అమెరికా గజగజ తెలుగువన్
అమెరికాలోని పలు ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. వివిధ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో విపరీతమైన చలి, మంచుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం 1976 తర్వాత ఇదే ప్రథమం. అమెరికా వాణిజ్య రాజధాని ...
అమెరికాలో తీవ్రత తగ్గని మంచుతుపానుసాక్షి
అమెరికాలో మంచు తుఫాన్Namasthe Telangana
అమెరికా వైట్ వాష్, 50 రాష్ట్రాల్లోనూ మంచు గజగజలాడిపోతున్న జనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
అమెరికాలోని పలు ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. వివిధ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో విపరీతమైన చలి, మంచుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం 1976 తర్వాత ఇదే ప్రథమం. అమెరికా వాణిజ్య రాజధాని ...
అమెరికాలో తీవ్రత తగ్గని మంచుతుపాను
అమెరికాలో మంచు తుఫాన్
అమెరికా వైట్ వాష్, 50 రాష్ట్రాల్లోనూ మంచు గజగజలాడిపోతున్న జనం
నరేంద్ర మోడీ దౌత్యంతో తమిళ జాలర్లకు తప్పిన ఉరి.. విడుదల! వెబ్ దునియా
శ్రీలంక ప్రభుత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెరిపిన దౌత్యం ఫలిచింది. ఫలితంగా అక్రమ మాదక ద్రవ్యాల కేసులో ఉరిశిక్ష పడిన ఐదుగురు తమిళ జాలర్లను శ్రీలంక ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడిచిపెట్టింది. ఈ వార్త విన్న వెంటనే తమిళనాడు అంతటా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. జాలర్ల కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
తమిళ జాలర్లకు ప్రాణభిక్ష పెట్టిన శ్రీలంక10tv
మత్స్యకారులకు తప్పిన ఉరి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లంకలో భారత జాలర్ల విడుదలసాక్షి
Namasthe Telangana
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
శ్రీలంక ప్రభుత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెరిపిన దౌత్యం ఫలిచింది. ఫలితంగా అక్రమ మాదక ద్రవ్యాల కేసులో ఉరిశిక్ష పడిన ఐదుగురు తమిళ జాలర్లను శ్రీలంక ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడిచిపెట్టింది. ఈ వార్త విన్న వెంటనే తమిళనాడు అంతటా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. జాలర్ల కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
తమిళ జాలర్లకు ప్రాణభిక్ష పెట్టిన శ్రీలంక
మత్స్యకారులకు తప్పిన ఉరి!
లంకలో భారత జాలర్ల విడుదల
జపాన్ బృందంతో కంభంపాటి భేటీ సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో జపాన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు గురువారం ఆ దేశానికి చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్‌లో జపాన్ రాయబారి టకేషీయోగీ నిర్వహించిన జపాన్ ఇండియా బిజినెస్ కోఆర్డినేషన్ ...
ఇంకా మరిన్ని »

సోదరితో సహా మిస్ హోండురస్ సుందరి హత్య! వెబ్ దునియా
సెంట్రల్ అమెరికాలోని హోండురస్ దేశానికి చెందిన సుందరి మారియా జోస్ అల్వరాడో (19), ఆమె అక్క సోఫియాలు హత్యకు గురయ్యారు. గత గురువారం లేట్‌నైట్ పార్టీ నుంచి అదృశ్యమైన వారిద్దరి మృత దేహాలు అగ్వాగ్వా నది సమీపంలో ఉన్న కాబ్లోటెల్స్ గ్రామం దొరికాయి. అల్వరాడో త్వరలో లండన్‌లో జరుగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ స్థితిలో ...
హోండురస్ బ్యూటీక్వీన్ హత్య!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సెంట్రల్ అమెరికాలోని హోండురస్ దేశానికి చెందిన సుందరి మారియా జోస్ అల్వరాడో (19), ఆమె అక్క సోఫియాలు హత్యకు గురయ్యారు. గత గురువారం లేట్‌నైట్ పార్టీ నుంచి అదృశ్యమైన వారిద్దరి మృత దేహాలు అగ్వాగ్వా నది సమీపంలో ఉన్న కాబ్లోటెల్స్ గ్రామం దొరికాయి. అల్వరాడో త్వరలో లండన్‌లో జరుగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ స్థితిలో ...
హోండురస్ బ్యూటీక్వీన్ హత్య!
అమెరికా ప్రతినిధుల సభలో భారత సంతతి సభ్యుడు సాక్షి
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ సంతతికి చెందిన ఏకైక సభ్యుడు అమిరేష్ 'అమీ' బెరా తాజా ఎన్నికలలో కూడా తన స్థానాన్ని నిలుపుకున్నారు. రెండువారాల కిందట జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసిన అమీ బెరా తొలుత తన ప్రత్యర్థి రిపబ్లిక్ పార్టీకి చెందిన డౌగ్ ఓసే కంటే 3వేల ఓట్లు వెనుకబడ్డారు. మిగిలిన ఓట్లన్నీ ...

