2015年7月8日 星期三

2015-07-09 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
లలిత్‌కు 'పద్మ' సిఫార్సు!   
సాక్షి
జైపూర్: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లలిత్‌మోదీకి పద్మ పురస్కారం ఇవ్వాలంటూ ఆమె 2007లో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు ఇప్పుడు బయటకు రావడంతో రాజేకు మరో తలనొప్పి ఎదురైంది. రాజస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి ...

లలిత్‌కు 'పద్మ' ఇవ్వండి   Andhrabhoomi
పద్మ అవార్డులకు లలిత్‌ మోడీ పేరు సూచించిన వసుంధర రాజే   ప్రజాశక్తి
రాజేకు కొత్త చిక్కు: పద్మశ్రీకి మోడీ పేరు సిఫార్సు   Oneindia Telugu
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు   
సాక్షి
కర్నూలు(లీగల్): ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరయింది. ఈ మేరకు కర్నూలు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక విచారణ కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. భూమా నాగిరెడ్డి తరఫు న్యాయవాదులు వై.రాజశేఖర్‌రెడ్డి, టి.
వైసీపీకి ఊరట: భూమా నాగిరెడ్డికి బెయిల్   Oneindia Telugu
భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు   ఆంధ్రజ్యోతి
భూమానాగిరెడ్డికి బెయిల్ మంజూరు... కర్నూలు ఆస్పత్రిలోనే చికిత్స...   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాప మృతికి కారణం ఆమె తండ్రే   
సాక్షి
ముంబై: రాజస్తాన్‌లో ప్రమాదంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని తాజా ట్వీట్ వివాదాస్పదమైంది. 'బాలిక తండ్రి ట్రాఫిక్ రూల్స్ పాటించి ఉంటే ఆ చిన్నారి ప్రాణం పోయేది కాదు' అని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో హేమ ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొనడంతో నాలుగేళ్ల బాలిక మృత్యువాత పడటమే గాక హేమ, మరో నలుగురు గాయపడ్డం ...

ఏ ట్రాఫిక్‌ నియమాన్ని ఉల్లంఘించానో హేమమాలిని చెప్పాలి...   ఆంధ్రజ్యోతి
ట్రాఫిక్ నిబంధనలు పాటించనందువల్లే చిన్నారి మృతి.. హేమమాలిని ట్వీట్స్   వెబ్ దునియా
హేమా మాలినిపై...కుమార్తెను పోగొట్టుకున్న తండ్రి మండిపాటు   FIlmiBeat Telugu
ప్రజాశక్తి   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నా నిర్ణయం సరైనదే: డీఎస్   
సాక్షి
హైదరాబాద్ : తెలంగాణవాదులందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కేసీఆర్ దేనని డి.శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమించడం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్...సోనియాగాంధీని ఒప్పించారని అన్నారు. కేసీఆర్-సోనియా గాంధీల మధ్య చక్కని ...

డీఎస్‌ సూసైడ్‌ చేసుకున్నట్టే: భట్టి విక్రమార్క   ఆంధ్రజ్యోతి
తెలంగాణను ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం... టీఆర్‌ఎస్ తీర్థంపుచ్చుకున్న ...   వెబ్ దునియా
డీఎస్‌కు సెల్యూట్ : సీఎం కేసీఆర్   Namasthe Telangana
తెలుగువన్   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నిజాలు చేదు! పవన్ కళ్యాణ్‌ది ఆవేదన నుంచి వచ్చిన ఆక్రోశం!! ప్రశ్నించడం మినహా ఏం ...   
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన ఏపీ టీడీపీ ఎంపీలకు, ఆంధ్రోళ్లు అనే మాటల పైన టీఆర్ఎస్ నేతలకు రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో ఘాటైన చురకలు అంటించారు. దీనిపై టీడీపీ ఎంపీలు, టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. అయితే, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేముందని జనసేన పార్టీ కార్యకర్తలు ...

'విషయాలు తెలియక పవన్ అలా మాట్లాడారు'   సాక్షి
ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ మాతో కలిసిరావాలి : కంభంపాటి   వెబ్ దునియా
అనవసర విమర్శలు వద్దు   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెండో భార్యతో కలిసి తండ్రి కూతురికి వాతలు: నలుగురి కిడ్నాప్   
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలోని ఎల్బీనగర్‌లో కూతురి పట్ల ఓ ఉన్నతాధికారి అత్యంత ఘాతుకానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. చిన్నారిని తండ్రే చిత్రహింసలకు గురి చేశాడు. ఆరేళ్ల చిన్నారిని సొంత తండ్రి రమేష్, సవతి తల్లి శ్యామల చిత్రహింసలకు గురిచేశారు. బాలిక వంటి నిండా వాతలు పెట్టారు. సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం పోలీసుల ...

