సాక్షి
ఖేల్ ఖతం? యువతకే జై
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం) ఎక్కడో మిణుకు మిణుకుమంటున్న యువరాజ్, సెహ్వాగ్, గంభీర్, హర్భజన్, జహీర్‌ల ఆశలు ఆవిరయ్యాయి. బీసీసీఐ విడుదల చేసిన 30 మంది ప్రపంచకప్ ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కక పోవడంతో.. దశాబ్ద కాలంగా భారత క్రికెట్‌కు సేవలందించిన వీరి కెరీర్ ఇక ముగిసినట్లే..! వరల్డ్‌కప్‌లో ఆడాలని ఉందని యువరాజ్, సెహ్వాగ్, హర్భజన్‌లు ...
2015 ప్రపంచ కప్: సీనియర్లకు చెక్.. ప్రాబబుల్స్ ప్రకటన!వెబ్ దునియా
వరల్డ్‌కప్ క్రికెట్-2015కు ప్రాబబుల్స్ ఎంపిక-సెహ్వాగ్,గంభీర్,యువరాజ్ అవుట్Palli Batani
ప్రపంచ కప్‌కు 30 మంది ఎంపికAndhrabhoomi
Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం) ఎక్కడో మిణుకు మిణుకుమంటున్న యువరాజ్, సెహ్వాగ్, గంభీర్, హర్భజన్, జహీర్‌ల ఆశలు ఆవిరయ్యాయి. బీసీసీఐ విడుదల చేసిన 30 మంది ప్రపంచకప్ ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కక పోవడంతో.. దశాబ్ద కాలంగా భారత క్రికెట్‌కు సేవలందించిన వీరి కెరీర్ ఇక ముగిసినట్లే..! వరల్డ్‌కప్‌లో ఆడాలని ఉందని యువరాజ్, సెహ్వాగ్, హర్భజన్‌లు ...
2015 ప్రపంచ కప్: సీనియర్లకు చెక్.. ప్రాబబుల్స్ ప్రకటన!
వరల్డ్‌కప్ క్రికెట్-2015కు ప్రాబబుల్స్ ఎంపిక-సెహ్వాగ్,గంభీర్,యువరాజ్ అవుట్
ప్రపంచ కప్‌కు 30 మంది ఎంపిక
సాక్షి
ఆసీస్‌పై భారత్ విజయం
Andhrabhoomi
భువనేశ్వర్, డిసెంబర్ 4: చాంపియన్స్ ట్రోఫీ హాకీ చాంపియన్‌షిప్ పోటీలకు సంసిద్ధమవుతున్న భారత్ గురువారం ఇక్కడ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను 2-0 తేడాతో ఓడించింది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌లో జర్మనీ, నెదర్లాండ్స్, అర్జెంటీనా వంటి మేటి జట్లతో కలిసి భారత్ 'బి' గ్రూప్ నుంచి ...
ఆసీస్‌పై భారత్ గెలుపుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

ఆసీస్‌పై భారత్ గెలుపు
రేపు జాతీయ లోక్‌అదాలత్
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దేశంలో పేరుకుపోతున్న కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ ఏర్పాటవుతోంది. ఈనెల 6న అంటే శనివారం సుప్రీం కోర్టు సహా దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తున్నారు. కోర్టుల్లో పేరుకుపోతున్న లక్షలాది కేసులను పరిష్కరించాలన్న లక్ష్యంతో రెండో జాతీయ అదాలత్ ఏర్పాటు చేయాలని నేషనల్ లీగల్ సర్వీస్ ...
రేపు లోక్ అదాలత్సాక్షి

రేపు లోక్ అదాలత్
Oneindia Telugu
ప్రాణం తీసిన అభిమానులు: ప్రత్యర్థి ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌పై దాడి, హత్య
Oneindia Telugu
బ్యూనస్‌ఎయిర్స్: ఆటపై, తమ జట్టుపై ఆటగాళ్లకు, ప్రజలకు అభిమానం ఉంటే మంచిదే. అయితే ఆ అభిమానం ఓ వ్యక్తి ప్రాణం తీసేదిగా ఉంటేనే ఆటపై తీవ్ర పరిణామాలు చూపిస్తాయి. అలాంటి ఘటనే లాటిన్ అమెరికాలోని అర్జెంటీనాలో చోటు చేసుకుంది. ఇక్కడ అలాంటి తీవ్రమైన భావాలున్న అభిమానుల చేతిలో ప్రత్యర్థి ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ ప్రాణాలు కోల్పోయాడు.
జట్టు ఓడిపోయిందని.. సాకర్ టీం కెప్టెన్‌ను కొట్టి చంపిన ఫ్యాన్స్!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
బ్యూనస్‌ఎయిర్స్: ఆటపై, తమ జట్టుపై ఆటగాళ్లకు, ప్రజలకు అభిమానం ఉంటే మంచిదే. అయితే ఆ అభిమానం ఓ వ్యక్తి ప్రాణం తీసేదిగా ఉంటేనే ఆటపై తీవ్ర పరిణామాలు చూపిస్తాయి. అలాంటి ఘటనే లాటిన్ అమెరికాలోని అర్జెంటీనాలో చోటు చేసుకుంది. ఇక్కడ అలాంటి తీవ్రమైన భావాలున్న అభిమానుల చేతిలో ప్రత్యర్థి ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ ప్రాణాలు కోల్పోయాడు.
