వెబ్ దునియా
ఢిల్లీ బంగ్లాను ఖాళీ చేసిన చిరు... గేటుకు నోటీసు అంటించిన తర్వాతే...
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఢిల్లీలోని తన బంగ్లా నుంచి సామానుతో సహా ఖాళీ చేశారు. యూపీఎ ప్రభుత్వంలో కేంద్రపర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలోని అక్బర్ రోడ్ లోని 17వ నెంబర్ బంగ్లాను ఆయనకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆ బంగ్లాను కేటాయించారని ...
బంగ్లాని ఖాళీ చేసిన చిరుKandireega
చిరంజీవి బంగ్లా ఖాళీ చేశారు!సాక్షి
బంగ్లా ఖాళీ చేసిన చిరంజీవిAndhrabhoomi
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఢిల్లీలోని తన బంగ్లా నుంచి సామానుతో సహా ఖాళీ చేశారు. యూపీఎ ప్రభుత్వంలో కేంద్రపర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలోని అక్బర్ రోడ్ లోని 17వ నెంబర్ బంగ్లాను ఆయనకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆ బంగ్లాను కేటాయించారని ...
బంగ్లాని ఖాళీ చేసిన చిరు
చిరంజీవి బంగ్లా ఖాళీ చేశారు!
బంగ్లా ఖాళీ చేసిన చిరంజీవి
సాక్షి
సచివాలయంలో మంత్రి 'పల్లె'కు గాయం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని తన కార్యాలయంలోని టేబుల్ తగలడంతో సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాలికి గాయమైంది. కాలు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడున్న సిబ్బంది మంత్రిని హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు. సచివాలయం నుంచిబయటకు వస్తుండగా మంత్రి కుడికాలుకు టేబుల్ తగిలింది. నిమ్స్‌లోని ఎమర్జెన్సీ ...
జారిపడిన మంత్రి పల్లె.. గాయాలు..తెలుగువన్
మంత్రి పల్లె కుడికాలికి టేబుల్ తగలడంతో.. స్వల్ప గాయాలు!వెబ్ దునియా
సచివాలయంలో పల్లె రఘునాథ్ రెడ్డికి గాయాలుOneindia Telugu
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని తన కార్యాలయంలోని టేబుల్ తగలడంతో సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాలికి గాయమైంది. కాలు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడున్న సిబ్బంది మంత్రిని హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు. సచివాలయం నుంచిబయటకు వస్తుండగా మంత్రి కుడికాలుకు టేబుల్ తగిలింది. నిమ్స్‌లోని ఎమర్జెన్సీ ...
జారిపడిన మంత్రి పల్లె.. గాయాలు..
మంత్రి పల్లె కుడికాలికి టేబుల్ తగలడంతో.. స్వల్ప గాయాలు!
సచివాలయంలో పల్లె రఘునాథ్ రెడ్డికి గాయాలు
Oneindia Telugu
ఫాక్షన్‌కు మారు పేరు కప్పట్రాళ్ల: సినిమాల్లో మాదిరే..
Oneindia Telugu
కర్నూలు: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ముఠాకక్షలను చూస్తే ఇప్పటి సినిమాలు గుర్తుకు రాకమానవు. చంపుకోవడాలు, కొట్టుకోవడాలు రాజ్యమేలుతుంటాయి. అది ఫాక్షన్ కక్షలకు మారుపేరుగా మారింది. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు పడిన నేపథ్యంలో ఆ గ్రామం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అది నాలుగు దశాబ్దాలుగా కక్షలు, ...
ఫ్యాక్షన్‌కు పురిటిగడ్డ కప్పట్రాళ్ళAndhrabhoomi
కప్పట్రాళ్ల హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదుసాక్షి
కప్పట్రాళ్ల హత్యకేసులో నిందితులకు జీవితఖైదుAndhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
వెబ్ దునియా
అన్ని 35 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ముఠాకక్షలను చూస్తే ఇప్పటి సినిమాలు గుర్తుకు రాకమానవు. చంపుకోవడాలు, కొట్టుకోవడాలు రాజ్యమేలుతుంటాయి. అది ఫాక్షన్ కక్షలకు మారుపేరుగా మారింది. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు పడిన నేపథ్యంలో ఆ గ్రామం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అది నాలుగు దశాబ్దాలుగా కక్షలు, ...
ఫ్యాక్షన్‌కు పురిటిగడ్డ కప్పట్రాళ్ళ
కప్పట్రాళ్ల హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదు
కప్పట్రాళ్ల హత్యకేసులో నిందితులకు జీవితఖైదు
వెబ్ దునియా
కృష్ణా - గుంటూరుకు సింగపూర్ ప్రతినిధి బృందం పర్యటన!
వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భాగంగా మాస్టర్ ప్లాన్‌ను అందించేందుకు ఒప్పుకున్న సింగపూర్ ప్రతినిధి బృందం గురువారం కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులతో సమావేశం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ సమావేశం సుదీర్ఘంగా సాగనుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు వచ్చిన సింగపూర్ బృందం ...
రాజధాని ప్రాంతంలో ముగిసిన ఏరియల్ సర్వేAndhrabhoomi
అధ్బుతమైన భవాని ద్వీపం- సింగపూర్ బృందంNews Articles by KSR
సింగపూర్‌టీమ్ తుళ్లూరు చుట్టేసిందిAndhraprabha Daily
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 58 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భాగంగా మాస్టర్ ప్లాన్‌ను అందించేందుకు ఒప్పుకున్న సింగపూర్ ప్రతినిధి బృందం గురువారం కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులతో సమావేశం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ సమావేశం సుదీర్ఘంగా సాగనుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు వచ్చిన సింగపూర్ బృందం ...
రాజధాని ప్రాంతంలో ముగిసిన ఏరియల్ సర్వే
అధ్బుతమైన భవాని ద్వీపం- సింగపూర్ బృందం
సింగపూర్‌టీమ్ తుళ్లూరు చుట్టేసింది
Andhraprabha Daily
వాటర్‌గ్రిడ్‌కు మీరే ఊపిరి
Andhraprabha Daily
సంగారెడ్డి, కెఎన్‌ఎన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీర్ అవతారం ఎత్తారు. తాను కలలు కంటున్న తెలంగాణ వాటర్ గ్రిడ్‌పై రాష్ట్ర ఉన్నతాధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. సాంకే తిక అంశాలను ప్రస్తావిస్తూ వారిని కార్యోన్ముఖులను చేసే ప్రయత్నం చేశారు. అంతకు ముందు ప్రయోగా త్మకంగా సిద్ధిపేట మంచినీటి పథకాన్ని ...
వాటర్‌గ్రిడ్‌కు డబ్బు కొరత లేదు వాటర్‌గ్రిడ్‌కు అడ్వాన్స్ నిధులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మీ చెమట చుక్కలే.. ప్రజలకు నీటి చుక్కలుసాక్షి
హరీష్‌రావు ఓ ఆణిముత్యం : సీఎం కేసీఆర్Namasthe Telangana
News Articles by KSR
అన్ని 22 వార్తల కథనాలు »
Andhraprabha Daily
సంగారెడ్డి, కెఎన్‌ఎన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీర్ అవతారం ఎత్తారు. తాను కలలు కంటున్న తెలంగాణ వాటర్ గ్రిడ్‌పై రాష్ట్ర ఉన్నతాధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. సాంకే తిక అంశాలను ప్రస్తావిస్తూ వారిని కార్యోన్ముఖులను చేసే ప్రయత్నం చేశారు. అంతకు ముందు ప్రయోగా త్మకంగా సిద్ధిపేట మంచినీటి పథకాన్ని ...
వాటర్‌గ్రిడ్‌కు డబ్బు కొరత లేదు వాటర్‌గ్రిడ్‌కు అడ్వాన్స్ నిధులు
మీ చెమట చుక్కలే.. ప్రజలకు నీటి చుక్కలు
హరీష్‌రావు ఓ ఆణిముత్యం : సీఎం కేసీఆర్
లారీ ఢీకొని ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
సాక్షి
రాజమండ్రి : పశ్చిమ గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన నడుస్తున్నవారిపై దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ...
ఇంకా మరిన్ని »

