2015年7月6日 星期一

2015-07-07 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
'యీసిన్ భత్కల్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపుతారేమో!'   
Oneindia Telugu
హైదరాబాద్: జైలులో విచారణ ఖైదీగా ఉన్న యాసిన్ భత్కల్‌ను పోలీసులు చంపేస్తారేమోనని ఆయన తల్లి రిహానా సిద్ధిబా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి కారాగారంలో ఉన్నాడు. తన భార్యకు, తల్లికి ఫోన్ చేసి ఐస్ఐఎస్ సహకారంతో జైలు నుంచి తప్పించుకుంటానని, డమాస్కస్ నుంచి వచ్చే వ్యక్తులు తనను బయటకు తీసుకొస్తారని చెప్పినట్లుగా ...

యాసిన్ భత్కల్ ను ఎన్ కౌంటర్ చేస్తారేమో!   సాక్షి
రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద భత్కల్‌ హల్‌చల్‌   ఆంధ్రజ్యోతి
నా బిడ్డను ఎన్‌కౌంటర్ చేస్తారేమో : యాసిన భత్కల్ తల్లి సందేహం   వెబ్ దునియా
ప్రజాశక్తి   
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
హాలీవుడ్ హీరోలా ఎన్టీఆర్!   
సాక్షి
ఈ ఫొటోలో దర్శకుడు సుకుమార్‌తో ఉన్న వ్యక్తిని చూశారా? హాలీవుడ్ హీరోలా స్టయిలిష్‌గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో కాదు... ఎన్టీఆర్. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ('నాన్నకు ప్రేమతో...' అనేది వర్కింగ్ టైటిల్) లండన్‌లో మొదలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గెటప్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ వర్కింగ్ స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల ...

లండన్‌లో ప్రారంభమైన ఎన్టీఆర్, సుకుమార్‌ల చిత్రం   ఆంధ్రజ్యోతి
లండన్‌లో ప్రారంభమైన ఎన్టీఆర్‌ సినిమా   ప్రజాశక్తి
ప్రారంభమైన ఎన్టీఆర్ చిత్రం   Andhrabhoomi
Palli Batani   
FIlmiBeat Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఇలాంటి విలన్‌ ఇంకొకడు లేడు: రానా   
ఆంధ్రజ్యోతి
''రాజమౌళి తీర్చిదిద్దిన విలన్లు అందరిలో, నేను చూసిన పవర్‌ఫుల్‌ విలన్‌లలో భల్లాలదేవ కంటే బలమైన విలన్‌ మరొకడు లేడు'' అని చెప్పారు రానా. రాజమౌళి 'బాహుబలి'లో భల్లాలదేవాగా ప్రతి క్షణం మహిష్మతీ రాజ్యంలో తన పాత్రను ఆస్వాదిస్తూ ఆయన నటించారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ...

స్పెషల్ ఇంటర్వ్యూ:బాహుబలి గురించి మరిన్ని ఆసక్తిక విషయాలు...   FIlmiBeat Telugu
భళ్లాలదేవ విగ్రహం చూసి షాక్ అయ్యాను - రానా స్పెషల్ ఇంటర్వ్యూ   Palli Batani
రాజమౌళి సృష్టించిన విలన్స్ లో 'భళ్లాలదేవనే' పవర్ ఫుల్   తెలుగువన్
సాక్షి   
TELUGU24NEWS   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆలోచింపజేసే 'ఈ పెద్దోళ్లున్నారే...'   
ప్రజాశక్తి
అరవింద్‌, అపూర్వ అరోరా హీరో హీరోయిన్లుగా కోనేటి ఫిలింస్‌ పతాకంపై 'అబ్బాయి క్లాస్‌-అమ్మాయి మాస్‌' ఫేం కోనేటి శ్రీను దర్శకత్వంలో కె.హనిత నిర్మిస్తున్న 'ఈ పెద్దోళ్ళున్నారే..' చిత్రానికి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కోనేటి శ్రీను మాట్లాడుతూ,'పెద్దవాళ్ళకు, పిల్లలకి మధ్య గ్యాప్‌ అనేది ఎప్పుడూ ఉంటుంది.
రెగ్యులర్‌ షూటింగ్‌లో ఈ పెద్దోళ్లున్నారే...   Palli Batani
తరాల అంతరంపై 'ఈ పెద్దోళ్లున్నారే..'   ఆంధ్రజ్యోతి
అర్థం చేసుకోరూ...!   సాక్షి
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
జైలు నుంచే భత్కల్ కుట్ర   
Andhrabhoomi
హైదరాబాద్, జూలై 4: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ తప్పించుకునే వ్యూహం పన్నాడా? అవుననే అంటోంది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ). చర్లపల్లి జైలునుంచి తప్పించుకునేందుకు భత్కల్ కుట్ర పన్నాడంటూ పోలీసులను హెచ్చరించింది. 'అల్లా దయ, డమాస్కస్‌లోని స్నేహితుల సాయంతో త్వరలోనే జైలు నుంచి బయటకు ...

