Oneindia Telugu
కోపమొచ్చాకే పవన్‌కళ్యాణ్: చిరు ఇలా,నాగబాబు అలా
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'మెగా' కుటుంబ సభ్యుల సినిమా కార్యక్రమాలకు రాకపోవడంపై ఎప్పుడు చర్చ జరుగుతుంటోంది. రెండు రోజుల క్రితం చిరంజీవి 60వ జన్మదినం వేడుకల్లో పవన్ కళ్యాణ్ కనిపించలేదు. దీంతో, అభిమానులు పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. చిర్రెత్తుకొచ్చిన నాగబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
రైతుల కన్నీళ్లతో రాజధాని వద్దు.. బలవంత భూసేకరణ చేస్తే.. ధర్నాకు సిద్దం : పవన్ కల్యాణ్Teluguwishesh
ఘనంగా మెగాస్టార్ బర్త్ డే వేడుకలుNTVPOST
మెగాస్టార్‌పై అభిమానాన్ని ఇలా చాటుకున్నారు...ఆంధ్రజ్యోతి
సాక్షి
FIlmiBeat Telugu
అన్ని 50 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'మెగా' కుటుంబ సభ్యుల సినిమా కార్యక్రమాలకు రాకపోవడంపై ఎప్పుడు చర్చ జరుగుతుంటోంది. రెండు రోజుల క్రితం చిరంజీవి 60వ జన్మదినం వేడుకల్లో పవన్ కళ్యాణ్ కనిపించలేదు. దీంతో, అభిమానులు పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. చిర్రెత్తుకొచ్చిన నాగబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
రైతుల కన్నీళ్లతో రాజధాని వద్దు.. బలవంత భూసేకరణ చేస్తే.. ధర్నాకు సిద్దం : పవన్ కల్యాణ్
ఘనంగా మెగాస్టార్ బర్త్ డే వేడుకలు
మెగాస్టార్‌పై అభిమానాన్ని ఇలా చాటుకున్నారు...
Palli Batani
ప్రేమమ్ రీమేక్ లో నాగ చైతన్య సరసన పరిణీతి చోప్రా
Palli Batani
పరిణీతి చోప్రా.. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఒకరు. పిఆర్వో స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ భామ కెరీర్ అద్భుతమే. ప్రియాంక చోప్రా అనే పెద్ద అండ ఉన్నా.. అక్క సాయం లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పరిణీతి చోప్రా. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన పరిణీతి.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. నాగచైతన్య ...
నాగచైతన్య బాలీవుడ్ రొమాన్స్తెలుగువన్
టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న పరిణితి చోప్రాఆంధ్రజ్యోతి
పరిణీతి చోప్రాతో రొమాన్స్ చేయనున్న నాగ చైతన్య!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Palli Batani
పరిణీతి చోప్రా.. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఒకరు. పిఆర్వో స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ భామ కెరీర్ అద్భుతమే. ప్రియాంక చోప్రా అనే పెద్ద అండ ఉన్నా.. అక్క సాయం లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పరిణీతి చోప్రా. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన పరిణీతి.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. నాగచైతన్య ...
నాగచైతన్య బాలీవుడ్ రొమాన్స్
టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న పరిణితి చోప్రా
పరిణీతి చోప్రాతో రొమాన్స్ చేయనున్న నాగ చైతన్య!
Telangana99
కిక్ 2 రివ్యూ
Telangana99
చిత్ర కథ: కిక్ మూవీ ముగింపులో కిక్ కళ్యాణ్ (రవితేజ) పోలీస్ ఆఫీసర్ అవడంతో సినిమా ముగిసిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'కిక్-2' అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా కిక్ లేదని ఫ్యామిలీతో కళ్యాణ్ అమెరికా వచ్చేస్తాడు. కిక్ సినిమాలో తండ్రి కిక్ కోరుకుంటే....కిక్2లో అతని కొడుకు 'కంఫర్ట్' కోరుకుంటాడు. కళ్యాణ్ కొడుకు ...