రేప్ చేసి సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.. మద్యం తాగి మహిళను దూషించిన ఏఎస్ఐ
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలో రోజురోజుకీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొమ్మర పొచంపల్లి సాయిపూజ కాలనీలో ఓ గృహిణి అత్యాచారానికి గురైంది. తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి బలవంతంగా ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఆమె నగ్న దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని ...
న్యాయం కోసం స్టేషన్ కు వెళ్తే.. తాగేసి కొట్టారు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలో రోజురోజుకీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొమ్మర పొచంపల్లి సాయిపూజ కాలనీలో ఓ గృహిణి అత్యాచారానికి గురైంది. తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి బలవంతంగా ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఆమె నగ్న దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని ...
న్యాయం కోసం స్టేషన్ కు వెళ్తే.. తాగేసి కొట్టారు!
నేడు వామపక్షాల మహాధర్నా
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ గురువారం ఇందిరాపార్కు వద్ద 10 వామపక్షాలు మహాధర్నాను నిర్వహించనున్నాయి. ఈ ధర్నాలో వామపక్షాలతో పాటు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబసభ్యులతో పాటు, రైతు సంఘాల ప్రతి నిధులు పాల్గొంటారు.

ఏపిలో ఆర్ధికాభివృద్ధి బోర్డు
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 10: రాష్ట్రంలో ఆర్ధికాభివృద్ధి బోర్డు (ఇడిబి)ని ఏర్పాటుచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. పరిశ్రమలకు ఎప్పటికప్పుడు అనుమతులు అందించేందుకు ఈ బోర్డును ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర పెట్టుబడుల అభివృద్ధి మండలి సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ...

ఢిల్లీ చేరుకున్న నరసింహన్
సాక్షి
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ న్యూఢిల్లీ వెళ్లారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో నరసింహన్ సమావేశంకానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విబేధాల గురించి నరసింహన్ చర్చించనున్నారు. టాగ్లు: Narasimhan, newdelhi tour, నరసింహన్, ...
కాసేపట్లో ప్రత్యూష్‌సిన్హా కమిటీ సమావేశంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ న్యూఢిల్లీ వెళ్లారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో నరసింహన్ సమావేశంకానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విబేధాల గురించి నరసింహన్ చర్చించనున్నారు. టాగ్లు: Narasimhan, newdelhi tour, నరసింహన్, ...
కాసేపట్లో ప్రత్యూష్‌సిన్హా కమిటీ సమావేశం
沒有留言:
張貼留言