వెబ్ దునియా
స్మితా సబర్వాల్‌కు ఏపీ కోర్టు బెయిలబుల్ వారెంట్
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న స్మితా సభర్వాల్‌కు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లె ఫస్ట్ క్లాస్ కోర్టు గురువారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 15లోగా ఆమె కోర్టుకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ప్రదీప్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. గత 2003లో స్మితదాస్ మదనపల్లె సబ్ కలెక్టర్‌గా ...
టీ సీఎం కార్యాలయ అధికారి స్మితా సబర్వాల్‌కు ఏపీ కోర్టు సమన్లుOneindia Telugu
ఐఎఎస్ స్మితా సబర్వాల్‌కి వారంట్తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న స్మితా సభర్వాల్‌కు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లె ఫస్ట్ క్లాస్ కోర్టు గురువారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 15లోగా ఆమె కోర్టుకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ప్రదీప్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. గత 2003లో స్మితదాస్ మదనపల్లె సబ్ కలెక్టర్‌గా ...
టీ సీఎం కార్యాలయ అధికారి స్మితా సబర్వాల్‌కు ఏపీ కోర్టు సమన్లు
ఐఎఎస్ స్మితా సబర్వాల్‌కి వారంట్
సాక్షి
మూడేళ్లుగా నిర్బంధించి వ్యభిచారం..
సాక్షి
ఒంగోలు క్రైం : ఒంగోలులో మహిళలను బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించి వారిని చిత్రవధకు గురి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని హౌసింగ్ బోర్డుకాలనీతో పాటు అరుణోదయ కాలనీలో రెండు ఇళ్లలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించి అక్కడి పరిస్థితులు చూసి విస్తుపోయారు. వివరాలు.. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంటి నుంచి తీవ్రగాయాలు, ...
వ్యభిచారం కేసులో ముఠా అరెస్టుAndhrabhoomi
ఒంగోలులో దారుణం- మహిళను బంధించి వ్యభిచారం చేయించారుPalli Batani
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
ఒంగోలు క్రైం : ఒంగోలులో మహిళలను బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించి వారిని చిత్రవధకు గురి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని హౌసింగ్ బోర్డుకాలనీతో పాటు అరుణోదయ కాలనీలో రెండు ఇళ్లలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించి అక్కడి పరిస్థితులు చూసి విస్తుపోయారు. వివరాలు.. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంటి నుంచి తీవ్రగాయాలు, ...
వ్యభిచారం కేసులో ముఠా అరెస్టు
ఒంగోలులో దారుణం- మహిళను బంధించి వ్యభిచారం చేయించారు
వెబ్ దునియా
ఐటీ కారిడార్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి: తొమ్మిది కత్తిపోట్లు!
వెబ్ దునియా
ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు నిర్వహించడం దేశ వ్యాప్తంగా సర్వసాధారణమై పోయింది. అమ్మాయిల ఇష్టం ఉన్నా, లేక పోయినా పక్కలోకి రాకుండా యాసిడ్ దాడి, ప్రేమ నిరాకరిస్తే కత్తిపోట్లు అనే స్థితికి సమాజంలో పరిస్థితులు దిగజారి పోయాయి. ఈ విధంగా హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో దివ్య అనే యువతిపైన ప్రేమోన్మాది దినేష్ గురువారం ...
దివ్యకు ప్రాణాపాయం తప్పింది, వీపు భాగంలో కత్తిపోట్లుOneindia Telugu
నిలకడగా దివ్య ఆరోగ్య పరిస్థితిAndhrabhoomi
హైదరాబాద్ : యువతిపై ఉన్మాది కత్తితో దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 24 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు నిర్వహించడం దేశ వ్యాప్తంగా సర్వసాధారణమై పోయింది. అమ్మాయిల ఇష్టం ఉన్నా, లేక పోయినా పక్కలోకి రాకుండా యాసిడ్ దాడి, ప్రేమ నిరాకరిస్తే కత్తిపోట్లు అనే స్థితికి సమాజంలో పరిస్థితులు దిగజారి పోయాయి. ఈ విధంగా హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో దివ్య అనే యువతిపైన ప్రేమోన్మాది దినేష్ గురువారం ...
దివ్యకు ప్రాణాపాయం తప్పింది, వీపు భాగంలో కత్తిపోట్లు
నిలకడగా దివ్య ఆరోగ్య పరిస్థితి
హైదరాబాద్ : యువతిపై ఉన్మాది కత్తితో దాడి
Oneindia Telugu
మార్చి 9 నుంచి 20 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు
Namasthe Telangana
హైదరాబాద్: వచ్చే సంవత్సరం మార్చి 9 నుంచి 20 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ కార్యదర్శి శైలజా అయ్యర్ వెల్లడించారు. ఈమేరకు ఆమె ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం స్వంతంగా పరీక్షలను నిర్వహిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఏర్పాటు...10tv
తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటుAndhrabhoomi
పరీక్షలు సొంతంగానే..సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 19 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: వచ్చే సంవత్సరం మార్చి 9 నుంచి 20 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ కార్యదర్శి శైలజా అయ్యర్ వెల్లడించారు. ఈమేరకు ఆమె ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం స్వంతంగా పరీక్షలను నిర్వహిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఏర్పాటు...
తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు
పరీక్షలు సొంతంగానే..
