భౌతిక శాస్త్రంలో జపనీయులకు నోబెల్... ఎల్‌ఇడి సృష్టికర్తలు తెలుగువన్
రెండు రోజుల క్రితం వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. జపాన్‌కి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్‌లో పుట్టిపెరిగి అమెరికాలో స్థిరపడిన ఘజి నకమురాలు 2014 సంవత్సరానికి నోబెల్ బహుమతులు అందుకుంటారు.
ముగ్గురు జపాన్ శాస్తవ్రేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్Andhrabhoomi
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్... ఎల్‌ఇడి సృష్టికర్తలువెబ్ దునియా
భౌతిక శాస్త్రంలో ముగ్గిరిని వరించిన నోబెల్ బహుమతిOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
రెండు రోజుల క్రితం వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. జపాన్‌కి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్‌లో పుట్టిపెరిగి అమెరికాలో స్థిరపడిన ఘజి నకమురాలు 2014 సంవత్సరానికి నోబెల్ బహుమతులు అందుకుంటారు.
ముగ్గురు జపాన్ శాస్తవ్రేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్... ఎల్‌ఇడి సృష్టికర్తలు
భౌతిక శాస్త్రంలో ముగ్గిరిని వరించిన నోబెల్ బహుమతి
పాక్ కాల్పుల్లో ఆరుగురికి గాయాలు సాక్షి
జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బీఎస్ ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా సరిహద్దు వెంబడి జరిపిన కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురు పౌరులతో పాటు ముగ్గురు బీఎస్ ఎఫ్ జవాన్లు ఉన్నారు. సాంబ, కొత్వా జిల్లాలతో పాటు కానాచాక్, ఆర్నియా, పర్గావల్ ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు ...
పాక్ కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతిNamasthe Telangana
సరిహద్దుల్లో వేలాదిగా వలసఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బరితెగించిన పాక్ బలగాలు..10tv
Andhrabhoomi
వెబ్ దునియా
అన్ని 39 వార్తల కథనాలు »
జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బీఎస్ ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా సరిహద్దు వెంబడి జరిపిన కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురు పౌరులతో పాటు ముగ్గురు బీఎస్ ఎఫ్ జవాన్లు ఉన్నారు. సాంబ, కొత్వా జిల్లాలతో పాటు కానాచాక్, ఆర్నియా, పర్గావల్ ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు ...
పాక్ కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి
సరిహద్దుల్లో వేలాదిగా వలస
బరితెగించిన పాక్ బలగాలు..
ప్రియురాలిని పోక్ చేశాడన్న కోపంతో హత్యే చేసేశాడు!: నాలుగేళ్ల జైలు వెబ్ దునియా
తన ప్రియురాలిని 'పోక్'(ఫేస్‌బుక్‌లో ఉండే ఆప్షన్) చేశాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన స్నేహితుడ్ని దారుణంగా బలంగా కొట్టి చంపేసిన ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. నిందితుడు స్కాట్ హంప్రే(27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి నాలుగేళ్లు జైలు శిక్ష పడింది. నైట్ ఔట్ నుంచి కారులో వస్తున్న సమయంలో తన స్నేహితుడైన రిచర్డ్ రోవెట్టో(29)ను స్కాట్ ...
ప్రియురాలిని 'పోక్' చేశాడని స్నేహితుడి హత్యOneindia Telugu
గర్ల్ ఫ్రెండ్ ను పోక్ చేశాడని.. స్నేహితుడి హత్యసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తన ప్రియురాలిని 'పోక్'(ఫేస్‌బుక్‌లో ఉండే ఆప్షన్) చేశాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన స్నేహితుడ్ని దారుణంగా బలంగా కొట్టి చంపేసిన ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. నిందితుడు స్కాట్ హంప్రే(27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి నాలుగేళ్లు జైలు శిక్ష పడింది. నైట్ ఔట్ నుంచి కారులో వస్తున్న సమయంలో తన స్నేహితుడైన రిచర్డ్ రోవెట్టో(29)ను స్కాట్ ...
