'ఫోర్బ్స్' జాబితాలో ధోనీ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 2014 అత్యంత విలువైన అథ్లెట్ బ్రాండ్స్ జాబితాలో టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీకి చోటు లభించింది. ఈ లిస్టులో అమెరికా బాస్కెట్‌బాల్ ఆటగా డు లిబ్రాన్ జేమ్స్ అగ్రస్థానం కైవసం చేసుకోగా.. గోల్ఫ్ ఆటగాడు టైగర్ ఉడ్స్, టెన్నిస్ స్టార్స్ రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.
'ఐదో' విలువైన ఆటగాడుసాక్షి
ఫోర్బ్స్ అథ్లెట్ బ్రాండ్‌ల జాబితాలో ఒకే ఒక్కడు ధోనిOneindia Telugu
ఒకే ఒక్కడు.. ఫోర్బ్స్ జాబితాలో ధోనీAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 2014 అత్యంత విలువైన అథ్లెట్ బ్రాండ్స్ జాబితాలో టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీకి చోటు లభించింది. ఈ లిస్టులో అమెరికా బాస్కెట్‌బాల్ ఆటగా డు లిబ్రాన్ జేమ్స్ అగ్రస్థానం కైవసం చేసుకోగా.. గోల్ఫ్ ఆటగాడు టైగర్ ఉడ్స్, టెన్నిస్ స్టార్స్ రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.
'ఐదో' విలువైన ఆటగాడు
ఫోర్బ్స్ అథ్లెట్ బ్రాండ్‌ల జాబితాలో ఒకే ఒక్కడు ధోని
ఒకే ఒక్కడు.. ఫోర్బ్స్ జాబితాలో ధోనీ
కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సుదీర్ఘకాలంగా ఫామ్ కోల్పోవడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి తగ్గితే.. గతంలోలా మళ్లీ పరుగుల వరద పారించే అవకాశం ఉందని సన్నీ సలహా ఇచ్చాడు. ఇటీవల కాలంలో కోహ్లీ ఆడిన 16 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సార్లు సింగిల్ ...
కోహ్లి మారలేడా!సాక్షి
కోహ్లీ ఫామ్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన గవాస్కర్thatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సుదీర్ఘకాలంగా ఫామ్ కోల్పోవడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి తగ్గితే.. గతంలోలా మళ్లీ పరుగుల వరద పారించే అవకాశం ఉందని సన్నీ సలహా ఇచ్చాడు. ఇటీవల కాలంలో కోహ్లీ ఆడిన 16 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సార్లు సింగిల్ ...
కోహ్లి మారలేడా!
కోహ్లీ ఫామ్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన గవాస్కర్
దినేష్ కార్తీక్‌తో డుం డుం డుంకు దీపికా పల్లికాల్ రెడీ! వెబ్ దునియా
క్రికెటర్ దినేష్ కార్తీక్‌తో స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికాల్ పెళ్లికి రెడీ అవుతోంది. వచ్చే ఏడాది (2015) ద్వితీయార్థంలో వివాహం చేసుకోవాలని దినేష్ కార్తీక్.. దీపికా పల్లికాల్ నిర్ణయించారు. నవంబర్ నెలలో వీరికి నిశ్చితార్థం జరిగింది. తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నానని, దీపిక మొదటి నుండి సిద్ధంగానే ఉందని దినేష్ కార్తీక్ చెప్పాడు. ఇప్పుడు తమ ...
పెళ్లికి నేను సిద్ధం: దినేష్, వచ్చే ఏడాది దీపికతో పెళ్లిthatsCricket Telugu
2015లో పల్లికల్, కార్తీక్ వివాహంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
క్రికెటర్ దినేష్ కార్తీక్‌తో స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికాల్ పెళ్లికి రెడీ అవుతోంది. వచ్చే ఏడాది (2015) ద్వితీయార్థంలో వివాహం చేసుకోవాలని దినేష్ కార్తీక్.. దీపికా పల్లికాల్ నిర్ణయించారు. నవంబర్ నెలలో వీరికి నిశ్చితార్థం జరిగింది. తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నానని, దీపిక మొదటి నుండి సిద్ధంగానే ఉందని దినేష్ కార్తీక్ చెప్పాడు. ఇప్పుడు తమ ...