సాక్షి
సంక్రాంతి తర్వాత రైతు కుటుంబాలకు పరామర్శ: వైఎస్ జగన్
సాక్షి
విశాఖ : రైతు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ఓటు వేసిన రైతులు... మాఫీ కాని రుణభారంతో ఇప్పటివరకూ 86మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయాన్ని ప్రశ్నిస్తే...ఆత్మహత్యలు, ఎప్పుడు..ఎక్కడ జరిగాయంటూ బాబు బుకాయిస్తున్నారంటూ అన్నారు. మృతి ...
వైఎస్ జగన్‌కు గంటా లేఖాస్త్రంAndhrabhoomi
సంక్రాంతికి తర్వాత మళ్లీ ఓదార్పు.. బాబుపై జగన్ ఫైర్!వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖ : రైతు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ఓటు వేసిన రైతులు... మాఫీ కాని రుణభారంతో ఇప్పటివరకూ 86మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయాన్ని ప్రశ్నిస్తే...ఆత్మహత్యలు, ఎప్పుడు..ఎక్కడ జరిగాయంటూ బాబు బుకాయిస్తున్నారంటూ అన్నారు. మృతి ...
వైఎస్ జగన్‌కు గంటా లేఖాస్త్రం
సంక్రాంతికి తర్వాత మళ్లీ ఓదార్పు.. బాబుపై జగన్ ఫైర్!
సాక్షి
హోంగార్డులకు వరాలు
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 5: హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుక్రవారం వారికి వరాలు ప్రకటించారు. ప్రస్తుతం హోంగార్డులకు రూ. 9 వేల రూపాయల భృతి చెల్లిస్తుండగా, దాన్ని రూ.12 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 6న హోం గార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి దీర్ఘకాలిక ...
హోంగార్డుల వేతనం రూ.12 వేలకు పెంపు!సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 5: హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుక్రవారం వారికి వరాలు ప్రకటించారు. ప్రస్తుతం హోంగార్డులకు రూ. 9 వేల రూపాయల భృతి చెల్లిస్తుండగా, దాన్ని రూ.12 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 6న హోం గార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి దీర్ఘకాలిక ...
హోంగార్డుల వేతనం రూ.12 వేలకు పెంపు!
పూలమ్మిన పిల్లాడు... రూ.79.18 లక్షల ఉద్యోగి
సాక్షి
షేక్ జమాలుద్దీన్ పొట్ట చేతబట్టుకుని నల్లగొండ జిల్లా సూర్యాపేటకు వలస వచ్చాడు. జమాలుద్దీన్ గ్రానైట్ కంపెనీలో కూలిపని చేస్తుండగా, రహిమున్నిసా టైలరింగ్ చేసేది. దంపతులిద్దరూ ముగ్గురు పిల్లలను ప్రయోజకులుగా చూడాలని తాపత్రయపడ్డారు. వారి తపనకు పిల్లల పట్టుదల తోడైంది. కాయకష్టం చేసే తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేందుకు కొడుకు షేక్ ...
ఇంకా మరిన్ని »

బాబుని ప్రతిఘటిస్తారా? తోక పట్టుకునే వెళతారా?: హరీష్ రావు ప్రశ్న
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు సామాన్యుడు కాదని, నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించే రకమన్నారు. వెన్నులో కత్తులు గుచ్చే విషకౌగిలి చంద్రబాబుదని విమర్శించారు. ఇలాంటి నేతకు హైదరాబాద్‌లో ఉండే అర్హత లేదన్నారు. చంద్రబాబు తీరుపై టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారని ...

చంద్రబాబు బస్సులో పొగలు.. అంతా ఓకే..
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనంలో పొగలు వచ్చాయి. చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పర్యటనలో వున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి బుధవారం ఉదయం ఆయన మధురకూడలి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక వాహనంలో రాజమండ్రికి బయల్దేరారు. చంద్రబాబు ...
చంద్రబాబు బస్సులో పొగలు.. నో ప్రాబ్లం.. బాబు బాగానే ఉన్నారు..వెబ్ దునియా
చంద్రబాబు వాహనంలో పొగలుసాక్షి
చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదంKandireega
Oneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనంలో పొగలు వచ్చాయి. చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పర్యటనలో వున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి బుధవారం ఉదయం ఆయన మధురకూడలి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక వాహనంలో రాజమండ్రికి బయల్దేరారు. చంద్రబాబు ...
చంద్రబాబు బస్సులో పొగలు.. నో ప్రాబ్లం.. బాబు బాగానే ఉన్నారు..
చంద్రబాబు వాహనంలో పొగలు
చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం
Oneindia Telugu
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల మధ్య నెలకొన్న
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 4 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల మధ్య నెలకొన్న ఇంటర్‌బోర్డు సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఇరు రాష్ర్టాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్ పరీక్ష షెడ్యూల్‌ను త్వరలోనే వచ్చేలా చూస్తామని, త్వరలోనే ఇరు రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో ...
ఇంటర్ విద్యార్ధులకు ఇబ్బంది రానివ్వంNews Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 4 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల మధ్య నెలకొన్న ఇంటర్‌బోర్డు సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఇరు రాష్ర్టాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్ పరీక్ష షెడ్యూల్‌ను త్వరలోనే వచ్చేలా చూస్తామని, త్వరలోనే ఇరు రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో ...
ఇంటర్ విద్యార్ధులకు ఇబ్బంది రానివ్వం
沒有留言:
張貼留言