక్షి
ఏడాది పాటు థియేటర్లు ఆపేస్తాం - అల్లు అరవింద్‌   ప్రజాశక్తి
వెబ్ దునియా   
Kandireega   
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇంటివాడైన షాహిద్ కపూర్   
సాక్షి
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు, ఫిల్మ్ ఫేర్ అవార్డీ షాహిద్ కపూర్ ఓ ఇంటివాడయ్యాడు. మంగళవారం ఢిల్లీ శివారులోని ఓ వ్యవసాయక్షత్రంలో మీరా రాజ్ పుత్ ను పెళ్లాడాడు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ వివాహవేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అదికొద్ది ముఖ్యులు మాత్రమే హజరయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
షాహిద్‌కి పెళ్లయింది   ఆంధ్రజ్యోతి
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ పెళ్లి వేడుక (ఫోటోస్)   FIlmiBeat Telugu
ఛాతర్ పూర్ ఫాంహౌస్‌లో షాహిద్ కపూర్ పెళ్లి వేడుక: సంగీత్ అదుర్స్   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఎన్టీఆర్‌ న్యూ లుక్‌!   
ఆంధ్రజ్యోతి
ఎన్టీఆర్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ హెయిర్‌స్టైల్‌ మార్చారు. గడ్డం పెంచి ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఆ స్టిల్‌ను చిత్ర బృందం విడుదల ...

లండన్‌లో ఎన్టీఆర్: ఎన్టీఆర్ 25వ సినిమా.. లుక్ అదిరింది..!   వెబ్ దునియా
హాలీవుడ్ హీరోలా ఎన్టీఆర్!   సాక్షి
ఎన్టీఆర్ తాజా చిత్రం గురించి రకుల్ ప్రీతి సింగ్   FIlmiBeat Telugu
ప్రజాశక్తి   
Andhrabhoomi   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరుణ్ తేజ్-క్రిష్‌ల భారీ చిత్రం ''కంచె'' షూటింగ్ పూర్తి   
వెబ్ దునియా
కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉంటాయి. ఈ నేపథ్యంలో, 1940లలో సాగే ఒక కథను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే 'కంచె'. మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ఇటివలే (జూలై 6- 2015) ...

బ్రిటీష్‌ ఆర్మీపై పోరాటం   ఆంధ్రజ్యోతి
వరుణ్ తేజ్ - క్రిష్ ల భారీ చిత్రం కంచె షూటింగ్ పూర్తి   Palli Batani
అఫీషియల్: వరుణ్ తేజ్ 'కంచె' ఫస్ట్‌లుక్ (ఫోటో)   FIlmiBeat Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'యీసిన్ భత్కల్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపుతారేమో!'   
Oneindia Telugu
హైదరాబాద్: జైలులో విచారణ ఖైదీగా ఉన్న యాసిన్ భత్కల్‌ను పోలీసులు చంపేస్తారేమోనని ఆయన తల్లి రిహానా సిద్ధిబా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి కారాగారంలో ఉన్నాడు. తన భార్యకు, తల్లికి ఫోన్ చేసి ఐస్ఐఎస్ సహకారంతో జైలు నుంచి తప్పించుకుంటానని, డమాస్కస్ నుంచి వచ్చే వ్యక్తులు తనను బయటకు తీసుకొస్తారని చెప్పినట్లుగా ...

యాసిన్ భత్కల్ ను ఎన్ కౌంటర్ చేస్తారేమో!   సాక్షి
రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద భత్కల్‌ హల్‌చల్‌   ఆంధ్రజ్యోతి
నా బిడ్డను ఎన్‌కౌంటర్ చేస్తారేమో : యాసిన భత్కల్ తల్లి సందేహం   వెబ్ దునియా
ప్రజాశక్తి   
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'శ్రీమంతుడు' ఆడియోకు రంగం సిద్ధం..!   
ఆంధ్రజ్యోతి
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్ర ఆడియో వేడుక ఈనెల 18 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో పాటల వేడుకను చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన 'శ్రీమంతుడు' పాటలు శ్రోతలను అలరిస్తాయని సినీ జనం అనుకుంటున్నారు. మైత్రి ...

