2014年10月10日 星期五

2014-10-11 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
అక్షరాల కోసం తుపాకీపై పోరాటం!  సాక్షి
లండన్: ఆంక్షల రాజ్యంలో హక్కుల కోసం ఎలుగెత్తి నినదించడం అంత సులభం కాదు. ఇక చిన్నపిల్లల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కానీ మలాలా అధైర్యపడలేదు. అన్నపానీయాలెంత అవసరమో, జ్ఞానం కూడా అంతే అవసరమనుకుంది ఆ చిన్నారి. తాలిబన్ల రాజ్యంలో బాలికల హక్కుల అణచివేతపై గొంతు విప్పింది. తుపాకులు, బాంబులతో విరుచుకుపడే శత్రువులను కేవలం కలంతో, మాటలతో ...

తలవంచని తెగువ   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
సరిహద్దులవద్ద కాల్పులు: భారత్‌ ఆపాలంటున్న నవాజ్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, అక్టోబర్‌ 10: భారత-పాకిస్తాన్‌ ల మధ్య శాంతి కపోతాలు ఎగురాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ నోబెల్‌ కమిటీ భారత్‌కు చెందిన బాలల హక్కుల కార్యకర్త కైలాస్‌, పాకిస్తాన్‌ సాహస బాలిక మలాలాలకు నోబెల్‌ శాంతి పురస్కారాల కమిటీ అత్యున్నత పురస్కారం ప్రకటిస్తే, అదే సమయంలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ కాల్పులు ఆపండి అంటూ భారత్‌కు ...

పాక్‌ను జవాన్లు మూసేశారు: మోడీ, షరీఫ్ హెచ్చరిక   Oneindia Telugu
పాక్‌కు మంచి నాయకుడు అవసరం: ఇమ్రాన్ ఖాన్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సర్వేతో షాక్ : అమెరికాలో పెరుగుతున్న యూత్ నగ్న సెల్ఫీలు  వెబ్ దునియా
అమెరికాలో యువత ఎంత పెడదారిన వెళ్తుందనడానికి నిదర్శనమే సెల్ఫీల సంఘటన. ప్రస్తుతం యువతీయువకులకు తమ నగ్న సెల్ఫీలను తీసుకుని ఒకరికొకరు పంపించుకోవడం ఓ ఫ్యాషనైపోయింది. ఈ మధ్య కాలంలో నగ్నసెల్ఫీలు పంపుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ నగ్న సెల్పీ సంస్కృతి వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను ...

అమెరికా కుర్రకారు కొత్త పిచ్చి: నగ్న సెల్ఫీలు   తెలుగువన్
సర్వే: పెరిగిపోతున్న యువతీయువకుల నగ్న సెల్ఫీలు   Oneindia Telugu
పెరిగిపోతున్న నగ్న సెల్ఫీలు   సాక్షి

అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మెక్సికోలో భారీ భూకంపం.. ఒకరి మృతి  తెలుగువన్
మెక్సికో నగరాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 6.2గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. మెక్సికోలోని నైరుతి ఎల్ డొరాడో ప్రాంతానికి 121 కిలోమీటర్ల దూరంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అందుబాటులోకి రాలేదు. ఈ భారీ భూకంప తీవ్రత ప్రభావానికి ...

మెక్సికో, చైనాల్లో భూకంపం!: ఒకరి మృతి.. 300 మందికి గాయాలు   వెబ్ దునియా
మెక్సికోను కుదిపేసిన భారీ భూకంపం!   సాక్షి
చైనాలో భారీ భూకంపం   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ స్థావరాలపై ఆస్ట్రేలియా దాడులు  వెబ్ దునియా
అమెరికా, బ్రిటన్ పౌరులను ఊచకోత కోస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) స్థావరాలపై ఆస్ట్రేలియా కూడా దాడులు ప్రారంభించింది. దీంతో అమెరికా, బ్రిటన్‌లకు అమెరికా జతకలిసినట్టయింది. తమ ఎఫ్-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపి, సురక్షితంగా వైమానిక స్థావరానికి తిరిగి వచ్చిందని ఆస్ట్రేలియా సైనిక ...

