ఈడెన్ గార్డెన్స్‌లో పటౌడీ గురించి వీవీఎస్ స్పెషల్ thatsCricket Telugu
న్యూఢిల్లీ: కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్‌తో క్రికెటర్‌గా విడదీయరాని బంధం ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ అదే మైదానంలో క్రికెట్ దిగ్గజం మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారకోపన్యాసం చేయనున్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (బాయ్) 150 ఏళ్ల సంబురాలను పురస్కరించుకొని ఈడెన్ గార్డ్సెన్స్ వేదికగా అక్టోబర్ 19న పటౌడీ స్కృత్యర్దం నిర్వహించే ఈ కార్యక్రమంలో పటౌడీ ...
పటౌడీ స్మారక ఉపన్యాసంలో లక్ష్మణ్సాక్షి
పటౌడీ స్మారకార్ధం ఈడెన్‌లో లక్ష్మణ్ ప్రసంగంAndhrabhoomi
పటౌడీపై లక్ష్మణ్ స్మారకోపన్యాసంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్‌తో క్రికెటర్‌గా విడదీయరాని బంధం ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ అదే మైదానంలో క్రికెట్ దిగ్గజం మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారకోపన్యాసం చేయనున్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (బాయ్) 150 ఏళ్ల సంబురాలను పురస్కరించుకొని ఈడెన్ గార్డ్సెన్స్ వేదికగా అక్టోబర్ 19న పటౌడీ స్కృత్యర్దం నిర్వహించే ఈ కార్యక్రమంలో పటౌడీ ...
పటౌడీ స్మారక ఉపన్యాసంలో లక్ష్మణ్
పటౌడీ స్మారకార్ధం ఈడెన్‌లో లక్ష్మణ్ ప్రసంగం
పటౌడీపై లక్ష్మణ్ స్మారకోపన్యాసం
నా నిర్ణయం కరెక్ట్: సానియా కాన్ఫిడెన్స్ తెలుగువన్
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి తాను తీసుకున్న నిర్ణయం సరైనదిగానే భావిస్తున్నానని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపింది. ఇంచియాన్‌లో ముగిసిన ఆసియా క్రీడల్లో ఆమె ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేనీతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని ...
ఆసియా క్రీడలు.. వ్యక్తిగత జీవితంపై సానియా మీర్జా స్పందనలు!వెబ్ దునియా
సానియా మీర్జా స్ట్లైల్: మీడియాతో ఇలా (పిక్చర్స్)Oneindia Telugu
సాకేత్‌కు రివార్డు ప్రకటించాలిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి తాను తీసుకున్న నిర్ణయం సరైనదిగానే భావిస్తున్నానని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపింది. ఇంచియాన్‌లో ముగిసిన ఆసియా క్రీడల్లో ఆమె ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేనీతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని ...
ఆసియా క్రీడలు.. వ్యక్తిగత జీవితంపై సానియా మీర్జా స్పందనలు!
సానియా మీర్జా స్ట్లైల్: మీడియాతో ఇలా (పిక్చర్స్)
సాకేత్‌కు రివార్డు ప్రకటించాలి
రైనాను టెస్టుల్లోకి తీసుకొస్తా.. ధోనీకి నాణ్యమైన బౌలర్లు కావాలి!: రవిశాస్త్రి వెబ్ దునియా
సురేశ్ రైనాను భారత టెస్ట్ జట్టులో మళ్లీ తాను చూడాలనుకుంటున్నానని ఇండియన్ క్రికెట్ టీం డైరక్టర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇందుకోసం తాను గట్టిగా ప్రయత్నిస్తానని ఆయన చెప్పాడు. రైనాను టెస్ట్ జట్టులోకి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నాడు. రైనా ఓ క్లాస్ ఆటగాడని... కేవలం అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రమే కాకుండా.
రైనాని టెస్టు జట్టులోకి తెస్తా: డైరెక్టర్ రవిశాస్త్రిthatsCricket Telugu
రైనాను టెస్టుల్లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తాసాక్షి
రైనాను టెస్టు జట్టులోకి తెచ్చేందుకు కృషిచేస్తాNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సురేశ్ రైనాను భారత టెస్ట్ జట్టులో మళ్లీ తాను చూడాలనుకుంటున్నానని ఇండియన్ క్రికెట్ టీం డైరక్టర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇందుకోసం తాను గట్టిగా ప్రయత్నిస్తానని ఆయన చెప్పాడు. రైనాను టెస్ట్ జట్టులోకి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నాడు. రైనా ఓ క్లాస్ ఆటగాడని... కేవలం అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రమే కాకుండా.
