2014年12月3日 星期三

2014-12-04 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
దూరంలో ఉన్నారు, వదిలేయండి!: పవన్‌కళ్యాణ్‌పై చిరంజీవి   
Oneindia Telugu
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి బుధవారం రాత్రి ముకుంద ఆడియో విడుదల కార్యక్రమంలో.. అభిమానులు తన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విషయమై అడిగినప్పుడు స్పందించారు. అభిమానులు ఆడియో లాంచ్‌కు రాని రామ్ చరణ్ తేజ గురించి, పవన్ గురించి అడిగారు. రామ్ చరణ్ తేజ తన తల్లి వద్ద ఉన్నారని చెప్పారు.
ముకుంద వేడుక సాక్షిగా పవన్ అభిమానం బట్టబయలు   Palli Batani
ముకుందకు చిరు ఆశీస్సులు, పవన్ పవర్, అల్లు ఎనర్జీ, చరణ్ ప్రేమ కావాలట!   వెబ్ దునియా
మెగా హీరోకు నితిన్ డైరక్ట్ ఎటాక్   FIlmiBeat Telugu
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రేణు యూట్యూప్ స్పెషల్ ఇంటర్వ్యూ: పవన్ మూడో పెళ్లి?   
వెబ్ దునియా
నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్. ఆమె సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాలా ఏక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వనుంది. ఈ ఇంటర్వ్యూలో పవన్ నుంచి ఆమె ఎందుకు దూరమైంది.. పవన్ మూడో పెళ్లి ఎందుకు చేసుకున్నారు వంటి ఇతరత్రా ...

రేణు దేశాయ్ పర్శనల్ లైఫ్ గురించి....   తెలుగువన్
రేణు స్పెషల్ ఇంటర్వ్యూ   Kandireega
పవన్‌కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు సంచలనం-పర్సనల్ డీటైల్స్‌తో యూట్యూబ్ ఇంటర్వ్యూ   Palli Batani
News Articles by KSR   
సాక్షి   
FIlmiBeat Telugu   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్వచ్ఛ భారత్‌లో త్రిష   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి, చెన్నై): దక్షిణాది బ్యూటీ త్రిష స్వచ్ఛ భారత్‌లో పాల్గొంది. మరో అందాలతార సమంత సవాలును స్వీకరించిన త్రిష బుధవారం ఉదయం చీపురు పట్టింది. చెన్నైలోని ఓ జంతు సంరక్షణ కేంద్రాన్ని శుభ్రపరచి అందిరచేతా ప్రశంసలందుకుంది. ఇప్పటికే వీధి కుక్కల సంరక్షణ కోసం త్రిష తన వంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. నగర శివారులోని తాంబరం ...

త్రిష చేతిలో చీపురుకట్ట   తెలుగువన్
పశువుల కొష్టాంలో త్రిష స్వచ్ఛ భారత్... బొచ్చెలో ఎత్తిపోస్తున్నదేంటో...?!!   వెబ్ దునియా
ఇదే వరస: త్రిష క్లీనింగ్...బోయ్ ఫ్రెండ్ ట్వీట్లు (ఫొటోలు)   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రియదర్శన్-లిజి విడాకులు: కలిసివుండలేమని నిర్ణయం!   
వెబ్ దునియా
ప్రముఖ మలయాళ, హిందీ చిత్రాల దర్శకుడు ప్రియదర్శన్, మాజీ హీరోయిన్ లిజి పద్దెనిమిదేళ్ళ వైవాహిక జీవితం ముగిసింది. వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. విడాకుల కోసం ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, ఆయన భార్య లిజిలు చెన్నై కోర్టును ఆశ్రయించారు. తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఇకపై కలిసివుండలేమని అందువల్ల తమకు ...

హీరోయిన్, డైరెక్టర్ గుడ్ బై...   తెలుగువన్
విడాకుల బాటలో...   సాక్షి
విడాకుల కోసం కోర్టుకెక్కిన హీరోయిన్   Kandireega
FIlmiBeat Telugu   
Palli Batani   
అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇది!-తమ్మారెడ్డి భరద్వాజ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''ఒకప్పుడు డాన్స్‌ ప్రొగ్రాంలంటే చెన్నై వాళ్ళ సహకారం తప్పనిసరిగా ఉండేది. ప్రస్తుతం వాళ్ళ అవసరం లేకుండా మన వాళ్ళే వేదికలపై ఆదరగొడుతున్నారు. తెలుగు డాన్సర్‌లను మంచి స్థాయిలో చూడాలనుకున్న వాళ్ళలో నేనూ ఒకడిని. 'మేము సైతం' కార్యక్రమంలో తెలుగు డాన్సర్ల ప్రతిభను చూసి ఆశ్యర్యపోయాను. ఈ రోజున స్టార్‌ హీరోల సైతం మన వాళ్ళకే ప్రాధాన్యం ...