జట్టు ఓడిపోయిందని.. సాకర్ టీం కెప్టెన్‌ను కొట్టి చంపిన ఫ్యాన్స్!
thatsCricket Telugu
హ్యూస్ అంత్యక్రియల్లో మైఖెల్ క్లార్క్ జట్టు కెప్టెన్‌గా కంటే ఎక్కువ బాధ్యతగా...
thatsCricket Telugu
న్యూఢిల్లీ: గత వారం ప్రపంచ క్రికెట్‌లో మరచిపోలేని వారం. కారణం 25ఏళ్ల యంగ్ ఆసీస్ బ్యాట్స్‌మెన్ బౌన్సర్ తగిలి మృతి చెందడమే. పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా... కొన్ని రోజులకు ముందే అతను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లడం అటు అసీస్ క్రికెటర్లు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతిపై క్రికెటర్లలో ఎక్కువగా ...
మిత్రమా వీడ్కోలుAndhrabhoomi
హ్యూస్ వి మిస్ యు... నరేంద్ర మోడీ ట్వీట్స్వెబ్ దునియా
హ్యూస్‌కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రోహిత్ శర్మ హాజరు... ప్రధాని మోడీ నివాళి ...Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 48 వార్తల కథనాలు »
thatsCricket Telugu
న్యూఢిల్లీ: గత వారం ప్రపంచ క్రికెట్‌లో మరచిపోలేని వారం. కారణం 25ఏళ్ల యంగ్ ఆసీస్ బ్యాట్స్‌మెన్ బౌన్సర్ తగిలి మృతి చెందడమే. పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా... కొన్ని రోజులకు ముందే అతను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లడం అటు అసీస్ క్రికెటర్లు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతిపై క్రికెటర్లలో ఎక్కువగా ...
మిత్రమా వీడ్కోలు
హ్యూస్ వి మిస్ యు... నరేంద్ర మోడీ ట్వీట్స్
హ్యూస్‌కు అంతిమ సంస్కారాలకు కోహ్లీ, రోహిత్ శర్మ హాజరు... ప్రధాని మోడీ నివాళి ...
వెబ్ దునియా
సరితా దేవిపై దయచూపండి!: సోనోవాల్ విజ్ఞప్తి
వెబ్ దునియా
భారత మహిళా బాక్సర్ వ్యవహారంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆసియా క్రీడల్లో పతకం తీసుకునేందుకు నిరాకరించినందుకు గాను సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో క్రీడా మంత్రి సర్బానంద సోనోవాల్ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి లేఖ రాశారు. సరితపై సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి ...
'సరితాదేవిపై నిషేధం తొలగించాలి'సాక్షి
'సరితను కరుణించండి'Namasthe Telangana
బాక్సర్ సరితా దేవిపై నిషేధం ఎత్తివేయండి: ఐబిఏకు లేఖ రాసిన క్రీడాశాఖOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత మహిళా బాక్సర్ వ్యవహారంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆసియా క్రీడల్లో పతకం తీసుకునేందుకు నిరాకరించినందుకు గాను సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో క్రీడా మంత్రి సర్బానంద సోనోవాల్ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి లేఖ రాశారు. సరితపై సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి ...
'సరితాదేవిపై నిషేధం తొలగించాలి'
'సరితను కరుణించండి'
బాక్సర్ సరితా దేవిపై నిషేధం ఎత్తివేయండి: ఐబిఏకు లేఖ రాసిన క్రీడాశాఖ
వెబ్ దునియా
వరల్డ్ వన్డే కప్ 2015 : వార్మప్ షెడ్యూల్.. మ్యాచ్ అంపైర్లు ప్రకటన!
వెబ్ దునియా
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్ కప్‌కు రిఫరీలు, అంపైర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. డేవిడ్ బూన్, క్రిస్ బ్రాడ్, జెఫ్ క్రో, రంజన్ మదుగలే, రోషన్ మహానామా రిఫరీలుగా వ్యవహరిస్తారు. అలీమ్ దార్, బిల్లీ బౌడెన్, బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్, ఇయాన్ గౌల్డ్, కుమార ...
వన్డే సిరీస్ లోనూ మార్పులుసాక్షి
2015 ప్రపంచకప్ క్రికెట్ షెడ్యూల్-ప్రాక్టీస్ మ్యాచ్‌లు-గ్రూప్స్ డీటైల్స్Palli Batani
ఐసీసీ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్, ఆసీస్‌తో భారత్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్thatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్ కప్‌కు రిఫరీలు, అంపైర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. డేవిడ్ బూన్, క్రిస్ బ్రాడ్, జెఫ్ క్రో, రంజన్ మదుగలే, రోషన్ మహానామా రిఫరీలుగా వ్యవహరిస్తారు. అలీమ్ దార్, బిల్లీ బౌడెన్, బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్, ఇయాన్ గౌల్డ్, కుమార ...
