ఆంధ్రజ్యోతి
మీడియా లాంచీని ఢీ కొన్న సీఎం లాంచీ
సాక్షి
సాక్షి, రాజమండ్రి: పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట, తొమ్మిదో రోజున అగ్ని ప్రమాదం ప్రజల కళ్ల ముందు కదులాడుతుండగా పదకొండో రోజు మరో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గోదావరి పుష్కరాలు శనివారంతో ముగియనున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం నదీ విహారం చేశారు. సీఎం ప్రయాణిస్తున్న లాంచి నది మధ్యలోకి వెళ్లిన ...