2015年7月5日 星期日

2015-07-06 తెలుగు (India) వినోదం


Andhrabhoomi
   
జైలు నుంచే భత్కల్ కుట్ర   
Andhrabhoomi
హైదరాబాద్, జూలై 4: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ తప్పించుకునే వ్యూహం పన్నాడా? అవుననే అంటోంది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ). చర్లపల్లి జైలునుంచి తప్పించుకునేందుకు భత్కల్ కుట్ర పన్నాడంటూ పోలీసులను హెచ్చరించింది. 'అల్లా దయ, డమాస్కస్‌లోని స్నేహితుల సాయంతో త్వరలోనే జైలు నుంచి బయటకు ...

జైల్లో నుంచి తప్పించుకుంటా!   సాక్షి
ఉర్దూ, అరబిక్ భాషల్లో తల్లి, భార్యతో 27 సార్లు మాట్లాడాడు: భత్కల్‌పై డిఐజి   Oneindia Telugu
కోర్టు అనుమతితోనే యాసిన్ భత్కల్‌కు ల్యాండ్‌ఫోన్ సౌకర్యం : టీ జైళ్ల శాఖ డీఐజీ   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు   
అన్ని 27 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మొదటి భార్య వాణీ హర్టయ్యింది.. కమల్ హాసన్ ఎలా స్పందిస్తారో?   
వెబ్ దునియా
మొదటి భార్య వాణీపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని తెచ్చిపెట్టాయి. విడాకులిచ్చి ఎన్నో సంవత్సరాలైనా అప్పట్లో ఆమెకి పెద్దమొత్తంలో 'మనోవర్తి'ని చెల్లించడం వలన తాను దివాలా తీసినట్టుగా కమల్ కామెంట్స్ చేయడంతో వాణీకి కోపమొచ్చింది. మనోవర్తి చెల్లించి తాను సొంతింటినే వదలుకున్నానని, అద్దె ఇంటికి మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని ...

ఫస్ట్ వైఫ్ తో విడాకుల విషయంలో కమల్ చెప్పిందంతా అబద్ధమేనా ?   ఆంధ్రజ్యోతి
కమల్ దివాళాకు నేను కారణం కాదు!   సాక్షి
కమల్ హాసన్‌పై...మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!   FIlmiBeat Telugu
TELUGU24NEWS   
అన్ని 7 వార్తల కథనాలు »   


TELUGU24NEWS
   
'షేర్‌'గా రానున్న నందమూరి హీరో.. ఫస్ట్‌లుక్   
TELUGU24NEWS
Kalyan Ram's Sher First Look 'పటాస్' హీరో కళ్యాణ్‌రామ్ కొత్త చిత్రం టైటిల్' షేర్‌'గా నిర్ణయించారు. ఈ మేరకు ఈ రోజు కళ్యారామ్ పుట్టిన రోజు సందర్భంగా' షేర్‌' సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. 'పటాస్' రేంజ్‌లోనే ఉంది' షేర్‌' ఫస్ట్‌లుక్. ఈ చిత్రానికి కత్తి సినిమాకు దర్శకత్వం వహించిన మల్లికార్జున్ దర్శకత్వం చేస్తున్నాడు. లెజెండ్ భామ సోనాల్ చౌహాన్ ...

కల్యాణ్‌రామ్‌ 'షేర్‌'   ఆంధ్రజ్యోతి
'షేర్‌'తో వస్తున్న కళ్యాణ్‌రామ్‌   ప్రజాశక్తి
కళ్యాణ్‌రామ్‌ షేర్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్   Palli Batani

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మహేష్ తో శేఖర్ కమ్ముల సినిమా?   
తెలుగువన్
టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ లలో మహేష్ బాబు, శేఖర్ కమ్ముల కాంబో ఒకటి. ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. గతంలో శేఖర్ మంచి ఫామ్ లో వున్నప్పుడు మహేశ్‌ బాబు అతనితో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. ఆ తరువాత శేఖర్ మహేష్ కి కొన్ని స్టోరీలు చెప్పినా అవి వర్క్ ...

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మహేష్ బాబు.. బ్రహ్మోత్సవం తర్వాత..?   వెబ్ దునియా
శేఖర్ కమ్ములకు గ్రీన్ సిగ్నల్?   ఆంధ్రజ్యోతి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మహేష్ బాబు?   FIlmiBeat Telugu
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జీవితంలో ఒక్కసారే వచ్చే అదృష్టం (బాహుబలిలో అవకాశంపై ప్రభాస్)   
Andhrabhoomi
'బాహుబలి' చిత్రంలో నటించడం తన జీవితంలో ఒక్కసారే వచ్చే అదృష్టంగా భావిస్తున్నానన్నారు హీరో ప్రభాస్. ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవీ ఇది అని ఆయన అన్నారు. భారీ సాంకేతిక విలువలతో రాజవౌళి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన బాహుబలి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రభాస్ తన మనసులోని ...

