2014年12月6日 星期六

2014-12-07 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
జానకీరామ్ మృతి: ప్రమాదం ఎలా జరిగిందంటే...   
Oneindia Telugu
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్ దుర్మరణం చెందారు. జానకీరామ్ స్వయంగా నడుపుతున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన యలమంచి వెంకన్న అనే రైతు ఆకుపాముల సమీపంలో వరి నారు కొనుగోలు చేశారు.
దేవుడు మోసం చేశాడు   News Articles by KSR
హరికృష్ణ ఇంటి వద్ద విషాదఛాయలు   Andhrabhoomi
జానకీరామ్ దుర్మరణానికి ఇవే కారణాలు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
వెబ్ దునియా   
అన్ని 69 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం.. వెంకయ్య   
తెలుగువన్
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ ధోరణిని దుయ్యబట్టారు. సాధ్వి నిరంజన్ జ్యోతి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా, ఆ వ్యాఖ్యల మీవ ప్రధానమంత్రి నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పినా కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఏం కావాలో తనకే తెలియని స్థితిలో వుందని వెంకయ్య అన్నారు.
కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిందేమి లేదు:వెంకయ్య   Andhrabhoomi
పార్లమెంటులో కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి కాంగ్రెస్‌ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంప్రదాయాలను మంటగలుపుతోంది: కాంగ్రెస్ పార్టీని ఏకేసిన వెంకయ్య   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మూడు కొత్త భవనాల నిర్మాణం... టీ ప్రభుత్వం నిధుల కేటాయింపు   
వెబ్ దునియా
హైదరాబాద్‌లో మూడు కొత్త భవనాలను నిర్మించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. అందుకుగాను ఒక భవానికి రెండున్నర కోట్ల రూపాయల వంతున నిధులను కేటాయించింది. ఆ మూడు భవనాలలో ఒకటి బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 10లో బంజారా భవన్, రెండోది ఆదివాసీ భవన్, మూడోది బాబూ జగ్జీవన్‌రామ్ భవన్ అని తెలిపింది. ఈ నెల 11వ తేదిన ...

మూడు ఎకరాలు.. మూడు భవనాలు...   తెలుగువన్
బంజారాహిల్స్‌లో మూడు భవన్‌లు   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆంధ్రాలో మార్చి 11 నుంచి ఇంటర్ పరీక్షలు... ప్రభుత్వం ఆదేశాలు జారీ..!   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 11వ తేది నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలను ప్రారంభించాలని ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఉమ్మడిగా ఈ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కారు చేసిన ప్రయత్నం విఫలమైంది. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌కు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసుకుంది. దీంతో తాము సొంతంగానే పరీక్షలు ...

ఏపీలో ఇంటర్ పరీక్షలు సొంతంగానే!   సాక్షి
మార్చి 9 నుంచి 20 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు   Namasthe Telangana
తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు   Andhrabhoomi

అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
వ్యభిచార రొంపిలోకి..: అక్కాచెల్లెళ్ళే అసలు ముద్దాయిలు   
Oneindia Telugu
ఒంగోలు: అందరి కంటే అయినవాళ్ళే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళన్న చేదునిజం మరోసారి రుజువయ్యింది. కష్టంలో ఉన్న ఆడ కూతురికి కాస్తంత సాయం చేసి అండగా నిలబడాల్సిన బంధువులు రాబందులై ఏళ్ళ తరబడి వ్యభిచారకూపంలో బందీని చేసి, శరీరం శిధిలమైన తరుణంలోనూ ఆమెను వదలకుండా వెట్టిచాకిరీ చేయించుకున్న దగ్గరి బంధువుల పైశాచిక కృత్యం శుక్రవారం ...

మూడేళ్లుగా నిర్బంధించి వ్యభిచారం..   సాక్షి

అన్ని 14 వార్తల కథనాలు »   


అంబేద్కర్‌కు ఘన నివాళి   
Andhrabhoomi
కంఠేశ్వర్, డిసెంబర్ 6: దళితుల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ 58వ వర్ధంతిని శనివారం ఆయా పార్టీల నాయకులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఫూలాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి నాయకులు, ఉద్యోగులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసిన ఘన నివాళులర్పించారు. తెరాస కార్యాలయంలో ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
సిరిసిల్లలో 26 గుంటలు కొన్న కేటీఆర్.. స్మార్ట్ పోలీస్ టౌన్‌గా..   
వెబ్ దునియా
టీఎస్ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో 26 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థానిక బైపాస్ రోడ్డులో ఇంటి నిర్మాణం కోసం ఈ స్థలాన్ని కొన్నారు. శుక్రవారం కేటీఆర్ స్వయంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి స్థలాన్ని రిజిస్టర్ చేయించారు. దీనికోసం రూ. 24,024 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. 2009లో సిరిసిల్ల నుంచి తొలిసారి పోటీ ...

సిరిసిల్లలో కెటిఆర్ స్థలం కొనుగోలు   News Articles by KSR
కరీంనగర్‌లో ఐటీ పార్క్   సాక్షి
2.75 కోట్లతో టెక్స్‌టైల్ పార్కు   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
కొడుకు చనిపోయాడని అంతిమయాత్రకు సిద్ధం!   
సాక్షి
వరంగల్: మృతదేహంపై ఆనవాళ్లతో తమ కన్న కొడుకుగా భావించిన తల్లిదండ్రులు అంతిమయాత్రకు సిద్ధమయ్యారు. స్నేహితుడి ద్వారా సమాచారం తెలుసుకుని... నేను బతికే ఉన్నానంటూ ఆ యువకుడు ఇంటికి తిరిగొచ్చిన సంఘటన శనివారం వరంగల్‌లో చోటుచేసుకుంది. నగరంలోని ఎల్లంబజార్‌కు చెందిన కోల లక్ష్మీనారాయణ, లక్ష్మి దంపతుల రెండో కుమారుడు అనిల్. మూడు ...

చనిపోయాడనుకున్న కొడుకు.. తిరిగొచ్చాడు!   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్మిత కోర్టుకు రావాలి...   
తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన స్మితా సబర్వాల్‌కి చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. 2003 సంవత్సరంలో స్మితా సబర్వాల్ మదనపల్లె సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో ఒక క్రషర్‌లో యాజమాన్యం 38 మంది బాలల చేత ...

వెట్టిచాకిరీ కేసు... టీ సీఎం కార్యాలయ కార్యదర్శ స్మితా సబర్వాల్‌కు వారెంట్   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రైతుల రుణమాఫీ: 26 లక్షల కుటుంబాలకు విముక్తి... చంద్రబాబు   
వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. తొలివిడతగా 26 లక్షల కుటుంబాలకు రుణ విముక్తి కల్పిస్తున్నట్టు బాబు వెల్లడించారు. అర్హులైన వారందరికీ పంట రుణమాఫీ చేస్తామని హామీయిచ్చారు. ఈనెల 10 నుంచి రూ. 50 వేలలోపు పంట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు. 6న లబ్దిదారుల జాబితాను ఇంటర్నెట్‌లో పెడతామన్నారు. అభ్యంతరాల ...

రుణమాఫీపై బాబు విధాన ప్రకటన.. భగ్గుమన్న విపక్షాలు   10tv

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言