2015年7月7日 星期二

2015-07-08 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
విమానంలో బాంబు..? అత్య‌వ‌స‌రంగా ఢిల్లీలో దిగిన టర్కీస్ విమానం...!   
వెబ్ దునియా
విమానం చాలా వేగంగా వెళ్ళుతోంది. ప్ర‌యాణీకులు కొందరు మాట్లాడుకుంటున్నారు. కొంద‌రు ఆకాశంలోని మేఘాల వైపు చూస్తున్నారు. విమానం దారి మ‌ళ్లీంది. పైల‌ట్ విమానాన్ని అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేస్తున్న‌మ‌నే మెస్సేజ్‌ను ప్ర‌యాణీకుల‌కు చెప్పారు. దీనికి కార‌ణం బాంబు బెదిరింపు వాష్‌రూంలో మిర్ర‌ర్‌కు రాసిన హెచ్చ‌రికే ఇందిరాగాంధీ అంతర్జాతీయ ...

బాంబు లేదు... అదంతా ఉత్తి బెదిరింపే!   సాక్షి
బాంబు బెదిరింపు: ఢిల్లీలో దిగిన టర్కీష్ విమానం   Oneindia Telugu
టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రపంచ కురువృద్ధుడు కన్నుమూత   
సాక్షి
టోక్యో: ప్రపంచ కురువృద్ధుడు సకారి మొమోయ్(112) కన్నుమూశారు. ఈయన జపాన్ దేశస్తుడు. ఫిబ్రవరి 5, 1903 జన్మించిన మొమోయ్ కు ప్రపంచ కురువృద్ధుడిగా ఆగస్టు 2014లో గిన్నీస్ బుక్ లోకి ఎక్కారు. మధ్య జపాన్ లోని ఫుకుషిమాలోగల మైనామిసోమా అనే ప్రాంతం ఆయన స్వస్థలం. గత ఫిబ్రవరిలోనే 112 ఏళ్ల పుట్టిన రోజు వేడుక కుటుంబంతో కలిసి జరుపుకున్నారు.
ప్రపంచ వృద్ధుడు కన్నుమూత   Namasthe Telangana
ప్రపంచ వృద్ధుడు సకారీ మృతి   ఆంధ్రజ్యోతి
ప్రపంచ కురు వృద్ధు‌డి మృతి   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఒబామా కుమార్తె పార్ట్‌టైమ్ జాబ్‌... ఎక్క‌డ‌? ఏం ఉద్యోగం?   
వెబ్ దునియా
ప్రపంచదేశాలకు పెద్దన్న పాత్ర పోషించే అమెరికా అధ్యక్షుడి కూతురు.. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా జరిగిపోతుంది. చిటికేస్తే పనిమనుషులు.. అయినా ఆమె ఉద్యోగం చేయాల‌నుకుంది. అదీ చ‌దువుకుంటూనే సంపాదించాల‌నుకుంది. ఇక అంతే.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఉద్యోగంలో చేరిపోయింది అమెరికా అధ్య‌క్షుడు ఓబామా పెద్ద కుమార్తె మాలియా.
ఒబామా కుమార్తె పార్ట్‌టైమ్ జాబ్..!   ఆంధ్రజ్యోతి
ఒబామా కూతురు పార్ట్ టైం జాబ్ ...అమెరికాలో హాట్ టాపిక్‌   Palli Batani
పార్ట్‌టైమ్ జాబ్‌లో ఒబామా కుమార్తె..!   సాక్షి
Oneindia Telugu   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉగ్రవాదుల్లా చేసినందుకు ఉద్యోగాలు ఊడాయి   
సాక్షి
లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎలా ఉరితీస్తారో అలాంటి చర్యనే మాక్ గా నిర్వహించినందుకు ఆరుగురు ఉద్యోగులను బ్రిటన్ కు చెందిన ఓ బ్యాంక్ తొలగించింది. వీరంతా కూడా ఆసియా వాసులే కావడం గమనార్హం. హెచ్ఎస్ బీసీ బ్యాంక్ లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మాదిరిగా ఓ ఎనిమిది నిమిషాల వీడియో రూపొందించి ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
జపాన్‌లో తెలుగువారితో చంద్రబాబు సమావేశం   
ఆంధ్రజ్యోతి
జపాన్‌, జులై 7 : జపాన్‌ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ తెలుగు వారితో కాసేపు ముచ్చటించారు. మహిళలు చంద్రబాబుకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఏ ప్రాంతం నుంచి వచ్చారు? జపాన్‌లో ఏం చేస్తున్నారు? తదితర కుశల ప్రశ్నలు వేశారు. చిన్నారులతోనూ బాబు సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు చంద్రబాబుతో సెల్ఫీలు ...

