వెబ్ దునియా
ఏపికి ప్రత్యేక ప్యాకేజీ... ప్రత్యేక హోదా కథ కంచికేనా...
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని వర్తింపజేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రం ఓ ప్రకటన చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 7 ...
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటనతెలుగువన్
ప్రత్యేక నిధులతో సరి !సాక్షి
అమ్మయ్య... ప్యాకేజీతో గుడ్డిలో మెల్ల!రూ. 850 కోట్లుAndhraprabha Daily
News4Andhra
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని వర్తింపజేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రం ఓ ప్రకటన చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 7 ...
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటన
ప్రత్యేక నిధులతో సరి !
అమ్మయ్య... ప్యాకేజీతో గుడ్డిలో మెల్ల!రూ. 850 కోట్లు
వెబ్ దునియా
జూన్ నెలలో రాజధాని నిర్మాణానికి పునాది
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరో ఐదు నెలలో జూన్ 11 లేదా 12 తేదీలలో రాజధానికి పునాది రాయి వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తేదీలు దశమి, ఏకాదశి కావటంతో మంచి రోజులని జ్యోతిష్యులు సూచించడంతో ఈ ముహూర్తం ఖరారు చేశారు. కృష్ణా నదిని ఆనుకుని గ్రామాలలో పాలనా రాజధాని నిర్మాణానికి ...
జూన్ 11న పునాదిరాయి?Andhrabhoomi
జూన్‌లో పునాది రాయిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరో ఐదు నెలలో జూన్ 11 లేదా 12 తేదీలలో రాజధానికి పునాది రాయి వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తేదీలు దశమి, ఏకాదశి కావటంతో మంచి రోజులని జ్యోతిష్యులు సూచించడంతో ఈ ముహూర్తం ఖరారు చేశారు. కృష్ణా నదిని ఆనుకుని గ్రామాలలో పాలనా రాజధాని నిర్మాణానికి ...
జూన్ 11న పునాదిరాయి?
జూన్‌లో పునాది రాయి
స్కార్ఫియోను ఢీకొన్న లారీ, ఇద్దరి మృతి
సాక్షి
చిత్తూరు : చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరిపేట చెక్ పోస్ట్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్ఫియోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనటంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఓ కేసుకు సంబంధించి ఇన్ ఫార్మర్ తో నిందితుల కోసం చెన్నై నుంచి మదనపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇన్ ఫార్మర్ తో పాటు మరొకరు మృతి ...
ఇంకా మరిన్ని »

Vaartha
టీమిండియా ఆటగాళ్లకు ఫిిట్‌నెస్ టెస్ట్
Vaartha
ఆడిలైడ్: ఇటీవల గాయాల పాలైన భారత ఆటగాళ్లు రోహిత్‌శర్మ, ఇషాంత్, జడేజా, భువనేశ్వర్‌లు ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనేది లేనిది ఫిబ్రవరి 7న తేలనుంది. వీరందరూ ఫిట్నెస్ పరీక్షను ఎదుర్కొనున్నారు. ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్‌కు ముందు రోజు ఈ పరీక్ష జరుగనుంది. ఫిట్నెస్ పరీక్షలో నెగ్గితనే వారు ప్రపంచ కప్ టోర్నీలో ఆడే వీలు కలుగుతుంది. ఈ నలుగురు ...
ప్రపంచకప్: యువీ రొట్టె విరిగి నేతిలో పడేనా?Oneindia Telugu
కఠిన ఫిట్నెస్ పరీక్ష!Andhrabhoomi
యువీకి ఆఖరి చాన్స్..?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
thatsCricket Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Vaartha
ఆడిలైడ్: ఇటీవల గాయాల పాలైన భారత ఆటగాళ్లు రోహిత్‌శర్మ, ఇషాంత్, జడేజా, భువనేశ్వర్‌లు ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనేది లేనిది ఫిబ్రవరి 7న తేలనుంది. వీరందరూ ఫిట్నెస్ పరీక్షను ఎదుర్కొనున్నారు. ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్‌కు ముందు రోజు ఈ పరీక్ష జరుగనుంది. ఫిట్నెస్ పరీక్షలో నెగ్గితనే వారు ప్రపంచ కప్ టోర్నీలో ఆడే వీలు కలుగుతుంది. ఈ నలుగురు ...
