వెబ్ దునియా
రజినీ సర్ సాధించినదాంట్లో కొద్దిగ చాలు... అనుష్క స్వీట్... సోనాక్షి వ్యాఖ్యలు
వెబ్ దునియా
రజినీకాంత్ సర్ తో నటించడానికి తాను ఎంతో అదృష్టం చేసుకున్నానని సోనాక్షిసిన్హా తెలిపింది. హైదరాబాదులోని నొవాటెల్ లో జరిగిన లింగా ఆడియో వేడుకలో సోనాక్షి మాట్లాడుతూ... తొలి తమిళ, తెలుగు సినిమాలో రజనీకాంత్ గారితో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. రజనీ సార్ గురించి ఏం చెప్పినా తక్కువే. ఆయన సాధించిన దాంట్లో ఏ కాస్త సాధించినా తన జీవితం ...
అల్లు అరవింద్…ముందు చిరంజీవి సంగతి చూడండి – రజినిKandireega
ఈ చిత్రాలకు లింగా ఫీవర్సాక్షి
అల్లు అరవింద్‌కు మెగా పంచ్ వేసిన సూపర్‌స్టార్ రజనీPalli Batani
Teluguwishesh
Namasthe Telangana
Telangana99
అన్ని 34 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రజినీకాంత్ సర్ తో నటించడానికి తాను ఎంతో అదృష్టం చేసుకున్నానని సోనాక్షిసిన్హా తెలిపింది. హైదరాబాదులోని నొవాటెల్ లో జరిగిన లింగా ఆడియో వేడుకలో సోనాక్షి మాట్లాడుతూ... తొలి తమిళ, తెలుగు సినిమాలో రజనీకాంత్ గారితో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. రజనీ సార్ గురించి ఏం చెప్పినా తక్కువే. ఆయన సాధించిన దాంట్లో ఏ కాస్త సాధించినా తన జీవితం ...
అల్లు అరవింద్…ముందు చిరంజీవి సంగతి చూడండి – రజిని
ఈ చిత్రాలకు లింగా ఫీవర్
అల్లు అరవింద్‌కు మెగా పంచ్ వేసిన సూపర్‌స్టార్ రజనీ
వెబ్ దునియా
మీడియాపై శ్వేతబసు కారాలు..మిరియాలు...! 'ఓపెన్ లెటర్'...!
వెబ్ దునియా
వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొని కోర్టు ద్వారా క్లీన్ చిట్ పొందిన కథానాయిక శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు మీడియాపై తీవ్ర ఆగ్రహంతో కారాలు.. మిరియాలు నూరుతోంది. ఆవేశంతో ఆమె మీడియాకి ఒక బహిరంగ లేఖ రాసింది. అందులో పోలీసులు తనను అరెస్టు చేసిన సమయంలో తనతోపాటు ఒక వ్యాపారవేత్త వున్నాడని మీడియా రాసిందని, ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని డిమాండ్ ...
మీడియా మీద శ్వేతాబసు కస్సుబుస్సుతెలుగువన్
మీడియాకు శ్వేతాబసు 'ఓపెన్ లెటర్': అందులో ఏముంది?FIlmiBeat Telugu
నాతో పాటు గదిలో ఉంది ఎవరో చెప్పండి: మీడియాకు శ్వేతాబసు సవాల్Palli Batani
News Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొని కోర్టు ద్వారా క్లీన్ చిట్ పొందిన కథానాయిక శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు మీడియాపై తీవ్ర ఆగ్రహంతో కారాలు.. మిరియాలు నూరుతోంది. ఆవేశంతో ఆమె మీడియాకి ఒక బహిరంగ లేఖ రాసింది. అందులో పోలీసులు తనను అరెస్టు చేసిన సమయంలో తనతోపాటు ఒక వ్యాపారవేత్త వున్నాడని మీడియా రాసిందని, ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని డిమాండ్ ...
మీడియా మీద శ్వేతాబసు కస్సుబుస్సు
మీడియాకు శ్వేతాబసు 'ఓపెన్ లెటర్': అందులో ఏముంది?
