2015年2月5日 星期四

2015-02-06 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
ఏపిలో తొలి కరెంటు షాక్ తయార్... చార్జీల పెంపునకు ఆమోదం   
వెబ్ దునియా
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచిన విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రజలు మోయకతప్పదు. ఈ మొత్తం విలువ రూ.1,261 కోట్లు. వంద యూనిట్లలోపు గృహ వినియోగదారులపై కనికరం చూపించామని చెబుతున్న సర్కారు, ఆపైబడిన వినియోగదారులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. వందకు ఒక్క యూనిట్ దాటినా, అది హత్య చేసినంత నేరంగా పరిగణించి ముందుకు యూనిట్ భారాన్ని ...

వినియోగదారులపై 1261కోట్ల భారం   Andhrabhoomi
విద్యుత్ చార్జీల షాక్ జిల్లాపై భారం రూ.120 కోట్లు!   సాక్షి
నవ్యాంధ్రలో తొలి షాక్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
TV5   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేషనల్ గేమ్స్ విజేతలకు సీఎం అభినందనలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కేరళలో జరుగుతున్న నేషనల్ గేమ్స్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ క్రీడాకారులకు సీఎం కె.చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. రోయింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన మంజీద్‌సింగ్, దేవేందర్ సింగ్, అస్రార్ పాటిల్‌లతోపాటు ఐదు వెండి పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్న క్రీడాకారులను అభినందించారు. జాతీయస్థాయి క్రీడల్లో ...

రోయింగ్‌లో రెండు స్వర్ణాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు స్వర్ణాలు   Vaartha
జాతీయ క్రీడలు: తెలుగు రాష్ట్రాలకు 3 బంగారు పతకాలు!   వెబ్ దునియా
Andhrabhoomi   
Andhraprabha Daily   
అన్ని 20 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
2015 వరల్డ్‌ కప్‌లో మెరిసే ఆ పదిమందీ వీరే...   
Andhraprabha Daily
క్రికెట్‌లో అతిపెద్ద టోర్నీ వరల్డ్‌ కప్‌ దగ్గరపడింది. ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల జట్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో 10 జట్లు టెస్టు స్థాయి దేశాలకు చెందినవి కాగా.. ఆఫ్ఘనిస్థాన్‌, ఐర్లాండ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, స్కాట్లాండ్‌ వంటి నాలుగు జట్లు రెండో స్థాయికి చెందినవి. అన్ని జట్లలోనూ మ్యాచ్‌ ...

వరల్డ్ కప్ క్రికెట్లో జరిగిన ఆసక్తికర విషయాలు.... తెలుసుకోండి   Oneindia Telugu
ఐసిసి వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరల్డ్ కప్ సమరం: హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న టికెట్లు!   
వెబ్ దునియా
ప్రపంచకప్ క్రికెట్ 2015 త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రపంచకప్-2015ను ఐసీసీ ఈసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో నిర్వహిస్తోంది. క్రికెట్ ప్రేమికులు తమ అభిమాన ఆటగాళ్లు ఆడే మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎగబడుతుంటడటంతో వరల్డ్ కప్ పోటీలు ...

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టిక్కెట్లు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్‌పై గెలుపు.. స్టంప్ టు స్టంప్ బౌలింగ్‌తో సాధ్యం!: వెంకటేష్   
వెబ్ దునియా
వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటికే ఫామ్ లేమితో బాధపడుతున్న ముగ్గురు భారత ఫాస్ట్ బౌలర్లకు భారత జట్టు మాజీ సీమర్, బౌలింగ్ కోచ్ వెంకటేష్ ప్రసాద్ కొన్ని చిట్కాలు చెప్పారు. ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీలకు ఆయన బౌలింగ్‌లో చూపాల్సిన మెలకువలను చెప్పారు. ప్రపంచ కప్ పోటీల్లో ఎక్కువ వైవిధ్యాన్ని ...

