2014年11月15日 星期六

2014-11-16 తెలుగు (India) వినోదం

  సాక్షి   
చీపురు పట్టి ఊడ్చిన సమంత  తెలుగువన్
అందాల హీరోయిన్ సమంతా రూత్ ప్రభు చీపురు పట్టి చెత్త ఊడ్చింది. హీరో రామ్ ఆమెను స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నామినేట్ చేయడంతో ఆమె ప్రతిస్పందిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, పరిసరాల్లో చీపురు పట్టుకుని ఊడ్చిన సమంత ఆ ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా సమంత తమ స్కూలు ...

సమంత చీపురు పట్టి రోడ్లు ఊడ్చింది... అయ్యో పనివాళ్లంటూ...   వెబ్ దునియా
సమంత కూడా చీపురు పట్టింది!   సాక్షి
చీపురు పట్టిన సమంతా   Andhrabhoomi
FIlmiBeat Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
స్కైవేలు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు: ఇస్తాంబుల్ మోడల్  Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అభివృద్ధికి ఇస్తాంబుల్ మోడల్‌ను అనుసరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచించారు. నగర వీధుల్లో ట్రాఫిక్ సమస్యను తొలగించడానికి నగరంలోనూ, పరిసరాల్లోనూ స్కైవేలు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించాలని సూచించారు. మొదటి దశలో నగరంలోని రద్దీ ప్రాంతాల్లో 2 వేల కిలో మీటర్ల మేర ...

రాజధానిలో రాచమార్గాలు   సాక్షి
నగరంలో ఆకాశవీధులు భాగ్యనగరిలో 2 వేల కిలోమీటర్ల స్కైవేలు పలుచోట్ల ఎక్స్‌ప్రెస్‌ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గ్రేటర్ రహదారుల నిర్మాణంపై సీఎం సమీక్ష   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  సాక్షి   
కరీంనగర్‌లో ఫిలిం ఇండస్ట్రీ  సాక్షి
శాతవాహన యూనివర్సిటీ : సినిమా రంగమంటేనే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది హైదరాబాద్, ముంబయి, చెన్నై. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడ్డాక కూడా సినీ పెద్దల చూపు విజయవాడ, వైజాగ్‌లవైపే పడుతోంది. అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ...

కరీంనగర్‌లో ఫిలిం ఇండస్ట్రీ పెట్టబోతున్న రాంగోపాల్‌వర్మ   వెబ్ దునియా
కరీంనగర్ లో ఫిలిం ఇండస్ట్రీ పెట్టబోతున్న రాంగోపాల్ వర్మ   Palli Batani

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
“పిల్లా నువ్వులేని జీవితం” రివ్యూ.. అదుర్స్..! సాయిధరమ్‌ తేజ్‌కు స్టెప్పింగ్ స్టోనే..!  వెబ్ దునియా
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 'పిల్లా నువ్వు లేని జీవితం' సాయిధరమ్‌ తేజ్‌కు స్టెప్పింగ్ స్టోనేనని రివ్యూ రిపోర్ట్ చెబుతోంది. పిల్లా నువ్వు లేని జీవితం నటీనటులు: సాయిధరమ్‌ తేజ, రెజీనా, జగపతి బాబు, షిండే, ప్రకాష్‌రాజ్‌, షఫీ, రఘుబాబు, వైజాగ్‌ ప్రసాద్‌, ప్రభాస్‌ శీను, మేల్కొటి, ఆహుతి ప్రసాద్‌, ...

పిల్లా నువ్వు లేని జీవితం రివ్యూ   తెలుగువన్
సినిమారివ్యూ: పిల్లా.. నీవులేని.. జీవితం   సాక్షి
Pilla Nuvvu Leni Jeevitham movie Review   FilmyBuzz
Palli Batani   
అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
డ్రగ్స్ కేసులో మమతా కులకర్ణి, విక్కీ గోస్వామిలు అరెస్టు  వెబ్ దునియా
బాలీవుడ్ భామ, మాజీ హీరోయిన్ మమతా కులకర్ణని, ఆమె భర్త విక్కీ గోస్వామిని కెన్యా పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించిన ఈ బెంగాలీ భామను, ఆమె భర్తను కెన్యాలోని డ్రగ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ, మొంబాసా పోలీసులు కలిసి అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే ...

