సాక్షి
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పండగే పండుగ
తెలుగువన్
తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక బోనస్, ఇంక్రిమెంట్లు, హెల్త్ కార్డులు, వేతన సవరణ అన్నీ ఇస్తానని ఆనాడు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. వారికి ఇచ్చిన మాటను నిలుపుకొంటూ ఆయన ఒక్కొకటి వరుసగా అమలుచేసి చూపిస్తున్నారు. నిన్న ...
ఉద్యోగులకు డబుల్ ధమాకా..!సాక్షి
పీఆర్సీలో సవరణలు అవసరంAndhraprabha Daily
తెలంగాణ రాష్ట్రంలో తొలి పీఆర్సీ ప్రకటన10tv
Namasthe Telangana
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 17 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక బోనస్, ఇంక్రిమెంట్లు, హెల్త్ కార్డులు, వేతన సవరణ అన్నీ ఇస్తానని ఆనాడు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. వారికి ఇచ్చిన మాటను నిలుపుకొంటూ ఆయన ఒక్కొకటి వరుసగా అమలుచేసి చూపిస్తున్నారు. నిన్న ...
ఉద్యోగులకు డబుల్ ధమాకా..!
పీఆర్సీలో సవరణలు అవసరం
తెలంగాణ రాష్ట్రంలో తొలి పీఆర్సీ ప్రకటన
వెబ్ దునియా
గన్నవరం ఎయిర్‌పోర్టు కంటే.. బస్టాండ్ బెటర్: అశోకగజపతి రాజు
వెబ్ దునియా
గన్నవరం ఎయిర్ పోర్టు కంటే కూడా బెజవాడ బస్టాండు ఎంతో బెటరని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి అశోకగజపతి రాజు వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి ఆధునిక హంగులు సమకూర్చుతామని తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు కన్నా బెజవాడ బస్టాండే బాగుంటుందన్న మంత్రి, ...
ఇప్పటికప్పుడు అంతర్జాతీయ విమానశ్రయం సాధ్యంకాదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పక్క రాష్ట్రాలతోనే..: ప్రత్యేక హోదాపై అశోక్ గుర్రుOneindia Telugu
ఎయిర్‌పోర్ట్ అధికారులతో మంత్రి అశోక్ చర్చలుAndhrabhoomi
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గన్నవరం ఎయిర్ పోర్టు కంటే కూడా బెజవాడ బస్టాండు ఎంతో బెటరని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి అశోకగజపతి రాజు వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి ఆధునిక హంగులు సమకూర్చుతామని తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు కన్నా బెజవాడ బస్టాండే బాగుంటుందన్న మంత్రి, ...
ఇప్పటికప్పుడు అంతర్జాతీయ విమానశ్రయం సాధ్యంకాదు
పక్క రాష్ట్రాలతోనే..: ప్రత్యేక హోదాపై అశోక్ గుర్రు
ఎయిర్‌పోర్ట్ అధికారులతో మంత్రి అశోక్ చర్చలు
Oneindia Telugu
హైదరాబాద్, బెంగళూరు కీలకం: యుఎస్-భారత్ రక్షణ బంధంపై రిచర్డ్ వర్మ
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్-అమెరికా రక్షణ ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలు కేంద్రంగా అమెరికా రక్షణ పరికరాల పరిశ్రమలను ప్రారంభించనున్నది. ఈ రెండు నగరాలు తమ సంస్థలకు ముఖ్యమైన వనరు అని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్‌వర్మ మీడియాతో పేర్కొన్నారు. అమెరికా, భారత్ భాగస్వామ్యాన్ని 21వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక ...
'హైదరాబాద్, బెంగళూరులే కీలకం'Namasthe Telangana
'డిఫెన్స్' కేంద్రాలుగా హైదరాబాద్, బెంగళూరుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్-అమెరికా రక్షణ ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలు కేంద్రంగా అమెరికా రక్షణ పరికరాల పరిశ్రమలను ప్రారంభించనున్నది. ఈ రెండు నగరాలు తమ సంస్థలకు ముఖ్యమైన వనరు అని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్‌వర్మ మీడియాతో పేర్కొన్నారు. అమెరికా, భారత్ భాగస్వామ్యాన్ని 21వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక ...
