2015年8月9日 星期日

2015-08-10 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
చెర్రీ-ప్రభాస్-రానా కాంబినేషన్‌లో బ్రదర్స్: ముగ్గురిలో ఎవరికి ఛాన్స్?!   
వెబ్ దునియా
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ లభిస్తోంది. తాజాగా టాలీవుడ్‌లో ఓ మల్టీ స్టారర్ మూవీ రూపుదిద్దుకోనుంది. రాబోయే శుక్రవారం బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న మల్టీ స్టారర్ మూవీ 'బ్రదర్స్'ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రాణ స్నేహితులు,అన్నదమ్ములుగా   NTVPOST
రీమేక్ కే రీమేక్: రామ్ చరణ్, రానా కాంబినేషన్   FIlmiBeat Telugu
తెలుగు బ్రదర్స్?   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Telugupopular
   
హిందీలో కలర్స్ స్వాతి 'త్రిపుర'?   
Telugupopular
హిందీలో కలర్స్ స్వాతి 'త్రిపుర'? కలర్స్ స్వాతి టైటిల్ రోల్ లో వస్తున్న చిత్రం త్రిపుర. ఈ చిత్రాన్ని మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నిర్మించనున్నట్లు నిర్మాత చినబాబు తెలిపారు. త్రిపుర తమిళంలో తిరుపుర సుందరి పేరిట వస్తోందని, చిత్ర స్టోరీ అన్ని భాషలకూ అనువైనదని అన్నారు. By teluguedition -. August 8, 2015. 6. 0. SHARE. Facebook · Twitter. కలర్స్ స్వాతి టైటిల్ ...

'త్రిపుర' షూటింగ్ పూర్తి   Telugu Times (పత్రికా ప్రకటన)
థ్రిల్లర్‌ 'త్రిపుర'   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తెలుగు, తమిళ భాషల్లో 'రాణీ రాణమ్మ'   
ఆంధ్రజ్యోతి
మలయాళంలో ఘన విజయం సాధించిన 'కాల్చ' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో 'రాణీ రాణమ్మ' పేరుతో రీమేక్ చేస్తున్నారు కోడి రామకృష్ణ. మాతృకలో మమ్మట్టి, పద్మప్రియ జంటగా నటించగా... రీమేక్ లో ఆ పాత్రలను అర్జున్, లక్ష్మీరాయ్ పోషిస్తున్నారు. ఈ సినిమా రీ-మేక్ రైట్స్ ను రాక్ లైన్ వెంకటేశ్ నుండి తాము పొందామని నిర్మాత ఆర్. రామచంద్రరాజు తెలిపారు.
శ్రీలంకలో మొనగాడు!   సాక్షి
రాణీ రాణమ్మ కోసం.. శ్రీలంకకు వెళ్లనున్న యాక్షన్ కింగ్ అర్జున్, లక్ష్మీరాయ్‌!   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహేష్ 'శ్రీమంతుడు' రివ్యూ రిపోర్ట్ : సొంత గ్రామానికి సేవ చేసే ప్రిన్స్ ...   
వెబ్ దునియా
నటీనటులు: మహేష్‌బాబు, శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. సాంకేతికత: ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు ...

ఖరారు: మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్   FIlmiBeat Telugu
హృదయాల్ని హత్తుకునే శ్రీమంతుడు   Namasthe Telangana
'శ్రీమంతుడు' రివ్యూ : చూడకపోతే లావైపోతారు..   TELUGU24NEWS
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
సిద్ధార్థ ప్రేమకథ!   
సాక్షి
'జీనియస్', 'రామ్‌లీలా' చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దాసరి కిరణ్‌కుమార్ రామదూత క్రియేషన్స్ పై నిర్మిస్తున్న మూడో చిత్రం 'సిద్ధార్థ'. సాగర్ (ఆర్.కె. నాయుడు), రాగిణీ నంద్వానీ జంటగా లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందు తోంది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌లో పదేళ్లు పని చేసిన దయానంద్ రెడ్డి ఈ చిత్రానికి ...

