వెబ్ దునియా
సీనియర్ జార్జ్ బుష్‌కి అస్వస్థత... ఆస్పత్రిలో...
తెలుగువన్
అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్ జార్జి బుష్) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. బుష్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆయనను హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్చామని బుష్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని చెప్పారు.
సీనియర్ జార్జి బుష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..వెబ్ దునియా
ఆస్పత్రిలో చేరిన జార్జి హెచ్ డబ్ల్యు బుష్Namasthe Telangana
ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్Oneindia Telugu
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగువన్
అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్ జార్జి బుష్) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. బుష్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆయనను హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్చామని బుష్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని చెప్పారు.
సీనియర్ జార్జి బుష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..
ఆస్పత్రిలో చేరిన జార్జి హెచ్ డబ్ల్యు బుష్
ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్
వెబ్ దునియా
పాకిస్థాన్ విద్యాసంస్థలకు ఉగ్రవాదుల బెడద
వెబ్ దునియా
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కు తాలిబన్ ఉగ్రవాదుల బెంగ పట్టుకుంది. పెషావర్ సంఘటన తరువాత దేశంలోని ఉన్నతాధికారులు ఉలుక్కుపడుతున్నారు. సాక్షాత్తు సైనిక స్కూల్ పైనే దాడికి తెగబడిన తరువాత ఎక్కడెక్కడ ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉందో ఆరా తీశారు. తీరా చూస్తే రాజధానిలో 1,159 విద్యాసంస్థలు ఉగ్రవాద దాడులకు సులభంగా గురయ్యే ప్రమాదముందని ...
1159 విద్యాసంస్థలకు 'ఉగ్ర' ముప్పుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కు తాలిబన్ ఉగ్రవాదుల బెంగ పట్టుకుంది. పెషావర్ సంఘటన తరువాత దేశంలోని ఉన్నతాధికారులు ఉలుక్కుపడుతున్నారు. సాక్షాత్తు సైనిక స్కూల్ పైనే దాడికి తెగబడిన తరువాత ఎక్కడెక్కడ ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉందో ఆరా తీశారు. తీరా చూస్తే రాజధానిలో 1,159 విద్యాసంస్థలు ఉగ్రవాద దాడులకు సులభంగా గురయ్యే ప్రమాదముందని ...
1159 విద్యాసంస్థలకు 'ఉగ్ర' ముప్పు
వెబ్ దునియా
2014లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు 60 మంది మృతి
వెబ్ దునియా
2014వ సంవత్సరంలో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై సీపీజే తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. అందులో ప్రాణాలు కోల్పోయిన మీడియా ప్రతినిధులందరూ సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి మృతి చెందినట్లు స్పష్టం చేసింది. మృతుల్లో ఎక్కువ శాతం మంది హత్యకు గురైనట్లు తెలిపింది. మొత్తం 44 శాతం మంది ...
2014లో 60 మంది అంతర్జాతీయ జర్నలిస్టుల మృతిసాక్షి
2014లో 66 మంది జర్నలిస్టుల హత్యNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2014వ సంవత్సరంలో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై సీపీజే తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. అందులో ప్రాణాలు కోల్పోయిన మీడియా ప్రతినిధులందరూ సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి మృతి చెందినట్లు స్పష్టం చేసింది. మృతుల్లో ఎక్కువ శాతం మంది హత్యకు గురైనట్లు తెలిపింది. మొత్తం 44 శాతం మంది ...
2014లో 60 మంది అంతర్జాతీయ జర్నలిస్టుల మృతి
2014లో 66 మంది జర్నలిస్టుల హత్య
అమెరికాలో యువకుడిని కాల్చిచంపిన పోలీసు
సాక్షి
బెర్కెలే(అమెరికా): అమెరికాలోని మిస్సోరీలో ఓ యువకుడిని పోలీసు అధికారి కాల్చిచంపడం ఉద్రికత్తతకు దారి తీసింది. తనపై కాల్పులు జరపడానికి తుపాకీ తీయడంతో ఆ యువకుడిపై కాల్పులు జరిపినట్టు పోలీసు అధికారి పేర్కొన్నారు. మిస్సోరీలోని బెర్కెలేలోని ఓ గ్యాస్‌స్టేషన్ వద్ద మంగళవారం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇంకా మరిన్ని »

ఆస్ట్రేలియన్ కుటుంబానికి రూ. 162 కోట్ల లాటరీ
సాక్షి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన ఓ కుటుంబం 30 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 162 కోట్లు) భారీ లాటరీని గెలుచుకుంది. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో నిర్వహించిన లాటరీలో కాన్‌బెర్రాకు చెందిన ఓ మహిళ ఈ నెల 16న లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. గురువారం షాపింగ్ ముగించుకొని వెళ్తుండగా తాను ఓజ్ లొట్టొ లాటరీ గెలుకున్న సంగతి తెలుసుకుంది.