'హైదరాబాద్, బెంగళూరులే కీలకం'
'డిఫెన్స్' కేంద్రాలుగా హైదరాబాద్, బెంగళూరు
వెబ్ దునియా
పెట్రోల్ ధరలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కారుల దొంగదెబ్బ!
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈ ధరలు తగ్గలేదు. కారణం ఈ రెండు ప్రభుత్వాలు వినియోగదారులను దొంగ చాటుగా దెబ్బతీయడమే. విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను భారీగా పెంచేశాయి. ఏపీలో లీటరు పెట్రోల్‌పై రూ.4 పెంచగా, తెలంగాణాలో రూ.2 చొప్పున పెంచింది. ఫలితంగా తెలంగాణాలో లీటరు పెట్రోల్ ధర ...
మరోసారి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచిన టీ.సర్కారు10tv
పెట్రో వ్యాట్Andhraprabha Daily
సర్కారు దొంగ దెబ్బ!సాక్షి
Namasthe Telangana
News Articles by KSR
TV5
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈ ధరలు తగ్గలేదు. కారణం ఈ రెండు ప్రభుత్వాలు వినియోగదారులను దొంగ చాటుగా దెబ్బతీయడమే. విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను భారీగా పెంచేశాయి. ఏపీలో లీటరు పెట్రోల్‌పై రూ.4 పెంచగా, తెలంగాణాలో రూ.2 చొప్పున పెంచింది. ఫలితంగా తెలంగాణాలో లీటరు పెట్రోల్ ధర ...
మరోసారి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచిన టీ.సర్కారు
పెట్రో వ్యాట్
సర్కారు దొంగ దెబ్బ!
సాక్షి
కొత్త పారిశ్రామిక విధానం లేనట్టే!
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ఇప్పట్లో ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. కేంద్రం మనోగతం బహిర్గతమయ్యే వరకూ ఈ విషయంలో మౌనంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పారిశ్రామిక విధానంపై ఇప్పటివరకు చేసిన కసరత్తును కూడా మూలన పడేసింది. తాజా పరిణామాలతో పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర నిరాశ చోటు చేసుకుంది.
పారిశ్రామిక రాయితీలపైఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీకి భారీగా ఆర్థిక ప్యాకేజీ.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ!వెబ్ దునియా
సవతి తల్లి ప్రేమ: మోడీ ప్రభుత్వంపై తెలంగాణ గుర్రుOneindia Telugu
News4Andhra
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ఇప్పట్లో ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. కేంద్రం మనోగతం బహిర్గతమయ్యే వరకూ ఈ విషయంలో మౌనంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పారిశ్రామిక విధానంపై ఇప్పటివరకు చేసిన కసరత్తును కూడా మూలన పడేసింది. తాజా పరిణామాలతో పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర నిరాశ చోటు చేసుకుంది.
పారిశ్రామిక రాయితీలపై
ఏపీకి భారీగా ఆర్థిక ప్యాకేజీ.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ!
సవతి తల్లి ప్రేమ: మోడీ ప్రభుత్వంపై తెలంగాణ గుర్రు
Oneindia Telugu
దమ్ముంటే ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. సీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణను తానే తెచ్చినట్టుగా కేసీఆర్ చెప్పుకుంటున్నారన్నారు. అలా అయితే కేసీఆర్‌కు ఉన్న అవే శక్తి సామర్థ్యాలను ...
చార్మినార్ ను కూడా వాస్తు పేరుతో మార్చుతారాNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. సీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణను తానే తెచ్చినట్టుగా కేసీఆర్ చెప్పుకుంటున్నారన్నారు. అలా అయితే కేసీఆర్‌కు ఉన్న అవే శక్తి సామర్థ్యాలను ...
చార్మినార్ ను కూడా వాస్తు పేరుతో మార్చుతారా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌లో దోపిడీ దొంగల బీభత్సం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఫిబ్రవరి 5 : నగరంలోని చైతన్యపురిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మారుతీనగర్‌లోని ఓ ఇంట్లో ఒంటిరిగా ఉన్న వెంకటలక్ష్మి(65) అనే వృద్ధురాలిపై దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. వృద్ధురాలి కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని దుండగులకు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని స్థానికులు ...