పెళ్లికి నేను సిద్ధం: దినేష్, వచ్చే ఏడాది దీపికతో పెళ్లి
2015లో పల్లికల్, కార్తీక్ వివాహం
జన్మభూమిని సద్వినియోగపర్చుకోవాలి Andhrabhoomi
కొవ్వూరు, అక్టోబర్ 9: రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర స్ర్తి శిశుసంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో గురువారం జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో మంత్రి సుజాత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
కొవ్వూరు, అక్టోబర్ 9: రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర స్ర్తి శిశుసంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో గురువారం జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో మంత్రి సుజాత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం
రెండో వన్డే టికెట్ల అమ్మకం మొదలు Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: వెస్టిండీస్, భారత జట్ల మధ్య ఈనెల 11వ తేదీన ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి టికెట్ల అమ్మకం మొదలైంది. 500, 700, 1,000, 5,000, 8,000 రూపాయల టికెట్లను అమ్మకానికి ఉంచినట్టు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ అధ్యక్షుడు నే్నహ్ బన్సాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపాడు. వాస్తవానికి విండీస్‌తో జరిగే ఏకైక ...
మీ- సేవలో వన్డే టికెట్ల విక్రయాలుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: వెస్టిండీస్, భారత జట్ల మధ్య ఈనెల 11వ తేదీన ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి టికెట్ల అమ్మకం మొదలైంది. 500, 700, 1,000, 5,000, 8,000 రూపాయల టికెట్లను అమ్మకానికి ఉంచినట్టు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ అధ్యక్షుడు నే్నహ్ బన్సాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపాడు. వాస్తవానికి విండీస్‌తో జరిగే ఏకైక ...
మీ- సేవలో వన్డే టికెట్ల విక్రయాలు
ప్రజాప్రతినిధులకు ఏదీ గౌరవం? సాక్షి
పార్టీ ఏదైనా.. హోదా ఏదైనా.. ఆ ప్రాంతంలో ప్రజలు ఎన్నుకున్న వారికి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఇది వార్డు సభ్యుడి నుంచి ప్రధానమంత్రి వరకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే జిల్లా అధికారులు ప్రస్తుతం ప్రొటోకాల్ మరిచి అధికార పార్టీ నాయకులకు పెత్తనం కట్టబెడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమం 'జన్మభూమి-మాఊరు'లో ...
ఇంకా మరిన్ని »

ధ్యాన్ చంద్ జీవితంపై సినిమాకు బాలీవుడ్ రెడీ! వెబ్ దునియా
ధ్యాన్ చంద్ జీవితంపై సినిమాకు బాలీవుడ్ రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధ్యాన్ చంద్ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనకు నివాళిగా జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్లు కరణ్ వెల్లడించారు. "నా స్నేహితులు పూజా, ఆర్తీ శెట్టీ, నేను... లెజండరీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ కథ రైట్స్ పొందినందుకు చాలా గర్వంగా ...
హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జీవితంపై సినిమాFIlmiBeat Telugu
తెరకెక్కనున్న ధ్యాన్‌చంద్ జీవితంNamasthe Telangana
ధ్యాన్‌చంద్ జీవితంపై హిందీ సినిమాతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
ధ్యాన్ చంద్ జీవితంపై సినిమాకు బాలీవుడ్ రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధ్యాన్ చంద్ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనకు నివాళిగా జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్లు కరణ్ వెల్లడించారు. "నా స్నేహితులు పూజా, ఆర్తీ శెట్టీ, నేను... లెజండరీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ కథ రైట్స్ పొందినందుకు చాలా గర్వంగా ...
హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జీవితంపై సినిమా
తెరకెక్కనున్న ధ్యాన్‌చంద్ జీవితం
ధ్యాన్‌చంద్ జీవితంపై హిందీ సినిమా
పింఛన్లు, ఆహారభద్రత కార్డులకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ Namasthe Telangana
హైదరాబాద్ : పింఛన్లు, ఆహారభద్రత కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 15లోగా దరఖాస్తుల స్వీకరణకు గడువు. వాటిపై 16 నుంచి 29 వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. పింఛన్లు, ఆహార భద్రత కార్డుల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. సామాజిక ...