మమతా కులకర్ణికి చిప్పకూడు   తెలుగువన్
డ్రగ్స్ కేసులో మోహన్‌బాబు హీరోయిన్.. ఆమె భర్త అరెస్టు   Palli Batani
డ్రగ్స్ కేసులో బాలివుడ్ నటి అరెస్టు   News Articles by KSR
Andhrabhoomi   
FIlmiBeat Telugu   
సాక్షి   
అన్ని 17 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
దాసరి ఎర్రబస్సు... ఏడుస్తున్నారు... నవ్వుతున్నారు... పిండేసే కథ  వెబ్ దునియా
దర్శకరత్న దాసరి నారాయణరావు 150 సినిమాలు తీసి తాజాగా 151 వ సినిమాగా 'ఎర్ర బస్సు' తీశారు. ఈ చిత్రంలో దాసరి తాతగా, మంచు విష్ణు మనవడిగానూ, క్యాథరిన్ విష్ణుకు జంటగానూ నటించారు. వీరు ముగ్గురూ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన 'మంజపై' సినిమాకి రీమేక్. తాతామనవళ్ల అనుబంధం ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రంలో తాత ...

దాసరి మార్కు ఫ్యామిలీ డ్రామా (ఎర్ర బస్ రివ్యూ)   FIlmiBeat Telugu
ఎర్రబస్సు రివ్యూ!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రివ్యూ : ఎర్రబస్సు సమీక్ష   Palli Batani
తెలుగువన్   
Kandireega   
అన్ని 29 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పవన్ రిజెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ 2 కథకు రవితేజ హీరో...  వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన కథలను రవితేజ చేయడం, హిట్ కొట్టడం మనకు తెలిసిందే. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలు కూడా ముందుగా పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కు వినిపిస్తే వాటిని పవన్ రిజెక్ట్ చేశాడట. దాంతో వాటిని రవితేజకు వినిపించడంతో... వాటిని మాస్ హీరో ఓకే చేసేయడం హిట్లు కొట్టడం జరిగిపోయాయి. ఇప్పుడు లేటెస్టుగా ...

పవన్‌కళ్యాణ్‌ను ప్రేమలో పడేసిన చిన్నది   Palli Batani
వచ్చేనెల నుండే   Andhrabhoomi
'గబ్బర్‌సింగ్‌`2' అఫిషియల్‌ న్యూస్‌   Kandireega
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
FIlmiBeat Telugu   
అన్ని 17 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సినీ జూనియర్ ఆర్టిస్టుతో వ్యభిచారం... చిత్తూరులో ముగ్గురు అరెస్టు  వెబ్ దునియా
చిత్తూరులో సినీ జూనియర్ ఆర్టిస్టుతో వ్యభిచారానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... చిత్తూరు నగరంలో ఓ సినీ జూనియర్ ఆర్టిస్టును పిలిపించి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో నగరంలోని పలమనేరు రోడ్డు వద్ద పోలీసులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. అప్పుడు 25 ఏళ్ల వయస్సున్న సినీ ...

పట్టివేత: వ్యభిచార ముఠాలో జూనియర్ సినీ నటి   Oneindia Telugu
చిత్తూరులో వ్యభిచారం.. ఇద్దరితో దొరికిపోయిన సినీనటి   Palli Batani
చిత్తూరులో వ్యభిచార ముఠా అరెస్టు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
పారితోషికం 60 కోట్లు?  సాక్షి
రజనీకాంత్ పారితోషికం 60 కోట్లట. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అంశం ఇదే. 'లింగా' చిత్రం కోసమే సూపర్‌స్టార్ ఇంత పారితోషికం తీసుకున్నారట. ఒకవేళ రజనీ ఇంత పారితోషికం తీసుకున్నది నిజమే అయితే.. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి రికార్డ్ ఆయనకే దక్కుతుంది. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ...

లింగా పారితోషకంతో రజనీ రికార్డు... రూ.60 కోట్లా   Palli Batani
షాకింగ్: రజనీకాంత్ పారితోషికంగా అన్నికోట్లా?   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రేక్షకుల్ని మెప్పిస్తా- డా.రాజశేఖర్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డా.రాజశేఖర్‌, షీనా జంటగా పి.సంతోష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గడ్డంగ్యాంగ్‌'. తమిళంలో విజయవంతమైన 'సూదుకవ్వుమ్‌' చిత్రానికి రీమేక్‌ ఇది. శివాని-శివాత్మిక మూవీస్‌ పతాకంపై జీవితా రాజశేఖర్‌ నిర్మిస్తున్నారు. అచ్చు సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ...

గడ్డం గ్యాంగ్ : డాన్స్ చేసిన రాజశేఖర్ కూతుర్లు (ఫోటోస్)   FIlmiBeat Telugu
ఐదేళ్ళు సక్సెస్‌లేదు.. అందుకే గడ్డెం గ్యాంగ్....   వెబ్ దునియా
'గడ్డం గ్యాంగ్'సినిమా వర్కింగ్ స్టిల్స్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言