వెబ్ దునియా
ఇకపై క్రికెట్లో నేను సాధించాల్సిందేమీ లేదు: వీరేంద్ర సెహ్వాగ్
వెబ్ దునియా
భారత్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల... ఆ కలను నెరవేర్చుకున్నానని టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. అందువల్ల ఇకపై తాను సాధించాల్సిందేమీ లేదన్నారు. 2015 వరల్డ్ క్రికెట్ కప్‌కు ఎంపిక చేసిన ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కించుకోలేక పోయిన సెహ్వాగ్.. ఇపుడు రంజీ మ్యాచ్‌లను ఆడుతున్న సంగతి తెల్సిందే. దీనిపై అతను ...
సాధించడానికి ఇంకేమీ మిగల్లేదు: వీరేంద్ర సెహ్వాగ్Oneindia Telugu
'సాధించాల్సింది ఏమీ లేదు'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల... ఆ కలను నెరవేర్చుకున్నానని టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. అందువల్ల ఇకపై తాను సాధించాల్సిందేమీ లేదన్నారు. 2015 వరల్డ్ క్రికెట్ కప్‌కు ఎంపిక చేసిన ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కించుకోలేక పోయిన సెహ్వాగ్.. ఇపుడు రంజీ మ్యాచ్‌లను ఆడుతున్న సంగతి తెల్సిందే. దీనిపై అతను ...
సాధించడానికి ఇంకేమీ మిగల్లేదు: వీరేంద్ర సెహ్వాగ్
'సాధించాల్సింది ఏమీ లేదు'
వెబ్ దునియా
హ్యూస్ మృతి బాధాకరమే.. బౌన్సర్ల భయపెట్టండి: రికీ పాంటింగ్
వెబ్ దునియా
ఫిలిప్ హ్యూస్ అకాల మరణం బాధాకరమైనప్పటికీ, గతాన్ని మరచి ముందుకు సాగాలని, భీకర బౌన్లర్లతో ఇండియా ఆటగాళ్లను భయపెట్టాలని ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించారు. భీకర బౌన్సర్ల ఇండియా ఆటగాళ్లను భయపెట్టాలని పాంటింగ్ సూచించాడు. జాన్సన్ దూకుడుగా ఆడాలని ఆయన సూచించాడు. తొలి బంతినే బౌన్సర్‌గా వేస్తే చూడాలని ...
ఫస్ట్ బాల్ బౌన్సర్ చూడాలని ఉంది: పాంటింగ్, 63 సెకండ్ల మౌనం..thatsCricket Telugu
'తొలి బంతిని బౌన్సర్ తో ఆరంభిస్తే చూడాలని ఉంది'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫిలిప్ హ్యూస్ అకాల మరణం బాధాకరమైనప్పటికీ, గతాన్ని మరచి ముందుకు సాగాలని, భీకర బౌన్లర్లతో ఇండియా ఆటగాళ్లను భయపెట్టాలని ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించారు. భీకర బౌన్సర్ల ఇండియా ఆటగాళ్లను భయపెట్టాలని పాంటింగ్ సూచించాడు. జాన్సన్ దూకుడుగా ఆడాలని ఆయన సూచించాడు. తొలి బంతినే బౌన్సర్‌గా వేస్తే చూడాలని ...
ఫస్ట్ బాల్ బౌన్సర్ చూడాలని ఉంది: పాంటింగ్, 63 సెకండ్ల మౌనం..
'తొలి బంతిని బౌన్సర్ తో ఆరంభిస్తే చూడాలని ఉంది'
లంచ్ విరామానికి ఆసీస్ 113/2
సాక్షి
అడిలైడ్ : బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా.. తొలి రెండు వికెట్లను త్వరత్వరగానే కోల్పోయింది. రోజర్స్ 9 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగులో ...
ఇంకా మరిన్ని »

