2014年10月9日 星期四

2014-10-10 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
యూత్ కొత్త ఫ్యాషన్: నగ్న సెల్ఫీ...  తెలుగువన్
అమెరికాలో కొత్త ఫ్యాషన్ మొదలైంది. అది నగ్న సెల్ఫీలు ఫ్రెండ్స్‌కి పంపడం. తమకు వచ్చిన నగ్న సెల్ఫీలను అందరికీ షేర్ చేయడం.. ఈ కొత్త ఫ్యాషన్ అమెరికా యువతరంలో పెరిగిపోతోందని ఒక సర్వే చెబుతోంది. ఇటీవలి కాలంలో నగ్నసెల్ఫీలు షేర్ చేసుకుని యువతీయువకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆ అధ్యయనంలో తేలింది.సంస్కృతి వారి తల్లిదండ్రులతో పాటు ...

అమెరికాలో సెల్ఫీ నగ్న కల్చర్ ఫీవర్: సర్వేలో వామ్మో!   వెబ్ దునియా
సర్వే: పెరిగిపోతున్న యువతీయువకుల నగ్న సెల్ఫీలు   Oneindia Telugu
శృతి మించుతున్న సెల్ఫీ 'సెక్స్టింగ్'   Namasthe Telangana
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇరాక్‌లో ఆస్ట్రేలియా వైమానిక దాడులు  Namasthe Telangana
సిడ్నీ: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులపై ఆస్ట్రేలియా కూడా దాడులకు దిగింది. ఎఫ్-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి జరిపి, సురక్షితంగా వైమానిక స్థావరానికి తిరిగి వచ్చిందని ఆస్ట్రేలియా తెలిపింది. ఈ దాడులతో పాటు ఇరాకీ దళాలకు శిక్షణ, సలహాలు ఇవ్వడానికి ఓ దళాన్ని పంపాలని ఆస్ట్రేలియా యోచిస్తుంది. 2009 జులైలో ...

ఐఎస్‌పై ఐదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బాంబుల దాడి!   వెబ్ దునియా
ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా వైమానిక దాడులు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సరోగసీ పద్ధతి: అయినా పాప వద్దు.. అబ్బాయే చాలు!  వెబ్ దునియా
సరోగసీ పద్ధతి ద్వారా కూడా అమ్మాయిలంటే తల్లిదండ్రులకు అలుసెక్కిపోతోంది. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటూ ఒకే బిడ్డ ఉండటంతో సరోగసీ ద్వారా మరో బిడ్డ కావాలనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా కవలలు పుట్టడం ద్వారా కవలల్లో ఒక ఆడ, ఒక మగ పుట్టడంతో.. మగ శిశువునే ఎత్తుకెళ్లారు. పాపం.. ఆడ శిశువును మనదేశంలోనే వదిలివేశారు. భారత్‌లో సరోగసీ చౌకగా ఉంటుందని ...

సరొగసీలోనూ.. అమ్మాయి వద్దు!!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఇబోలాతో బ్రిటిష్ పౌరుడి మృతి?  సాక్షి
లండన్ : మాసిడోనియాలోని ఓ ఆస్పత్రిలో ఇబోలా లక్షణాలతో బ్రిటిష్ పౌరుడు ఒకరు మరణించారు. అతడికి ఇబోలా ఉందా లేదా అన్న విషయాన్ని పూర్తిగా నిర్ధారించలేదని ఆస్పత్రికి చెందిన డాక్టర్ జొవాంకా కోస్టోవాక్స్ తెలిపారు. అతడికి జ్వరం, వాంతులతో పాటు అంతర్గత రక్తస్రావం, శరీరం విపరీతంగా క్షీణించడం లాంటి లక్షణాలు ఉన్నాయన్నారు. ఇవన్నీ కూడా అతడికి ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
మెక్సికోలో భారీ భూకంపం.. ఒకరి మృతి  తెలుగువన్
మెక్సికో నగరాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 6.2గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. మెక్సికోలోని నైరుతి ఎల్ డొరాడో ప్రాంతానికి 121 కిలోమీటర్ల దూరంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అందుబాటులోకి రాలేదు. ఈ భారీ భూకంప తీవ్రత ప్రభావానికి ...