మేము సైతంపై తమ్మారెడ్డి... హీరోలను బతిమాలి తీసుకొచ్చాం... ఎస్పీబీ ఒక్కరే...   వెబ్ దునియా
తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు   సాక్షి
పవన్ డుమ్మా: తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు   FIlmiBeat Telugu
News Articles by KSR   
Palli Batani   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
మూడు కోట్లు ఇవ్వాల్సిందే!   
సాక్షి
నటి కాజల్ కాల్‌షీట్స్ అడగాలంటే దర్శక, నిర్మాతలకు చాలా ధైర్యం కావాలంట. లేకుంటే ఆమె డిమాండ్ చేసే పారితోషికానికి గుండెలు గుభేల్ మనడం ఖాయం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ అమ్మడి ఆశకు అంతులేకుండా పోతోందట. టాలీవుడ్, బాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లడానికి కారణం కూడా ఇదే నంటున్నారు. సరిగ్గా ఏడాది క్రితం కోలీవుడ్‌లో జిల్లా చిత్రంలో ...

పందెంకోడి సరసన!   Andhrabhoomi
విశాల్‌తో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. టాప్ హీరోయిన్లవైపే విశాల్ చూపు!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Kandireega
   
'భాగమతి'గా అంజలి?   
Kandireega
anjali టాలీవుడ్‌లో అనుష్క తర్వాత హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు ఎక్కువగా అంజలి వైపు చూస్తున్నారు. అనుష్క వరుస చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల కొన్ని సినిమాలను చేయలేక పోతుంది. వాటిని అంజలి ముందుకు తీసుకెళ్తున్నారు మేకర్స్‌. ఆ మధ్య 'మిర్చి' నిర్మాతలు అనుష్కతో 'భాగమతి' అనే సినిమాను చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అప్పుడు అనుష్క ...

అనుష్క ఆఫర్..అంజలి ఎగరేసుకుపోయింది   FIlmiBeat Telugu
అనుష్క పాత్రలో?   Andhrabhoomi
అంజలికి బంపర్ ఆఫర్: అనుష్క పాత్రలో సీతమ్మ!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శ్రీజ కోసం పవన్ కల్యాణ్ మరోసారి వెళ్తారా?   
వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ వెళ్ళిన సమయంలో శ్రీజ స్పృహలో ఆశపడటంతో పవన్ కళ్యాణ్ ఖమ్మం వెళ్ళి శ్రీజను చూసొచ్చిన సంగతి తెలిసిందే. స్పృహ లేకపోవడంతో ఆయన్ని చూడలేకపోయింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కంటతడి కూడా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ పాప శ్రీజ కోలుకుంది. ఆదివారం నాడు ఆస్పత్రిలోనే ఆమె తన 13వ పుట్టినరోజును కూడా జరుపుకుంది. ఈ సందర్భంగా ...

పవన్ శ్రీజని పలకరిస్తాడా?   తెలుగువన్

అన్ని 27 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఘంటసాలపై టెలీ ఫిల్మ్   
Andhrabhoomi
తెలుగు పాటకు అమృతత్వాన్ని అందించిన అమర గాయకుడు ఘంటసాల దూరమై 40 ఏళ్లవుతున్నా ఆయన పాటలు చిరంజీవిగా నిలిచే ఉన్నాయి. 'ఈ తరంతోపాటు రాబోయే తరాలకూ ఈ పాటలే గ్రంథాలయంగా నిలుస్తాయి. ఘంటసాల జీవితం ఆధారంగా 555 పాటలతో అపురూప గ్రంథాన్ని గతంలో తీసుకొచ్చాం. ఇప్పుడు ఆయనపై ఓ టెలీ ఫిల్మ్ రూపొందిస్తున్నామని సిహెచ్ రామారావు చెప్పారు.
బుల్లితెర పైకి...ఘంటసాల జీవితం   సాక్షి
ఘంటసాల జీవిత కథతో టెలీఫిలిమ్‌   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
'బొమ్మరిల్లు'లో...'ఇడియట్' కుర్రాణ్ణి!   
సాక్షి
... '' 'బొమ్మరిల్లు' లాంటి ఇంట్లోకి 'ఇడియట్' లాంటి కుర్రాడు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో 'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రంలో నా పాత్ర అలా ఉంటుంది'' అంటున్నారు యువ హీరో నాగశౌర్య. నంద్యాల రవి దర్శకత్వంలో నాగశౌర్య, అవికా గోర్ జంటగా మామిడిపల్లి గిరిధర్ నిర్మించిన 'లక్ష్మీ రావే మా ఇంటికి' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య ...

లక్ష్మీ.. రావే మా ఇంటికి సినిమాకు పాజిటివ్ బజ్.. క్యూట్ లవ్‌స్టోరీ   Palli Batani
అందరికీ నచ్చేలా...   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言