ఇరాక్‌లో ఆస్ట్రేలియా వైమానిక దాడులు   Namasthe Telangana
ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా వైమానిక దాడులు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బచ్చా బిలావల్ భుట్టో.. మోడీకి వార్నింగ్...  తెలుగువన్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ గౌరవాధ్యక్షుడు, పిల్లకాకి బిలావల్ భుట్టో జర్దారీ ఓ హెచ్చరిక చేశాడు. ''పాకిస్థాన్ మీద భారత్ దాడులను చూస్తూ ఊరుకోం. గుజరాత్ బాధితుల మాదిరిగా మేం ప్రతీకారం తీర్చుకోలేమని భావిస్తున్నారా? మేం తప్పనిసరిగా దాడులను తిప్పికొడతాం. ఈ విషయాన్ని నరేంద్రమోడీ తెలుసుకోవాలి'' అని బిలావల్ ...

మోడీకి పిల్లోడు బిలావల్ భుట్టో ఘాటైన హెచ్చరిక.. ప్రతీకారం తప్పదంటూ..   వెబ్ దునియా
మోడీపై భిలావల్ ఘాటు వ్యాఖ్యలు, బుద్ది బెబుతాం: షా   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సరోగసీ పద్ధతి: అయినా పాప వద్దు.. అబ్బాయే చాలు!  వెబ్ దునియా
సరోగసీ పద్ధతి ద్వారా కూడా అమ్మాయిలంటే తల్లిదండ్రులకు అలుసెక్కిపోతోంది. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటూ ఒకే బిడ్డ ఉండటంతో సరోగసీ ద్వారా మరో బిడ్డ కావాలనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా కవలలు పుట్టడం ద్వారా కవలల్లో ఒక ఆడ, ఒక మగ పుట్టడంతో.. మగ శిశువునే ఎత్తుకెళ్లారు. పాపం.. ఆడ శిశువును మనదేశంలోనే వదిలివేశారు. భారత్‌లో సరోగసీ చౌకగా ఉంటుందని ...

సరొగసీలోనూ.. అమ్మాయి వద్దు!!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సైడింగ్ స్ప్రింగ్‌పై నాసా కన్ను!  సాక్షి
వాషింగ్టన్: అంగారకుడిపై పరిశోధనలు చేస్తున్న ఉపగ్రహాలకు మరో పనిపడింది. అరుణ గ్రహానికి సమీపం నుంచి దూసుకెళ్లనున్న 'సైడింగ్ స్ప్రింగ్ (సీ/2013 ఏ1)' తోకచుక్కను అవి పరిశీలించనున్నాయి. మన జీవితకాలంలో ఒక్కసారే వచ్చే ఈ తోకచుక్క.. ఈ నెల 19న అంగారకుడికి కేవలం 1,39,500 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనుంది. ఇది భూమికి చంద్రుడికి మధ్య ఉన్న ...


ఇంకా మరిన్ని »   


యెమెన్‌లో ఆత్మాహుతి దాడులు  సాక్షి
సనా: యెమెన్ రాజధాని సనా గురువారం ఆత్మాహుతి దాడులతో రక్తసిక్తమైంది. రెండు చోట్ల జరిగిన పేలుళ్లలో కనీసం 70 మంది ప్రాణాలు కోల్పోయారు. సనాలోని తాహిర్ స్వ్కేర్‌లో శక్తిమంతమైన పేలుడు పదార్థాలు అమర్చుకున్న ఓ మానవ బాంబు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో కనీసం 50 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. తిరుగుబాటుదారులకు మద్దతిస్తున్న ...


ఇంకా మరిన్ని »   


ఐదుగురు రేపిస్టులకు ఉరి  సాక్షి
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్ లో కిడ్నాపర్ల ముఠా నాయకుడితో పాటు మరో ఐదుగురు రేపిస్టులను ఉరితీసి చంపేశారు. కాబుల్ సెంట్రల్ జైల్లో బుధవారం ఆరుగురు నేరస్తులకు ఉరితీసినట్టు పోలీసు అధికారి చెప్పారు. కిడ్నాపర్ల ముఠా నాయకుడు ఖలీద్ అలియాస్ హబీబ్ ఇస్టాలిఫ్ చిన్న పిల్లలను, సంపన్నులను కిడ్నాప్ చేయడం, దొంగతనాలకు పాల్పడి చంపేయడం వంటి ఘోరాలకు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言