క్యాబ్‌లో వెళ్లిన మహిళా టెక్కీ అదృశ్యం, భర్త ఫిర్యాదు Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 7వ ఫేజ్‌లో నివాసం ఉండే కార్తీక్ చైతన్య, భవ్యశ్రీ చరిత భార్యాభర్తలు. విజవాయడ ప్రాంతానికి చెందిన వీరు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కార్తీక్ హార్డ్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.
నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యంNamasthe Telangana
మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 7వ ఫేజ్‌లో నివాసం ఉండే కార్తీక్ చైతన్య, భవ్యశ్రీ చరిత భార్యాభర్తలు. విజవాయడ ప్రాంతానికి చెందిన వీరు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కార్తీక్ హార్డ్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.
నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యం
మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం
బాలుడి హత్య: నిప్పంటించిందెవరు? ఉద్రిక్తత (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: మెహిదీపట్నంలో ముస్తఫా అనే బాలుడికి నిప్పంటించి హత్య చేసిన విషయం తెలిసిందే. దీని పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ముస్తఫా మరణంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలటరీ గేటు ముందు గురువారం ఉదయం నుంచి క్షణక్షణం... ఉత్కంఠత నెలకొంది. జరిగిన సంఘటనపై ఓ వర్గం ...
కాలిన గాయాలతో ముస్తఫా మృతిసాక్షి
ముస్తాఫా మృతిపై విచారణ జరిపిస్తాం: సీఎంNamasthe Telangana
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో గాయపడిన ముస్తాఫా మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 19 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెహిదీపట్నంలో ముస్తఫా అనే బాలుడికి నిప్పంటించి హత్య చేసిన విషయం తెలిసిందే. దీని పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ముస్తఫా మరణంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలటరీ గేటు ముందు గురువారం ఉదయం నుంచి క్షణక్షణం... ఉత్కంఠత నెలకొంది. జరిగిన సంఘటనపై ఓ వర్గం ...
కాలిన గాయాలతో ముస్తఫా మృతి
ముస్తాఫా మృతిపై విచారణ జరిపిస్తాం: సీఎం
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో గాయపడిన ముస్తాఫా మృతి
ప్రణబ్ నోట మోదీ పథకాలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉండగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదని అనిపిస్తోంది! గురువారం మెట్రోపొలిస్ సదస్సు ముగింపు సమావేశాల్లో ప్రణబ్ చేసిన ప్రసంగ తీరు పరిశీలిస్తే ఇలానే అనిపిస్తుంది! తన నాలుగుపేజీల ప్రసంగంలో అత్యధిక భాగం.. నరేంద్రమోదీ ప్రభుత్వ కార్యక్రమాల గురించే ప్రణబ్ ప్రస్తావించారు. మోదీ ...
మెట్రోపొలిస్ సదస్సుకు ప్రణబ్ ముఖర్జీతెలుగువన్
కాలుష్యమే సమస్య.. స్వచ్ఛ భారత్‌ను సక్సెస్ చేయండి!వెబ్ దునియా
కాలుష్యమే పెద్ద సమస్య: ప్రణబ్సాక్షి
Oneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉండగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదని అనిపిస్తోంది! గురువారం మెట్రోపొలిస్ సదస్సు ముగింపు సమావేశాల్లో ప్రణబ్ చేసిన ప్రసంగ తీరు పరిశీలిస్తే ఇలానే అనిపిస్తుంది! తన నాలుగుపేజీల ప్రసంగంలో అత్యధిక భాగం.. నరేంద్రమోదీ ప్రభుత్వ కార్యక్రమాల గురించే ప్రణబ్ ప్రస్తావించారు. మోదీ ...
మెట్రోపొలిస్ సదస్సుకు ప్రణబ్ ముఖర్జీ
కాలుష్యమే సమస్య.. స్వచ్ఛ భారత్‌ను సక్సెస్ చేయండి!