అంధుల జట్టుకు సచిన్ అభినందన
సాక్షి
న్యూఢిల్లీ: అంధుల ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టును బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. ఫైనల్లో భారీ స్కోరు సాధించిన పాకిస్థాన్‌ను భారత జట్టు మట్టికరిపించిన సంగతి తెలిసిందే. 'ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత అంధుల క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు. దేశంలో చాలామందికి వీరు స్ఫూర్తిగా నిలవాలి' అని సచిన్ ట్వీట్ ...
అంధుల క్రికెట్: టైటిల్ గెలుచుకున్న భారత జట్టువెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: అంధుల ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టును బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. ఫైనల్లో భారీ స్కోరు సాధించిన పాకిస్థాన్‌ను భారత జట్టు మట్టికరిపించిన సంగతి తెలిసిందే. 'ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత అంధుల క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు. దేశంలో చాలామందికి వీరు స్ఫూర్తిగా నిలవాలి' అని సచిన్ ట్వీట్ ...
అంధుల క్రికెట్: టైటిల్ గెలుచుకున్న భారత జట్టు
వెబ్ దునియా
తొలి టెస్ట్ సిరీస్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
సాక్షి
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్ ఫిట్ అని తేలడంతో.. భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగించారు. గాయం నుంచి కోలుకున్నా మరింత విశ్రాంతి కావాలని ...
తొలి టెస్ట్‌లో ఫిలిప్ హ్యూస్!!Namasthe Telangana
భారత్ - ఆస్ట్రేలియా తొలి టెస్ట్ : 13వ ఆటగాడిగా ఫిలిప్ హ్యూస్‌కు చోటు!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్ ఫిట్ అని తేలడంతో.. భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగించారు. గాయం నుంచి కోలుకున్నా మరింత విశ్రాంతి కావాలని ...
తొలి టెస్ట్‌లో ఫిలిప్ హ్యూస్!!
భారత్ - ఆస్ట్రేలియా తొలి టెస్ట్ : 13వ ఆటగాడిగా ఫిలిప్ హ్యూస్‌కు చోటు!
సాక్షి
కోహ్లి కెప్టెన్సీలోనే...
సాక్షి
ఎట్టకేలకు విరాట్ కోహ్లి కల సాకారం కాబోతోంది. టెస్టుల్లో తొలిసారి ఈ స్టార్ క్రికెటర్ భారత్‌కు సారథ్యం వహించబోతున్నాడు. గాయం నుంచి కోలుకున్నా మరింత విశ్రాంతి కావాలని ధోని భావించడంతో అడిలైడ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో కోహ్లికి మార్గం సుగమమైంది. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ కోలుకుని తొలి టెస్టులో ...
ధోనీ చేతికి గాయం : అడిలైడ్ టెస్టుకు కోహ్లీనే కెప్టెన్!!వెబ్ దునియా
ధోని ఆడడం లేదు, తొలి టెస్టు కెప్టెన్ నేనే: విరాట్ కోహ్లీthatsCricket Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
ఎట్టకేలకు విరాట్ కోహ్లి కల సాకారం కాబోతోంది. టెస్టుల్లో తొలిసారి ఈ స్టార్ క్రికెటర్ భారత్‌కు సారథ్యం వహించబోతున్నాడు. గాయం నుంచి కోలుకున్నా మరింత విశ్రాంతి కావాలని ధోని భావించడంతో అడిలైడ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో కోహ్లికి మార్గం సుగమమైంది. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ కోలుకుని తొలి టెస్టులో ...
ధోనీ చేతికి గాయం : అడిలైడ్ టెస్టుకు కోహ్లీనే కెప్టెన్!!
ధోని ఆడడం లేదు, తొలి టెస్టు కెప్టెన్ నేనే: విరాట్ కోహ్లీ
సాక్షి
బాబు ప్రభుత్వంపై వై.కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తీవ్రమైన ఆరోపణ చేసింది.రాజధాని పేరుతో టిడిపి ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల స్కామ్ కు తెరలేపిందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి ఆరోపించారు.తెలుగు తమ్ముళ్లు ఒక్క అంగుళం కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు.చంద్రబాబు ఆరు ...
'రాజధాని పేరుతో రూ.5 లక్షల కోట్ల స్కామ్ కి తెరలేపారు'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తీవ్రమైన ఆరోపణ చేసింది.రాజధాని పేరుతో టిడిపి ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల స్కామ్ కు తెరలేపిందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి ఆరోపించారు.తెలుగు తమ్ముళ్లు ఒక్క అంగుళం కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు.చంద్రబాబు ఆరు ...
'రాజధాని పేరుతో రూ.5 లక్షల కోట్ల స్కామ్ కి తెరలేపారు'
నేడు ఏబీవీపీ రాస్తారోకో
సాక్షి
సాక్షి, హైదరాబాద్: స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫాస్ట్ పథకం విధివిధానాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు (మంగళవారం) తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి జమాల్‌పూర్ నిరంజన్ సోమవారం ఒక ...

రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్, వార్నర్ అర్థ సెంచరీ
సాక్షి
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ కోనసాగుతోంది. తొలుత బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. 18 ఓవర్లు ముగిసేసరికి 58 బంతుల్లో 10 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. వార్నర్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

లవ్ యూ.. మిస్ యూ!: హ్యూస్ చివరి మెసేజ్ బెస్ట్ ఫ్రెండ్.. గర్ల్ ఫ్రెండ్‌కి..
వెబ్ దునియా
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అకాల మరణం యావత్ క్రీడాలోకాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిన నేపథ్యంలో... అతని స్నేహితురాలు మేగన్ సింప్సన్‌ను హ్యూస్ మరణం మరింత కలిచివేసింది. హ్యూస్ మరణం యాధృచ్ఛికమే అయినా హ్యూస్ తన చివరి సందేశాన్ని మెసేజ్ ద్వారా ఆమెకు పంపాడు. లవ్ యూ.. మిస్ యూ.. అంటూ ఆమెకు మెసేజ్ పెట్టాడు. ఆ సమయంలో ...
లవ్ యూ.. మిస్ యూ!: హ్యూస్ చివరి మెసేజ్ గర్ల్ ఫ్రెండ్‌కిOneindia Telugu
ఆటకు దూరంగా అబాట్Kandireega
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అకాల మరణం యావత్ క్రీడాలోకాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిన నేపథ్యంలో... అతని స్నేహితురాలు మేగన్ సింప్సన్‌ను హ్యూస్ మరణం మరింత కలిచివేసింది. హ్యూస్ మరణం యాధృచ్ఛికమే అయినా హ్యూస్ తన చివరి సందేశాన్ని మెసేజ్ ద్వారా ఆమెకు పంపాడు. లవ్ యూ.. మిస్ యూ.. అంటూ ఆమెకు మెసేజ్ పెట్టాడు. ఆ సమయంలో ...
లవ్ యూ.. మిస్ యూ!: హ్యూస్ చివరి మెసేజ్ గర్ల్ ఫ్రెండ్‌కి
ఆటకు దూరంగా అబాట్
沒有留言:
張貼留言