జూలై 18న 'శ్రీమంతుడు' ఆడియో విడుదల.. తేదీ ఖరారు..   వెబ్ దునియా
'శ్రీమంతుడు' : ఆడియో లాంచ్ వెన్యూ ఖరారు   FIlmiBeat Telugu
ఆడియోకు సిద్ధమవుతున్న 'శ్రీమంతుడు'   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఇలాంటి విలన్‌ ఇంకొకడు లేడు: రానా   
ఆంధ్రజ్యోతి
''రాజమౌళి తీర్చిదిద్దిన విలన్లు అందరిలో, నేను చూసిన పవర్‌ఫుల్‌ విలన్‌లలో భల్లాలదేవ కంటే బలమైన విలన్‌ మరొకడు లేడు'' అని చెప్పారు రానా. రాజమౌళి 'బాహుబలి'లో భల్లాలదేవాగా ప్రతి క్షణం మహిష్మతీ రాజ్యంలో తన పాత్రను ఆస్వాదిస్తూ ఆయన నటించారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ...

స్పెషల్ ఇంటర్వ్యూ:బాహుబలి గురించి మరిన్ని ఆసక్తిక విషయాలు...   FIlmiBeat Telugu
భళ్లాలదేవ విగ్రహం చూసి షాక్ అయ్యాను - రానా స్పెషల్ ఇంటర్వ్యూ   Palli Batani
రాజమౌళి సృష్టించిన విలన్స్ లో 'భళ్లాలదేవనే' పవర్ ఫుల్   తెలుగువన్
సాక్షి   
TELUGU24NEWS   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
అర్థం చేసుకోరూ...!   
సాక్షి
'మీ పెద్దోళ్లున్నారే... మా చిన్నోళ్లకేం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు' అని 'నువ్వు-నేను' చిత్రంలో హీరో ఉదయ్‌కిరణ్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్సే. ఇప్పుడు ఆ డైలాగ్ స్ఫూర్తితో 'ఈ పెద్దోళ్ళున్నారే...' అంటూ ఒక సినిమా వస్తోంది. అరవింద్, అపూర్వా అరోరా జంటగా కోనేటి ఫిలింస్ పతాకంపై కె.హనిత నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోనేటి శ్రీను దర్శకుడు. ఈ చిత్రం ...

రెగ్యులర్‌ షూటింగ్‌లో ఈ పెద్దోళ్లున్నారే...   Palli Batani

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'దానవీర శూరకర్ణ' సెన్సార్ పూర్తి : మాస్టర్ ఎన్టీఆర్ హీరోగా..   
వెబ్ దునియా
స్వర్గీయ నందమూరి జానకిరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం 'దానవీర శూరకర్ణ'. జె.వి.ఆర్‌ దర్శకుడు. శ్రీసాయి జగపతి పిక్చర్స్‌, సంతోష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె.బాలరాజు, చలసాని వెంకటేశ్వరరావు నిర్మాత. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి.
తాతకు తగ్గ మనవడు   ఆంధ్రజ్యోతి
మూడో ఎన్టీఆర్ 'దానవీర శూరకర్ణ' సెన్సార్ రిపోర్ట్   FIlmiBeat Telugu
దానవీరశూరకర్ణ సెన్సార్ పూర్తి   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'చంద్రిక' ప్రచార చిత్రం విడుదల   
ఆంధ్రజ్యోతి
కామ్నా జెఠ్మలానీ, శ్రీముఖి నాయికలుగా నటిస్తున్న చిత్రం 'చంద్రిక'. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి. ఆశ నిర్మిస్తున్నారు. యోగేశ్‌ మునిసిద్దప్ప దర్శకుడు. కార్తీక్‌ జయరామ్‌ కథానాయకుడు. నిర్మాత ఆశ సినిమా గురించి తెలియజేస్తూ ''కొత్తగా పెళ్లయిన ఓ జంట నివసించే భవనంలో జరిగే అనూహ్య సంఘటనల సమాహారంగా, ...

చంద్రముఖిని తలపించే చంద్రిక: 'యూట్యూబ్‌'లో ప్రచార చిత్రానికి లైక్స్ వెల్లువ   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言