10tv
మన్మోహన్ సింగ్ మెడకు కోల్ స్కాం ఉచ్చు
10tv
ఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో మాజీ ప్రధాని, మౌనముని మన్మోహన్‌సింగ్ ను విచారించడం తప్పనిసరి అయ్యేట్టుంది. ఒడిషాలోని తాలాబిర బొగ్గుబ్లాకుల కేటాయింపులను విచారిస్తున్న ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తన ప్రశ్నలతో సీబీఐని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ కేసులో నాడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ ...
మన్మోహన్‌ను ప్రశ్నించలేదేం?Andhrabhoomi
మన్మోహన్‌ను విచారించలేదేం?సాక్షి
బొగ్గు కేసులో మన్మోహన్‌ను ఎందుకు ప్రశ్నించలేదు?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో మాజీ ప్రధాని, మౌనముని మన్మోహన్‌సింగ్ ను విచారించడం తప్పనిసరి అయ్యేట్టుంది. ఒడిషాలోని తాలాబిర బొగ్గుబ్లాకుల కేటాయింపులను విచారిస్తున్న ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తన ప్రశ్నలతో సీబీఐని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ కేసులో నాడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ ...
మన్మోహన్‌ను ప్రశ్నించలేదేం?
మన్మోహన్‌ను విచారించలేదేం?
బొగ్గు కేసులో మన్మోహన్‌ను ఎందుకు ప్రశ్నించలేదు?
10tv
తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం
10tv
హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ సర్కారు అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. పరిశ్రమలకు నెల రోజుల్లో అన్ని రకాల అనుమతులిచ్చేలా ముసాయిదా సిద్ధం చేసింది. అనుమతుల కోసం శాఖల చుట్టూ తిరగకుండా సింగిల్ విండో వ్యవస్థను తీసుకొచ్చింది. టీఎస్ - ఐపాస్ బిల్లు-2014 బిల్లుపై ఇవాళ సభలో చర్చ జరగనుంది. నోడల్ ఎజెన్సీల ఏర్పాటు పరిశ్రమల ...
అడగడమే ఆలస్యం.. ఒకేచోట అన్ని అనుమతులు కొత్త పారిశ్రామిక విధానంపై బిల్లు.. మెగా ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పరిశ్రమకు పండుగసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ సర్కారు అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. పరిశ్రమలకు నెల రోజుల్లో అన్ని రకాల అనుమతులిచ్చేలా ముసాయిదా సిద్ధం చేసింది. అనుమతుల కోసం శాఖల చుట్టూ తిరగకుండా సింగిల్ విండో వ్యవస్థను తీసుకొచ్చింది. టీఎస్ - ఐపాస్ బిల్లు-2014 బిల్లుపై ఇవాళ సభలో చర్చ జరగనుంది. నోడల్ ఎజెన్సీల ఏర్పాటు పరిశ్రమల ...
అడగడమే ఆలస్యం.. ఒకేచోట అన్ని అనుమతులు కొత్త పారిశ్రామిక విధానంపై బిల్లు.. మెగా ...
పరిశ్రమకు పండుగ
వెబ్ దునియా
డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు : రాజ్యసభలో కాంగ్రెస్ రగడ!
వెబ్ దునియా
రాజ్యసభలో కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సబ్యులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అంశంపై రగడ చేసారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలన్న అంశంపై చర్చించాలని ఆనంద్ శర్మ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని ...
రాజ్యసభలోనూ నిరసనAndhrabhoomi
ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన టీ-కాంగ్రెస్ (25-Nov-2014)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజ్యసభలో కాంగ్రెస్ ఎమ్.పిల నిరసనNews Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజ్యసభలో కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సబ్యులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అంశంపై రగడ చేసారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలన్న అంశంపై చర్చించాలని ఆనంద్ శర్మ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని ...
రాజ్యసభలోనూ నిరసన
ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన టీ-కాంగ్రెస్ (25-Nov-2014)
రాజ్యసభలో కాంగ్రెస్ ఎమ్.పిల నిరసన
సాక్షి
రేవంత్.. అసెంబ్లీకే కళంకం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: పచ్చిఅబద్దాలను చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభకే కళంకమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మంగళవా రం అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం లో వారు విలేకరులతో మాట్లాడారు. మెట్రో రైలు భూములను ప్రభుత్వం ...
చంద్రబాబు కీ ఇస్తే రేవంత్ రెడ్డి బొమ్మలా ఆడుతున్నారు!వెబ్ దునియా
వెనక నుంచి హరీష్: ఎర్రబెల్లి, రేవంత్ కళంకం: జూపల్లిOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: పచ్చిఅబద్దాలను చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభకే కళంకమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మంగళవా రం అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం లో వారు విలేకరులతో మాట్లాడారు. మెట్రో రైలు భూములను ప్రభుత్వం ...
చంద్రబాబు కీ ఇస్తే రేవంత్ రెడ్డి బొమ్మలా ఆడుతున్నారు!
వెనక నుంచి హరీష్: ఎర్రబెల్లి, రేవంత్ కళంకం: జూపల్లి
వెబ్ దునియా
నల్లధనంపై విపక్షాల ఆందోళన : చర్చకు సర్కారు సిద్ధం... మంత్రి వెంకయ్య
వెబ్ దునియా
పార్లమెంట్‌లో నల్లధనం అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష పార్టీలు మంగళవారం ఆందోళనకు దిగాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు కల్పించుకుని పార్లమెంట్ ఉభయ సభల్లో నల్లధనంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్వదా ...