పాక్‌పై గెలిస్తే చాలు: బౌలర్లకు వెంకటేష్ ప్రసాద్ టిప్స్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రపంచ కప్: భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్లు 20 నిమిషాల్లోనే..   
Oneindia Telugu
అడిలైడ్: భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వరల్డ్ కప్ కంటే ఎక్కువేనని పాకిస్తాన్‌కు చెందిన షోయబ్ అక్తర్ రెండు రోజుల క్రితమే చెప్పాడు. ఈ ప్రపంచ కప్‌లో కూడా దాయాదులు మ్యాచ్ పైనే డిబేట్‌ సాగుతోంది. 14న మొదలయ్యే మెగా ఈవెంట్‌ కోసం ఆయా జట్లు వ్యూహరచనల్లో మునిగిపోయాయి. అయితే అందరి ...

వరల్డ్‌కప్‌ :15న ఇండియా వర్సెస్‌ పాక్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సచిన్ లేకుండా తొలిసారి...   సాక్షి
భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ టికెట్లు 20 నిముషాల్ల   Vaartha
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రపంచకప్: యువీ రొట్టె విరిగి నేతిలో పడేనా?   
Oneindia Telugu
ముంబై: ఐసిసి వన్డే ప్రపంచ కప్‌ పోటీల్లో ఆడేందుకు యువరాజ్ సింగ్‌కు ఇంకా అవకాశం జారిపోలేదనే మాట వినిపిస్తోంది. జట్టుకు ఎంపికైన క్రీడాకారుల్లో కొంత మంది గాయాల పాలు కావడం, ఇతరత్రా కారణాల వల్ల దూరంగా ఉండాల్సి రావడంతో యువరాజ్ సింగ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ కప్ పోటీలకు ముందు ఓపెనర్ రోహిత్ శర్మ, ...

ధోనీ సేన చెత్తగా ఆడితేనే ఆశ్చర్యం: గంగూలీ   thatsCricket Telugu
టీమిండియా ఆటగాళ్లకు ఫిిట్‌నెస్‌ టెస్ట్‌   Vaartha
కఠిన ఫిట్నెస్ పరీక్ష!   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
బంగ్లాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన క్లార్క్   
సాక్షి
బ్రిస్బేన్: కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్... బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. సీఏ ఇన్విటేషన్ ఎలెవన్ తరఫున ఆడిన క్లార్క్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేశాడు. రెండు ఓవర్లు స్పిన్ వేయడంతో పాటు చాలాసేపు స్లిప్‌లో ఫీల్డింగ్ ...

వరల్డ్ కప్ : ఫిట్ నెస్ కోసం క్లార్క్ తంటాలు.. బేస్ బాల్ బ్యాట్‌తో..!   వెబ్ దునియా
బేస్‌బాల్ బ్యాట్‌తో మైకేల్ క్లార్క్ నెట్ ప్రాక్టీస్   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బౌలింగే బలహీనం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: బ్యాటింగ్‌లో బలంగా ఉన్నప్పటికీ, బౌలింగే చాలా బలహీనంగా ఉందని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ హీరోలు ఉంటేగానీ వరల్డ్ కప్‌ను నిలబెట్టుకోలేమని వ్యాఖ్యానించాడు. బుధవారం అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, ఆజింక్య రహానే ...

భారత్‌పైనే ఒత్తిడి   Andhraprabha Daily
వరల్డ్ కప్: 'భారత బౌలర్లు జహీర్ లాగా ఫెర్ఫామ్ చేయాలి'   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్టీవెన్ స్మిత్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌ నియమిస్తే నో అబ్జెక్షన్!   
వెబ్ దునియా
ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్‌ను పూర్తిస్థాయి కెన్టెన్‌గా నియమిస్తే తనకు ఇబ్బందేం లేదంటున్నాడు ప్రస్తుత కెప్టెన్ మైకేల్ క్లార్క్. పాంటింగ్ తప్పుకున్నపుడు నన్ను కెప్టెన్‌ను చేయలనుకున్నారన్నాడు. అదే విధంగా స్మిత్‌ను కూడా నా స్థానంలో కెప్టెన్‌గా నియమించాలని అంటున్నారని క్లార్క్ చెప్పాడు. మేమిద్దరం మంచి స్నేహితులమని ...

స్మిత్ కెప్టెన్సీతో ఇబ్బంది లేదు : క్లార్క్   Namasthe Telangana
స్మిత్ సారథ్యంలో ఆడతా: మైకేల్ క్లార్క్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言