Oneindia Telugu
మోహన్‌లాల్ ప్రతిపాదనపై నేడు నిర్ణయం
సాక్షి
తిరువనంతపురం: జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల్లో మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత కార్యక్రమంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 'లాలిసమ్' బ్యాండ్ పేరిట జరిగిన ఈ కార్యక్రమం అత్యంత చెత్తగా ఉందని ఆన్‌లైన్‌లో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇందులో మోహన్‌లాల్‌తో పాటు ఇతర గాయకులు స్టేజిపై పాడలేదని, అంతా ముందే ...
తిట్ల పురాణం ఆపండి.. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా!: లాల్వెబ్ దునియా
వివాదంతో హీరో మోహన్‌లాల్ మనస్తాపం: ఫీజు వెనక్కిOneindia Telugu
పారితోషికాన్ని తిరిగిచ్చేందుకు సిద్ధమైన మోహన్ లాల్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
తిరువనంతపురం: జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల్లో మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత కార్యక్రమంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 'లాలిసమ్' బ్యాండ్ పేరిట జరిగిన ఈ కార్యక్రమం అత్యంత చెత్తగా ఉందని ఆన్‌లైన్‌లో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇందులో మోహన్‌లాల్‌తో పాటు ఇతర గాయకులు స్టేజిపై పాడలేదని, అంతా ముందే ...
తిట్ల పురాణం ఆపండి.. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా!: లాల్
వివాదంతో హీరో మోహన్‌లాల్ మనస్తాపం: ఫీజు వెనక్కి
పారితోషికాన్ని తిరిగిచ్చేందుకు సిద్ధమైన మోహన్ లాల్
వెబ్ దునియా
స్టీవెన్ స్మిత్‌ను పూర్తిస్థాయి కెప్టెన్ నియమిస్తే నో అబ్జెక్షన్!
వెబ్ దునియా
ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్‌ను పూర్తిస్థాయి కెన్టెన్‌గా నియమిస్తే తనకు ఇబ్బందేం లేదంటున్నాడు ప్రస్తుత కెప్టెన్ మైకేల్ క్లార్క్. పాంటింగ్ తప్పుకున్నపుడు నన్ను కెప్టెన్‌ను చేయలనుకున్నారన్నాడు. అదే విధంగా స్మిత్‌ను కూడా నా స్థానంలో కెప్టెన్‌గా నియమించాలని అంటున్నారని క్లార్క్ చెప్పాడు. మేమిద్దరం మంచి స్నేహితులమని ...
స్మిత్ కెప్టెన్సీతో ఇబ్బంది లేదు : క్లార్క్Namasthe Telangana
స్మిత్ సారథ్యంలో ఆడతా: మైకేల్ క్లార్క్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్‌ను పూర్తిస్థాయి కెన్టెన్‌గా నియమిస్తే తనకు ఇబ్బందేం లేదంటున్నాడు ప్రస్తుత కెప్టెన్ మైకేల్ క్లార్క్. పాంటింగ్ తప్పుకున్నపుడు నన్ను కెప్టెన్‌ను చేయలనుకున్నారన్నాడు. అదే విధంగా స్మిత్‌ను కూడా నా స్థానంలో కెప్టెన్‌గా నియమించాలని అంటున్నారని క్లార్క్ చెప్పాడు. మేమిద్దరం మంచి స్నేహితులమని ...
స్మిత్ కెప్టెన్సీతో ఇబ్బంది లేదు : క్లార్క్
స్మిత్ సారథ్యంలో ఆడతా: మైకేల్ క్లార్క్
వెబ్ దునియా
భారత్ -పాక్ మ్యాచ్: హాట్ కేకుల్లా టిక్కెట్లు 20 నిమిషాల్లోనే..?
వెబ్ దునియా
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇండో-పాక్ జట్లు బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాయి. ఫిబ్రవరి 15న భారత్-పాకిస్థాన్‌ల మధ్య అడిలైడ్‌లో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు అమితాసక్తి కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు 20 నిమిషాల్లో అమ్ముడుపోయాయి. దాయాది జట్ల మధ్య పోరు అంటేనే ...