ప్రియురాలిని 'పోక్' చేశాడని స్నేహితుడి హత్య
గర్ల్ ఫ్రెండ్ ను పోక్ చేశాడని.. స్నేహితుడి హత్య
తనను తానే పెళ్లి చేసుకున్న యువతి.. ముద్దుకూడా! వెబ్ దునియా
విసుగుతో తనను తానే ఓ యువతి పెళ్లి చేసేసుకుంది. దాదాపు 50 మంది అతిథులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన గ్రేస్ గెల్డర్ గత ఆరేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. దాంతో ఆమెకు విసుగుపుట్టింది. చివరకు తనను తానే ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. అలా లండన్ లోని పార్లమెంట్ హిల్ ప్రాంతంలో గల ఓ పార్కు బెంచీమీద కూర్చుని ...
విసుగుపుట్టి.. తనను తానే పెళ్లి చేసేసుకుంది!సాక్షి
వింత: తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ, ముద్దుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
విసుగుతో తనను తానే ఓ యువతి పెళ్లి చేసేసుకుంది. దాదాపు 50 మంది అతిథులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన గ్రేస్ గెల్డర్ గత ఆరేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. దాంతో ఆమెకు విసుగుపుట్టింది. చివరకు తనను తానే ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. అలా లండన్ లోని పార్లమెంట్ హిల్ ప్రాంతంలో గల ఓ పార్కు బెంచీమీద కూర్చుని ...
విసుగుపుట్టి.. తనను తానే పెళ్లి చేసేసుకుంది!
వింత: తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ, ముద్దు
ఇరాన్ రహస్యాల ఆధీనానికి ఇస్లామిక్ ఉగ్రవాదులు వెబ్ దునియా
ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో చెలరేగిపోతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అణు రహస్యాలను, అణ్వాయుధాలను కూడా చేజిక్కించుకోవడానికి ఓ పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. భద్రతా బలగాలు వారినుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధానికి ...
అణ్వస్త్రాలపై ఇస్లామిక్ స్టేట్ కన్నుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో చెలరేగిపోతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అణు రహస్యాలను, అణ్వాయుధాలను కూడా చేజిక్కించుకోవడానికి ఓ పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. భద్రతా బలగాలు వారినుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధానికి ...
అణ్వస్త్రాలపై ఇస్లామిక్ స్టేట్ కన్ను
ముగిసిన హజ్ యాత్ర Namasthe Telangana
మక్కా: ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ యాత్ర ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది యాత్రికులు ఈ ఏడాది హజ్‌ను దర్శించుకొని.. స్వస్థలాలకు తిరుగుప్రయాణమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహ యాత్ర ప్రదేశంగా పేరొందిన హజ్ యాత్ర ఈ ఏడాది అత్యంత విజయవంతంగా జరిగిందని, ఒక్క అవాంఛనీయ ఘటన కూడా చోటుచేసుకోలేదని సౌదీ అరేబియా ...
దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్ .. ముగిసిన హజ్ యాత్రఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
మక్కా: ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ యాత్ర ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది యాత్రికులు ఈ ఏడాది హజ్‌ను దర్శించుకొని.. స్వస్థలాలకు తిరుగుప్రయాణమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహ యాత్ర ప్రదేశంగా పేరొందిన హజ్ యాత్ర ఈ ఏడాది అత్యంత విజయవంతంగా జరిగిందని, ఒక్క అవాంఛనీయ ఘటన కూడా చోటుచేసుకోలేదని సౌదీ అరేబియా ...
దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్ .. ముగిసిన హజ్ యాత్ర
136 కిలోల ఇనుప గొలుసులతో లాడెన్ ఖననం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, అక్టోబర్ 7: కరడుగట్టిన ఉగ్రవాది, అల్ కాయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్థాన్‌లోని అబోత్తాబాద్‌లో 2011 మే 2న అమెరికా ప్రత్యేక బలగాలు హతమార్చడం, అనంతరం అతడి మృతదేహాన్ని సముద్రంలో పడేయడం తెలిసిందే. అయితే, సముద్రంలో ఏ విధంగా పడేశారన్న విషయంపై అమెరికా గూఢచార సంస్థ సీఐఏ మాజీ డైరెక్టర్, రక్షణశాఖ మాజీ మంత్రి లియాన్ ...