వన్డే సిరీస్ లోనూ మార్పులు
2015 ప్రపంచకప్ క్రికెట్ షెడ్యూల్-ప్రాక్టీస్ మ్యాచ్‌లు-గ్రూప్స్ డీటైల్స్
ఐసీసీ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్, ఆసీస్‌తో భారత్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్
సాక్షి
టైగర్ వుడ్స్‌కు రూ. 250 కోట్లు
సాక్షి
ఒర్లాండో (అమెరికా): అమెరికా గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్‌తో భారత మోటార్ బైక్ సంస్థ 'హీరో' కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకుంది. నాలుగేళ్ల కాలానికి ఈ గోల్ఫ్ స్టార్‌కు రూ. 250 కోట్లు ఇవ్వనుంది. అమెరికాలోని ఒర్లాండోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్ పవన్ ముంజల్ ప్రకటించారు. భారత అగ్రశ్రేణి క్రికెటర్లు ధోని, ...
ధోనీ, కోహ్లీ వెనకే: టైగర్ వుడ్స్‌తో హీరో రూ.250కోట్ల డీల్!వెబ్ దునియా
ధోనీ, కోహ్లీల కంటే ఎంతో ఎక్కువ: టైగర్ వుడ్స్‌తో హీరో కళ్లు చెదిరే డీల్!Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ఒర్లాండో (అమెరికా): అమెరికా గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్‌తో భారత మోటార్ బైక్ సంస్థ 'హీరో' కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకుంది. నాలుగేళ్ల కాలానికి ఈ గోల్ఫ్ స్టార్‌కు రూ. 250 కోట్లు ఇవ్వనుంది. అమెరికాలోని ఒర్లాండోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్ పవన్ ముంజల్ ప్రకటించారు. భారత అగ్రశ్రేణి క్రికెటర్లు ధోని, ...
ధోనీ, కోహ్లీ వెనకే: టైగర్ వుడ్స్‌తో హీరో రూ.250కోట్ల డీల్!
ధోనీ, కోహ్లీల కంటే ఎంతో ఎక్కువ: టైగర్ వుడ్స్‌తో హీరో కళ్లు చెదిరే డీల్!
వెబ్ దునియా
రన్ కేరళ రన్‌లో సచిన్: జనవరి 20, 21, 22 తేదీల్లో..
వెబ్ దునియా
కేరళ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో నిర్వహించే రన్ కేరళ రన్ ఈవెంట్‌లో మాస్టర్ బ్లాస్టర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోటీని రాష్ట్రవ్యాప్తంగా 7వేల కేంద్రాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 31వ తేదీ నుండి కేరళలో ప్రారంభమయ్యే జాతీయ క్రీడలకు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. నేషనల్ ...
రన్ కేరళ రన్‌లో సచిన్ టెండుల్కర్! తిరువనంతపురంలో..thatsCricket Telugu
'రన్ కేరళ రన్'లో సచిన్!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేరళ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో నిర్వహించే రన్ కేరళ రన్ ఈవెంట్‌లో మాస్టర్ బ్లాస్టర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోటీని రాష్ట్రవ్యాప్తంగా 7వేల కేంద్రాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 31వ తేదీ నుండి కేరళలో ప్రారంభమయ్యే జాతీయ క్రీడలకు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. నేషనల్ ...
రన్ కేరళ రన్‌లో సచిన్ టెండుల్కర్! తిరువనంతపురంలో..
'రన్ కేరళ రన్'లో సచిన్!
వెబ్ దునియా
గుంటూరులో యువతిని బెదిరించి పోలీసులు రేప్....
వెబ్ దునియా
గుంటూరు నగరంలో అర్థరాత్రి ఓ యువతిని పోలీసులు లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచనలనం సృష్టిస్తోంది. గుంటూరు సెంటర్లోని ప్రధాన కార్యాలయాలు, పోలీసుస్టేషన్‌కు కొద్దిదూరంలోనే పోలీసులు ఆ యువతిపై ఇలా అత్యాచారానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. పొత్తూరువారితోట మెయిన్‌రోడ్డులో ఓ యువతి, యువకుడు రాత్రివేళ నడిచి ...
మిత్రుడ్ని తరిమేసి, యువతిపై పోలీసుల అత్యాచారంOneindia Telugu
రాత్రి గస్తీ తిరిగే పోలీసులే అత్యాచారం చేశారు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గుంటూరు నగరంలో అర్థరాత్రి ఓ యువతిని పోలీసులు లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచనలనం సృష్టిస్తోంది. గుంటూరు సెంటర్లోని ప్రధాన కార్యాలయాలు, పోలీసుస్టేషన్‌కు కొద్దిదూరంలోనే పోలీసులు ఆ యువతిపై ఇలా అత్యాచారానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. పొత్తూరువారితోట మెయిన్‌రోడ్డులో ఓ యువతి, యువకుడు రాత్రివేళ నడిచి ...
మిత్రుడ్ని తరిమేసి, యువతిపై పోలీసుల అత్యాచారం
రాత్రి గస్తీ తిరిగే పోలీసులే అత్యాచారం చేశారు!
沒有留言:
張貼留言