సాక్షి
ఈ చిత్రాలకు లింగా ఫీవర్
సాక్షి
లింగా చిత్రం చాలా చిత్రాల విడుదలకు అయోమయంలో పడేసిందనే చె ప్పాలి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లిం గా. అందాల భామలు అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేయనుంది. చిత్రం కేసులు ...
రజినీకాంత్ 'లింగా'కు రూ.200 కోట్ల ఇన్సూరెన్స్ ఎందుకంటే...?వెబ్ దునియా
'లింగా'కు రూ.200 కోట్ల ఇన్సూరెన్స్Kandireega
లింగ చిత్రానికి రూ.200 కోట్ల ఇన్సూరెన్స్.. 12న 2300 థియేటర్లలో రిలీజ్Palli Batani
Namasthe Telangana
FIlmiBeat Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
లింగా చిత్రం చాలా చిత్రాల విడుదలకు అయోమయంలో పడేసిందనే చె ప్పాలి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లిం గా. అందాల భామలు అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేయనుంది. చిత్రం కేసులు ...
రజినీకాంత్ 'లింగా'కు రూ.200 కోట్ల ఇన్సూరెన్స్ ఎందుకంటే...?
'లింగా'కు రూ.200 కోట్ల ఇన్సూరెన్స్
లింగ చిత్రానికి రూ.200 కోట్ల ఇన్సూరెన్స్.. 12న 2300 థియేటర్లలో రిలీజ్
వెబ్ దునియా
శ్వేతాబసు ఫైర్: నాతో పాటు గదిలో ఓ వ్యాపారవేత్త ఉన్నాడని నిరూపించగలరా?
వెబ్ దునియా
వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొని కోర్టు ద్వారా క్లీన్ చిట్ పొందిన కథానాయిక శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు మీడియా మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె మీడియాకి ఒక బహిరంగ లేఖ రాసింది. "వ్యభిచార ఆరోపణలతో నన్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నాతో పాటు గదిలో ఓ వ్యాపారవేత్త ఉన్నాడని నిరూపించగలరా?" అని శ్వేతాబసు ప్రశ్నించింది.
మీడియా మీద శ్వేతాబసు ఆగ్రహంతెలుగువన్
ఓపెన్ లెటర్‌లో మీడియాపై శ్వేతాబసు అసహనం!Oneindia Telugu
వ్యభిచారం కేసు: శ్వేతా బసుకు కోర్టు క్లీన్ చిట్FIlmiBeat Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
సాక్షి
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొని కోర్టు ద్వారా క్లీన్ చిట్ పొందిన కథానాయిక శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు మీడియా మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె మీడియాకి ఒక బహిరంగ లేఖ రాసింది. "వ్యభిచార ఆరోపణలతో నన్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నాతో పాటు గదిలో ఓ వ్యాపారవేత్త ఉన్నాడని నిరూపించగలరా?" అని శ్వేతాబసు ప్రశ్నించింది.
మీడియా మీద శ్వేతాబసు ఆగ్రహం
ఓపెన్ లెటర్‌లో మీడియాపై శ్వేతాబసు అసహనం!
వ్యభిచారం కేసు: శ్వేతా బసుకు కోర్టు క్లీన్ చిట్
సాక్షి
నితిన్‌కి తగ్గ కథ ఇది
సాక్షి
''ఇప్పటి ప్రేక్షకులు రొమాంటిక్ ఎంటర్‌టైనర్లనే కోరుకుంటున్నారు. వారి అభిరుచి మేరకే... కథలు ఎంచుకుంటున్నాం. నితిన్ శారీరకభాషకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది'' అని నిర్మాత నిఖితారెడ్డి అన్నారు. నితిన్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో నిఖితారెడ్డి, సుధాకరరెడ్డి నిర్మించిన చిత్రం 'చిన్నదాన నీకోసం' ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ...
పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే స్పెషల్ షోFIlmiBeat Telugu
బాధ్యత పెరిగిందిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
''ఇప్పటి ప్రేక్షకులు రొమాంటిక్ ఎంటర్‌టైనర్లనే కోరుకుంటున్నారు. వారి అభిరుచి మేరకే... కథలు ఎంచుకుంటున్నాం. నితిన్ శారీరకభాషకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది'' అని నిర్మాత నిఖితారెడ్డి అన్నారు. నితిన్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో నిఖితారెడ్డి, సుధాకరరెడ్డి నిర్మించిన చిత్రం 'చిన్నదాన నీకోసం' ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ...
పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే స్పెషల్ షో
బాధ్యత పెరిగింది
Palli Batani
హాలీవుడ్ సినిమాగా బారక్ ఒబామా-మిషెల్లీ ప్రేమకథ..స్టోరీ సూపర్
Palli Batani
అమెరికా ప్రథమ పౌరుడు బారక్ ఒబామా, ఆయన సతీమణీ మిషెల్లీ ప్రేమకథ సినిమాగా తెరకెక్కనుంది. సౌత్‌సౌడ్ విత్ యూ పేరిట తెరకెక్కుతున్న సినిమాలో వీరి ప్రేమ వృత్తాంతాన్ని తెరకెక్కిస్తున్నారు. హోమ్‌గ్రోన్ పిక్చర్స్ పతాకంపై హాలీవుడ్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మిషెల్లీ పాత్రను టికా సంప్టర్ నటిస్తోంది. హీరో కోసం అన్వేషణ ...
హాలీవుడ్ తెరపై ఒబామా-మిచెల్లీ ప్రేమ కథా చిత్రం: ఒబామాకు అస్వస్థతOneindia Telugu
సినిమాగా ఒబామా-మిషెల్లీ ప్రేమకథNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Palli Batani
అమెరికా ప్రథమ పౌరుడు బారక్ ఒబామా, ఆయన సతీమణీ మిషెల్లీ ప్రేమకథ సినిమాగా తెరకెక్కనుంది. సౌత్‌సౌడ్ విత్ యూ పేరిట తెరకెక్కుతున్న సినిమాలో వీరి ప్రేమ వృత్తాంతాన్ని తెరకెక్కిస్తున్నారు. హోమ్‌గ్రోన్ పిక్చర్స్ పతాకంపై హాలీవుడ్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మిషెల్లీ పాత్రను టికా సంప్టర్ నటిస్తోంది. హీరో కోసం అన్వేషణ ...
హాలీవుడ్ తెరపై ఒబామా-మిచెల్లీ ప్రేమ కథా చిత్రం: ఒబామాకు అస్వస్థత
సినిమాగా ఒబామా-మిషెల్లీ ప్రేమకథ
వెబ్ దునియా
కూతురిపై మారు తండ్రి అత్యాచారం...గర్భందాల్చిన కుమార్తె.. సహకరించిన తల్లి..
వెబ్ దునియా
ఇటీవల కాలంలో రెచ్చిపోయిన కామాంధులు విచ్చలవిడిగా అబలలపై అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్నారు. స్త్రీ జాతి రక్షణకై ప్రభుత్వాలు నిర్భయ వంటి ఎన్ని చట్టాలను అమలు చేసినా అగాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఆ కోవలో రంగా రెడ్డి జిల్లా మేడ్చల్‌లో మరో సంఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పరిధిలో బాలికను గర్భవతిని చేసిన మారు ...
కూతురిపై మారు తండ్రి రేప్ కేసులో ట్విస్ట్: సహకరించిన తల్లిOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల కాలంలో రెచ్చిపోయిన కామాంధులు విచ్చలవిడిగా అబలలపై అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్నారు. స్త్రీ జాతి రక్షణకై ప్రభుత్వాలు నిర్భయ వంటి ఎన్ని చట్టాలను అమలు చేసినా అగాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఆ కోవలో రంగా రెడ్డి జిల్లా మేడ్చల్‌లో మరో సంఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పరిధిలో బాలికను గర్భవతిని చేసిన మారు ...
కూతురిపై మారు తండ్రి రేప్ కేసులో ట్విస్ట్: సహకరించిన తల్లి
వెబ్ దునియా
ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి మైనస్ రేటింగ్: ప్రభుదేవాపై ఫ్యాన్స్ ఫైర్!!
వెబ్ దునియా
ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి మైనస్ రేటింగ్ వస్తోంది. ప్రభుదేవా బాలీవుడ్ రీమేక్ సినిమా "యాక్షన్ జాక్సన్''లో ప్రభాస్.. ప్రభుదేవా కోసం సోనాక్షి సిన్హాతో కలిసి స్టెప్పులేశాడు. అయితే ఓ పాట ద్వారా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. లవర్ బాయ్, సూపర్ హీరో అయిన ప్రభాస్‌ను ప్రభుదేవా బాలీవుడ్‌లో ఇలా చెప్పా పెట్టకుండా ...
సోనాక్షితో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ అదుర్స్Kandireega
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రభాస్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్-బాలీవుడ్‌లో సోనాక్షితో ఎంట్రీ..వీడియోPalli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి మైనస్ రేటింగ్ వస్తోంది. ప్రభుదేవా బాలీవుడ్ రీమేక్ సినిమా "యాక్షన్ జాక్సన్''లో ప్రభాస్.. ప్రభుదేవా కోసం సోనాక్షి సిన్హాతో కలిసి స్టెప్పులేశాడు. అయితే ఓ పాట ద్వారా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. లవర్ బాయ్, సూపర్ హీరో అయిన ప్రభాస్‌ను ప్రభుదేవా బాలీవుడ్‌లో ఇలా చెప్పా పెట్టకుండా ...
