సాక్షి
బౌన్సర్లతోనే మొదలు!
సాక్షి
అడిలైడ్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎట్టకేలకు విషాదం వీడి ఆట వైపు కదిలింది. ఫిల్ హ్యూస్ మరణం, తదనంతర పరిణామాలు, అంత్యక్రియల తర్వాత జట్టు సభ్యులంతా ఇప్పుడు తొలి సారి పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టారు. మొదటి టెస్టు మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ఆటగాళ్లు శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు సాధన చేశారు. నెట్స్‌లో ప్రాక్టీస్ ...
మొదటి టెస్టు బౌన్సర్‌తో మొదలవ్వాలి: మెర్వ్ హ్యూస్Andhrabhoomi
తొలి బంతినే బౌన్సర్‌గా విసరండి: టెస్ట్‌పై మెర్వ్ హ్యూస్Oneindia Telugu
హ్యూస్ మరణం తాలూకూ ఒత్తిడి లేదు: ఆస్ట్రేలియావెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
అడిలైడ్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎట్టకేలకు విషాదం వీడి ఆట వైపు కదిలింది. ఫిల్ హ్యూస్ మరణం, తదనంతర పరిణామాలు, అంత్యక్రియల తర్వాత జట్టు సభ్యులంతా ఇప్పుడు తొలి సారి పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టారు. మొదటి టెస్టు మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ఆటగాళ్లు శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు సాధన చేశారు. నెట్స్‌లో ప్రాక్టీస్ ...
మొదటి టెస్టు బౌన్సర్‌తో మొదలవ్వాలి: మెర్వ్ హ్యూస్
తొలి బంతినే బౌన్సర్‌గా విసరండి: టెస్ట్‌పై మెర్వ్ హ్యూస్
హ్యూస్ మరణం తాలూకూ ఒత్తిడి లేదు: ఆస్ట్రేలియా
సాక్షి
'సత్యలోకం' అడుగుజాడల్లో...
సాక్షి
చూడబోతే సమాజానికి ఇబ్బందికరంగా మారిన బాబాలను, స్వాములను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన స్థితిలో పడుతున్నట్టుంది. హర్యానాలోని బర్వాలాలో సత్యలోకం పేరిట ఆశ్రమాన్ని నిర్మించుకుని వందలాదిమంది అనుచరులను పోగేసిన బాబా రాంపాల్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టుచేసి ...
మా బాబా అంత్యక్రియలు అసలొద్దు బాబోయ్: భక్తులువెబ్ దునియా
బాబా మృతదేహాన్ని ఫ్రీజర్‌లోనే కొనసాగించాలి:భక్తులుNamasthe Telangana
ఫ్రీజర్‌లో స్వామీజీ శవం!Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
చూడబోతే సమాజానికి ఇబ్బందికరంగా మారిన బాబాలను, స్వాములను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన స్థితిలో పడుతున్నట్టుంది. హర్యానాలోని బర్వాలాలో సత్యలోకం పేరిట ఆశ్రమాన్ని నిర్మించుకుని వందలాదిమంది అనుచరులను పోగేసిన బాబా రాంపాల్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టుచేసి ...
మా బాబా అంత్యక్రియలు అసలొద్దు బాబోయ్: భక్తులు
బాబా మృతదేహాన్ని ఫ్రీజర్‌లోనే కొనసాగించాలి:భక్తులు
ఫ్రీజర్‌లో స్వామీజీ శవం!
వెబ్ దునియా
సీనియర్లు సెలక్ట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు!: గంగూలీ
వెబ్ దునియా
వరల్డ్ కప్ ప్రాబబుల్స్‌కు సంబంధించి సీనియర్లను ఎంపిక చేస్తారనే ఆలోచనే కలగలేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. సీనియర్ క్రికెటర్లు వీరెంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇటీవల ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైనా, గంభీర్ ఆ అవకాశాన్ని ...
ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో వారికి చోటు దక్కలేదుKandireega
వరల్డ్‌కప్ క్రికెట్-2015కు ప్రాబబుల్స్ ఎంపిక-సెహ్వాగ్,గంభీర్,యువరాజ్ అవుట్Palli Batani
ప్రపంచ కప్‌కు 30 మంది ప్రాబబుల్స్: సీనియర్లకు దక్కని చోటుOneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరల్డ్ కప్ ప్రాబబుల్స్‌కు సంబంధించి సీనియర్లను ఎంపిక చేస్తారనే ఆలోచనే కలగలేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. సీనియర్ క్రికెటర్లు వీరెంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇటీవల ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైనా, గంభీర్ ఆ అవకాశాన్ని ...
ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో వారికి చోటు దక్కలేదు
వరల్డ్‌కప్ క్రికెట్-2015కు ప్రాబబుల్స్ ఎంపిక-సెహ్వాగ్,గంభీర్,యువరాజ్ అవుట్
ప్రపంచ కప్‌కు 30 మంది ప్రాబబుల్స్: సీనియర్లకు దక్కని చోటు
thatsCricket Telugu
హ్యూస్ అంత్యక్రియలు: అబాట్‌పై ఫోకస్ చేయకుండా..
thatsCricket Telugu
సిడ్నీ: ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ అబాట్ బుధవారం తన జీవితంలో అత్యంత కఠిన రోజును ఎదుర్కొన్నాడు. తన బౌన్సర్ కారణంగా మరణించిన ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలకు హాజరయ్యాడు. తల్లిదండ్రులు, స్నేహితురాలు బ్రయర్ నీల్‌తో కలిసి అబాట్ వచ్చాడు. హ్యూస్ అంతిమయాత్ర సందర్భంగా బాధను దిగమింగుకుంటూ నడుస్తున్న అబాట్‌ను అతడి స్నేహితురాలు ...
అబాట్ బంతి పట్టాడు.. హ్యూస్ విషాదం 7 రోజుల తర్వాత బౌలింగ్!వెబ్ దునియా
హ్యూస్‌కి మోడీ నివాళి..తెలుగువన్
హ్యూస్ వియ్ మిస్ యూ: మోదీసాక్షి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 48 వార్తల కథనాలు »
thatsCricket Telugu
సిడ్నీ: ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ అబాట్ బుధవారం తన జీవితంలో అత్యంత కఠిన రోజును ఎదుర్కొన్నాడు. తన బౌన్సర్ కారణంగా మరణించిన ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలకు హాజరయ్యాడు. తల్లిదండ్రులు, స్నేహితురాలు బ్రయర్ నీల్‌తో కలిసి అబాట్ వచ్చాడు. హ్యూస్ అంతిమయాత్ర సందర్భంగా బాధను దిగమింగుకుంటూ నడుస్తున్న అబాట్‌ను అతడి స్నేహితురాలు ...
అబాట్ బంతి పట్టాడు.. హ్యూస్ విషాదం 7 రోజుల తర్వాత బౌలింగ్!
హ్యూస్‌కి మోడీ నివాళి..
హ్యూస్ వియ్ మిస్ యూ: మోదీ
వెబ్ దునియా
సరితా దేవిపై దయచూపండి!: సోనోవాల్ విజ్ఞప్తి
వెబ్ దునియా
భారత మహిళా బాక్సర్ వ్యవహారంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆసియా క్రీడల్లో పతకం తీసుకునేందుకు నిరాకరించినందుకు గాను సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో క్రీడా మంత్రి సర్బానంద సోనోవాల్ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి లేఖ రాశారు. సరితపై సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి ...
మహిళలు మానసిక వికాసంపై దృష్టిపెట్టాలి..10tv
బాక్సర్ సరితా దేవిపై నిషేధం ఎత్తివేయండి: ఐబిఏకు లేఖ రాసిన క్రీడాశాఖOneindia Telugu
బాక్సర్ సరితా దేవికి కేంద్రం సాయంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత మహిళా బాక్సర్ వ్యవహారంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆసియా క్రీడల్లో పతకం తీసుకునేందుకు నిరాకరించినందుకు గాను సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో క్రీడా మంత్రి సర్బానంద సోనోవాల్ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి లేఖ రాశారు. సరితపై సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి ...
మహిళలు మానసిక వికాసంపై దృష్టిపెట్టాలి..
బాక్సర్ సరితా దేవిపై నిషేధం ఎత్తివేయండి: ఐబిఏకు లేఖ రాసిన క్రీడాశాఖ
బాక్సర్ సరితా దేవికి కేంద్రం సాయం
Andhrabhoomi
చాంపియన్స్ ట్రోఫీ హాకీకి సర్దార్ సేన సిద్ధం
Andhrabhoomi
భువనేశ్వర్, డిసెంబర్ 5: చాంపియన్స్ ట్రోఫీ (సిటి) హాకీ టోర్నమెంట్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు సిద్ధంగా ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యంత దారుణంగా విఫలమై, తొమ్మిదో స్థానానికి పడిపోవడాన్ని మినహాయిస్తే, ఈ ఏడాది భారత హాకీ జట్టు మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుంది. శనివారం జర్మనీతో జరిగే ...
ఇంకా మరిన్ని »

భారత్‌తో తొలి టెస్టు: క్లార్క్‌కు డౌట్.. షాన్ మార్ష్‌కు ఛాన్స్!
వెబ్ దునియా
భారత్‌తో జరిగే తొలి టెస్టులో ఆడే ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో షాన్ మార్ష్‌కు చోటు దక్కింది. డిసెంబర్ 9న మొదలయ్యే ఈ టెస్టుకు ఆసీస్ సెలెక్టర్లు 13 మందితో కూడిన జట్టును గురువారం ప్రకటించారు. కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధత వీడని నేపథ్యంలో భారత్‌తో తొలి టెస్టుకు అదనపు బ్యాట్స్‌మెన్‌గా షాన్ మార్ష్‌ను ఎంపిక చేశారు.