కిక్ 2 మూవీ రివ్యూTelugu Times (పత్రికా ప్రకటన)
రేయ్... రండిరా... నేను మీకెలా కనిపిస్తున్నాను... 'కిక్-2' రివ్యూ రిపోర్ట్వెబ్ దునియా
పక్షి కూడా కిక్ కోరుకుంటే...ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
Telangana99
చిత్ర కథ: కిక్ మూవీ ముగింపులో కిక్ కళ్యాణ్ (రవితేజ) పోలీస్ ఆఫీసర్ అవడంతో సినిమా ముగిసిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'కిక్-2' అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా కిక్ లేదని ఫ్యామిలీతో కళ్యాణ్ అమెరికా వచ్చేస్తాడు. కిక్ సినిమాలో తండ్రి కిక్ కోరుకుంటే....కిక్2లో అతని కొడుకు 'కంఫర్ట్' కోరుకుంటాడు. కళ్యాణ్ కొడుకు ...
కిక్ 2 మూవీ రివ్యూ
రేయ్... రండిరా... నేను మీకెలా కనిపిస్తున్నాను... 'కిక్-2' రివ్యూ రిపోర్ట్
పక్షి కూడా కిక్ కోరుకుంటే...
సాక్షి
రామ్ చరణ్ కొత్త మూవీ టీజర్ విడుదల
సాక్షి
దర్శకుడు శ్రీను వైట్ల ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ టీజర్ ను శనివారం విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ టీజర్ ను విడుదల చేశారు. ఒక నిమిషం కంటే తక్కువ నిడివితో కూడిన కొన్ని యాక్షన్ సీన్లను తాజా టీజర్ లో విడుదల చేశారు. కరాటే లెజెండ్ బ్రూస్ లీ టాటూను తన చేతిపై ...
చిరు బర్త్ డే కానుకగా చెర్రీ ఫస్ట్ లుక్!ఆంధ్రజ్యోతి
ఓన్లీ రీసౌండ్ :రాంచరణ్ కొత్త చిత్రంఅఫీషియల్ టీజర్ (వీడియో)FIlmiBeat Telugu
చిరంజీవి జన్మదినోత్సవం కానుకగా 'రామ్ చరణ్' చిత్రం ఫస్ట్ లుక్, టీజర్వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి
NTVPOST
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
దర్శకుడు శ్రీను వైట్ల ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ టీజర్ ను శనివారం విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ టీజర్ ను విడుదల చేశారు. ఒక నిమిషం కంటే తక్కువ నిడివితో కూడిన కొన్ని యాక్షన్ సీన్లను తాజా టీజర్ లో విడుదల చేశారు. కరాటే లెజెండ్ బ్రూస్ లీ టాటూను తన చేతిపై ...
చిరు బర్త్ డే కానుకగా చెర్రీ ఫస్ట్ లుక్!
ఓన్లీ రీసౌండ్ :రాంచరణ్ కొత్త చిత్రంఅఫీషియల్ టీజర్ (వీడియో)
చిరంజీవి జన్మదినోత్సవం కానుకగా 'రామ్ చరణ్' చిత్రం ఫస్ట్ లుక్, టీజర్
సాక్షి
చిరంజీవికి 60 ఏళ్లా? నాకు నచ్చలేదు: వర్మ
సాక్షి
హైదరాబాద్: మోగాస్టార్ చిరంజీవి శనివారంతో 60 ఏళ్లలోకి ప్రవేశించనున్నారు. ఈ వేడుకని ఘనంగా జరపాలని చిరంజీవి సన్నిహితులు భావించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు ఆసక్తికర విషయాలను ట్విట్ చేశారు. 'చిరంజీవి గారూ మీకు అప్పుడే 60 ఏళ్లు రావడం నాకు నచ్చలేదు..దీన్ని ప్రచారం చేసి ఆర్భాటంగా 60 ఏళ్లు వచ్చాయని అందరికి ...