జైల్లో నుంచి తప్పించుకుంటా!   సాక్షి
ఉర్దూ, అరబిక్ భాషల్లో తల్లి, భార్యతో 27 సార్లు మాట్లాడాడు: భత్కల్‌పై డిఐజి   Oneindia Telugu
కోర్టు అనుమతితోనే యాసిన్ భత్కల్‌కు ల్యాండ్‌ఫోన్ సౌకర్యం : టీ జైళ్ల శాఖ డీఐజీ   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు   
అన్ని 27 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'చంద్రిక' ప్రచార చిత్రం విడుదల   
ఆంధ్రజ్యోతి
కామ్నా జెఠ్మలానీ, శ్రీముఖి నాయికలుగా నటిస్తున్న చిత్రం 'చంద్రిక'. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి. ఆశ నిర్మిస్తున్నారు. యోగేశ్‌ మునిసిద్దప్ప దర్శకుడు. కార్తీక్‌ జయరామ్‌ కథానాయకుడు. నిర్మాత ఆశ సినిమా గురించి తెలియజేస్తూ ''కొత్తగా పెళ్లయిన ఓ జంట నివసించే భవనంలో జరిగే అనూహ్య సంఘటనల సమాహారంగా, ...

చంద్రముఖిని తలపించే చంద్రిక: 'యూట్యూబ్‌'లో ప్రచార చిత్రానికి లైక్స్ వెల్లువ   వెబ్ దునియా
చంద్రిక పోస్టర్ రిలీజ్   Palli Batani
భయపెట్టే 'చంద్రిక'   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
'శ్రీమంతుడు' : ఆడియో లాంచ్ వెన్యూ ఖరారు   
FIlmiBeat Telugu
హైదరాబాద్ : మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు' ఆడియోని జూలై 18న ఘనంగా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఉర్రూతలూగిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ ...

మహేష్ బాబుతో రాజమౌళి సినిమా!   సాక్షి
ఆడియోకు సిద్ధమవుతున్న 'శ్రీమంతుడు'   ప్రజాశక్తి
మహేష్ బాబుతో బాహుబలి జక్కన్న సినిమా: ప్రిన్స్ ఎప్పుడో సైన్ చేశారట!   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూనిట్‌ సమక్షంలోనే కళ్యాణ్‌రామ్‌ జన్మదినవేడుక   
ప్రజాశక్తి
నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షేర్‌'. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా 'షేర్‌' యూనిట్‌ శుభాకాంక్షలు తెలిపారు. యూనిట్‌ సమక్షంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ బర్త్‌డే కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ.
బ్యాంకాక్ వెళ్లనున్న షేర్   Andhrabhoomi
కళ్యాణ్ రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్, ఇక బ్యాంకాక్‌లో షేర్   FIlmiBeat Telugu
నందమూరి కళ్యాణ్‌రామ్‌ 'షేర్‌' షూటింగ్‌ పూర్తి   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 16 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
వాళ్లు అడిగితే.. రూపాయి తీసుకోకుండా బాహుబలి చేసేవాడిని!   
Namasthe Telangana
ప్రతి సినిమాకు ఒత్తిడిగా ఉండేది. కానీ బాహుబలి విషయంలో మాత్రం ఒకేసారి అనేకమైన టెన్షన్‌లను అనుభవించాల్సివచ్చింది. ఒక సినిమా కోసం రెండేన్నరేళ్లు సమయం తీసుకోవడం, భారీ బడ్జెట్, పలు భాషల్లో విడుదల చేస్తున్నారనే ఆలోచనే ఓ విభిన్నమైన అనుభూతిని కలిగిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ గర్వంగా చెప్పుకునే చిత్రమిది అన్నారు ప్రభాస్.
'బాహుబలి' వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవీ - యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
రజనీకాంత్‌కి లాస్... కమలహాసన్‌కి ప్రాఫిట్!   
సాక్షి
మలయాళ సినిమా 'దృశ్యమ్' తెలుసుగా! ఆ సూపర్‌హిట్ సినిమా అదే పేరుతో తెలుగులో వెంకటేశ్‌తో, కన్నడంలో 'దృశ్య' పేరుతో హీరో వి. రవిచంద్రన్‌తో రీమేకై హిట్టయిన సంగతీ తెలిసిందే. తాజాగా తమిళంలో కమలహాసన్‌తో 'పాపనాశమ్'గా రిలీజై, హిట్ టాక్‌తో నడుస్తోంది. తాజా విషయం ఏమిటంటే, అసలీ తమిళ రీమేక్‌ను మొదట రజనీకాంత్‌తో చేద్దామనుకున్నారట! మలయాళ ఒరిజనల్‌కూ ...

రజనీకాంత్ 'దృశ్యం' రీమేక్ లో ఎందుకు నటించనన్నారు!?   ఆంధ్రజ్యోతి
కమల్ 'దృశ్యం' రీమేక్ లో పెద్ద తప్పు దొర్లింది   FIlmiBeat Telugu
''దృశ్యం''కు రజనీ నో: ఆ రెండు సీన్స్ కోసమే.. నన్ను కొడితే..?   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言