2014年10月8日 星期三

2014-10-09 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
ఏపీకి పొంచి ఉన్న పెనుతుఫాను, సైక్లోన్ పేరు హుధుద్  Oneindia Telugu
విశాఖపట్నం: మరో పెను తుఫాను ముంచుకొస్తోంది. ఈ కొత్త సైక్లోన్‌ను హుధుద్‌గా నామకరణం చేశారు. గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులతో కూడిన హుధుద్‌ తుఫాన్‌ ముంచుకొస్తోంది. ఉత్తర అండమాన్‌లో తీవ్రవాయుగుండంగా మొదలై బుధవారానికి తుఫాన్‌గా మారి పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి బుధవారం అండమాన్‌ నికోబార్‌ దీవుల వద్ద తీరం దాటింది.
విశాఖకు పొంచి ఉన్న పెను తుఫాను   సాక్షి
ఉత్తరాంధ్ర జిల్లాలకు హుధుద్ ముప్పు   Namasthe Telangana
ముంచు కొస్తున్న హుదూద్‌! దూసుకొస్తున్న పెను తుపాను ఎల్లుండి నుంచి భారీ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
10tv   
తెలుగువన్   
అన్ని 21 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
సస్పెన్స్‌కు తెర!: గుంటూరులో రాజధాని, తీరం వెంట..  Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా ఉత్కంఠకు తెర దించుతున్నారు. విజయవాడ సమీపంలో రాజధాని అంటూ అసెంబ్లీలో అస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు.. బుధవారం వినుకొండ నియోజకవర్గం శావల్యాపురంలో జరిగిన జన్మభూమి - మా ఊరు గ్రామసభలో మరికొంత స్పష్టత ఇచ్చారు. గుంటూరు జిల్లాలోనే ...

మరుగుదొడ్డి నిర్మించకపోతే కాపురం చేయకండి   సాక్షి
గుంటూరు జిల్లాలోనే ప్రజా రాజధాని!   Andhrabhoomi
గుంటూరు జిల్లాలో రాజధాని అంటున్న బాబు   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రేవంత్ రెడ్డికి రూ.90 కోట్ల పరువు నోటీసులు : మైహోమ్ అధినేత నుంచి...  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమీప బంధువైన బంధువైన మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర రావు టీడీపీ నేత రేవంత్ రెడ్డికి రూ.90 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపారు. అలాగే, రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ వద్ద భూమి కేటాయింపు వ్యవహారంపై రేవంత్‌ ...

రేవంత్‌రెడ్డికి 90 కోట్లు పరిహారం నోటీసులు..   తెలుగువన్
పరువునష్టం దావా వేస్తా: రామేశ్వర్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నా: రేవంత్   Andhrabhoomi
రూ.90 కోట్లు కట్టు..బహిరంగ క్షమాపణ చెప్పు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 28 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఎర్రబెల్లిని కారు ఎక్కనివ్వం.. కడియం...  తెలుగువన్
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్‌లోకి వెళ్ళబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఎర్రబెల్లి ఎప్పటికప్పుడు ఆ వార్తల్ని ఖండిస్తున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా లేదా అనే విషయాన్ని అలా వుంచితే, ఆయన్ని మాత్రం టీఆర్ఎస్‌లోకి రానిచ్చేదే లేదని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి కంకణం కట్టుకున్నట్టున్నారు.
ఎర్రబెల్లిని టీఆర్ఎస్‌లోకి రానివ్వం గాక రానివ్వం   వెబ్ దునియా
ఎర్రబెల్లిని రానివ్వం: కడియం, కేసీఆర్‌పై కుతకుత   Oneindia Telugu
ఎర్రబెల్లికి పంటికింద రాయిలా కడియం   News Articles by KSR

అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణలో షర్మిల పరామర్శ యాత్ర  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 8: ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిందని, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వంపై వచ్చే నాలుగేళ్లలో ప్రజావ్యతిరేకత ఎగసిపడుతుందని, ఈ రెండు ప్రభుత్వాలు కొట్టుకుపోతాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన తెలంగాణ రాష్ట్ర స్ధాయి వైకాపా ...