మెక్సికో, చైనాల్లో భూకంపం!: ఒకరి మృతి.. 300 మందికి గాయాలు   వెబ్ దునియా
మెక్సికోను కుదిపేసిన భారీ భూకంపం!   సాక్షి
చైనాలో భారీ భూకంపం   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   


ఫ్రెంచ్ రచయిత పాట్రిక్ మోదియానోకి సాహిత్య నోబెల్  తెలుగువన్
ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ రచయిత పాట్రిక్ మోదియానోకి దక్కింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన 11వ ఫ్రెంచ్ రచయిత ఈయన. పాట్రిక్‌ మోదియానోకి స్వీడిష్ నోబెల్ అకాడమీ నోబెల్ బహుమతి కింద 1.1 మిలియన్ డాలర్ల నగదు అందజేయనుంది. పాట్రిక్ మోదియానో ఎన్నో చిన్న పిల్లల పుస్తకాలు, సినిమా స్క్రిప్టులు, నవలలు రాశారు.
కనలే బతుకులపై కలం బావుటా! ఫ్రెంచి నవలాకారుడు పాట్రిక్‌ మోదియానోకు సాహిత్య నోబెల్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫ్రెంచ్ సాహితీవేత్తకు నోబెల్!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


యెమెన్‌లో ఆత్మాహుతి దాడులు  సాక్షి
సనా: యెమెన్ రాజధాని సనా గురువారం ఆత్మాహుతి దాడులతో రక్తసిక్తమైంది. రెండు చోట్ల జరిగిన పేలుళ్లలో కనీసం 70 మంది ప్రాణాలు కోల్పోయారు. సనాలోని తాహిర్ స్వ్కేర్‌లో శక్తిమంతమైన పేలుడు పదార్థాలు అమర్చుకున్న ఓ మానవ బాంబు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో కనీసం 50 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. తిరుగుబాటుదారులకు మద్దతిస్తున్న ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
బచ్చా బిలావల్ భుట్టో.. మోడీకి వార్నింగ్...  తెలుగువన్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ గౌరవాధ్యక్షుడు, పిల్లకాకి బిలావల్ భుట్టో జర్దారీ ఓ హెచ్చరిక చేశాడు. ''పాకిస్థాన్ మీద భారత్ దాడులను చూస్తూ ఊరుకోం. గుజరాత్ బాధితుల మాదిరిగా మేం ప్రతీకారం తీర్చుకోలేమని భావిస్తున్నారా? మేం తప్పనిసరిగా దాడులను తిప్పికొడతాం. ఈ విషయాన్ని నరేంద్రమోడీ తెలుసుకోవాలి'' అని బిలావల్ ...

మోడీకి పిల్లోడు బిలావల్ భుట్టో ఘాటైన హెచ్చరిక.. ప్రతీకారం తప్పదంటూ..   వెబ్ దునియా
మోడీపై భిలావల్ ఘాటు వ్యాఖ్యలు, బుద్ది బెబుతాం: షా   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కెమిస్ట్రీలో అమెరికా - జర్మనీ సైంటిస్టులకు నోబెల్ బహుమతి!  వెబ్ దునియా
నోబెల్ బహుమతిని 2014 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు పంచుకున్నారు. వీరిలో ఇద్దరు అమెరికా సైంటిస్టులు కాగా, ఒకరు జర్మనీ దేశస్థుడు. ఎరిక్ బెట్ జిగ్, స్టీఫెన్ హెల్ అనే ఇద్దరు అమెరికన్లు, విలియం మోర్నర్ అనే జర్మన్‌కు 'రాయల్ అకాడమీ ఆఫ్ స్వీడిష్' నోబెల్ ప్రకటించింది. సూపర్ రిసాల్వడ్ మైక్రోస్కోపీని అభివృద్ధి ...

కెమిస్ట్రీ సైంటిస్టులకు నోబెల్ పురస్కారాలు   తెలుగువన్
నోబెల్‌ వెలుగులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి   Oneindia Telugu
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 44 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహారాష్ట్ర సంగతి తర్వాత.. ముందు పాక్ సంగతి చూడు మోడీ!  వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై శివసేన పార్టీ ఫైర్ అవుతోంది. బీజేపీతో సంబంధాలు కటీఫ్ అయ్యాక శివసేన మోడీపైనే కాకుండా కమలం పార్టీని టార్గెట్ చేస్తోంది. ప్రధాన మంత్రి నరంద్ర మోడీ మహారాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ముందు పాకిస్థాన్‌తో సరిహద్దు సమస్యలపై దృష్టి పెట్టాలని శివసేన సూచించింది. పాక్ కాల్పుల్లో పౌరులు కూడా ...

'దానికి 56 అంగుళాల ఛాతి అవసరం లేదు'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言