కాలుష్యమే పెద్ద సమస్య: ప్రణబ్
అప్పుడు వైసీపీ... ఇప్పుడు టీఆర్‌ఎస్ వలసలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 9(ఆంధ్రజ్యోతి): అప్పుడు వైసీపీ... ఇప్పుడు టీఆర్‌ఎస్... టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహించడాన్ని ఒక వ్యూహంగా ఈ పార్టీలు అమలుచేస్తుండటం ఆసక్తికర రాజకీయ పరిణామాలకు కారణం అవుతోంది. తాజాగా తెలంగాణలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.
కారెక్కిన తమ్ముళ్లుసాక్షి
చేతకాకుంటే..: టీ-టీడీపీ, టీఆర్ఎస్ ఎత్తులు పైఎత్తులుOneindia Telugu
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరలేదా...తెలుగువన్
వెబ్ దునియా
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 60 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 9(ఆంధ్రజ్యోతి): అప్పుడు వైసీపీ... ఇప్పుడు టీఆర్‌ఎస్... టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహించడాన్ని ఒక వ్యూహంగా ఈ పార్టీలు అమలుచేస్తుండటం ఆసక్తికర రాజకీయ పరిణామాలకు కారణం అవుతోంది. తాజాగా తెలంగాణలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.
కారెక్కిన తమ్ముళ్లు
చేతకాకుంటే..: టీ-టీడీపీ, టీఆర్ఎస్ ఎత్తులు పైఎత్తులు
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరలేదా...
18, 19 తేదీల్లో టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు సాక్షి
హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తుపాను కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు, బహిరంగసభకు ...
18, 19న టిఆర్‌ఎస్ ప్లీనరీAndhrabhoomi
భారీ వర్షాలతో తెరాస ప్లీనరీ వాయిదా : కేసీఆర్ వెల్లడివెబ్ దునియా
వర్షం వల్ల తెరాస ప్లీనరీ వాయిదాతెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తుపాను కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు, బహిరంగసభకు ...
18, 19న టిఆర్‌ఎస్ ప్లీనరీ
భారీ వర్షాలతో తెరాస ప్లీనరీ వాయిదా : కేసీఆర్ వెల్లడి
వర్షం వల్ల తెరాస ప్లీనరీ వాయిదా
ఆళ్ళగడ్డ... వైసీపీ అభ్యర్థి అఖిలప్రియ తెలుగువన్
ఆళ్లగడ్డ శాసన సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత మహిళా నేత భూమా శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించినా ఆళ్లగడ్డ ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించి దేశంలోని ఓ అరుదైన రికార్డును ...
ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థిగా భూమా కుమార్తె అఖిలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక బరి... వైసీపీ అభ్యర్థి అఖిల ప్రియవెబ్ దునియా
ఆళ్లగడ్డ: జగన్ పార్టీ అభ్యర్థిగా అఖిలప్రియ (ఫొటో)Oneindia Telugu
News Articles by KSR
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
ఆళ్లగడ్డ శాసన సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత మహిళా నేత భూమా శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించినా ఆళ్లగడ్డ ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించి దేశంలోని ఓ అరుదైన రికార్డును ...
ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థిగా భూమా కుమార్తె అఖిల
ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక బరి... వైసీపీ అభ్యర్థి అఖిల ప్రియ
ఆళ్లగడ్డ: జగన్ పార్టీ అభ్యర్థిగా అఖిలప్రియ (ఫొటో)
'సరస్వతి' భూముల లీజు రద్దు Andhrabhoomi
మాచవరం, అక్టోబర్ 9: జగన్‌కు దమ్ము, ధైర్యముంటే చెన్నాయపాలెం వద్ద ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపడితే పల్నాడు ప్రజల సత్తా ఏంటో తెలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. ఈ నెల ఏడోతేదీన గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం సమీపంలో సరస్వతీ పవర్ ప్లాంట్ భూముల్లో రైతులు సాగు చేసుకున్న ...