ఇనుప చైన్లతో లాడెన్ శవాన్ని సముద్రంలో పడేశారుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వాషింగ్టన్, అక్టోబర్ 7: కరడుగట్టిన ఉగ్రవాది, అల్ కాయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్థాన్‌లోని అబోత్తాబాద్‌లో 2011 మే 2న అమెరికా ప్రత్యేక బలగాలు హతమార్చడం, అనంతరం అతడి మృతదేహాన్ని సముద్రంలో పడేయడం తెలిసిందే. అయితే, సముద్రంలో ఏ విధంగా పడేశారన్న విషయంపై అమెరికా గూఢచార సంస్థ సీఐఏ మాజీ డైరెక్టర్, రక్షణశాఖ మాజీ మంత్రి లియాన్ ...
ఇనుప చైన్లతో లాడెన్ శవాన్ని సముద్రంలో పడేశారు
జిహాదీ జాన్‌ను వేటాడండి: డేవిడ్ కామెరాన్ వెబ్ దునియా
తాజాగా బ్రిటీష్ బందీ తల నరికిన బ్రిటన్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు హంతకుడు 'జిహాదీ జాన్' (బ్రిటీష్ ప్రభుత్వం పెట్టిన కోడ్‌నేమ్)ను వేటాడాలని బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన గూఢచార విభాగాల అధిపతులను ఆదేశించారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ బ్రిటీష్ ఎయిడ్ వర్కర్ అలాన్ హెన్నింగ్ ...
'ఆ జీహాదీ జాన్ జాడను పసిగట్టండి'సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
తాజాగా బ్రిటీష్ బందీ తల నరికిన బ్రిటన్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు హంతకుడు 'జిహాదీ జాన్' (బ్రిటీష్ ప్రభుత్వం పెట్టిన కోడ్‌నేమ్)ను వేటాడాలని బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన గూఢచార విభాగాల అధిపతులను ఆదేశించారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ బ్రిటీష్ ఎయిడ్ వర్కర్ అలాన్ హెన్నింగ్ ...
'ఆ జీహాదీ జాన్ జాడను పసిగట్టండి'
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జొకొవిచ్ అగ్రస్థానం పదిలం Andhrabhoomi
జొహానె్నస్‌బర్గ్, అక్టోబర్ 7: చైనా ఓపెన్ టైటిల్‌ను వరుసగా మరోసారి కైవసం చేసుకున్న సెర్బియా ఆటగాడు నొవాక్ జొకొవిచ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని పదిలంగా నిలబెట్టుకున్నాడు. స్పెయిన్ 'బుల్' రాఫెల్ నాదల్ దాదాపు 4000 పాయింట్లతో ఈ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలువగా, ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ...
ఇంకా మరిన్ని »

పీజీకి అమెరికానే ముద్దు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్, అక్టోబర్ 7: విదేశాల్లో పీజీ చేయాలనుకునే భారత విద్యార్థుల రూటు మారుతోంది. నిన్న మొన్నటి వరకుబ్రిటన్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిన భారత విద్యార్థులు, ఇపుడు అమెరికా యూనివర్సిటీలు, కాలేజీల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బ్రిటిష్ కాలేజీలు, యూనివర్సిటీలు పెద్ద మ్తొంలో ఆదాయం నష్టపోయే ప్రమాదం ఉందని బ్రిటిష్ కౌన్సిల్ ...
భారత విద్యార్థులను కోల్పోనున్న గ్రేట్ బ్రిటన్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
లండన్, అక్టోబర్ 7: విదేశాల్లో పీజీ చేయాలనుకునే భారత విద్యార్థుల రూటు మారుతోంది. నిన్న మొన్నటి వరకుబ్రిటన్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిన భారత విద్యార్థులు, ఇపుడు అమెరికా యూనివర్సిటీలు, కాలేజీల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బ్రిటిష్ కాలేజీలు, యూనివర్సిటీలు పెద్ద మ్తొంలో ఆదాయం నష్టపోయే ప్రమాదం ఉందని బ్రిటిష్ కౌన్సిల్ ...
భారత విద్యార్థులను కోల్పోనున్న గ్రేట్ బ్రిటన్
沒有留言:
張貼留言