2014年12月9日 星期二

2014-12-10 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సింగిల్ షూ ఖరీదు.. కేవలం 19.41 కోట్లు   
తెలుగువన్
మరోసారి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలవటానికి జర్మనీ 24 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ నిరీక్షణ ఫలించి గత ఏడాది జర్మనీ అర్జెంటీనాని ఓడించి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా టైమ్‌లో ఒకే ఒక్క గోల్ కొట్టడం ద్వారా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జర్మనీ వశం అయింది. జర్మనీ ఆటగాడు మరియో గోట్జే ఆ గోల్ సాధించాడు. గోట్జే తన ఎడమ కాలితో ...

ఆ బూటు ఖరీదు రూ. 20 కోట్లు వేలంపాటలో కొనుగోలు   Andhraprabha Daily
ఒక్కే ఒక్కటి.. ఎడమకాలి బూటు ధర రూ.19.41 కోట్లు!   వెబ్ దునియా
పిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో గోల్ చేసిన బూట్ రూ. 19.41 కోట్లు పలికింది..!   Oneindia Telugu
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆడిలైడ్ టెస్టు: రెండో రోజు ఆటకు వర్షం అడ్డంకి   
సాక్షి
ఆడిలైడ్: భారత్, ఆసీస్ జట్టుల మధ్య అడిలైడ్ లో బుధవారమిక్కడ జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు ఆటకు వర్షం అడ్డంకిగా నిలిచింది. రెండో రోజు బరిలోకి దిగిన ఆసీస్ 101. 4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాడు స్మిత్ 98 పరుగుల అధిక్యంలో ఉన్నాడు. సెంచరీకి చేరువలో ఉన్న అతడు ఇంకో రెండు పరుగులు చేసి ఉంటే సెంచరీ పూర్తి చేసి ...

వార్నర్ సూపర్ సెంచరీ   Andhrabhoomi
హ్యూస్‌ ..అందుకో 'వంద'నం - వార్నర్‌ సెంచరీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వార్నర్ సెంచరీ.. చివర్లో కూల్చేశారు.. ఆసీస్ స్కోర్ 354/6   Palli Batani
thatsCricket Telugu   
అన్ని 21 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
వార్నర్‌ సెంచరీ క్లార్క్‌ రిటైర్డ్‌ హర్ట్‌   
Andhraprabha Daily
అడిలైడ్‌: దివంగత యువ క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్‌కు ఘన నివాళితో మంగళవారమిక్కడ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన తొలి టెస్టులో రెండో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సెంచరీ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి స్టీవెన్‌ స్మిత్‌ (72) క్రీజులో ఉన్నాడు. టాస్‌ గెలిచి ...

హ్యూస్‌ మృతి: డేవిడ్ వార్నర్‌ కంటతడి.. ఆట ఆద్యంతం అతని స్మృతిలోనే..   వెబ్ దునియా
ఆట ఆద్యంతం అతని స్మృతిలోనే..   Namasthe Telangana
హ్యూస్ కు 63 సెకండ్ల పాటు నివాళి   సాక్షి
thatsCricket Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరల్డ్ కప్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హర్షా భోగ్లే ఎంపిక   
వెబ్ దునియా
వరల్డ్ కప్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఎంపికయ్యారు. 2015లో తమ దేశంలో జరిగే క్రికెట్ ప్రపంచకప్‌కు పర్యాటక అంబాసిడర్‌గా హర్షాభోగ్లేను ఆస్ట్రేలియా నియమించింది. మరో రెండునెలల్లో ప్రారంభంకానున్న ఈ వరల్డ్ కప్‌కు భారత్ నుంచి వచ్చే అభిమానులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఆసీస్ టూరిజం శాఖ ...