బాలిక ఒంటిపై వాతలు పెట్టిన తండ్రి, సవతి తల్లి బాలల హక్కుల సంఘం జోక్యంతో బాలికకు ...   ఆంధ్రజ్యోతి
సవతి తల్లి కాదు పిశాచి... తండ్రి కాదు కర్కశుడు : కూతురిపై లైంగిక వేధింపులు.. కడ్డీతో ...   వెబ్ దునియా
బాలిక వొంటిపై వాతలు   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
గర్జించాల్సిన సింహం.. పిల్లిలా మాట్లాడుతోంది   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జులై 8 : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో ఉండే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఈసారి పవన్‌ను టార్గెట్‌ చేశాడు. పవన్‌‌ పిల్లిలా ప్రవర్తించకూడదని హితవు చెప్పాడు. ఓటుకు నోటు కేసుపై పవన్‌ స్పందించిన వీడియోని చూసిన అనంతరం ట్విట్టర్‌లో వర్మ రెచ్చిపోయాడు. ''పవన్ ఒక గర్జించే సింహం.. సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకు అర్థం లేదు.
సింహం పిల్లిలా ఉండొద్దు: పవన్ కళ్యాణ్‌పై వర్మ కామెంట్   FIlmiBeat Telugu
'గర్జించే సింహం పిల్లిలా మాట్లాడుతోంది'   సాక్షి
పవన్ ఓ గర్జించే సింహం... కానీ మేకలా... సారీ పిల్లిలా మాట్లాడారు : రాంగోపాల్ వర్మ ...   వెబ్ దునియా
News Articles by KSR   
TELUGU24NEWS   
Teluguwishesh   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
సండ్రకు రెండ్రోజుల ఏసీబీ కస్టడీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ప్రత్యేక కోర్టు రెండ్రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.40 గంటల మధ్య న్యాయవాది ...

లోగుట్టు సండ్రకు ఎరుక!   ఆంధ్రజ్యోతి
సండ్రకు రెండ్రోజుల ఏసీబీ కస్టడీ: బెయిల్‌ పిటిషన్‌పై ఎసిబి కౌంటర్   Oneindia Telugu
2 రోజుల కస్టడీకి టిడిపి ఎమ్మెల్యే   News Articles by KSR
Andhrabhoomi   
అన్ని 28 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మత్తయ్య దారిలో జిమ్మీ బాబు: ఏపీలో దాక్కున్నాడంటున్న ఏసీబీ..!   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన తెలుగు యువత నేత జిమ్మీ బాబు కూడా ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య బాటలో నడుస్తున్నారని తెలుస్తోంది. కేసు నమోదు కాగానే మత్తయ్య ఏపీకి పారిపోయారని తెలంగాణ ఏసీబీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మత్తయ్యను అరెస్ట్ చేసేందుకు అన్ని విధాలా ఏసీబీ అధికారులు ...

జిమ్మీ బాబు...! మోస్ట్‌వాంటెడ్ టు టీఏసీబీ.. గాలిస్తున్న పోలీసులు   వెబ్ దునియా
జిమ్మి కోసం ఏసీబీ వేట   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
నమ్రత దామర్‌ది హత్యే!   
సాక్షి
ఉజ్జయిన్/న్యూఢిల్లీ: వ్యాపమ్ స్కామ్‌లో భాగంగా.. అక్రమ పద్ధతుల్లో మెడికల్ సీట్ సంపాదించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటూ, 2012లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన నమ్రత దామర్‌ది హత్యేనని తాజాగా తేలింది. ఇండోర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న నమ్రత.. ఈ స్కామ్‌లో తన పేరు బయటపడిన తరువాత 2012లో ఉజ్జయిన్‌లోని ఒక రైల్వే ట్రాక్ పక్కన శవమై ...

నమ్రతది హత్యే   ప్రజాశక్తి
వైద్య విద్యార్థిని నమ్రతా దామోర్‌ది ఆత్మహత్య కాదు.. హత్యేనట!   వెబ్ దునియా
మెడికో నమ్రతది హత్యా, ఆత్మహత్యా..?   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言