2015年2月20日 星期五

2015-02-21 తెలుగు (India) వినోదం


సాక్షి
   
'బందిపోటు'... ఓ గొప్ప అనుభవం!   
సాక్షి
ఒక్క సినిమాతోనే బర్నింగ్ స్టార్ అనిపించుకున్నారు సంపూర్ణేశ్‌బాబు. 'అల్లరి' నరేశ్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈవీవీ సినిమా పతాకంపై రాజేశ్ ఈదర నిర్మించిన 'బందిపోటు'లో సంపూర్ణేశ్‌బాబు ముఖ్య పాత్ర పోషించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తన కెరీర్‌లో మంచి మలుపని సంపూ ఆనందం వెలిబుచ్చారు. 'సాక్షి'తో ...

ప్రేక్షకులకు బంది'పోటు'   Andhraprabha Daily
యాక్షన్‌ పోటుతో నరేష్‌... బందిపోటు... రివ్యూ రిపోర్ట్   వెబ్ దునియా
బంది 'పోటు'   10tv
Palli Batani   
తెలుగువన్   
FIlmiBeat Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వెండి శిఖరం!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రామానాయుడు ప్రస్తావన లేకుండా తెలుగు చలనచిత్ర చరిత్ర గురించి చెప్పుకోవడం అసాధ్యం. ఆయన జీవితం సినిమాతో అంతగా మమేకమైంది. చిత్రరంగంలోకి అడుగుపెట్టే ప్రతి నిర్మాతకు ఒక నిఘంటువు ఆయన. భారతీయ సినీరంగానికే మకుటాయమానంగా నిలిచిన నిర్మాత. తన ప్రతిభతో ఆ రంగాన్ని మరింత సుసంపన్నం చేసి, సినీ జగత్తుపై చెరగని ముద్రవేశారాయన.
డి.రామానాయుడు అంత్యక్రియలు పూర్తి   తెలుగువన్
రామానాయుడుకు కన్నీటి వీడ్కోలు   Vaartha
ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు   సాక్షి
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 151 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిలకడగా చంద్రమోహన్ ఆరోగ్యం.. వైద్యులు వెల్లడి..!   
వెబ్ దునియా
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నటుడు చంద్రమోహన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి ఐసీయులో చికిత్స పొందుతున్నారని మధ్యాహ్నం వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఐతే ఈ వార్తలపై చంద్రమోహన్ మేనల్లుడు, ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ ...

చంద్రమోహన్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది : అపోలో వైద్యులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చంద్రమోహన్‌కు అస్వస్థత   Vaartha
చంద్రమోహన్ హెల్త్ ఓకే...   తెలుగువన్
Palli Batani   
Kandireega   
అన్ని 26 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
టెంపర్‌కు ప్రిన్స్ పొగడ్తలు   
Namasthe Telangana
హైదరాబాద్: ఇటీవలే విడుదలయిన టెంపర్ మూవీ అందరి ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఈ జాబితాలోకి ప్రిన్స్ మహేశ్ బాబు చేరారు. ఎప్పుడూ తెర వెనుక సినిమాల గురించి పెదవి విప్పని మహేశ్ బాబు గురించి మనకు తెలుసు. కానీ ఈసారి ఆ ఆనవాయితీని పక్కన పెట్టారు. టెంపర్‌లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారన్నారు. సినిమా బాగుందని, పూరీ బాగా తీశారని ...

టెంపర్ పై మహేష్ కామెంట్స్   Kandireega
జూనియర్ ఎన్టీఆర్ కు 'ప్రిన్స్' ప్రశంస   సాక్షి
జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
పగతీర్చుకొనే సలీమ్   
సాక్షి
వైద్యం పేరుతో ప్రజలను దోచుకునే డాక్టర్లున్న ఈ రోజుల్లో మానవతా విలువలు కలిగిన అతికొద్ది మందిలో డాక్టర్ సలీమ్ ఒకరు. కొంత మంది బడాబాబుల వల్ల ఓ అనాథ ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంది. వారిపై సలీమ్ ఎలా పగతీర్చుకున్నాడు...? వారికి ఎలా బుద్ధి చెప్పాడు...? అన్న కథాంశంతో వస్తున్న చిత్రం 'డా. సలీమ్'. సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో హీరో ...