మాట్లాడే అమ్మాయిలంటే ఇష్టం: ప్రభాస్   ఆంధ్రజ్యోతి
'బాహుబలి' వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవీ - యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌   Telugu Times (పత్రికా ప్రకటన)
వాళ్లు అడిగితే.. రూపాయి తీసుకోకుండా బాహుబలి చేసేవాడిని!   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
నాని భలే భలే...   
సాక్షి
హీరో నాని, దర్శకుడు మారుతి కాంబినేషన్ చాలా డిఫరెంట్ అనే చెప్పొచ్చు. దర్శకుడు మారుతి ఇప్పటి వరకూ యూత్ ఎంటర్‌టైనర్స్‌తో మంచి పేరు తెచ్చుకుంటే, నాని వైవిధ్యమైన పాత్రలతో అందరికీ చేరువయ్యారు. ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో వస్తున్న లవ్లీ ఎంటర్‌టైనర్ 'భలే భలే మగాడివోయ్'. లావణ్య త్రిపాఠి కథానాయికగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2, యూవీ ...

నాని 'భలే భలే మగాడివోయ్‌'   ఆంధ్రజ్యోతి
గాయమైనా షూటింగ్‌లో పాల్గొన్న నాని   ప్రజాశక్తి
పూర్తికావస్తున్న భలే భలే మగాడివోయ్   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెండు పాట‌ల మిన‌హా షూటింగ్‌ పూర్త‌యిన 'భ‌లే భ‌లే మగాడివోయ్'   
వెబ్ దునియా
ప్రముఖ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్‌పై , మిర్చి, ర‌న్‌ రాజా ర‌న్, జిల్ లాంటి హ్య‌ట్రిక్ సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ని సొంతం చేసుకున్న‌ క్రేజి ప్రొడ‌క్ష‌న్ హౌస్ UV Creations సంయుక్తంగా ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లేభ‌లే మ‌గాడివోయ్". నాని, లావ‌ణ్య త్రిపాఠీలు జంట‌గా న‌టిస్తున్నారు.
నాని 'భలే భలే మగాడివోయ్' మూవీ పరిస్థితి ఇదీ...   FIlmiBeat Telugu
నాని ని భ‌లే భ‌లే మగాడివోయ్ అంటున్న లావణ్య   Palli Batani

అన్ని 6 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
మహేష్ బాబును కిడ్నాప్ చేయాలని....(సూపర్ స్టార్ కిడ్నాప్ రివ్యూ)   
FIlmiBeat Telugu
హైదరాబాద్: ఎ.సత్తిబాబు సమర్పణలో లక్కీ క్రియేషన్స్ పతాకంపై చందు పెన్మత్స నిర్మాతగా రూపొందిన చిత్రం 'సూపర్ స్టార్ కిడ్నాప్'. నందు, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధాదాస్ నటీనటులు. ఎ.సుశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనే కథతో ఈ సినిమా సాగుతుంది. కథ విషయానికొస్తే... తెలుగు సినీ పరిశ్రమలో ...

'సూపర్‌ కిడ్నాప్‌'... మహేష్ బాబును కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది...? రివ్యూ   వెబ్ దునియా
సూపర్ స్టార్ కిడ్నాప్   Teluguwishesh
సూపర్ స్టార్ కిడ్నాప్ మూవీ జూలై 3న రిలీజ్ !   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆలోచింపజేసే 'ఈ పెద్దోళ్లున్నారే...'   
ప్రజాశక్తి
అరవింద్‌, అపూర్వ అరోరా హీరో హీరోయిన్లుగా కోనేటి ఫిలింస్‌ పతాకంపై 'అబ్బాయి క్లాస్‌-అమ్మాయి మాస్‌' ఫేం కోనేటి శ్రీను దర్శకత్వంలో కె.హనిత నిర్మిస్తున్న 'ఈ పెద్దోళ్ళున్నారే..' చిత్రానికి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కోనేటి శ్రీను మాట్లాడుతూ,'పెద్దవాళ్ళకు, పిల్లలకి మధ్య గ్యాప్‌ అనేది ఎప్పుడూ ఉంటుంది.
తరాల అంతరంపై 'ఈ పెద్దోళ్లున్నారే..'   ఆంధ్రజ్యోతి
ఈ పెద్దోళ్లున్నారే..   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హీరో రజనీ.. విలన్‌ విక్రమ్‌?   
ఆంధ్రజ్యోతి
రజనీకాంత్‌, విక్రమ్‌ కలిసి ఓ సినిమా చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. సూపర్‌హిట్‌ సినిమా 'రోబో'కు సీక్వెల్‌ చేయాలని డైరెక్టర్‌ శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనుల్ని ఆయన ప్రారంభించారు కూడా. ''ఇప్పటికే రజనీకాంత్‌గారు ఈ సినిమాకు సంతకం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో విక్రమ్‌ కూడా ఎగ్జయిట్‌ ...

శంకర్ సినిమాలో రజనీకాంత్, విక్రమ్   సాక్షి
రోబో-2లో విలన్‌గా విక్రమ్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言