రైనాని టెస్టు జట్టులోకి తెస్తా: డైరెక్టర్ రవిశాస్త్రి
రైనాను టెస్టుల్లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తా
రైనాను టెస్టు జట్టులోకి తెచ్చేందుకు కృషిచేస్తా
ప్రయోగాలకు అవకాశం సాక్షి
సాధారణంగా భారత్‌లో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ అంటే పెద్దగా అంచనాలు ఉండవు. భారత్ సులభంగా సిరీస్ గెలుస్తుందనేది నమ్మకం. కానీ వన్డే ప్రపంచకప్‌నకు ముందు భారత్ స్వదేశంలో ఆడబోతున్న చివరి సిరీస్ ఇది. అందుకే ఇక్కడ సిరీస్ గెలవడంతో పాటు కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుని ఆస్ట్రేలియా వెళ్లాలి. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌ను సెట్ ...
ఆధిపత్యమే లక్ష్యంAndhrabhoomi
వరల్డ్‌కప్ రిహర్సల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
సాధారణంగా భారత్‌లో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ అంటే పెద్దగా అంచనాలు ఉండవు. భారత్ సులభంగా సిరీస్ గెలుస్తుందనేది నమ్మకం. కానీ వన్డే ప్రపంచకప్‌నకు ముందు భారత్ స్వదేశంలో ఆడబోతున్న చివరి సిరీస్ ఇది. అందుకే ఇక్కడ సిరీస్ గెలవడంతో పాటు కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుని ఆస్ట్రేలియా వెళ్లాలి. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌ను సెట్ ...
ఆధిపత్యమే లక్ష్యం
వరల్డ్‌కప్ రిహర్సల్
ఫెల్ప్స్‌పై 6 నెలలు నిషేధం సాక్షి
వాషింగ్టన్: అధిక మోతాదులో మద్యం సేవించి, పరిమితికి మించిన వేగంతో కారు నడిపిన కేసులో అరెస్టయిన దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్‌పై అమెరికా స్విమ్మింగ్ సంఘం చర్యలు తీసుకుంది. అతనిపై ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆరు నెలల కాలంలో ఫెల్ప్స్ ఎలాంటి టోర్నమెంట్లలో బరిలోకి దిగే అవకాశం లేదు. అంతేకాకుండా వచ్చే ...
ఫెల్ప్స్‌పై ఆరు నెలలు నిషేధAndhrabhoomi
ఫెల్ప్స్‌పై ఆర్నెల్ల నిషేధంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
వాషింగ్టన్: అధిక మోతాదులో మద్యం సేవించి, పరిమితికి మించిన వేగంతో కారు నడిపిన కేసులో అరెస్టయిన దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్‌పై అమెరికా స్విమ్మింగ్ సంఘం చర్యలు తీసుకుంది. అతనిపై ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆరు నెలల కాలంలో ఫెల్ప్స్ ఎలాంటి టోర్నమెంట్లలో బరిలోకి దిగే అవకాశం లేదు. అంతేకాకుండా వచ్చే ...
ఫెల్ప్స్‌పై ఆరు నెలలు నిషేధ
ఫెల్ప్స్‌పై ఆర్నెల్ల నిషేధం
నా పాత్రలో సల్మాన్ లేదా అక్షయ్ FIlmiBeat Telugu
న్యూఢిల్లీ: ఇప్పుడు బయోపిక్ లు బాలీవుడ్ ని ఏలుతున్నాయి. ఈ నేపధ్యంలో తన జీవిత కథను సినిమాగా తీయాల్సి వస్తే.. తన పాత్రను సల్మాన్ ఖాన్ లేదా అక్షయ్‌కుమార్ పోషిస్తే బాగుంటుందని రెజ్లర్ యోగేశ్వర్ దత్ అభిప్రాయపడ్డాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి స్వదేశం చేరిన దత్.. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే తన ...
ఆ ఒక్కటీ సాధిస్తా...సాక్షి

ఆ ఒక్కటీ సాధిస్తా...
తెరకెక్కనున్న ధ్యాన్‌చంద్ జీవితం Namasthe Telangana
ముంబై: హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జీవిత కథనంతో త్వరలో సినిమా రాబోతున్నది. ప్రముఖ బాలీవుడ్ దర్శక,నిర్మాత కరణ్‌జోహార్ ధ్యాన్‌చంద్ జీవితాన్ని తెరకెక్కించనున్నాడు. హాకీ క్రీడకే వన్నెలద్దిన ధ్యాన్‌చంద్ పేరిట సినిమా నిర్మించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నా స్నేహితులు పూజ, ఆర్తిశెట్టిలతో కలిసి ఈ సినిమా హక్కులు దక్కించుకోవడం ...