20 ని. ల్లోనే టిక్కెట్లు క్లోజ్!Vaartha
20 నిమిషాల్లోనే టిక్కెట్లు క్లోజ్!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇండో-పాక్ జట్లు బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాయి. ఫిబ్రవరి 15న భారత్-పాకిస్థాన్‌ల మధ్య అడిలైడ్‌లో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు అమితాసక్తి కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు 20 నిమిషాల్లో అమ్ముడుపోయాయి. దాయాది జట్ల మధ్య పోరు అంటేనే ...
20 ని. ల్లోనే టిక్కెట్లు క్లోజ్!
20 నిమిషాల్లోనే టిక్కెట్లు క్లోజ్!
వెబ్ దునియా
గంగూలీ చొక్కా విప్పేశాడు.. సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ మాత్రం..?
వెబ్ దునియా
లార్డ్స్ మైదానంలోని బాల్కనీలో టీమిండియా విజయానికి ఉప్పొంగిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి గింగిరాలు కొట్టిని ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనిపై గంగూలీ కూడా విమర్శల పాలైయ్యాడు. అయితే ఆనాటి కొన్ని ఆసక్తికర విషయాలను అప్పటి జట్టు మేనేజర్ రాజీవ్ శుక్లా మీడియాకు వెల్లడించారు. ఆ రోజు జట్టు సభ్యులందరిని చొక్కా ...
చొక్కాలు విప్పమన్న గంగూలీNamasthe Telangana
'అందర్నీ విప్పమన్నాడు'సాక్షి
ప్రతీకారం కోసం చొక్కా విప్పాడు: గంగూలీకి నో చెప్పిన సచిన్, ద్రావిడ్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
లార్డ్స్ మైదానంలోని బాల్కనీలో టీమిండియా విజయానికి ఉప్పొంగిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి గింగిరాలు కొట్టిని ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనిపై గంగూలీ కూడా విమర్శల పాలైయ్యాడు. అయితే ఆనాటి కొన్ని ఆసక్తికర విషయాలను అప్పటి జట్టు మేనేజర్ రాజీవ్ శుక్లా మీడియాకు వెల్లడించారు. ఆ రోజు జట్టు సభ్యులందరిని చొక్కా ...
చొక్కాలు విప్పమన్న గంగూలీ
'అందర్నీ విప్పమన్నాడు'
ప్రతీకారం కోసం చొక్కా విప్పాడు: గంగూలీకి నో చెప్పిన సచిన్, ద్రావిడ్
షూటింగ్ లో తెలంగాణకు కాంస్యం
Namasthe Telangana
తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో వరుసగా రెండోరోజూ తెలంగాణ జెండా ఎగిరింది. మంగళవారం పోటీల్లో మనకు షూటింగ్‌లో పతకం దక్కింది. హైదరాబాద్ స్టార్ షూటర్ కినాన్ చినాయ్ సారథ్యంలోని రాష్ట్ర జట్టు పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం అందుకుంది. చినాయ్ (108), డారియస్ (111), గౌతమ్ (95)లతో కూడిన తెలంగాణ షూటింగ్ బృందం ఫైనల్స్‌లో మొత్తం 314 ...
షూటింగ్‌లో తెలంగాణకు కాంస్యంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో వరుసగా రెండోరోజూ తెలంగాణ జెండా ఎగిరింది. మంగళవారం పోటీల్లో మనకు షూటింగ్‌లో పతకం దక్కింది. హైదరాబాద్ స్టార్ షూటర్ కినాన్ చినాయ్ సారథ్యంలోని రాష్ట్ర జట్టు పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం అందుకుంది. చినాయ్ (108), డారియస్ (111), గౌతమ్ (95)లతో కూడిన తెలంగాణ షూటింగ్ బృందం ఫైనల్స్‌లో మొత్తం 314 ...