యూనివర్శిటీలో కాల్పులు: ఇద్దరికి గాయాలు సాక్షి
అమెరికా: యూఎస్ లోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్ లో గురువారం ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు యూనివర్శిటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే వారిని తల్హాసీ స్మారక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎలా ఉంది అనే ...

లిప్ లాక్ మంచిదే... నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు వెల్లడి వెబ్ దునియా
పెదవులను పెదవులతో జుర్రుకునే లిప్ లాక్ కిస్ మంచిదేనంటున్నారు నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు. వారు ఇటీవల ముద్దులపై పరిశోధనలను జరిపారు. ఆ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు వారు మాట్లాడుతూ పది సెకండ్ల పాటు పెట్టే ఫ్రెంచ్ కిస్ వల్ల ఎనిమిది కోట్ల బ్యాక్టీరియాలు ఒకరి నుండి మరొకరిలోకి ...
లిప్ కిస్ మంచిదేనంటున్న శాస్త్రవేత్తలుNamasthe Telangana
ఫ్రెంచ్‌కిస్‌పై రీసెర్చ్: 8కోట్ల బ్యాక్టీరియాలు ట్రాన్స్‌ఫర్Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
పెదవులను పెదవులతో జుర్రుకునే లిప్ లాక్ కిస్ మంచిదేనంటున్నారు నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు. వారు ఇటీవల ముద్దులపై పరిశోధనలను జరిపారు. ఆ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు వారు మాట్లాడుతూ పది సెకండ్ల పాటు పెట్టే ఫ్రెంచ్ కిస్ వల్ల ఎనిమిది కోట్ల బ్యాక్టీరియాలు ఒకరి నుండి మరొకరిలోకి ...
లిప్ కిస్ మంచిదేనంటున్న శాస్త్రవేత్తలు
ఫ్రెంచ్‌కిస్‌పై రీసెర్చ్: 8కోట్ల బ్యాక్టీరియాలు ట్రాన్స్‌ఫర్
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతో పెళ్లిల్లు.. వెబ్ దునియా
ప్రపంచం వ్యాప్తంగా నలుమూలల ఉండే ప్రజలను కలిపి, వారి మధ్య స్నేహాలు, ప్రేమలు, బంధుత్వాలను ఏర్పరచేవి ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్స్ యాప్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు. అదే వీటి కారణంగా సాంప్రదాయంగా జరిగే పెళ్లిళ్లు కూడా పెటాకులవుతున్నాయి. ఇటీవల అరేబియాలో వాట్స్‌యాప్‌లో ఎన్ని మెస్సేజ్‌లు పంపించినా పట్టించుకోవడం లేదంటూ సౌదీకి ...

మింగేస్తున్న 'ఉగ్ర'్భతం! Andhrabhoomi
లండన్, నవంబర్ 18: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో మృతుల శాతం ఏటేటా పెరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్ర పోరులో తలమునకలవుతున్నా మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. కేవలం 2013లో జరిగిన ఉగ్ర దాడుల్లో మృతుల సంఖ్య 61 శాతం పెరగడమే దీనికి తార్కాణం. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్ ...

టీమిండియా నంబర్ వన్ Andhrabhoomi
దుబాయ్, నవంబర్ 20: ప్రపంచ వనే్డ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల శ్రీలంకను ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో 5-0 తేడాతో చిత్తుచేసిన టీమిండియా మొత్తం 117 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 115, దక్షిణాఫ్రికా 114 పాయింట్లతో ...
టీమిండియా@1 ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
దుబాయ్, నవంబర్ 20: ప్రపంచ వనే్డ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల శ్రీలంకను ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో 5-0 తేడాతో చిత్తుచేసిన టీమిండియా మొత్తం 117 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 115, దక్షిణాఫ్రికా 114 పాయింట్లతో ...
టీమిండియా@1 ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
沒有留言:
張貼留言