ధ్యాన్‌చంద్ జీవితంపై హిందీ సినిమాతెలుగువన్
అన్ని 2 వార్తల కథనాలు »
ముంబై: హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జీవిత కథనంతో త్వరలో సినిమా రాబోతున్నది. ప్రముఖ బాలీవుడ్ దర్శక,నిర్మాత కరణ్‌జోహార్ ధ్యాన్‌చంద్ జీవితాన్ని తెరకెక్కించనున్నాడు. హాకీ క్రీడకే వన్నెలద్దిన ధ్యాన్‌చంద్ పేరిట సినిమా నిర్మించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నా స్నేహితులు పూజ, ఆర్తిశెట్టిలతో కలిసి ఈ సినిమా హక్కులు దక్కించుకోవడం ...
ధ్యాన్‌చంద్ జీవితంపై హిందీ సినిమా
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుంటే క్రికెట్ మ్యాచ్ జరగనీయం Andhrabhoomi
విశాఖపట్నం, అక్టోబర్ 7: రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించిన కేంద్రం మాటతప్పిందని ఉత్తరాంధ్ర పొలిటికల్ జెఎసి కన్వీనర్ జెటి రామారావు ఆరోపించారు. కేంద్రం ఉభయ సభల్లో ప్రకటించిన మేరకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 14న విశాఖలో జరిగే డేనైట్ ...
ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే క్రికెట్ మ్యాచ్: జెఏసిOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
విశాఖపట్నం, అక్టోబర్ 7: రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించిన కేంద్రం మాటతప్పిందని ఉత్తరాంధ్ర పొలిటికల్ జెఎసి కన్వీనర్ జెటి రామారావు ఆరోపించారు. కేంద్రం ఉభయ సభల్లో ప్రకటించిన మేరకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 14న విశాఖలో జరిగే డేనైట్ ...
ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే క్రికెట్ మ్యాచ్: జెఏసి
వచ్చేనెల నోకియా చెన్నై ప్లాంట్ మూసివేత Namasthe Telangana
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సం స్థ నోకియా.. చెన్నైలోని ప్లాంట్ ను వచ్చేనెల 1వ తేదీ నుంచి మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో తయారైన మొబైళ్లను కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని మైక్రోసాఫ్ట్ రద్దు చేసిందని, దీంతో ఉత్పత్తిని వచ్చేనెల నుంచి నిలిపివేయాల్సి వస్తున్నదని నోకియా వెల్లడించింది.
నవంబర్ 1 నుంచి నోకియా చెన్నై ప్లాంట్ బంద్Andhrabhoomi
నోకియా చెన్నై ప్లాంట్ మూసివేతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సం స్థ నోకియా.. చెన్నైలోని ప్లాంట్ ను వచ్చేనెల 1వ తేదీ నుంచి మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో తయారైన మొబైళ్లను కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని మైక్రోసాఫ్ట్ రద్దు చేసిందని, దీంతో ఉత్పత్తిని వచ్చేనెల నుంచి నిలిపివేయాల్సి వస్తున్నదని నోకియా వెల్లడించింది.
నవంబర్ 1 నుంచి నోకియా చెన్నై ప్లాంట్ బంద్
నోకియా చెన్నై ప్లాంట్ మూసివేత
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన కేటీఆర్ సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో సిబ్బంది కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం బేగంపేట్ వరుణ్ మోటార్స్‌లో సియాజ్ కారును హైద రాబాద్ మార్కెట్‌లోకి విడుదల చేసిన సందర్భంగా చోటు చేసుకుంది. కార్యక్రమానికి ముందు వరుణ్ మోటార్స్ భవ నం మూడో అంతస్తు నుంచి పెద్దపల్లి ...
లిఫ్ట్‌లో చిక్కుకున్న కేటీఆర్, సుమన్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో సిబ్బంది కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం బేగంపేట్ వరుణ్ మోటార్స్‌లో సియాజ్ కారును హైద రాబాద్ మార్కెట్‌లోకి విడుదల చేసిన సందర్భంగా చోటు చేసుకుంది. కార్యక్రమానికి ముందు వరుణ్ మోటార్స్ భవ నం మూడో అంతస్తు నుంచి పెద్దపల్లి ...
లిఫ్ట్‌లో చిక్కుకున్న కేటీఆర్, సుమన్
沒有留言:
張貼留言