అరుదైన గౌరవం: ప్రపంచకప్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హర్షా భోగ్లే   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కోహ్లీ, శాస్త్రి ప్రోత్సహించారు   
Andhraprabha Daily
అడిలైడ్‌: టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, టీమ్‌ డైరెక్టర్‌ రవిశాస్త్రి ప్రోత్సాహం వల్లే తాను టెస్టుల్లో అరంగేట్రం చేశానని లెగ్‌ స్పిన్నర్‌ కరణ్‌ శర్మ అన్నాడు. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో మంగళవారం ప్రారంభమైన తొలి మ్యాచ్‌తో కరణ్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 'టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నానని మంగళవారం ఉదయమే తెలిసింది.
తొలి టెస్టు అరంగేట్రం అదిరింది.. 'కోహ్లీ, రవిశాస్త్రి మాటలు ఆత్మవిశ్వాసాన్ని ...   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అడిలైడ్‌టెస్టులో తొలి రోజు ఆసిస్‌దే   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆస్ర్టేలియా, డిసెంబర్‌ 9 : అడిలైడ్‌ టెస్టులో ఆస్ర్టేలియా భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది. ఆస్ర్టేలియా క్రికెటర్‌ వార్నర్‌ సూపర్‌సెంచరీతో ఆసిస్‌ ఆధిపత్యం చెలాయించింది. టాస్‌ గెలిచి బ్యాంటింగ్‌ ఎంచుకున్న ఆస్ర్టేలియా దూకుడుగా ఆడింది. ఆరంభం నుంచే వార్నర్‌ చెలరేగాడు. తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించిన తర్వాత రోజర్స్‌ ఆ వెంటనే వాట్సన్‌ అవుట్‌ ...

తొలిరోజు ఆసిస్ దూకుడు   Namasthe Telangana
అడిలైడ్ టెస్టు: క్లార్క్ రిటైర్డ్ హర్ట్.. తొలిరోజు ఆట ముగిసింది... స్కోర్ 354   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐపీటీఎల్‌లో ఫెదరర్ అదుర్స్: అయితే అమితాబ్ ఎవరో తెలియదట!   
వెబ్ దునియా
టెన్నిస్ ఆల్ టైమ్, గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ భారత గడ్డపై అడుగుపెట్టిన తొలిసారే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో ఇండియన్ ఏసెస్ జట్టులో సభ్యుడిగా విశ్వరూపం ప్రదర్శించాడు. సింగపూర్ స్లామర్స్‌తో ముగిసిన పోటీలో ట్రిపుల్ యాక్షన్ చేసి తన జట్టును తిరుగులేని విజేతగా నిలిపాడు. అయితే ...

ఫెదరర్ కోసం కిటకిటలాడిన స్టేడియం..   10tv
ఫెదరర్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడతా   Namasthe Telangana
భారత గడ్డపై తొలి మ్యాచ్ కు ఫెదరర్ సిద్ధం   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హ్యూస్‌కు అరుదైన గౌరవం... 13వ ఆటగాడిగా జట్టులో స్థానం   
వెబ్ దునియా
షిఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడుతూ సీన్ అబోట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో గాయపడి, రెండు రోజుల తర్వాత మృతి చెందిన ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా అరుదైన గౌరవాన్ని అందించింది. భారత్‌తో జరిగే మొదటి టెస్టుకు ప్రకటించిన జట్టులో అతని పేరును 13వ ఆటగాడిగా చేర్చింది. మరణించిన తర్వాత కూడా జట్టులో చోటు ...

తొలి టెస్ట్ సిరీస్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా   సాక్షి
తొలి టెస్ట్‌లో ఫిలిప్ హ్యూస్!!   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
అంధుల జట్టుకు సచిన్ అభినందన   
సాక్షి
న్యూఢిల్లీ: అంధుల ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టును బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. ఫైనల్లో భారీ స్కోరు సాధించిన పాకిస్థాన్‌ను భారత జట్టు మట్టికరిపించిన సంగతి తెలిసిందే. 'ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత అంధుల క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు. దేశంలో చాలామందికి వీరు స్ఫూర్తిగా నిలవాలి' అని సచిన్ ట్వీట్ ...

అంధుల క్రికెట్: టైటిల్ గెలుచుకున్న భారత జట్టు   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టీమిండియాకు 32వ టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ   
Oneindia Telugu
అడిలైడ్: భారత్ - ఆస్టేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకి నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన విరాట్ కోహ్లీ టీమిండియాకు 32వ టెస్టు కెప్టెన్ అయ్యాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా విరాట్ కోహ్లీ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. బొటన వేలు గాయం కారణంగా మహేంద్ర సింగ్ ధోని తొలి టెస్టు కెప్టెన్సీ ...

కోహ్లి కెప్టెన్సీలోనే...   సాక్షి
ధోనీ చేతికి గాయం : అడిలైడ్ టెస్టుకు కోహ్లీనే కెప్టెన్!!   వెబ్ దునియా
ధోని ఆడడం లేదు, తొలి టెస్టు కెప్టెన్ నేనే: విరాట్ కోహ్లీ   thatsCricket Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言