నాతో పాటు గదిలో ఉంది ఎవరో చెప్పండి: మీడియాకు శ్వేతాబసు సవాల్
Andhraprabha Daily
ఘరానా వెూసగాడు!
Andhraprabha Daily
'ప్రతీ మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకడు మోసం చేసేవాడు. ఇంకొకడు మోస పోయేవాడు. ఆ రెండోది కాకుండా ఉండాలంటే మొద టిదే అయ్యిండాలి' అందు కోసం మా హీరో ఏంచేశాడో తెలియా లంటే సినిమా చూడాల్సిందే అంటు న్నారు దర్శకుడు సుధీర్‌వర్మ. ఆయన దర్శకత్వంలో నాగచై తన్య కథానాయ కుడిగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. కృతిసనన్ నాయికగా నటిస్తోంది.
దోచేయ్ అంటున్నాడు?Andhrabhoomi
రిజిస్టర్ చేసారు: నాగచైతన్య-సుధీర్ వర్మ టైటిల్ ఇదేFIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Andhraprabha Daily
'ప్రతీ మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకడు మోసం చేసేవాడు. ఇంకొకడు మోస పోయేవాడు. ఆ రెండోది కాకుండా ఉండాలంటే మొద టిదే అయ్యిండాలి' అందు కోసం మా హీరో ఏంచేశాడో తెలియా లంటే సినిమా చూడాల్సిందే అంటు న్నారు దర్శకుడు సుధీర్‌వర్మ. ఆయన దర్శకత్వంలో నాగచై తన్య కథానాయ కుడిగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. కృతిసనన్ నాయికగా నటిస్తోంది.
దోచేయ్ అంటున్నాడు?
రిజిస్టర్ చేసారు: నాగచైతన్య-సుధీర్ వర్మ టైటిల్ ఇదే
వెబ్ దునియా
''పీకే'' టీమ్ ఇన్ హైదరాబాద్: అనుష్క శర్మ కోసం అమీర్ బెనారసీ పట్టుచీర!!
వెబ్ దునియా
అమీర్ ఖాన్, అనుష్క శర్మ కాంబినేషన్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన 'పీకే' సినిమా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సినీ యూనిట్ మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేసింది. ఈ నెల 19న విడుదలకానున్న నేపథ్యంలో... 'పీకే'లో నటించిన అమీర్ ఖాన్, అనుష్క శర్మలతోపాటు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ...
హైదరాబాద్‌లో 'పీకే' ప్రచారంతెలుగువన్
హైదరాబాద్ లో 'పీకే' టీమ్ సందడిసాక్షి
భలే బేరం: కోటిన్నర ఇస్తానన్నా కుదరదంటున్నాడుFIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమీర్ ఖాన్, అనుష్క శర్మ కాంబినేషన్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన 'పీకే' సినిమా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సినీ యూనిట్ మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేసింది. ఈ నెల 19న విడుదలకానున్న నేపథ్యంలో... 'పీకే'లో నటించిన అమీర్ ఖాన్, అనుష్క శర్మలతోపాటు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ...
హైదరాబాద్‌లో 'పీకే' ప్రచారం
హైదరాబాద్ లో 'పీకే' టీమ్ సందడి
భలే బేరం: కోటిన్నర ఇస్తానన్నా కుదరదంటున్నాడు
తెలుగువన్
'టెంపర్' షూటింగ్ పోస్ట్‌పోన్
తెలుగువన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'టెంపర్' సినిమా షూటింగ్ పోస్ట్‌పోన్ చేశారు. ఎన్టీఆర్ సోదరుడు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయన తీవ్రంగా కలిచివేసింది. దీంతో కొద్ది రోజులు సినిమా షూటింగ్ లకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని ఆయన తన సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్, బండ్ల గణేష్ లకు చెప్పడంతో, పరిస్థితిని అర్థం చేసుకున్న ...