లోక్‌సభను రెండు గంటలకు వాయిదా వేసిన స్పీకర్ (25-Nov-2014)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నల్లధనంపై చర్చకు ప్రభుత్వం సిద్ధం:వెంకయ్య నాయుడుAndhrabhoomi
వెల్‌లోకి విపక్షాలు: నల్లధనంపై దద్ధరిల్లిన లోకసభOneindia Telugu
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పార్లమెంట్‌లో నల్లధనం అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష పార్టీలు మంగళవారం ఆందోళనకు దిగాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు కల్పించుకుని పార్లమెంట్ ఉభయ సభల్లో నల్లధనంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్వదా ...
లోక్‌సభను రెండు గంటలకు వాయిదా వేసిన స్పీకర్ (25-Nov-2014)
నల్లధనంపై చర్చకు ప్రభుత్వం సిద్ధం:వెంకయ్య నాయుడు
వెల్‌లోకి విపక్షాలు: నల్లధనంపై దద్ధరిల్లిన లోకసభ
Andhrabhoomi
కాశ్మీర్‌లో 70% పైగా పోలింగ్
Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో ఓటర్లు సమధికోత్సాహంతో పాల్గొన్నారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయానికే జమ్మూ, కాశ్మీర్‌లో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యధికంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా, జార్ఖండ్‌లో దాదాపు 62 శాతం పోలింగ్ ...
'పోలింగ్ పెరగడం సానుకూల పరిణామం'సాక్షి
బాంబు పేలింది.. అయినాసరే పోలింగ్ ఆగలేదు...తెలుగువన్
జమ్ము కాశ్మీర్ తొలిదశ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్10tv
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 48 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో ఓటర్లు సమధికోత్సాహంతో పాల్గొన్నారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయానికే జమ్మూ, కాశ్మీర్‌లో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యధికంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా, జార్ఖండ్‌లో దాదాపు 62 శాతం పోలింగ్ ...
'పోలింగ్ పెరగడం సానుకూల పరిణామం'
బాంబు పేలింది.. అయినాసరే పోలింగ్ ఆగలేదు...
జమ్ము కాశ్మీర్ తొలిదశ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్
Oneindia Telugu
'తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే కఠిన చర్యలు'
Oneindia Telugu
తిరుపతి: తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఏఎస్పి స్వామి హెచ్చరించారు. మంగళవారం తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన పాస్టర్ సుధీర్‌కు చెందిన ల్యాప్‌టాప్ తోపాటు సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆధారాలన్నీ ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు ...
తిరుమలలో అన్యమతానికి పాల్పడితే కఠినచర్యలుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
తిరుపతి: తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఏఎస్పి స్వామి హెచ్చరించారు. మంగళవారం తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన పాస్టర్ సుధీర్‌కు చెందిన ల్యాప్‌టాప్ తోపాటు సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆధారాలన్నీ ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు ...
తిరుమలలో అన్యమతానికి పాల్పడితే కఠినచర్యలు
సాక్షి
వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్!
సాక్షి
హన్మకొండ : వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ జిల్లాలో పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక విధానంపై మాట్లాడారు. వినయ్‌భాస్కర్‌తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు ...
త్వరలో పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హన్మకొండ : వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ జిల్లాలో పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక విధానంపై మాట్లాడారు. వినయ్‌భాస్కర్‌తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు ...
త్వరలో పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్
సాక్షి
వైస్రాయ్‌లో క్యాంపు నడిపింది కేసిఆరే!
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 25: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆనాడు క్యాంపు రాజకీయాలు చేసినందుకే మంత్రి అయ్యారని తెలుగు దేశం ఎమ్మెల్యేలు విమర్శించారు. వైస్రాయ్ హోటల్ క్యాంపును కెసిఆరే నిర్వహించారని, తామంతా ఆయన వెనకాలే ఉన్నామని టిడిపి ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సండ్ర వెంకట వీరయ్య, కెపి వివేకానంద తెలిపారు. తాము ఎన్టీఆర్‌కు ...
తెలంగాణ వ్యతిరేకులతో కెసిఆర్ పాలనNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 25: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆనాడు క్యాంపు రాజకీయాలు చేసినందుకే మంత్రి అయ్యారని తెలుగు దేశం ఎమ్మెల్యేలు విమర్శించారు. వైస్రాయ్ హోటల్ క్యాంపును కెసిఆరే నిర్వహించారని, తామంతా ఆయన వెనకాలే ఉన్నామని టిడిపి ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సండ్ర వెంకట వీరయ్య, కెపి వివేకానంద తెలిపారు. తాము ఎన్టీఆర్‌కు ...
తెలంగాణ వ్యతిరేకులతో కెసిఆర్ పాలన
Oneindia Telugu
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు ఆహ్వానం మీకు మార్కెట్ కావాలని, మాకు ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జపాన్, నవంబర్ 25 : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం పలు జపాన్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. అందుబాటులో ఉన్న వనరులు, నదీ జలాలు, ఖనిజాల వివరాలను చంద్రబాబు ...
జపాన్‌లో చంద్రబాబు.. ఏపీకి భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఇండస్ట్రీస్!వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జపాన్, నవంబర్ 25 : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం పలు జపాన్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. అందుబాటులో ఉన్న వనరులు, నదీ జలాలు, ఖనిజాల వివరాలను చంద్రబాబు ...
జపాన్‌లో చంద్రబాబు.. ఏపీకి భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఇండస్ట్రీస్!
沒有留言:
張貼留言