ప్రపంచకప్: యువీ రొట్టె విరిగి నేతిలో పడేనా?
కఠిన ఫిట్నెస్ పరీక్ష!
యువీకి ఆఖరి చాన్స్..?
Oneindia Telugu
భారత్‌పైనే ఒత్తిడి
Andhraprabha Daily
న్యూఢిల్లి : వచ్చే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఆడనుండటంతో ఒత్తిడి అంతా భారత్‌పైనే ఉండనుందని మాజీ స్పిన్నర్ వెంకటపతి రాజు అన్నాడు. ''ఇప్పటి వరకూ జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో పాక్‌పై ఇండియా ఎప్పుడూ ఓడిపోకపోయినప్పటికీ.. ఓపెనింగ్ మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను ఎదుర్కోనుండటంతో ధోనీ ...
ధోనీకి భయమంటే తెలియదు: షోయబ్ అక్తర్ కితాబుthatsCricket Telugu
వరల్డ్ కప్: 'భారత బౌలర్లు జహీర్ లాగా ఫెర్ఫామ్ చేయాలి'Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : వచ్చే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఆడనుండటంతో ఒత్తిడి అంతా భారత్‌పైనే ఉండనుందని మాజీ స్పిన్నర్ వెంకటపతి రాజు అన్నాడు. ''ఇప్పటి వరకూ జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో పాక్‌పై ఇండియా ఎప్పుడూ ఓడిపోకపోయినప్పటికీ.. ఓపెనింగ్ మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను ఎదుర్కోనుండటంతో ధోనీ ...
ధోనీకి భయమంటే తెలియదు: షోయబ్ అక్తర్ కితాబు
వరల్డ్ కప్: 'భారత బౌలర్లు జహీర్ లాగా ఫెర్ఫామ్ చేయాలి'
బ్యాట్ సైజ్ కుదింపుపై 'ఐ'సీసీ
Namasthe Telangana
మెల్‌బోర్న్: వరల్డ్‌కప్ కోసం ఆటగాళ్లంతా ఏయే రకం బ్యాట్లతో సిద్ధమయ్యారోగానీ ఇక వారంతా ఐసీసీ నిర్దేశించిన కొలతలున్న బ్యాట్లనే వాడాల్సి ఉంటుందేమో! క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం సాగుతుందనే మాట వినిపిస్తున్నవేళ ఆటలో సమతౌల్యం తెచ్చేందుకు బ్యాట్ల సైజ్‌ను కుదించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ రోజుల్లో చక్కని బ్యాట్లు ...
కప్ కబుర్లుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

కప్ కబుర్లు
Andhrabhoomi
23 ఏళ్ల తర్వాత సచిన్ లేకుండా..
Andhrabhoomi
ముంబయి, ఫిబ్రవరి 4: ప్రపంచ కప్‌లో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ లేకుండా పాకిస్తాన్‌తో భారత్ పోరును ఊహించడం కష్టం. ఈనెల 15న చిరకాల ప్రత్యర్థులు తలపడే మ్యాచ్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. వరల్డ్ కప్‌లో సచిన్ లేకుండా ఇరు జట్లు మొదటిసారి ఢీకొంటాయి. 24 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో, 1992 నుంచి 2011 వరకూ సచిన్ అన్ని వరల్డ్ కప్ ...
సచిన్ లేకుండా తొలిసారి...సాక్షి
వరల్డ్‌కప్ :15న ఇండియా వర్సెస్ పాక్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, ఫిబ్రవరి 4: ప్రపంచ కప్‌లో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ లేకుండా పాకిస్తాన్‌తో భారత్ పోరును ఊహించడం కష్టం. ఈనెల 15న చిరకాల ప్రత్యర్థులు తలపడే మ్యాచ్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. వరల్డ్ కప్‌లో సచిన్ లేకుండా ఇరు జట్లు మొదటిసారి ఢీకొంటాయి. 24 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో, 1992 నుంచి 2011 వరకూ సచిన్ అన్ని వరల్డ్ కప్ ...
