2015年8月18日 星期二

2015-08-19 తెలుగు (India) వినోదం


NTVPOST
   
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో   
NTVPOST
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్సాధించిన హరీష్ శంకర్ దర్శకుడి గా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న చిత్రం 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. ఈ చిత్రం ఆడియోను ఆగష్టు 23 న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమౌతోంది. అలాగే సెప్టెంబర్ 24న భారీ ...

ఆగష్టు 23న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో   Telugu Times (పత్రికా ప్రకటన)
ఆగష్టు 23న సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ఆడియో   Telugupopular
మెగా మ్యాజిక్: మేనల్లుడి సినిమాలో మామయ్య పాట   FIlmiBeat Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
గూగుల్ సెర్చ్ లో రాధికా ఆప్టే టాప్ ప్లేస్   
తెలుగువన్
లెజెండ్ సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైన అందాలతార రాధికా ఆప్టే. సినిమాల పరంగా కాని.. వివాదల పరంగా కానీ మొత్తానికి తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులర్ అయింది. ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పడానికి అసలు మొహమాట పడని ఈ భామ అందాల ఆరబోతలో కూడా అస్సలు మొహమాట పడదు. అందుకే బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా తన సత్తా చాటుకుంటుంది.
గూగుల్ సెర్చ్‌లో రాధికా ఆప్టే టాప్... అబ్దుల్ కలాం తర్వాతే...   వెబ్ దునియా
గూగుల్ క్వీన్ రాధికా ఆప్తే   సాక్షి
గూగుల్ క్వీన్ గా బాలయ్య హీరోయిన్   FIlmiBeat Telugu
Teluguwishesh   
TELUGU24NEWS   
అన్ని 7 వార్తల కథనాలు »   


Telugu Times
   
శ్రీమంతుడు కాన్సెప్ట్ అమలు చేయనున్న ప్రిన్స్ మహేశ్.!   
ఆంధ్రజ్యోతి
శ్రీమంతుడు గా అందరి మన్ననలు పొందిన మహేశ్ బాబు, రాజేంద్రప్రసాద్ తో పాటు చిత్ర దర్శకనిర్మాతలతో కలసి సక్సెస్ ను మీడియాతో షేర్ చేసుకున్నారు. శ్రీమంతుడు కథ విన్నవెంటనే ఒకే చేశానని, కథ మీద నమ్మకంతోనే నిర్మాణంలో కూడా భాగస్వామినయ్యానని తెలిపాడు మహేశ్... అంతే కాదు త్వరలోనే తన సొంత ఊరు అయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత ...

బుర్రిపాలెన్ని మహేష్ బాబు దత్తత తీసుకుంటున్నాడా..? ఎప్పుడు?   వెబ్ దునియా
సొంతూరును దత్తత తీసుకుంటా : మహేష్   Telugu Times (పత్రికా ప్రకటన)
బుర్రిపాలెం బుల్లోడు.. బావ అప్పుడే చెప్పాడు : మహేష్   TELUGU24NEWS
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆస్పత్రి నుంచి ఇళయరాజా డిశ్చార్జ్‌   
ఆంధ్రజ్యోతి
సంగీతజ్ఞాని ఇళయరాజా అభిమానులకు శుభవార్త. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఇళయరాజా పూర్తిగా కోలుకున్నారు. సోమవారం ఆస్పత్రి నుండి డిశ్చార్జై ఇంటికి చేరుకున్నారు. అంతేగాక చెన్నై సాలిగ్రామంలో ఉన్న తన స్టూడియోకి కూడా వెళ్లి కాసేపు గడిపారు. పొత్తికడుపులో నొప్పి, శ్వాస సంబంధ సమస్యతో ఆయన శనివారం ఆస్పత్రిలో చేరిన ...

'ఇళయరాజా కులాసాగా ఉన్నారు'   సాక్షి
ఇళయరాజా ఆరోగ్య విషయమై కుమారుడి ప్రకటన   FIlmiBeat Telugu
ఇళయరాజాకు అస్వస్థత   తెలుగువన్
ప్రజాశక్తి   
అన్ని 16 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భలే మతిమరుపు మగాడు   
ఆంధ్రజ్యోతి
నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'భలేభలే మగాడివోయ్‌'. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో జి.ఏ2, యువి క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీవాసు నిర్మాత. గోపీ సుందర్‌ స్వరాలందించారు. ఇటీవల హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేశారు. అల్లు అర్జున్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని నాని అందుకున్నారు.
అందుకే నాని అంటే చాలా ఇష్టం : అల్లు అర్జున్   సాక్షి
భలే భలే మగాడివోయ్ గీతాలు   Namasthe Telangana
నాని సినిమాలన్నీ చూస్తా   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'సాగరకన్య' చేతిపై పచ్చబొట్టు   
సాక్షి
ముంబై: హీరోయిన్ శిల్పా శెట్టి తొలిసారిగా పచ్చబొట్టు పొడిపించుకుంది. 40 ఏళ్ల ఈ 'సాగరకన్య' తన చేతిపై టాటూ వేయించుకుంది. పవిత్రమైన స్వస్తికా చిహ్నాన్ని చేతి మణికట్టుపై పచ్చబొట్టుగా పొడిపించుకుంది. టాటూ వేయించుకున్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఇది నా మొదటి టాటూ అని పేర్కొంది. పచ్చబొట్టు పొడిపించుకున్న బాలీవుడ్ తారల ...