జపాన్‌తో సుదీర్ఘ సంబంధాలు : చంద్రబాబు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్‌టైమ్ రికార్డు ఫొటో ఈ భామదే   
Oneindia Telugu
న్యూయార్క్: ప్రముఖ మోడల్, అమెరికాకు చెందిన కెండాల్ జెన్నర్ ఇన్‌స్టాగ్రామ్‌‌లో పెట్టిన ఓ ఫొటో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఐదు వారాల్లోనే 26లక్షల మంది ఈ ఫొటోకు లైక్ కొట్టారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌‌లో తక్కువ వ్యవధిలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన ఫొటో రికార్డు కెక్కింది. ఇప్పటివరకు మోడల్ కిమ్ కర్దాషియన్ పెళ్లి ఫొటో 24లక్షలకు పైగా లైక్‌లతో ...

సోదరి రికార్డును అధిగమించిన మోడల్ కెండాల్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
రోడ్డు ప్రమాదంలో 30 మంది దుర్మరణం   
Oneindia Telugu
అబూజా: ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును డీకొనడంతో 30 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన సంఘటన నైజీరియాలో జరిగింది. గమ్యం చేరుకునే సమయంలోనే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సోమవారం లావోస్ నగరం నుండి అబూజాకు బస్సు బయలుదేరింది. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మార్గం మద్యలో కొగీ ...

రోడ్డు ప్రమాదం: 30 మంది దుర్మరణం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నైజిరియాలో బాంబు పేలి 20 మంది మృతి   
Namasthe Telangana
హైదరాబాద్: నైజిరియాలో సంభవించిన బాంబు పేలుడు సంఘటనలో 20 మంది మృతిచెందారు. ఇవాళ ఉదయం జరియా పట్టణంలో ఈ పేలుడు సంఘటన చోటుచేసుకుంది. బోకోహరమ్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అక్కడి అధికారులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు ఈ ఘటనకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. Key Tags. Bomb blast, Nigeria, terror ...

నైజీరియాలో బాంబు పేలుడు : 20 మంది మృతి   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


విమానం నుంచి జారిపడిన బాంబు: 8మంది మృతి   
Oneindia Telugu
బాగ్దాద్: ఇరాక్‌కి చెందిన ఓ మిలిటరీ విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక కారణాల వల్ల ప్రమాదవశాత్తు ఆ విమానం నుంచి బాంబు జారి బాగ్దాద్‌ ప్రాంతంలో పడింది. దీంతో ఎనిమిది మంది మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఇరాక్‌, సిరియాలలోని ఐఎస్‌ఐఎస్‌ స్థావరాలపై బాంబు దాడులు జరిపి తిరిగి వస్తుండగా ...


ఇంకా మరిన్ని »   


యుబిఎల్‌కు డియాజియో గుడ్‌బై   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ : లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌కు చెందిన బహుళజాతి మద్యం కంపెనీ డియాజియో గట్టి షాకిచ్చింది. మాల్యా నిర్వహణలోని యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ (యుబిఎల్‌) ఈక్విటీలో, తమ నిర్వహణలోని యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌(యుఎస్‌ఎల్‌)కు ఉన్న 3.21 శాతం వాటాను విక్రయించినట్టు ప్రకటించింది. ఒక్కో షేరును రూ.1,030 చొప్పున రూ.872 ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言