తొలి టెస్టుకు కెప్టెన్ క్లార్క్ అనుమానం... షాన్ మార్ష్‌కి చోటుthatsCricket Telugu
షాన్ మార్ష్‌కు చోటుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్‌తో జరిగే తొలి టెస్టులో ఆడే ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో షాన్ మార్ష్‌కు చోటు దక్కింది. డిసెంబర్ 9న మొదలయ్యే ఈ టెస్టుకు ఆసీస్ సెలెక్టర్లు 13 మందితో కూడిన జట్టును గురువారం ప్రకటించారు. కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధత వీడని నేపథ్యంలో భారత్‌తో తొలి టెస్టుకు అదనపు బ్యాట్స్‌మెన్‌గా షాన్ మార్ష్‌ను ఎంపిక చేశారు.
తొలి టెస్టుకు కెప్టెన్ క్లార్క్ అనుమానం... షాన్ మార్ష్‌కి చోటు
షాన్ మార్ష్‌కు చోటు
వెబ్ దునియా
డ్రంకెన్ డ్రైవింగ్: బ్యాడ్ బ్యాయ్ హెర్ష్‌లీ గిబ్స్ అరెస్ట్!
వెబ్ దునియా
దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ హెర్ష్‌లీ గిబ్ర్ అరెస్టయ్యాడు. ఎప్పుడూ ఏదో వివాదాల చుట్టూ తిరుగుతూ బ్యాడ్‌బోయ్ అని పేరు తెచ్చుకున్న హెర్ష్‌లీ గిబ్స్ తాగి వాహనం నడిపిన కేసులో అతగాడికి పోలీసులు అరదండాలు తగిలించి అత్తారింటికి పంపారు. ఫుల్లుగా తాగేసి ఉన్న గిబ్స్.. విపరీతమైన వేగంతో కారు నడిపి మరో కారును ఢీకొన్నాడు. అదృష్టవశాత్తు ఈ ...

టైగర్ వుడ్స్‌కు రూ. 250 కోట్లు
సాక్షి
ఒర్లాండో (అమెరికా): అమెరికా గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్‌తో భారత మోటార్ బైక్ సంస్థ 'హీరో' కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకుంది. నాలుగేళ్ల కాలానికి ఈ గోల్ఫ్ స్టార్‌కు రూ. 250 కోట్లు ఇవ్వనుంది. అమెరికాలోని ఒర్లాండోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్ పవన్ ముంజల్ ప్రకటించారు. భారత అగ్రశ్రేణి క్రికెటర్లు ధోని, ...
ధోనీ, కోహ్లీ వెనకే: టైగర్ వుడ్స్‌తో హీరో రూ.250కోట్ల డీల్!వెబ్ దునియా
ధోనీ, కోహ్లీల కంటే ఎంతో ఎక్కువ: టైగర్ వుడ్స్‌తో హీరో కళ్లు చెదిరే డీల్!Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ఒర్లాండో (అమెరికా): అమెరికా గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్‌తో భారత మోటార్ బైక్ సంస్థ 'హీరో' కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకుంది. నాలుగేళ్ల కాలానికి ఈ గోల్ఫ్ స్టార్‌కు రూ. 250 కోట్లు ఇవ్వనుంది. అమెరికాలోని ఒర్లాండోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్ పవన్ ముంజల్ ప్రకటించారు. భారత అగ్రశ్రేణి క్రికెటర్లు ధోని, ...
ధోనీ, కోహ్లీ వెనకే: టైగర్ వుడ్స్‌తో హీరో రూ.250కోట్ల డీల్!
ధోనీ, కోహ్లీల కంటే ఎంతో ఎక్కువ: టైగర్ వుడ్స్‌తో హీరో కళ్లు చెదిరే డీల్!
కూలిన మోతీ దర్వాజా
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 3: చారిత్రాత్మకమైన గోల్కొండ కోట మోతీ దర్వాజ నేలకూలింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నిలువెత్తు దర్వాజా పడిపోయింది. గోల్కొండ కోటకు ఎనిమిది దిక్కులా ఎనిమిది భారీ దర్వాజాలు ఉన్నాయి. అప్పట్లో ఈ దర్వాజాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. మోతీ దర్వాజను బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వాహనం ...
'గోల్కొండ' మోతీ దర్వాజ పైకప్పు పాక్షికంగా కూలింది (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 3: చారిత్రాత్మకమైన గోల్కొండ కోట మోతీ దర్వాజ నేలకూలింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నిలువెత్తు దర్వాజా పడిపోయింది. గోల్కొండ కోటకు ఎనిమిది దిక్కులా ఎనిమిది భారీ దర్వాజాలు ఉన్నాయి. అప్పట్లో ఈ దర్వాజాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. మోతీ దర్వాజను బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వాహనం ...
'గోల్కొండ' మోతీ దర్వాజ పైకప్పు పాక్షికంగా కూలింది (పిక్చర్స్)
沒有留言:
張貼留言