సంక్రాంతి రేసు నుంచి టెంపర్ అవుట్.. ఫిబ్రవరి 5న రిలీజ్ ఫిక్స్Palli Batani
ఎన్టీఆర్ టెంపర్ షూటింగ్ వాయిదాసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'టెంపర్' సినిమా షూటింగ్ పోస్ట్‌పోన్ చేశారు. ఎన్టీఆర్ సోదరుడు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయన తీవ్రంగా కలిచివేసింది. దీంతో కొద్ది రోజులు సినిమా షూటింగ్ లకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని ఆయన తన సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్, బండ్ల గణేష్ లకు చెప్పడంతో, పరిస్థితిని అర్థం చేసుకున్న ...
సంక్రాంతి రేసు నుంచి టెంపర్ అవుట్.. ఫిబ్రవరి 5న రిలీజ్ ఫిక్స్
ఎన్టీఆర్ టెంపర్ షూటింగ్ వాయిదా
వెబ్ దునియా
నితిన్‌కు పెళ్లి మూడ్ లేదు... నితిన్ సోదరి నిఖితా రెడ్డి ఇంటర్వ్యూ
వెబ్ దునియా
తేజ దర్శకత్వంలో 'జయం' సినిమాతో సినిమా కెరీర్‌ను ప్రారంభించిన నటుడు నితిన్. ఆంధ్ర, తెలంగాణ రెండు వేర్వేరు అయినా తెలంగాణ నటుడిగా ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడడు. తాను నటుడినేనని చెబుతాడు. ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్. ఆమె సోదరి నిర్మాత. లేటెస్ట్‌గా ఆమె నిర్మించిన చిత్రం 'చిన్నదాన నీకోసం'. ఈ చిత్రం ...
నితిన్‌కి తగ్గ కథ ఇదిసాక్షి
పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే స్పెషల్ షోFIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తేజ దర్శకత్వంలో 'జయం' సినిమాతో సినిమా కెరీర్‌ను ప్రారంభించిన నటుడు నితిన్. ఆంధ్ర, తెలంగాణ రెండు వేర్వేరు అయినా తెలంగాణ నటుడిగా ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడడు. తాను నటుడినేనని చెబుతాడు. ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్. ఆమె సోదరి నిర్మాత. లేటెస్ట్‌గా ఆమె నిర్మించిన చిత్రం 'చిన్నదాన నీకోసం'. ఈ చిత్రం ...
నితిన్‌కి తగ్గ కథ ఇది
పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే స్పెషల్ షో
సాక్షి
గాయపడ్డ రానా.. చేతి వేళ్లకు గాయాలు
సాక్షి
హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో దగ్గుబాటి రానా గాయపడ్డారు. రానా ఓ చేతి నాలుగు వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రానాయే ట్విట్టర్ లో తెలియజేశారు. ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. కాగా ఈ ప్రమదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. 'దయచేసి ప్రమాద కారణాలను మాత్రం అడగకండి' అంటూ రానా ట్వీట్ చేశారు. ప్రమాద వివరాలను రానా ...
రానాకు చేతి వేళ్లకు గాయాలు.. బాహుబలి షూటింగ్‌లో ప్రమాదమా..! కోలువాలని ఫ్యాన్స్ ...Palli Batani
చేతులు కాల్చుకున్న దగ్గుబాటి రానా..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాహుబలి: రానా చేతికి తీవ్రమైన గాయం (ఫోటో)FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో దగ్గుబాటి రానా గాయపడ్డారు. రానా ఓ చేతి నాలుగు వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రానాయే ట్విట్టర్ లో తెలియజేశారు. ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. కాగా ఈ ప్రమదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. 'దయచేసి ప్రమాద కారణాలను మాత్రం అడగకండి' అంటూ రానా ట్వీట్ చేశారు. ప్రమాద వివరాలను రానా ...
రానాకు చేతి వేళ్లకు గాయాలు.. బాహుబలి షూటింగ్‌లో ప్రమాదమా..! కోలువాలని ఫ్యాన్స్ ...