కాలపరిమితి ముగిసింది: 'సరస్వతి'కి చంద్రబాబు షాక్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
మాచవరం, అక్టోబర్ 9: జగన్‌కు దమ్ము, ధైర్యముంటే చెన్నాయపాలెం వద్ద ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపడితే పల్నాడు ప్రజల సత్తా ఏంటో తెలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. ఈ నెల ఏడోతేదీన గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం సమీపంలో సరస్వతీ పవర్ ప్లాంట్ భూముల్లో రైతులు సాగు చేసుకున్న ...
కాలపరిమితి ముగిసింది: 'సరస్వతి'కి చంద్రబాబు షాక్
పౌరసత్వం కార్డులెందుకు కెసిఆర్.. కరెంటు ఇవ్వవయ్యా... వెబ్ దునియా
తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కావలసింది గుర్తింపు కార్డులు కాదు కరెంట్ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఈ నెల 15వ తేదీలోగా కేవలం 6 రోజుల వ్యవధిలో ఫాస్ట్ పథకంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందగోరే విద్యార్థులకు ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాలను పొందాలని సూచించడం, ఈ కార్యక్రమాన్ని ఈ గడువులోగా పూర్తి ...
తెలంగాణలో కార్డులు కాదు..కరెంట్ కావాలిNews Articles by KSR
తెలంగాణ గుర్తింపుకార్డులు ఎందుకో?సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కావలసింది గుర్తింపు కార్డులు కాదు కరెంట్ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఈ నెల 15వ తేదీలోగా కేవలం 6 రోజుల వ్యవధిలో ఫాస్ట్ పథకంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందగోరే విద్యార్థులకు ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాలను పొందాలని సూచించడం, ఈ కార్యక్రమాన్ని ఈ గడువులోగా పూర్తి ...
తెలంగాణలో కార్డులు కాదు..కరెంట్ కావాలి
తెలంగాణ గుర్తింపుకార్డులు ఎందుకో?
ఏపీ ఉద్యోగులకు డీఏ పెంపు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు 5.992 శాతం కరువు భత్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల మూలవేతనంపై 71.904ు నుంచి 77.896ు పెంచుతూ గురువారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన కరువు భత్యం ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తిస్తుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ పెంచి న కరువు ...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీసాక్షి
పెన్షనర్లందరికీ డీఏ..!Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు 5.992 శాతం కరువు భత్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల మూలవేతనంపై 71.904ు నుంచి 77.896ు పెంచుతూ గురువారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన కరువు భత్యం ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తిస్తుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ పెంచి న కరువు ...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ
పెన్షనర్లందరికీ డీఏ..!
టిఆర్ఎస్ లో చేరేవరకే ..తదుపరి పట్టించుకోరు News Articles by KSR
టిఆర్ఎస్ లో చేరేవారికి , చేరేవరకు ప్రాధాన్యత ఉంటుందని, ఆ తర్వాత గుర్తింపు ఉండదని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డిలు టిఆర్ఎస్ లో చేరడంపై ఆయన స్పందించారు.తర్వాత రోజులలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పాయింట్ మెంట్ కూడా దొరకదని , తదుపరి కెసిఆర్ ను టవీలలో చూడడమే ...
కేసీఆర్ ను టీవీల్లో చూడడమేగానీ...సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
టిఆర్ఎస్ లో చేరేవారికి , చేరేవరకు ప్రాధాన్యత ఉంటుందని, ఆ తర్వాత గుర్తింపు ఉండదని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డిలు టిఆర్ఎస్ లో చేరడంపై ఆయన స్పందించారు.తర్వాత రోజులలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పాయింట్ మెంట్ కూడా దొరకదని , తదుపరి కెసిఆర్ ను టవీలలో చూడడమే ...
కేసీఆర్ ను టీవీల్లో చూడడమేగానీ...
沒有留言:
張貼留言