షూటింగ్‌లో తెలంగాణకు కాంస్యం
సాక్షి
భారత్-పాక్ మ్యాచ్ కు కామెంటేటర్ గా అమితాబ్
సాక్షి
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటికే తన గాంభీర్యమైన కంఠంతో చిత్రాల్లోనే కాకుండా కౌన్ బనేగా కరోడ్ పతీ కార్యక్రమం ద్వారా అభిమానులను అరలించిన అమితాబ్.. ప్రపంచకప్ లో కామెంటేటర్ గా మన ముందుకు రానున్నారు. నాలుగేళ్లకోకసారి జరిగే వరల్డ్ కప్ అంటే అందరికీ అత్యంత ఆసక్తి. అందులోనూ భారత్,పాక్ మ్యాచ్ అంటే ...
ప్రపంచ కప్ : భారత్-పాక్ మ్యాచ్‌కు అమితాబ్ కామెంటరీ!వెబ్ దునియా
ఇండియా, పాక్ మ్యాచ్‌కు అమితాబ్ కామెంట్రీNamasthe Telangana
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్: అమితాబ్ కామెంట్రీ!thatsCricket Telugu
Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటికే తన గాంభీర్యమైన కంఠంతో చిత్రాల్లోనే కాకుండా కౌన్ బనేగా కరోడ్ పతీ కార్యక్రమం ద్వారా అభిమానులను అరలించిన అమితాబ్.. ప్రపంచకప్ లో కామెంటేటర్ గా మన ముందుకు రానున్నారు. నాలుగేళ్లకోకసారి జరిగే వరల్డ్ కప్ అంటే అందరికీ అత్యంత ఆసక్తి. అందులోనూ భారత్,పాక్ మ్యాచ్ అంటే ...
ప్రపంచ కప్ : భారత్-పాక్ మ్యాచ్‌కు అమితాబ్ కామెంటరీ!
ఇండియా, పాక్ మ్యాచ్‌కు అమితాబ్ కామెంట్రీ
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్: అమితాబ్ కామెంట్రీ!
వెబ్ దునియా
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ టైటిల్ నెగ్గిన లియాండర్ పేస్!
వెబ్ దునియా
భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. 34 ఏళ్ల మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జతకట్టిన 41 ఏళ్ల లియాండర్ పేస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-4, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ జంట డానియల్ నెస్టర్ ...
వారెవ్వా... పేస్సాక్షి
పేస్ జోడీకి మిక్సడ్ డబుల్స్Andhraprabha Daily
ఆస్ర్టేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన పేస్ జోడీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Teluguwishesh
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. 34 ఏళ్ల మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జతకట్టిన 41 ఏళ్ల లియాండర్ పేస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-4, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ జంట డానియల్ నెస్టర్ ...
వారెవ్వా... పేస్
పేస్ జోడీకి మిక్సడ్ డబుల్స్
ఆస్ర్టేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన పేస్ జోడీ
Namasthe Telangana
వన్డేల్లో కోహ్లీ లెజెండ్ : రిచర్డ్స్
Namasthe Telangana
కింగ్‌స్టన్: భారత బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్. కోహ్లీలో క్రికెట్ ఆడే సత్తా ఎంతో మిగిలేఉన్నా, అతను ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు లెజెండ్ అయ్యాడని అన్నాడు. ఆల్‌టైమ్ టాప్-10 బ్యాట్స్‌మెన్ జాబితాలోనూ అతనికి చోటిచ్చాడు. ఈ జాబితాలో సచిన్‌ను అగ్రభాగాన నిలిపిన ...
కోహ్లి ఇప్పటికే దిగ్గజంసాక్షి
సచిన్ నా ఫేవరెట్ ఆటగాడు: వివియన్ రిచర్డ్స్వెబ్ దునియా
నాకిష్టం: సచిన్, కోహ్లీలపై వివ్ ప్రశంసలు, గేల్ పైనాthatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
కింగ్‌స్టన్: భారత బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్. కోహ్లీలో క్రికెట్ ఆడే సత్తా ఎంతో మిగిలేఉన్నా, అతను ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు లెజెండ్ అయ్యాడని అన్నాడు. ఆల్‌టైమ్ టాప్-10 బ్యాట్స్‌మెన్ జాబితాలోనూ అతనికి చోటిచ్చాడు. ఈ జాబితాలో సచిన్‌ను అగ్రభాగాన నిలిపిన ...