చేతులు కాల్చుకున్న దగ్గుబాటి రానా..
బాహుబలి: రానా చేతికి తీవ్రమైన గాయం (ఫోటో)
వెబ్ దునియా
అల్లు అర్జున్ హుదూద్ బాధితులకు సాయం... చంద్రబాబుకి రూ. 25 లక్షల చెక్
వెబ్ దునియా
హుదూద్ తుఫాన్ బాధితులకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు కొచ్చిన్ లో వున్న సమయంలో తనకి ఈ వార్త తెలిసిన వెంటనే తనవంతు ఆర్థిక సాయం అందించాలని 25 లక్షలు ప్రకటించారు. హుదూద్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర కకావికలమై పోయిందన్న వార్త తనను కలచి వేసిందని కూడా అల్లు అర్జున్ ...
చంద్రబాబుకి 25 లక్షల చెక్ అందించిన అల్లు అర్జున్FIlmiBeat Telugu
మత్సకారులను ఆదుకోండి చంద్రబాబుకు అల్లు అర్జున్ వినతి-రూ.25 లక్షల చెక్కు అందజేతPalli Batani
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హుదూద్ తుఫాన్ బాధితులకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు కొచ్చిన్ లో వున్న సమయంలో తనకి ఈ వార్త తెలిసిన వెంటనే తనవంతు ఆర్థిక సాయం అందించాలని 25 లక్షలు ప్రకటించారు. హుదూద్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర కకావికలమై పోయిందన్న వార్త తనను కలచి వేసిందని కూడా అల్లు అర్జున్ ...
చంద్రబాబుకి 25 లక్షల చెక్ అందించిన అల్లు అర్జున్
మత్సకారులను ఆదుకోండి చంద్రబాబుకు అల్లు అర్జున్ వినతి-రూ.25 లక్షల చెక్కు అందజేత
నేడు సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టుకు కేసీఆర్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ పథకంపై మంత్రులకు అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రధాన మూలం సిద్దిపేటలోని మంచినీటి పథకమే. సీఎం కేసీఆర్ 18 ఏళ్ల క్రితం సిద్దిపేట ఎమ్మెల్యే (రాష్ట్రమంత్రి ...
నేడు సిద్ధిపేటలో వాటర్‌గ్రిడ్‌పై సదస్సుAndhraprabha Daily
సిద్దిపేట స్ఫూర్తితో వాటర్గ్రిడ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ పథకంపై మంత్రులకు అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రధాన మూలం సిద్దిపేటలోని మంచినీటి పథకమే. సీఎం కేసీఆర్ 18 ఏళ్ల క్రితం సిద్దిపేట ఎమ్మెల్యే (రాష్ట్రమంత్రి ...
నేడు సిద్ధిపేటలో వాటర్‌గ్రిడ్‌పై సదస్సు
సిద్దిపేట స్ఫూర్తితో వాటర్‌గ్రిడ్
Oneindia Telugu
హైదరాబాద్; అమీర్ పేటలో అగ్నిప్రమాదం
సాక్షి
హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్ పేటలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనంలో సవేరా హోటల్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. నిత్యం జనసమ్మర్థం ఉండే మైత్రీవనం ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంతో జనం భయాందోళనకు గురయ్యారు. మైత్రీవనం వద్ద జనం భయంతో పరుగులు తీశారు.
మైత్రివనం సవేరా హోటల్‌లో అగ్నిప్రమాదం.. పింఛను రాలేదని యువకుడి ఆత్మహత్యOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్ పేటలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనంలో సవేరా హోటల్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. నిత్యం జనసమ్మర్థం ఉండే మైత్రీవనం ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంతో జనం భయాందోళనకు గురయ్యారు. మైత్రీవనం వద్ద జనం భయంతో పరుగులు తీశారు.
మైత్రివనం సవేరా హోటల్‌లో అగ్నిప్రమాదం.. పింఛను రాలేదని యువకుడి ఆత్మహత్య
沒有留言:
張貼留言