పచ్చ బొట్టేసినా....   ఆంధ్రజ్యోతి
పచ్చబొట్టేసుకున్న శిల్పాశెట్టి : ఎడమ చేతిపై పవిత్రమైన స్వస్తిక్!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మంచి కథ కుదిరితే పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసేందుకు రెడీ... మహేష్ బాబు   
వెబ్ దునియా
టాలీవుడ్ ట్రెండ్‌ను ఆరోగ్యకరంగా ఇప్పటితరం హీరోలు మార్చేస్తున్నారు. అందులో ముందువరుసలో ప్రిన్స్ మహేష్ బాబు చేరిపోయారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చిన్నోడిగా నటించిన మహేష్ బాబు, మంచి సందేశాత్మక చిత్రమైన శ్రీమంతుడు చిత్రంలో కనిపించి ప్రేక్షకులు, రాజకీయ నాయకుల మన్ననలు అందుకుంటున్నారు. మంచి చిత్రాన్ని ...

పవన్‌తో మహేష్‌ మూవీ   NTVPOST
నాన్నగారు అలా అన్నప్పుడు కన్నీళ్లు వచ్చేశాయ్   సాక్షి
పవన్‌తో సినిమాకి రెడీ   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జగన్ రైతు ద్రోహి   
Andhrabhoomi
పెనుకొండ, ఆగస్టు 17:వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రైతు ద్రోహి అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి దేవినేని సోమవారం అనంతపురం జిల్లా పెనుకొండ మండల పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించారు. అనంతరం మంత్రి ...

పట్టిసీమను ఆపాలని జగన్‌ రాష్ట్రపతికి లేఖ ఎందుకు ఇచ్చారో చెప్పాలి : ఉమా   ఆంధ్రజ్యోతి
జగన్ రాయలసీమ ద్రోహి.. అభివృద్ధిని ఓర్వలేకున్నాడు.. దేవినేని   వెబ్ దునియా
జగన్ రాయలసీమ ద్రోహి : దేవినేని   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'డాన్' రియల్ స్టోరీలో సూపర్ స్టార్.. రజనీ సరసన రాధికా ఆప్టే..   
వెబ్ దునియా
భారత సినీ పరిశ్రమలో నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటువంటి సినిమాలలో నటించేందుకు బిగ్ స్టార్స్ ఆసక్తి చూపుతున్నారు. ఆ మధ్య తమిళ శృంగార తార సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సినిమాలో నటించిన బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్‌కు ఎంత పేరు తెచ్చుకుందో తెలిసిందే.
రజనీకాంత్‌ 'కబలి'   ఆంధ్రజ్యోతి
రజనీ కొత్త చిత్రం టైటిల్ ప్రకటన : వివాదం మొదలైంది   FIlmiBeat Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
భయంకరమైన పేలుళ్లు...నేను క్షేమమే   
సాక్షి
బ్యాంకాక్‌: నరమేధం సృష్టించిన బ్యాంకాక్ పేలుళ్ల సమయంలో బాలీవుడ్ హీరోయిన్ జెనీలియా దేశ్ ముఖ్ అక్కడికి సమీపంలోనే ఉన్నదట. ఈ భయంకరమైన పేలుడు జరిగినప్పుడు ఆమె ఆ ప్రదేశానికి ఎదురుగా ఉన్న ఒక మాల్‌లో ఉన్నారట. ఈ విషయాన్ని జెనీలియా స్వయంగా ట్వీట్ చేసింది. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లినట్లు జెన్నీ తెలిపింది. అయితే తాను ...

నేను క్షేమంగానే ఉన్నా: జెనీలియా   ఆంధ్రజ్యోతి
అమ్మో ఆ పేలుళ్ళు చూసి బిత్తరపోయా... జెనీలియా.. అమెకు అక్కడేం పని?   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言