సోనాక్షితో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ అదుర్స్
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రభాస్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్-బాలీవుడ్‌లో సోనాక్షితో ఎంట్రీ..వీడియో
వెబ్ దునియా
మాధురీ దీక్షిత్‌కు బెదిరింపు మెసేజ్‌లు.. యువకుడి అరెస్ట్!
వెబ్ దునియా
ప్రముఖ బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్‌కు బెదిరింపు మెసేజ్‌లు పంపిన యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో వెయిటర్ గా పనిచేస్తున్న ఆ యువకుడు మాధురీ దీక్షిత్‌ను డబ్బులు ఇవ్వాలని కోరుతూ ఫోన్ నెంబరుకు కాల్ చేసి, మెసేజ్‌లు పంపుతూ బెదిరించాడు. అడిగిన మేర డబ్బివ్వకుంటే పిల్లలను చంపేస్తానని ఆమె మొబైల్‌కు ...
మాధురీ దీక్షిత్‌కి బెదిరింపు మెసేజ్లుతెలుగువన్
మాధురీ దీక్షిత్ కు యువకుడి బెదిరింపులుసాక్షి
ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ కు బెదిరింపు కాల్స్News Articles by KSR
Palli Batani
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్‌కు బెదిరింపు మెసేజ్‌లు పంపిన యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో వెయిటర్ గా పనిచేస్తున్న ఆ యువకుడు మాధురీ దీక్షిత్‌ను డబ్బులు ఇవ్వాలని కోరుతూ ఫోన్ నెంబరుకు కాల్ చేసి, మెసేజ్‌లు పంపుతూ బెదిరించాడు. అడిగిన మేర డబ్బివ్వకుంటే పిల్లలను చంపేస్తానని ఆమె మొబైల్‌కు ...
మాధురీ దీక్షిత్‌కి బెదిరింపు మెసేజ్‌లు
మాధురీ దీక్షిత్ కు యువకుడి బెదిరింపులు
ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ కు బెదిరింపు కాల్స్
FIlmiBeat Telugu
వినాయిక్ ఇంట్లో...అక్కినేని అఖిల్(ఫొటో)
FIlmiBeat Telugu
రాజమండ్రి: ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ను పరామర్శించేందుకు అక్కినేని అఖిల్ రాజమండ్రి వచ్చారు. సోమవారం ఉదయం నగరానికి వచ్చిన అఖిల్ ఓ హోటల్‌లో విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి దర్శకుడు వినాయక్ స్వగ్రామం చాగల్లు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ పయనమయ్యారు. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న అఖిల్ ...
అక్కినేని అఖిల్ రాకసాక్షి

అక్కినేని అఖిల్ రాక
సాక్షి
ఈ సినిమాకు ఏదీ పోటీ కాదు - కె.ఎస్. రామారావు
సాక్షి
''40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. అన్ని రకాల సినిమాలూ తీసినా... ప్రేమకథలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నిత్యామీనన్ ద్వారా ఈ కథ నా దగ్గరకొచ్చింది. క్రాంతిమాధవ్ కథను కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఎలా చెప్పాడో అంతకంటే అద్భుతంగా తెరకెక్కించాడు. జ్ఞానశేఖర్ కెమెరా, గోపీసుందర్ సంగీతం ప్రేక్షకులకు ఓ తీయని అనుభూతిని అందిస్తాయి'' అని కె.ఎస్.
ముస్లిం అమ్మాయిగా నిత్యామీనన్... (వీడియో)FIlmiBeat Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
''40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. అన్ని రకాల సినిమాలూ తీసినా... ప్రేమకథలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నిత్యామీనన్ ద్వారా ఈ కథ నా దగ్గరకొచ్చింది. క్రాంతిమాధవ్ కథను కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఎలా చెప్పాడో అంతకంటే అద్భుతంగా తెరకెక్కించాడు. జ్ఞానశేఖర్ కెమెరా, గోపీసుందర్ సంగీతం ప్రేక్షకులకు ఓ తీయని అనుభూతిని అందిస్తాయి'' అని కె.ఎస్.
ముస్లిం అమ్మాయిగా నిత్యామీనన్... (వీడియో)
Andhrabhoomi
వామ్మో.. భయపెడతారట!
Andhrabhoomi
తెలుగులో హర్రర్ చిత్రాల హవా ఎక్కువైంది. ఈ నేపధ్యంలో ఇలాంటి కథలతో వరుసగా సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గీతాంజలితో హీరోగా పరిచయమైన కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా మరో చిత్రం రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో జ్యోత్స్న ఫిలిమ్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言