2014年12月6日 星期六

2014-12-07 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
మోడి ది బెస్ట్... 'ఆసియన్ ఆఫ్ ది ఇయర్‌' పురస్కారానికి ఎంపిక   
వెబ్ దునియా
ఆసియా ఖండంలోనే అత్యుత్తమ నాయకుడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సింగపూర్‌లోని అత్యంత ప్రజాదరణ గల 'ది స్ట్రెయిట్‌ టైమ్స్‌' దినపత్రిక సంపాదకుల బృందం ఏడాది కాలంగా చేసిన అధ్యయనం వెల్లడించింది. ప్రధాని పదవికి నరేంద్ర మోడీ కొత్త అయినప్పటికీ, ఆసియాలో తనదైన ముద్ర ఏర్పరచుకున్నారని ఆ పత్రిక ప్రశంసించింది ...

మోడీ... 'ఆసియన్ ఆఫ్ ది ఇయర్'   తెలుగువన్
ఆసియన్ ఆఫ్ ది ఇయర్‌గా మోడీ: సింగపూర్ పత్రిక ప్రశంసలు   Oneindia Telugu

అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జానకీరామ్ మృతి: ప్రమాదం ఎలా జరిగిందంటే...   
Oneindia Telugu
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్ దుర్మరణం చెందారు. జానకీరామ్ స్వయంగా నడుపుతున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన యలమంచి వెంకన్న అనే రైతు ఆకుపాముల సమీపంలో వరి నారు కొనుగోలు చేశారు.
దేవుడు మోసం చేశాడు   News Articles by KSR
హరికృష్ణ ఇంటి వద్ద విషాదఛాయలు   Andhrabhoomi
జానకీరామ్ దుర్మరణానికి ఇవే కారణాలు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
అన్ని 69 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
11 మంది జవాన్లు మృతి... ఉగ్రవాద నిర్మూలకు భారత్‌తో సై.. ఒబామా వెల్లడి   
వెబ్ దునియా
జమ్ము కాశ్మీర్‌లో శుక్రవారం మధ్యాహ్నం తీవ్రవాదులు మూడు ప్రాంతాలలో దాడులు చేశారు. ఈ దాడుల్లో 11 మంది జవాన్లు, ఎనిమిది మంది తీవ్రవాదులు ప్రాణాలుకోల్పోయారు. ఉగ్రవాదులు జరిపే దాడుల నిర్మూలకై భారత్‌తో కలిసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా వెల్లడించారు. సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులు ...

11 మంది జవాన్లు బలి   తెలుగువన్

అన్ని 13 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
బుర్ద్వాన్ పేలుళ్లలో.. కీలక నిందితుడి అరెస్టు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడు, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జెఎంబి) ఉగ్రవాది షానూర్ అలాం జాతీయ దర్యాప్తుసంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. గతంలో అరెస్టయిన నిషేధిత సంస్థ సిమీ కార్యకర్తలు, తీవ్రవాదులను ఇంటరాగేషన్‌లో అందించిన సమాచారం ఆధారంగా అలాంను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది.
బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు షహనూర్ ఆలం అరెస్ట్   వెబ్ దునియా
బుర్ద్వాన్ పేలుళ్ల కేసు: కీలక నిందితుడ్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ   Oneindia Telugu
బుర్ద్వాన్ పేలుళ్ల కీలక నిందితుడు అరెస్ట్   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం.. వెంకయ్య   
తెలుగువన్
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ ధోరణిని దుయ్యబట్టారు. సాధ్వి నిరంజన్ జ్యోతి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా, ఆ వ్యాఖ్యల మీవ ప్రధానమంత్రి నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పినా కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఏం కావాలో తనకే తెలియని స్థితిలో వుందని వెంకయ్య అన్నారు.
కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిందేమి లేదు:వెంకయ్య   Andhrabhoomi
సంప్రదాయాలను మంటగలుపుతోంది: కాంగ్రెస్ పార్టీని ఏకేసిన వెంకయ్య   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నీటి శుద్ధి ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం... మాల్దీవులకు భారత్ నీరు   
వెబ్ దునియా
భారత దేశానికి అతి సమీపంలో ఉన్న మాల్దీవుల్లో తాగు నుంటికి ఆవాశాలు లేవు. అక్కడ ఉన్న ఏకైక నీటి శుద్ధి ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రాజధాని మాలెలో తాగునీటి కొరత చోటు చేసుకంది. ఆ దేశ కోరిక మేరకు భారత ప్రభుత్వం తాగునీటిని అందించేందుకు అంగీకరించింది. ఇందుకుగాను ఐదు ప్రత్యేక విమానాల్లో 200 టన్నుల మంచినీటిని ...

మాల్దీవులకు భారత విమానాల్లో తాగునీరు   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మూడు కొత్త భవనాల నిర్మాణం... టీ ప్రభుత్వం నిధుల కేటాయింపు   
వెబ్ దునియా
హైదరాబాద్‌లో మూడు కొత్త భవనాలను నిర్మించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. అందుకుగాను ఒక భవానికి రెండున్నర కోట్ల రూపాయల వంతున నిధులను కేటాయించింది. ఆ మూడు భవనాలలో ఒకటి బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 10లో బంజారా భవన్, రెండోది ఆదివాసీ భవన్, మూడోది బాబూ జగ్జీవన్‌రామ్ భవన్ అని తెలిపింది. ఈ నెల 11వ తేదిన ...

మూడు ఎకరాల్లో మూడు భవనాలు...   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
'సత్యలోకం' అడుగుజాడల్లో...   
సాక్షి
చూడబోతే సమాజానికి ఇబ్బందికరంగా మారిన బాబాలను, స్వాములను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన స్థితిలో పడుతున్నట్టుంది. హర్యానాలోని బర్వాలాలో సత్యలోకం పేరిట ఆశ్రమాన్ని నిర్మించుకుని వందలాదిమంది అనుచరులను పోగేసిన బాబా రాంపాల్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టుచేసి ...


ఇంకా మరిన్ని »   


వ్యభిచార రొంపిలోకి..: అక్కాచెల్లెళ్ళే అసలు ముద్దాయిలు   
Oneindia Telugu
ఒంగోలు: అందరి కంటే అయినవాళ్ళే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళన్న చేదునిజం మరోసారి రుజువయ్యింది. కష్టంలో ఉన్న ఆడ కూతురికి కాస్తంత సాయం చేసి అండగా నిలబడాల్సిన బంధువులు రాబందులై ఏళ్ళ తరబడి వ్యభిచారకూపంలో బందీని చేసి, శరీరం శిధిలమైన తరుణంలోనూ ఆమెను వదలకుండా వెట్టిచాకిరీ చేయించుకున్న దగ్గరి బంధువుల పైశాచిక కృత్యం శుక్రవారం ...


ఇంకా మరిన్ని »   


మిలిటెంట్ల వద్ద పాక్ ఆహార ప్యాకెట్లు!   
Andhrabhoomi
శ్రీనగర్, డిసెంబర్ 6: జమ్మూ, కాశ్మీర్‌లోని యూరీ ఆర్మీ క్యాంప్‌పై దాడికి పాల్పడి సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు మిలిటెంట్లనుంచి స్వాధీనం చేసుకున్న ఆహార ప్యాకెట్లపై పాక్ సంస్థ గుర్తులున్నాయని సైన్యం శనివారం ప్రకటించింది. 'ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంనుంచి మేము స్వాధీనం చేసుకున్న ఆహార ప్యాకెట్లు సాధారణంగా పాకిస్తాన్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言