మహిళను చంపిన చైన్ స్నాచర్: దారుణ హత్యOneindia Telugu
దుండగుడి దాడిలో వృద్ధురాలు మృతిAndhrabhoomi
మహిళపై కత్తితో దాడి.. మృతిసాక్షి
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఫిబ్రవరి 5 : నగరంలోని చైతన్యపురిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మారుతీనగర్‌లోని ఓ ఇంట్లో ఒంటిరిగా ఉన్న వెంకటలక్ష్మి(65) అనే వృద్ధురాలిపై దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. వృద్ధురాలి కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని దుండగులకు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని స్థానికులు ...
మహిళను చంపిన చైన్ స్నాచర్: దారుణ హత్య
దుండగుడి దాడిలో వృద్ధురాలు మృతి
మహిళపై కత్తితో దాడి.. మృతి
సాక్షి
ఆబ్జెక్టివ్‌లోనే గ్రూప్-2 పరీక్ష
Andhraprabha Daily
హైదరాబాద్,ఆంధ్రప్రభ:గ్రూప్-2 పరీక్షలు అబ్జెక్టివ్ టైప్‌లోనే ఉంటాయని సిలబస్ కమిటీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కొనసాగిన పోటీ పరీక్షల విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ నిర్వహించాలని సిలబస్ కమిటీ సిఫారసు చేసిందని కమిటీ ఛైర్మన్ ప్రొఫె సర్ హరగోపాల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమపై పెట్టిన బాధ్యతను దృష్టిలో పెట్టు కుని 2, 3 వారాలుగా అందరిని ...
'పరీక్షల్లో' మార్పులు కొన్నే...సాక్షి
తొలుత నోటిఫికేషన్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చాలా మార్చాలి, కానీ కొద్దిగే చేశాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు నివేదికOneindia Telugu
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్,ఆంధ్రప్రభ:గ్రూప్-2 పరీక్షలు అబ్జెక్టివ్ టైప్‌లోనే ఉంటాయని సిలబస్ కమిటీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కొనసాగిన పోటీ పరీక్షల విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ నిర్వహించాలని సిలబస్ కమిటీ సిఫారసు చేసిందని కమిటీ ఛైర్మన్ ప్రొఫె సర్ హరగోపాల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమపై పెట్టిన బాధ్యతను దృష్టిలో పెట్టు కుని 2, 3 వారాలుగా అందరిని ...
'పరీక్షల్లో' మార్పులు కొన్నే...
తొలుత నోటిఫికేషన్!
చాలా మార్చాలి, కానీ కొద్దిగే చేశాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు నివేదిక
సాక్షి
జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరషన్ పై గులాబీ జెండా ఎగురవేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం టీఆర్‌ఎస్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతో ఎన్నికల అవగాహన ఉండదని స్పష్టం చేశారు.
గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంసాక్షి
కొనసాగుతున్న టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నేతల సమావేశంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరషన్ పై గులాబీ జెండా ఎగురవేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం టీఆర్‌ఎస్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతో ఎన్నికల అవగాహన ఉండదని స్పష్టం చేశారు.
గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం
కొనసాగుతున్న టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నేతల సమావేశం
సాక్షి
స్వాతంత్య్ర సమరయోధుడు రఘువీర్‌రావు కన్నుమూత
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సంతపురి రఘువీర్‌రావు (84) గురువారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ కోమా స్థితిలో డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య రమాదేవి, కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు. మెదక్ జిల్లా ములుగు మండలం బండనర్సంపల్లి గ్రామానికి ...
స్వాతంత్య్ర సమరయోధులు రఘువీర్‌రావు మృతికి కేసీఆర్ సంతాపంAndhrabhoomi
రఘువీర్‌రావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సంతపురి రఘువీర్‌రావు (84) గురువారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ కోమా స్థితిలో డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య రమాదేవి, కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు. మెదక్ జిల్లా ములుగు మండలం బండనర్సంపల్లి గ్రామానికి ...
స్వాతంత్య్ర సమరయోధులు రఘువీర్‌రావు మృతికి కేసీఆర్ సంతాపం
రఘువీర్‌రావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
沒有留言:
張貼留言