వెబ్ దునియా
తిరుపతి ఉప ఎన్నికల.. నెహ్రూ నగర్‌లో నిలిచిన పోలింగ్!
వెబ్ దునియా
తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట రమణ ఆకస్మిక మరణం కారణంగా శుక్రవారం నిర్వహిస్తున్న తిరుపతి ఉపఎన్నికలకు పోలింగ్ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపా, లోక్‌సత్తా పార్టీ, స్వతంత్ర అభ్యర్థలతో కలిపి మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్సాక్షి
తిరుపతి ఉపఎన్నికలకు పోలింగ్ ప్రారంభంతెలుగువన్
తిరుపతి ఉప ఎన్నిక నేడేAndhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట రమణ ఆకస్మిక మరణం కారణంగా శుక్రవారం నిర్వహిస్తున్న తిరుపతి ఉపఎన్నికలకు పోలింగ్ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపా, లోక్‌సత్తా పార్టీ, స్వతంత్ర అభ్యర్థలతో కలిపి మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్
తిరుపతి ఉపఎన్నికలకు పోలింగ్ ప్రారంభం
తిరుపతి ఉప ఎన్నిక నేడే
సాక్షి
ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సిసోడియా!
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏడుగురు మంత్రులతో ఆప్ సర్కారు కొలువుదీరబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు మనీష్ సిసోడియా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు. 2013లో ఆప్ సర్కారులో మంత్రులుగా పనిచేసిన రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, సోమనాథ్ భారతి, గిరీశ్ సోనీ స్థానాల్లో నలుగురు కొత్తవారికి ...
ఇంకా మరిన్ని »

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం.. ఏజిఎం మృతి
వెబ్ దునియా
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఆ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఒకరు మృతి చెందారు. ఆయన కన్వేయర్ బెల్టులో పడిపోవడంతో మరణించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహావిశాఖ నగర పరిధిలోని దేశపాత్రునిపాలెంలో నివాసం ఉంటున్న అరవింద్ మాలవ్య (53) కర్మాగారంలోని సింటర్ ప్లాంట్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం)గా పని ...
స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం ఎజిఎం దుర్మరణంAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఆ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఒకరు మృతి చెందారు. ఆయన కన్వేయర్ బెల్టులో పడిపోవడంతో మరణించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహావిశాఖ నగర పరిధిలోని దేశపాత్రునిపాలెంలో నివాసం ఉంటున్న అరవింద్ మాలవ్య (53) కర్మాగారంలోని సింటర్ ప్లాంట్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం)గా పని ...
స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం ఎజిఎం దుర్మరణం
వెబ్ దునియా
ఒక్కశాతం ఓట్లతోనే చంద్రబాబు సీఎం అయ్యారు : ఉండవల్లి
వెబ్ దునియా
వైకాపా కంటే టీడీపీకి ఒక్కశాతం ఓట్లు వచ్చాయని, అందువల్లే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ తెలిపారు. ఆయన గుంటూరు జిల్లాలోలో రాజధాని ప్రతిపాదిత గ్రామాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం ...

పత్తి కొనుగోలుదారుల ఇళ్ళపై సిబిఐ దాడులు.. 3 కిలోల బంగారం, 30 కిలో వెండి స్వాధీనం
వెబ్ దునియా
సిబిఐ ఉన్నట్లుండి పత్తి కొనుగోలు వ్యాపారుల ఇళ్లపై పడింది. గురువారం పత్తి కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. ఒకటి కాదు రెండు కాదు 27 చోట్ల దేశ వ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించారు. అన్ని చోట్ల నుంచి కనీసం 3 కిలోల బంగారం, 30 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రైతులకు కనీస మద్దతుధర చెల్లించకుండా అక్రమాలకు ...
సీసీఐ అక్రమాలపై సీబీఐసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »

సీసీఐ అక్రమాలపై సీబీఐ
Oneindia Telugu
జగన్‌న్నొవదిలి తెరాసలో, మూర్ఖుడ్ని:ఎమ్మెల్యే సంచలనం
Oneindia Telugu
ఖమ్మం: వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన మూర్ఖుడిని తాను అని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. వైరాలో జరిగిన తెరాస సభ్యత్వ నమోదు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే మదన్ లాల్ అనుచరులు, తెరాసకు చెందిన మరో నేత వర్గానికి ...
తెరాసలో చేరిన తొలి మూర్ఖుడిని నేనే : వైరా వైకాపా ఎమ్మెల్యే!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఖమ్మం: వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన మూర్ఖుడిని తాను అని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. వైరాలో జరిగిన తెరాస సభ్యత్వ నమోదు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే మదన్ లాల్ అనుచరులు, తెరాసకు చెందిన మరో నేత వర్గానికి ...
తెరాసలో చేరిన తొలి మూర్ఖుడిని నేనే : వైరా వైకాపా ఎమ్మెల్యే!
Oneindia Telugu
హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ మహేష్‌బాబు
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్న ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ దిశగా అడు గులు వేస్తున్నారు. డల్లాస్ నగరం కంటే ఘనంగా హైదరాబాద్‌ను మార్చుతామన్న ఆయన తాజాగా '#హదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్'గా ప్రముఖ హీరో మ##హష్‌బాబును నియమించాలనే యోచనలో ఉన్న ట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రం ...
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు.. కేసీఆర్ ప్లాన్..!వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్న ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ దిశగా అడు గులు వేస్తున్నారు. డల్లాస్ నగరం కంటే ఘనంగా హైదరాబాద్‌ను మార్చుతామన్న ఆయన తాజాగా '#హదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్'గా ప్రముఖ హీరో మ##హష్‌బాబును నియమించాలనే యోచనలో ఉన్న ట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రం ...
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు.. కేసీఆర్ ప్లాన్..!
సాక్షి
సమస్యలుంటే.. కూర్చుని మాట్లాడుకుందాం
సాక్షి
బాబు పర్యటనలో అడుగడుగునా నిరసనలు.. వరంగల్‌లో సభా వేదిక, టీడీపీ ఆఫీస్‌కు నిప్పు సాక్షి ప్రతినిధి, వరంగల్: విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాటి తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా ...
ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకండిAndhraprabha Daily
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
బాబు పర్యటనలో అడుగడుగునా నిరసనలు.. వరంగల్‌లో సభా వేదిక, టీడీపీ ఆఫీస్‌కు నిప్పు సాక్షి ప్రతినిధి, వరంగల్: విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాటి తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా ...
ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకండి
సాక్షి
ఆ గుడిపై మోడీ ఆవేదన
Kandireega
తనకు గుడి కట్టి పూజలు చేయడంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గుజరాత్ రాజ్ కోట్ లో అభిమానులు తనకు గుడి కట్టడాన్ని మోడీ తప్పుబట్టారు. వ్యక్తులకు ఆలయాలను నిర్మించడం భారత సంస్కృతికి విరుద్ధమని, ఇటువంటి చర్యలు తనను బాధిస్తాయని మోడీ తెలిపారు. విలువైన సమయాన్ని దేశ అభివృద్ధి కోసం కృషి చేయమని సూచించారు.
గుడి కట్టారని మోడీ ఆవేదనNamasthe Telangana
ఆలయ నిర్మాణం.. వ్యక్తిగతంగా బాధించింది : మోడీ ట్వీట్స్వెబ్ దునియా
గుడి కట్టారు... మోడీ ఫీలయ్యారు...తెలుగువన్
News4Andhra
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
Kandireega
తనకు గుడి కట్టి పూజలు చేయడంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గుజరాత్ రాజ్ కోట్ లో అభిమానులు తనకు గుడి కట్టడాన్ని మోడీ తప్పుబట్టారు. వ్యక్తులకు ఆలయాలను నిర్మించడం భారత సంస్కృతికి విరుద్ధమని, ఇటువంటి చర్యలు తనను బాధిస్తాయని మోడీ తెలిపారు. విలువైన సమయాన్ని దేశ అభివృద్ధి కోసం కృషి చేయమని సూచించారు.
గుడి కట్టారని మోడీ ఆవేదన
ఆలయ నిర్మాణం.. వ్యక్తిగతంగా బాధించింది : మోడీ ట్వీట్స్
గుడి కట్టారు... మోడీ ఫీలయ్యారు...
TV5
పెళ్లి వ్యాను బోల్తా : 20 మందికి గాయాలు
సాక్షి
వరంగల్ :వరంగల్ జిల్లాలో ఓ పెళ్లి వ్యాన్ బోల్తాపడిన ఘటనలో 20మంది గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నారావుపేట మండలం అమీనాబాద్ సమీపంలో గురువారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం డీసీ తండా నుంచి నర్సంపేట మండలం ఐనపురంలో జరిగే పెళ్లికి డీసీఎం వ్యాన్‌లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ...
వ్యాను బోల్తా: 25 మందికి గాయాలుNamasthe Telangana
వరంగల్ జిల్లాలో పెళ్లి వ్యాను బోల్తా... 25మందికి గాయాలుTV5
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
వరంగల్ :వరంగల్ జిల్లాలో ఓ పెళ్లి వ్యాన్ బోల్తాపడిన ఘటనలో 20మంది గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నారావుపేట మండలం అమీనాబాద్ సమీపంలో గురువారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం డీసీ తండా నుంచి నర్సంపేట మండలం ఐనపురంలో జరిగే పెళ్లికి డీసీఎం వ్యాన్‌లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ...
వ్యాను బోల్తా: 25 మందికి గాయాలు
వరంగల్ జిల్లాలో పెళ్లి వ్యాను బోల్తా... 25మందికి గాయాలు
沒有留言:
張貼留言