అర్హులందరికీ ఆహార భద్రత కార్డులుAndhrabhoomi
పథకాలకు దరఖాస్తు చేసుకోవాలిసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్ : పింఛన్లు, ఆహారభద్రత కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 15లోగా దరఖాస్తుల స్వీకరణకు గడువు. వాటిపై 16 నుంచి 29 వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. పింఛన్లు, ఆహార భద్రత కార్డుల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. సామాజిక ...
అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు
పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఆ కోర్కె సానియా మీర్జాకు తీరలేదు... కుంబ్లేకు తీరింది... వెబ్ దునియా
సానియా మీర్జా తను తీసుకునే నిర్ణయం 100 పర్సెంట్ కరెక్ట్ అంటూ ఆసియా క్రీడలపై చేసిన వ్యాఖ్యల అలా వుంచితే నిన్న ముఖం వేలాడేసుకుని తీవ్ర నిరాశకు లోనైన సంఘటన ఒకటి జరిగింది. అదేంటయా అంటే... ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించాలని సానియా కోరుకున్న కోర్కె నెరవేరలేదట. ఆమె అన్నీ ముగించుకుని అక్కడకు వెళ్లేసరికి సాయంత్రమై ...
తాజ్ మహల్ వద్ద అనీల్ కుంబ్లే: సానియామీర్జాకు నిరాశOneindia Telugu
తీవ్ర నిరాశకు గురైన సానియా మీర్జాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
సానియా మీర్జా తను తీసుకునే నిర్ణయం 100 పర్సెంట్ కరెక్ట్ అంటూ ఆసియా క్రీడలపై చేసిన వ్యాఖ్యల అలా వుంచితే నిన్న ముఖం వేలాడేసుకుని తీవ్ర నిరాశకు లోనైన సంఘటన ఒకటి జరిగింది. అదేంటయా అంటే... ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించాలని సానియా కోరుకున్న కోర్కె నెరవేరలేదట. ఆమె అన్నీ ముగించుకుని అక్కడకు వెళ్లేసరికి సాయంత్రమై ...
తాజ్ మహల్ వద్ద అనీల్ కుంబ్లే: సానియామీర్జాకు నిరాశ
తీవ్ర నిరాశకు గురైన సానియా మీర్జా
ఈడెన్ గార్డెన్స్‌లో పటౌడీ గురించి వీవీఎస్ స్పెషల్ thatsCricket Telugu
న్యూఢిల్లీ: కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్‌తో క్రికెటర్‌గా విడదీయరాని బంధం ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ అదే మైదానంలో క్రికెట్ దిగ్గజం మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారకోపన్యాసం చేయనున్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (బాయ్) 150 ఏళ్ల సంబురాలను పురస్కరించుకొని ఈడెన్ గార్డ్సెన్స్ వేదికగా అక్టోబర్ 19న పటౌడీ స్కృత్యర్దం నిర్వహించే ఈ కార్యక్రమంలో పటౌడీ ...
పటౌడీ స్మారక ఉపన్యాసంలో లక్ష్మణ్సాక్షి
పటౌడీ స్మారకార్ధం ఈడెన్‌లో లక్ష్మణ్ ప్రసంగంAndhrabhoomi
పటౌడీపై లక్ష్మణ్ స్మారకోపన్యాసంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్‌తో క్రికెటర్‌గా విడదీయరాని బంధం ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ అదే మైదానంలో క్రికెట్ దిగ్గజం మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారకోపన్యాసం చేయనున్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (బాయ్) 150 ఏళ్ల సంబురాలను పురస్కరించుకొని ఈడెన్ గార్డ్సెన్స్ వేదికగా అక్టోబర్ 19న పటౌడీ స్కృత్యర్దం నిర్వహించే ఈ కార్యక్రమంలో పటౌడీ ...
పటౌడీ స్మారక ఉపన్యాసంలో లక్ష్మణ్
పటౌడీ స్మారకార్ధం ఈడెన్‌లో లక్ష్మణ్ ప్రసంగం
పటౌడీపై లక్ష్మణ్ స్మారకోపన్యాసం
沒有留言:
張貼留言