త్వరలో 500 మంది టెర్రరిస్టులకు ఉరిశిక్ష అమలు : పాక్
వెబ్ దునియా
త్వరలోనే 500 మంది టెర్రరిస్టులకు ఉరిశిక్షలను అమలు చేయనున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. పెషావర్ సైనిక పాఠశాలపై తీవ్రవాదులు జరిపిన దాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా అతి త్వరలో వివిధ జైళ్ళలో మగ్గుతున్న 500 మంది ఉగ్రవాదులను ఉరితీయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ...
త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష!: పాకిస్తాన్Oneindia Telugu
500 మందికి త్వరలో ఉరితెలుగువన్
500 మంది ఉగ్రవాదులకు ఉరి!సాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
త్వరలోనే 500 మంది టెర్రరిస్టులకు ఉరిశిక్షలను అమలు చేయనున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. పెషావర్ సైనిక పాఠశాలపై తీవ్రవాదులు జరిపిన దాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా అతి త్వరలో వివిధ జైళ్ళలో మగ్గుతున్న 500 మంది ఉగ్రవాదులను ఉరితీయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ...
త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష!: పాకిస్తాన్
500 మందికి త్వరలో ఉరి
500 మంది ఉగ్రవాదులకు ఉరి!
వెబ్ దునియా
అక్రమ ప్రవేశానికి.. 19 మంది బంగ్లాదేశీయులకు జైలు
వెబ్ దునియా
అక్రమంగా దేశంలో ప్రవేశించి ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడ జీవనం సాగిస్తున్న బంగ్లాదేశీయులకు తిరుపతి కోర్టు శిక్ష విధించింది. అసలు ఎలా ప్రవేశించారో తెలపాలంటూ ప్రశ్నించింది. దేశంలో చొరబడ్డందుకు వారికి ఐదు నెలల జైలు శిక్ష వేసింది. వివరాలిలా ఉన్నాయి. ఐదు నెలల కిందట దాదాపు 19 మంది బంగ్లాదేశీయులు తిరుపతి మీదుగా వివిధ ప్రాంతాలకు ...
బంగ్లాదేశీయులకు 5 నెలల జైలు శిక్షసాక్షి
19 మంది బంగ్లాదేశీయులకు జైలుశిక్షNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అక్రమంగా దేశంలో ప్రవేశించి ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడ జీవనం సాగిస్తున్న బంగ్లాదేశీయులకు తిరుపతి కోర్టు శిక్ష విధించింది. అసలు ఎలా ప్రవేశించారో తెలపాలంటూ ప్రశ్నించింది. దేశంలో చొరబడ్డందుకు వారికి ఐదు నెలల జైలు శిక్ష వేసింది. వివరాలిలా ఉన్నాయి. ఐదు నెలల కిందట దాదాపు 19 మంది బంగ్లాదేశీయులు తిరుపతి మీదుగా వివిధ ప్రాంతాలకు ...
బంగ్లాదేశీయులకు 5 నెలల జైలు శిక్ష
19 మంది బంగ్లాదేశీయులకు జైలుశిక్ష
Namasthe Telangana
శుక్ర గ్రహం మానవ నివాసయోగ్యమేనా?
Andhraprabha Daily
వాషింగ్టన్: శుక్ర గ్రహం మాన వాళి తదుపరి నివాసం కానుందా? నాసా అందుకు ప్రయత్నాల దిశగా దృష్టి సారిస్తోంది. నాసా తాను చేపట్ట్ట నున్న హై ఆల్టిట్యూడ్ వీనస్ ఆపరేషనల్ కన్సెప్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఆ గ్రహానికి మనుషులను పంపే ప్రయత్నాల్లో ఉంది. వీనస్ ఉపరితలానికి సుమా రుగా 30 మైళ్ల ఎత్తున భూమిని పోలిన వాతావరనం ఉంటుందని భావిస్తు న్నారు.
శుక్రుడి మేఘాలపై మనిషి!Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhraprabha Daily
వాషింగ్టన్: శుక్ర గ్రహం మాన వాళి తదుపరి నివాసం కానుందా? నాసా అందుకు ప్రయత్నాల దిశగా దృష్టి సారిస్తోంది. నాసా తాను చేపట్ట్ట నున్న హై ఆల్టిట్యూడ్ వీనస్ ఆపరేషనల్ కన్సెప్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఆ గ్రహానికి మనుషులను పంపే ప్రయత్నాల్లో ఉంది. వీనస్ ఉపరితలానికి సుమా రుగా 30 మైళ్ల ఎత్తున భూమిని పోలిన వాతావరనం ఉంటుందని భావిస్తు న్నారు.
శుక్రుడి మేఘాలపై మనిషి!
వెబ్ దునియా
సూపర్ సూర్యుడు.. క్లిక్ మనిపించిన నాసా
వెబ్ దునియా
సాధారణంగా సూర్యుడిని చూడాలంటే కళ్ళు మబ్బులు కడతాయి. నీలిరంగల్లో అందమైన కిరణాలను ఉద్గారం చేసే సూర్యుడిని ఎప్పుడైనా చూశారా.. అదెలా సాధ్యం అసలు సూర్యుడిని చూడడమే కష్టమైనప్పుడు అందులోంచి రంగులు కూడా చూడగలమా.. అదే మరీ.. ఆ సంగతి నాసా సంస్థను అడగండి అదెంత పని సూర్యుడు ఎంత అందంగా ఉంటాడో చూడండంటూ ఓ ఫోటోను విడుదల చేసింది.
సూర్యుడి ఫొటోల్లో ఇదే టాప్!సాక్షి

సూర్యుడి ఫొటోల్లో ఇదే టాప్!
త్వరలో మరో 500 మందికి ఉరి
Andhraprabha Daily
పెషావర్ ఘటన తర్వాత ఉగ్రవాదులపై పాకిస్తాన్ కఠినంగా వ్యవహరిస్తోంది. వివిధ కేసుల్లో దేశవ్యాప్తంగా ఉరిశిక్ష ఖరారైన 500మంది తీవ్రవాదులకు రానున్న వారంలో శిక్ష అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ దేశ అంత ర్గత వ్యవహారాల శాఖ ఒక నిర్ణయా నికి వచ్చినట్టు సీనియర్ అధికారు లు వెల్లడించారు. క్షమాభిక్ష కోసం వీరందరూ పెట్టుకున్న అభ్యర్థనను ...

沒有留言:
張貼留言