టీఆర్‌ఎస్‌ ఉఫ్‌... ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోతుంది కొమురంభీం స్ఫూర్తితో కొట్లాడండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పొంగులేటి   సాక్షి
జగన్‌‌కు జయలలిత జైలు భయం... అందుకే షర్మిల సీన్‌లోకా...?!!   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చంద్రగ్రహణం... దేవాలయాల మూత...  తెలుగువన్
బుధవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం సాయంత్రం 6.05 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేశారు. ఒక్క శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే వుంచారు. ఈ దేవాలయంలో ఈరోజంతా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ...

శ్రీవారి ఆలయం మూసివేత   Andhrabhoomi
వీడిన చంద్ర గ్రహణం   Namasthe Telangana
నేడు చంద్రగ్రహణం.. సాయంత్రం 4.45 గంటల నుంచి రాత్రి 7.05 వరకు...   వెబ్ దునియా

అన్ని 23 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణ పౌరులకు తెలంగాణ గుర్తింపు కార్డులు  తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వున్న రేషన్ కార్డులు ఇక పనికిరావని, తన ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది. తాము ఇచ్చిన సదరు గుర్తింపు ...

తెలంగాణ పౌరులకు గుర్తింపు కార్డులు: 15లోగా రుణమాఫీ పథకం...?   వెబ్ దునియా
తెలంగాణలో పౌరులకు ప్రత్యేక ఐడీ కార్డులు(పిక్చర్స్)   Oneindia Telugu
తెలంగాణ వారికి ప్రత్యేక కార్డులు   Kandireega

అన్ని 34 వార్తల కథనాలు »   


వైజాగ్ కు మహర్దశ మొదలయినట్లే  తెలుగువన్
రాష్ట్రంలో మెట్రో హంగులన్నీ కలిగిన ఏకైక నగరంగా వైజాగ్ వేగంగా ఎదుగుతోంది. ప్రభుత్వం వైజాగ్ నగరాన్ని ఐటీ హబ్ గా అభివృద్ధి చేసి, అక్కడ ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని నిశ్చయించుకొంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆరు నెలలలోగా వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమాలు ...

ఏపీలో మెట్రో కారిడార్‌కు తొలి అడుగు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరింత 'మెట్రో'!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
జనసంద్రమైన జోడేఘాట్  సాక్షి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జోడేఘాట్ జనసంద్రమైంది.. ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్‌కు నివాళి అర్పించేందుకు వచ్చిన వేలాది మందితో పులకించిపోయింది. జల్.. జంగల్.. జమీన్ కోసం నైజాం సర్కార్‌పై అలుపెరుగని పోరాటం చేసి అసువులు బాసిన ఆదివాసీల ఆరాధ్యదైవానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ గిరిజనులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
కొమురం భీం పేరుతో జిల్లా! ఆదిలాబాద్‌ను విభజించి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిఎంకు సమస్యల ఏకరవు   Andhrabhoomi
పర్యాటక కేంద్రంగా జోడేఘాట్: కెసిఆర్, 'భీం' పేరిట జిల్లా   Oneindia Telugu
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 23 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అందిన అగస్తా బీమా సొమ్ము  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 8: రెండేళ్ల క్రితం బేగంపేట విమానాశ్రయంలో కాలిపోయిన ప్రభుత్వ హెలికాప్టర్ ఎడబ్ల్యు 139 హెలికాప్టర్ బీమా సొమ్ములు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నేషనల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ద్వారా 68 కోట్లు విడుదలయ్యాయి. కాలిపోయిన హెలికాప్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది.
ఎపికి కొత్తగా విమానం, హెలికాఫ్టర్   News Articles by KSR
అద్దె ఎఫెక్ట్: తెలంగాణకు రెండు ఇంజిన్ల కొత్త హెలికాప్టర్   Oneindia Telugu
పోటాపోటీగా ఇద్దరు సీఎంల హెలికాప్టర్లు!   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言