2014年10月8日 星期三

2014-10-09 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
ఏపీకి పొంచి ఉన్న పెనుతుఫాను, సైక్లోన్ పేరు హుధుద్  Oneindia Telugu
విశాఖపట్నం: మరో పెను తుఫాను ముంచుకొస్తోంది. ఈ కొత్త సైక్లోన్‌ను హుధుద్‌గా నామకరణం చేశారు. గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులతో కూడిన హుధుద్‌ తుఫాన్‌ ముంచుకొస్తోంది. ఉత్తర అండమాన్‌లో తీవ్రవాయుగుండంగా మొదలై బుధవారానికి తుఫాన్‌గా మారి పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి బుధవారం అండమాన్‌ నికోబార్‌ దీవుల వద్ద తీరం దాటింది.
విశాఖకు పొంచి ఉన్న పెను తుఫాను   సాక్షి
ఉత్తరాంధ్ర జిల్లాలకు హుధుద్ ముప్పు   Namasthe Telangana
ముంచు కొస్తున్న హుదూద్‌! దూసుకొస్తున్న పెను తుపాను ఎల్లుండి నుంచి భారీ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
తెలుగువన్   
అన్ని 21 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
సస్పెన్స్‌కు తెర!: గుంటూరులో రాజధాని, తీరం వెంట..  Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా ఉత్కంఠకు తెర దించుతున్నారు. విజయవాడ సమీపంలో రాజధాని అంటూ అసెంబ్లీలో అస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు.. బుధవారం వినుకొండ నియోజకవర్గం శావల్యాపురంలో జరిగిన జన్మభూమి - మా ఊరు గ్రామసభలో మరికొంత స్పష్టత ఇచ్చారు. గుంటూరు జిల్లాలోనే ...

మరుగుదొడ్డి నిర్మించకపోతే కాపురం చేయకండి   సాక్షి
గుంటూరు జిల్లాలోనే ప్రజా రాజధాని!   Andhrabhoomi
గుంటూరు జిల్లాలో రాజధాని అంటున్న బాబు   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రేవంత్ రెడ్డికి రూ.90 కోట్ల పరువు నోటీసులు : మైహోమ్ అధినేత నుంచి...  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమీప బంధువైన బంధువైన మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర రావు టీడీపీ నేత రేవంత్ రెడ్డికి రూ.90 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపారు. అలాగే, రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ వద్ద భూమి కేటాయింపు వ్యవహారంపై రేవంత్‌ ...

రేవంత్‌రెడ్డికి 90 కోట్లు పరిహారం నోటీసులు..   తెలుగువన్
పరువునష్టం దావా వేస్తా: రామేశ్వర్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నా: రేవంత్   Andhrabhoomi
రూ.90 కోట్లు కట్టు..బహిరంగ క్షమాపణ చెప్పు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
అన్ని 28 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఎర్రబెల్లిని కారు ఎక్కనివ్వం.. కడియం...  తెలుగువన్
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్‌లోకి వెళ్ళబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఎర్రబెల్లి ఎప్పటికప్పుడు ఆ వార్తల్ని ఖండిస్తున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా లేదా అనే విషయాన్ని అలా వుంచితే, ఆయన్ని మాత్రం టీఆర్ఎస్‌లోకి రానిచ్చేదే లేదని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి కంకణం కట్టుకున్నట్టున్నారు.
ఎర్రబెల్లిని టీఆర్ఎస్‌లోకి రానిచ్చే ప్రసక్తే లేదు: కడియం   వెబ్ దునియా

అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
చీపురు పట్టనున్న సానియా  తెలుగువన్
స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా రిలయన్స్ గ్రూపు అధినేత అనీల్ అంబానీ బుధవారం నాడు మోడీ పిలుపు మేరకు అనిల్ బుధవారం తన స్నేహితులతో కలిసి ముంబయి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా మరో తొమ్మిదిమంది ప్రముఖులకు సవాల్ విసిరారు. వాళ్ళలో సానియా మీర్జా కూడా ...

త్వరలో చీపురు పట్టనున్న సానియా మీర్జా   సాక్షి
నేను సైతం..   Andhrabhoomi
చీపురుతో రోడ్డు ఊడ్చిన అనిల్ అంబానీ... నాగార్జునకు సవాల్   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 29 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణలో షర్మిల పరామర్శ యాత్ర  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 8: ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిందని, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వంపై వచ్చే నాలుగేళ్లలో ప్రజావ్యతిరేకత ఎగసిపడుతుందని, ఈ రెండు ప్రభుత్వాలు కొట్టుకుపోతాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన తెలంగాణ రాష్ట్ర స్ధాయి వైకాపా ...

టీఆర్‌ఎస్‌ ఉఫ్‌... ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోతుంది కొమురంభీం స్ఫూర్తితో కొట్లాడండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పొంగులేటి   సాక్షి
తెలంగాణలో నేను కాదు... షర్మిల ఓదార్చుతారు... జగన్ ప్రకటన   వెబ్ దునియా

అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కల్పకంలో ముగ్గుర్ని కాల్చి చంపిన జవాన్  తెలుగువన్
తమిళనాడులోని కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు జవాన్లు మరణించారు. తోటి జవాను జరిపిన కాల్పుల్లో ఈ ముగ్గురు జవాన్లు మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అణు విద్యుత్ కేంద్రం ప్రాంగణంలోని సీఐఎన్ఎఫ్ కార్యాలయం వద్ద తన తోటి జవాన్ల మీద సీఐఎస్ఎఫ్ జవాను కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన వారిని ...

కల్పాక్కంలో దారుణం సహచరుడి కాల్పులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జవాను కాల్పుల్లో ముగ్గురు మృతి   సాక్షి

అన్ని 19 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చంద్రగ్రహణం... దేవాలయాల మూత...  తెలుగువన్
బుధవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం సాయంత్రం 6.05 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేశారు. ఒక్క శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే వుంచారు. ఈ దేవాలయంలో ఈరోజంతా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ...

శ్రీవారి ఆలయం మూసివేత   Andhrabhoomi
వీడిన చంద్ర గ్రహణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 23 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పాక్ కట్టడికి మీరు చేసిందేమిటి?  సాక్షి
మహద్ (మహారాష్ట్ర): సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తరచుగా పౌరుల ప్రాణాలు బలవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నేరుగా ప్రధాని నరేంద్ర మోదీపైనే వివుర్శలకు దిగారు. సరిహద్దులో పాకిస్థాన్ పలుసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినా, పాక్‌ను కట్టడి చేయుడానికి గత ముడునెలల్లో మోదీ ఏమీ చేయులేదన్నారు.
కట్టడి చేయడమంటే ఇదేనా?   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


సవాళ్ల తెలంగాణ.. అవకాశాల గని.. అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొత్తగా ఏర్పడిన తెలంగాణలో సవాళ్లే కాదు... అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ క్రమంలో అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు బుధవారం మెట్రోపొలిస్‌లో చెప్పారు. హైదరాబాద్‌ను డిజిటల్‌ నగరంగా మారుస్తామని ప్రకటించారు. అభివృద్ధి క్రమంలో పరస్పర సహకారంపై పలు నగరాల మేయర్లతో చర్చలు జరిపారు. హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 ...

బలపడిన ద్వైపాక్షిక బంధం   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言