అందరూ కలిసి చిరంజీవి 60 ఏళ్ల వృద్ధుడయ్యాడని చెప్తున్నారా... నేనొప్పుకోను... వర్మవెబ్ దునియా
చిరంజీవి షష్టిపూర్తి చేసుకోవడం నాకు నచ్చలేదు!ఆంధ్రజ్యోతి
చిరు ఎప్పుడూ 26 ఏళ్ల యువకుడే : వర్మTelugu Times (పత్రికా ప్రకటన)
FIlmiBeat Telugu
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: మోగాస్టార్ చిరంజీవి శనివారంతో 60 ఏళ్లలోకి ప్రవేశించనున్నారు. ఈ వేడుకని ఘనంగా జరపాలని చిరంజీవి సన్నిహితులు భావించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు ఆసక్తికర విషయాలను ట్విట్ చేశారు. 'చిరంజీవి గారూ మీకు అప్పుడే 60 ఏళ్లు రావడం నాకు నచ్చలేదు..దీన్ని ప్రచారం చేసి ఆర్భాటంగా 60 ఏళ్లు వచ్చాయని అందరికి ...
అందరూ కలిసి చిరంజీవి 60 ఏళ్ల వృద్ధుడయ్యాడని చెప్తున్నారా... నేనొప్పుకోను... వర్మ
చిరంజీవి షష్టిపూర్తి చేసుకోవడం నాకు నచ్చలేదు!
చిరు ఎప్పుడూ 26 ఏళ్ల యువకుడే : వర్మ
ఆంధ్రజ్యోతి
ఆయన ఎప్పుడో నమ్మారు : నాగశౌర్య
ఆంధ్రజ్యోతి
నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అమ్మాయితో అబ్బాయి'. వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ ''రమేశ్ వర్మ నాతో 'ఊహలు గుసగుసలాడే' సినిమా కన్నా ముందే సినిమా చేస్తానన్నారు. నేను మంచి హీరోననువుతానని ఆయన ...
చూస్తే ప్రేమలో పడిపోతారు!సాక్షి
నాగశౌర్య 'అబ్బాయితో అమ్మాయి' టీజర్లు (వీడియో)FIlmiBeat Telugu
రెండేళ్లు నిరీక్షించి చేసిన సినిమాప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అమ్మాయితో అబ్బాయి'. వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ ''రమేశ్ వర్మ నాతో 'ఊహలు గుసగుసలాడే' సినిమా కన్నా ముందే సినిమా చేస్తానన్నారు. నేను మంచి హీరోననువుతానని ఆయన ...
చూస్తే ప్రేమలో పడిపోతారు!
నాగశౌర్య 'అబ్బాయితో అమ్మాయి' టీజర్లు (వీడియో)
రెండేళ్లు నిరీక్షించి చేసిన సినిమా
FIlmiBeat Telugu
చిరు పుట్టిన రోజు నాడే సర్దార్‌కు జోడీపై క్లారిటీ
ప్రజాశక్తి
చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్‌తో 'సర్దార్ గబ్బర్‌సింగ్'లో జోడీ ఎవరా? అనే సస్పెన్స్ కొనసాగింది. ఈ చిత్రానికి చాలా మందిని హీరోయిన్‌గా ఎంపి క చేస్తున్నట్టు రోజుకో కథనం ప్రచారం జరిగేది. అందులో కాజల్ అగర్వాల్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజునాడు ఈ సస్పెన్స్‌కు తెర దించారు. చిత్ర నిర్మాత శరద్‌మరార్ ఈ విషయాన్ని ...