కోహ్లి ఇప్పటికే దిగ్గజం
సచిన్ నా ఫేవరెట్ ఆటగాడు: వివియన్ రిచర్డ్స్
నాకిష్టం: సచిన్, కోహ్లీలపై వివ్ ప్రశంసలు, గేల్ పైనా
Namasthe Telangana
సున్నాచుట్టి..ముద్దు విసిరితేనే అభ్యంతరం: కపిల్
Namasthe Telangana
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ ఇటీవల మ్యాచుల్లో సెంచరీ చేసినప్పుడుల్లా గ్యాలరీలో తన ప్రియురాలు అనుష్కవైపు ముద్దులు విసరడం చూస్తూనే ఉన్నాం కదా. కోహ్లీ ఈ చేష్టపై మాజీ కెప్టెన్ కపిల్ స్పందించాడు. ఎవరైనా డకౌట్ అయ్యాక తన ప్రియురాలివైపు కిస్‌లు విసిరితే అభ్యంతరం తప్ప కోహ్లీ మాదిరి సెంచరీ చేశాక ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తే ...
కోహ్లీ ఫ్లైయింగ్ కిస్.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోడిగుడ్లు తింటున్నారా?: కపిల్వెబ్ దునియా
కోహ్లీ ఫ్లైయింగ్ కిస్, టీమిండియా ఆలింగనంపై కపిల్ సరదా సెటైర్లుOneindia Telugu
'పరుగులు చేస్తేనే.. ఫ్లైయింగ్ కిస్'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ ఇటీవల మ్యాచుల్లో సెంచరీ చేసినప్పుడుల్లా గ్యాలరీలో తన ప్రియురాలు అనుష్కవైపు ముద్దులు విసరడం చూస్తూనే ఉన్నాం కదా. కోహ్లీ ఈ చేష్టపై మాజీ కెప్టెన్ కపిల్ స్పందించాడు. ఎవరైనా డకౌట్ అయ్యాక తన ప్రియురాలివైపు కిస్‌లు విసిరితే అభ్యంతరం తప్ప కోహ్లీ మాదిరి సెంచరీ చేశాక ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తే ...
కోహ్లీ ఫ్లైయింగ్ కిస్.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోడిగుడ్లు తింటున్నారా?: కపిల్
కోహ్లీ ఫ్లైయింగ్ కిస్, టీమిండియా ఆలింగనంపై కపిల్ సరదా సెటైర్లు
'పరుగులు చేస్తేనే.. ఫ్లైయింగ్ కిస్'
Teluguwishesh
టాప్ లేపుతున్న టీమిండియా.. వరల్డ్ కప్ లో రాణించేనా..?
Teluguwishesh
ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానున్న 11వ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచకప్ లో డిపెండింగ్ చాంపియన్ భారత్ రెండో ర్యాంకుతో బరిలోకి దిగనుంది. అయితే రెండో సంఖ్యతో బరిలోకి దిగనున్నా టీమిండియా బ్యాట్స్ మెన్ ప్రపంచ కప్ లో టాపులేపుతారా..? ప్రపంచ కప్ ను తిరిగి నిలబెట్టుకుంటారా..? అన్న ఉత్కంత అందరిలోనూ వుంది. ఎందుకంటే ఇదే ర్యాంకుతో 10వ ...
వన్డే ప్రపంచకప్: రెండో ర్యాంకుతో బరిలోకి టీమిండియా!వెబ్ దునియా
రెండో ర్యాంకుతో బరిలోకి...సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Teluguwishesh
ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానున్న 11వ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచకప్ లో డిపెండింగ్ చాంపియన్ భారత్ రెండో ర్యాంకుతో బరిలోకి దిగనుంది. అయితే రెండో సంఖ్యతో బరిలోకి దిగనున్నా టీమిండియా బ్యాట్స్ మెన్ ప్రపంచ కప్ లో టాపులేపుతారా..? ప్రపంచ కప్ ను తిరిగి నిలబెట్టుకుంటారా..? అన్న ఉత్కంత అందరిలోనూ వుంది. ఎందుకంటే ఇదే ర్యాంకుతో 10వ ...
వన్డే ప్రపంచకప్: రెండో ర్యాంకుతో బరిలోకి టీమిండియా!
రెండో ర్యాంకుతో బరిలోకి...
沒有留言:
張貼留言