మార్చి మొదటి వారంలో 'డా. సలీమ్'   TV5

అన్ని 4 వార్తల కథనాలు »   


News4Andhra
   
'టెంపర్'.. హీరో ఈయన కాదండి బాబు !   
News4Andhra
'టెంపర్' హిందీ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు హీరో సచిన్ జోషి. నిర్మాత బండ్ల గణేష్ తో వున్న సాన్నిహిత్యం మేరకు రిమేక్ రైట్స్ అడగడం, అందుకు గణేష్ ఓకే చెప్పడం జరిగిపోయింది. అయితే ఈ రిమేక్ లో సచిన్ జోషినే హీరోగా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. కానీ నమ్మబుల్ గా అనిపించలేదు. సాఫ్ట్ పాత్రల్లో కనిపించే సచిన్.. దయగాడిగా దండయాత్ర.
''రామానాయుడు చాలా యాక్టివ్ గా వుండేవారు''   Teluguwishesh
అఫీషియల్: 'టెంపర్' ఫస్ట్ వీక్ రూ.40 కోట్లు   FIlmiBeat Telugu
టెంపర్ హిందీ రీమేక్‌లోయంగ్ హీరో కన్‌ఫార్మ్...పూరి డైరెక్షన్   Palli Batani

అన్ని 24 వార్తల కథనాలు »   


3620 మంది కానిస్టేబుల్ డ్రైవర్ల నియామకం   
Namasthe Telangana
హైదరాబాద్ : పోలీస్‌శాఖలో 3,620 మంది కానిస్టేబుల్ డ్రైవర్ల నియామకానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనుమతి ఇచ్చారు. నగరంలో ఇటీవలే కొత్తగా వాహనాలు కూడా సమకూర్చామని, ఇప్పుడు డ్రైవర్లను కూడా అవసరమైన మేరకు నియమిస్తున్నామని సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోలీస్‌శాఖ పరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి ...

కానిస్టేబుల్‌ డ్రైవర్ల నియామకానికి ఓకే   Andhraprabha Daily
నగరంలో 3620 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి!   
సాక్షి
ఒకటీ రెండు కాదు... ఏకంగా 44 చిత్రాలు రూపొందించి, అత్యధిక చిత్రాల దర్శకురాలిగా 'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్'కు కూడా ఎక్కిన ఘనత నటి విజయ నిర్మలది. ఆమె సినీ జీవిత విశేషాలు, అరుదైన ఫోటోలతో సీనియర్ సినీ జర్నలిస్ట్ యు. వినాయకరావు 'గిన్నీస్‌బుక్ విజేత' పేరిట ఒక పుస్తకం రాశారు. విజయనిర్మల 71వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ...

గిన్నిస్బుక్‌ విజేత కావటం అద్భుతఘట్టం - కె. రాఘవేంద్రరావు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గిన్నిస్ బుక్ విజేత పుస్తకావిష్కరణ   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


News4Andhra
   
రజనీ 'లింగ'.. పొలిటికల్ తగాద !   
News4Andhra
రజనీకాంత్ లింగ గొడవ కొత్త మలపు తిరిగింది. ఈ గొడవ రాజకీయ రంగు పులుముకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చతికిలబడటంతో డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయిన సంగతి తెలిసిందే. తమను ఆదుకోవాలంటూ డిస్ట్రిబ్యూటర్లు కొంతకాలంగా రజనీ-నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ చుట్టూ తిరుగుతున్నారు. పది శాతం మేర నష్టాలను భరించేందుకు అంగీకరించినా, ...

వెల్లువెత్తిన 'లింగా' నిరసనలు... రంగంలోకి రజనీ అభిమానులు...!   వెబ్ దునియా
రంగంలోకి రజనీ అభిమానులు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇసుక లారీ ఢీకొని ఇద్దరు యువకుల మృతి   
వెబ్ దునియా
ఇసుక లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కృష్ణా జిల్లా చల్లపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి వెళ్తున్న ఆటోను చల్లపల్లి నడకుదురు రహదారిలో ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ...

ఇసుక లారీ-ఆటో ఢీ.. ఇద్దరి మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言