ఈ గ్యాప్ మంచికే!సాక్షి
పవన్ సరసన కాజల్...ఆంధ్రజ్యోతి
'సర్దార్ గబ్బర్‌సింగ్' : హీరోయిన్ ఖరారు...సమంత కాదుFIlmiBeat Telugu
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్‌తో 'సర్దార్ గబ్బర్‌సింగ్'లో జోడీ ఎవరా? అనే సస్పెన్స్ కొనసాగింది. ఈ చిత్రానికి చాలా మందిని హీరోయిన్‌గా ఎంపి క చేస్తున్నట్టు రోజుకో కథనం ప్రచారం జరిగేది. అందులో కాజల్ అగర్వాల్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజునాడు ఈ సస్పెన్స్‌కు తెర దించారు. చిత్ర నిర్మాత శరద్‌మరార్ ఈ విషయాన్ని ...
ఈ గ్యాప్ మంచికే!
పవన్ సరసన కాజల్...
'సర్దార్ గబ్బర్‌సింగ్' : హీరోయిన్ ఖరారు...సమంత కాదు
సాక్షి
సెప్టెంబర్ 4న డైనమైట్
ప్రజాశక్తి
మంచు విష్ణు, ప్రణీిత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ' డైనమైట్'. ఈ చిత్రాన్ని 24 ఫేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. దేవకట్ట దర్శకుడు. జె.డి. చక్రవర్తి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ...
'డైనమైట్' రెడీఆంధ్రజ్యోతి
కుర్రాడు డైనమైట్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
మంచు విష్ణు, ప్రణీిత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ' డైనమైట్'. ఈ చిత్రాన్ని 24 ఫేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. దేవకట్ట దర్శకుడు. జె.డి. చక్రవర్తి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ...
'డైనమైట్' రెడీ
కుర్రాడు డైనమైట్
Palli Batani
గోపిచంద్ రెజీనా రవి కుమార్ కాంబినేషన్ సినిమాకు మంచి క్రేజ్
Palli Batani
గోపిచంద్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో 'యజ్ఞం' ఒకటి. ఎ.యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 'యజ్ఞం' విడుదలై, దాదాపు పదకొండేళ్లవుతోంది. ఇప్పుడు మళ్లీ గోపీచంద్ హీరోగా రవికుమార్ చౌదరి ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ...
నో కంపేరిజన్!సాక్షి
పదకొండేళ్ల తరువాత మళ్లీఆంధ్రజ్యోతి
11 సంవత్సరాల తర్వతా హిట్ కాంబినేషన్ రిపీట్FIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Palli Batani
గోపిచంద్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో 'యజ్ఞం' ఒకటి. ఎ.యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 'యజ్ఞం' విడుదలై, దాదాపు పదకొండేళ్లవుతోంది. ఇప్పుడు మళ్లీ గోపీచంద్ హీరోగా రవికుమార్ చౌదరి ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ...
నో కంపేరిజన్!
పదకొండేళ్ల తరువాత మళ్లీ
11 సంవత్సరాల తర్వతా హిట్ కాంబినేషన్ రిపీట్
ఆంధ్రజ్యోతి
చిరు బర్త్‌డేకి మెగా ఏర్పాట్లు...
ఆంధ్రజ్యోతి
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత, పలువురు అభిమానులు పాల్గొన్నారు. మెగాస్టార్ 60వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో చిరు అర్థరాత్రి కేక్ కట్ ...
చిరంజీవి కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు...FIlmiBeat Telugu
చిరంజీవి బర్త్‌డేకు రానున్న అతిరథులుసాక్షి
చిరంజీవి దోసె- జన్మదినోత్సవ స్పెషల్News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత, పలువురు అభిమానులు పాల్గొన్నారు. మెగాస్టార్ 60వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో చిరు అర్థరాత్రి కేక్ కట్ ...
చిరంజీవి కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు...
చిరంజీవి బర్త్‌డేకు రానున్న అతిరథులు
చిరంజీవి దోసె- జన్మదినోత్సవ స్పెషల్
沒有留言:
張貼留言