'సిద్ధార్థ' ప్రేమకథ   ఆంధ్రజ్యోతి
సాగర్ సిద్ధార్థ   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మహేశ్‌ కెరీర్‌లో ది బెస్ట్‌ 'శ్రీమంతుడు'   
ఆంధ్రజ్యోతి
'శ్రీమంతుడు' టైటిల్‌ రోల్‌లో మహేశ్‌ అసాధారణంగా నటించాడనీ, అతని కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ పిక్చర్‌ అవుతుందనీ సూపర్‌స్టార్‌ కృష్ణ అన్నారు. మహేశ్‌, శ్రుతీహాసన్‌ జంటగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రాన్ని శుక్రవారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో సతీమణి విజయనిర్మలతో కలిసి ఆయన తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''చిత్రం ఆద్యంతం కన్నుల పండువగా, ...

మహేష్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ శ్రీమంతుడు   Telugu Times (పత్రికా ప్రకటన)
శ్రీమంతుడు మహేష్ బాబు సినిమాల్లోనే బెస్ట్: కృష్ణ   Telugupopular

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
లారెన్స్‌తో జ్యోతిక?   
సాక్షి
లారెన్స్‌తో నటి జ్యోతిక నటించనున్నారా? దీనికి అలాంటి అవకాశం లేకపోలేదనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. కాంచన, కాంచన-2 చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న లారెన్స్ హర్రర్‌తో కూడిన వినోదభరిత చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టగా నిరూపించుకున్నారు. అంతేకాదు తాజాగా మొట్టశివ కెట్టశివ, నాగ అనే మరో రెండు భారీ హారర్ చిత్రాల ...

'నాగ'లో రాజనాగం... లారెన్సా? జ్యోతికనా?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాహుబలి డైరెక్టర్ నెక్ట్స్ హీరోలు... బన్నీ, తమిళ స్టార్ అజిత్, రెడీ అవుతోందట...   
వెబ్ దునియా
ఇపుడు రాజమౌళి జస్ట్ ఓ ఫోన్ కాల్ కొడితే చాలు... కథ కూడా వినకుండా ఓకే బాసూ అనే పరిస్థితి నెలకొని ఉంది. బాహుబలి ది బిగినింగ్ చిత్రంతో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే 40 శాతానికి పైగా పూర్తయిన బాహుబలి 2 చిత్రం... కొన్ని బ్యాలెన్స్ సీన్లు చేసేందుకు ...

రాజవౌళి మల్టీస్టారర్!   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'సైకిల్' బ్రాండ్ అగర్ బత్తీ ప్రచారకర్తగా బాలీవుడ్ బిగ్ బీ!   
వెబ్ దునియా
బాలీవుడ్ బిగ్ బీ అమీతాబచ్చన్ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే, మరో వైపు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. ఆయన తాజాగా మరో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. భక్తునికి దైవానికి అనుసంధానమైన సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీల తయారీ సంస్థ‌ అమితాబ్ బచ్చన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అగర్ బత్తీల తయారీలో ...

'సైకిల్' బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బీ   ప్రజాశక్తి
సైకిల్‌ అగర్‌బత్తీకి అమితాబ్‌ ప్రచారం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నిర్మాతలుగా మారిన అక్షయ్ కుమార్, రానా   
ఆంధ్రజ్యోతి
బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. హిందీలో బేబీ సినిమాలో తనతో కలసి నటించిన మన ఆరడుగుల బుల్లెట్ రానా దగ్గుబాటితో కలసి ఓ సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే... కిలాడీ కుమార్ తెలుగు తెరపై తళుక్కుమనబోతున్నాడా ఏంటని మరీ ఎగ్జైట్ అవ్వకండి. మ్యాటర్ అది కాదు. అక్షయ్ కుమార్, రానా కలసి తెలుగులో ఓ ...

అక్ష‌య్‌కుమార్‌-రానా తెలుగు సినిమా   Neti Cinema

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言