సచిన్ లేకుండా తొలిసారి...
వరల్డ్‌కప్ :15న ఇండియా వర్సెస్ పాక్
సాక్షి
ఆంధ్ర అయోధ్యగా ఒంటిమిట్ట
Andhrabhoomi
ఒంటిమిట్ట, ఫిబ్రవరి 4: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి చరిత్ర, బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ లాంచనాలతో జరిగే విధంగా కృషి చేయడమే కాకుండా భారతదేశంలో మరో ఆయోధ్యగా పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెస్తానని ప్రభుత్వ విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ...
'ఒంటిమిట్ట ఆలయాన్ని ఆంధ్రాభద్రాద్రిగా ప్రకటించాలి'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఒంటిమిట్ట, ఫిబ్రవరి 4: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి చరిత్ర, బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ లాంచనాలతో జరిగే విధంగా కృషి చేయడమే కాకుండా భారతదేశంలో మరో ఆయోధ్యగా పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెస్తానని ప్రభుత్వ విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ...
'ఒంటిమిట్ట ఆలయాన్ని ఆంధ్రాభద్రాద్రిగా ప్రకటించాలి'
Namasthe Telangana
జగన్ కేసు మార్చి 6కు వాయిదా
Andhrabhoomi
హైదరాబాద్: వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం వాయిదా వేసింది. మూడు ఛార్జిషీట్లలో విచారణకు జగన్, విజయసాయిరెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం కేసు విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేశారు. Related Article. ఆసుపత్రిపై బంధువుల దాడి · మహిళలకు పూర్తి భద్రత:ఎంపీ కవిత · ఎల్‌ఈడీ దీపాల ...
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదాNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్: వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం వాయిదా వేసింది. మూడు ఛార్జిషీట్లలో విచారణకు జగన్, విజయసాయిరెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం కేసు విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేశారు. Related Article. ఆసుపత్రిపై బంధువుల దాడి · మహిళలకు పూర్తి భద్రత:ఎంపీ కవిత · ఎల్‌ఈడీ దీపాల ...
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
వెబ్ దునియా
స్టీవెన్ స్మిత్‌ను పూర్తిస్థాయి కెప్టెన్ నియమిస్తే నో అబ్జెక్షన్!
వెబ్ దునియా
ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్‌ను పూర్తిస్థాయి కెన్టెన్‌గా నియమిస్తే తనకు ఇబ్బందేం లేదంటున్నాడు ప్రస్తుత కెప్టెన్ మైకేల్ క్లార్క్. పాంటింగ్ తప్పుకున్నపుడు నన్ను కెప్టెన్‌ను చేయలనుకున్నారన్నాడు. అదే విధంగా స్మిత్‌ను కూడా నా స్థానంలో కెప్టెన్‌గా నియమించాలని అంటున్నారని క్లార్క్ చెప్పాడు. మేమిద్దరం మంచి స్నేహితులమని ...
స్మిత్ కెప్టెన్సీతో ఇబ్బంది లేదు : క్లార్క్Namasthe Telangana
స్మిత్ సారథ్యంలో ఆడతా: మైకేల్ క్లార్క్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్‌ను పూర్తిస్థాయి కెన్టెన్‌గా నియమిస్తే తనకు ఇబ్బందేం లేదంటున్నాడు ప్రస్తుత కెప్టెన్ మైకేల్ క్లార్క్. పాంటింగ్ తప్పుకున్నపుడు నన్ను కెప్టెన్‌ను చేయలనుకున్నారన్నాడు. అదే విధంగా స్మిత్‌ను కూడా నా స్థానంలో కెప్టెన్‌గా నియమించాలని అంటున్నారని క్లార్క్ చెప్పాడు. మేమిద్దరం మంచి స్నేహితులమని ...
స్మిత్ కెప్టెన్సీతో ఇబ్బంది లేదు : క్లార్క్
స్మిత్ సారథ్యంలో ఆడతా: మైకేల్ క్లార్క్
沒有留言:
張貼留言