2014年9月29日 星期一

2014-09-30 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
సినీ నటి నగ్నఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్... హ్యాకర్ల రాక్షస క్రీడ  వెబ్ దునియా
హాలీవుడ్ హీరోయిన్లు తమమీద తామే ముచ్చటపడి తమ నగ్నంగా ఫొటోలు దిగడమే కాకుండా వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలో లోడ్ చేసి అక్కడ సేవ్ చేసుకుంటున్నారు. నగ్న ఫోటోలు అని తెలిస్తే హ్యాకర్లు ఊరుకుంటారా, ఎంచక్కా ఆ కంప్యూటర్లని హ్యాక్ చేసి ఫొటోలను బయట పెట్టేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఈమధ్యకాలంలో హాలీవుడ్‌లో ఇలా హీరోయిన్ల ...

సినీ నటి నగ్నఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్   తెలుగువన్
నగ్నచిత్రాల లీక్ జాబితాలో మరో తార!   సాక్షి
నగ్న ఫోటోలు: హ్యాకర్ల దాడికి బలైన మరో బ్యూటీ   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బ్రిటన్ పౌరులు తగ్గుతున్న సెక్స్ ఆసక్తి : నెలకు 4సార్లు మాత్రమే...  వెబ్ దునియా
బ్రిటన్ పౌరులు వారంలో ఒక రోజు.. నెలకు నాలుగు సార్లు మాత్రమే సెక్స్‌లో పాల్గొంటారట. 'ది అబ్జర్వర్' అనే పత్రిక విడుదల చేసిన సర్వేలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. తాజాగా నిర్వహించిన తమ సర్వేలో నెలకు నాలుగు నుంచి ఏడు సార్లు పాల్గొన్నట్లు తేలిందని సర్వే తేల్చింది. నెలలో 30 సార్లు శృంగారం చేసే వాళ్లు కేవలం ఒక్కశాతం మాత్రమే ఉన్నారని ఈ సర్వేలో ...

శృంగారంపై సర్వే: బ్రిటన్ పౌరులు నెలకు 4సార్లే చేస్తారట!   Oneindia Telugu
బ్రిటన్ లో నెలకు నాలుగుసార్లే..!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రవాస భారతీయులకు లైఫ్‌లాంగ్ వీసాలు.. నరేంద్ర మోడీ  వెబ్ దునియా
ప్రవాస భారతీయులకు భారత మోడీ జీవితకాలం వీసాలు ఇస్తానని ప్రకటించారు. భారత సంతతికి చెందినవారు పోలీసులకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని, అమెరికాలోని భారత యంత్రాంగాలు అమెరికా పౌరులకు దీర్ఘకాలిక వీసాలను ఇస్తాయని, భారతదేశం వచ్చిన తర్వాత అమెరికా పర్యాటకులకు వీసాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఆన్‌లైన్ వీసాల విధానాన్ని ...

ప్రవాస భారతీయులకు లైఫ్‌లాంగ్ వీసాలు.. మోడీ   తెలుగువన్
ఎన్నారైలకు జీవిత కాలం వీసాలు – మోడీ   Kandireega
ఇంకా పాములోళ్లే అనుకునేవారు!   సాక్షి
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
చొరబాట్లను సహించం  Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: సరిహద్దుల్లో చైనా చొరబాట్లను భారత్ ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించబోదని తన భూభాగాలను రక్షించుకుని తీరుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. ఈ సంఘటనలు చాలా కాలంగా జరుగుతున్నాయి. అయితే మన భూభాగంలోకి ఎలాంటి చొరబాట్లను సహించబోమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని మేము ఈ సారి చైనాకు ...

చైనా దురాక్రమణలకు కళ్లెం వేస్తాం: కేంద్రం ప్రకటన   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


మోడీని గుజరాతీలో పలకరించిన ఒబామా  సాక్షి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శ్వేతసౌథంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒబామా 'కేమ్ చో మిస్టర్ పీఎం?(హౌ ఆర్ యూ)' అంటూ మోడీకి గుజరాతీలో పలకరించారు. తొలిసారి కలుసుకున్న ఇద్దరు నేతలూ పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకున్నారు. మోడీ గౌరవార్ధం ఒబామా వైట్‌హౌస్‌లో విందు ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
వ్యూహాత్మక విజయం...  Andhrabhoomi
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిది సభలో జమ్ము కాశ్మీర్ గురించి చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకొనక పోవడం ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంతర్జాతీయ వేదికపై సాధించిన వ్యూహాత్మక విజయం! 'కాశ్మీర్'ను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించరాదన్న సిమ్లా ఒప్పందం స్ఫూర్తిని పాకిస్తాన్ ప్రభుత్వం మాటిమాటికీ నీరు ...

ఐరాసలో షరీఫ్ పై నరేంద్ర మోదీ పైచేయి!   సాక్షి
నరేంద్ర మోడీ అదుర్స్.. నవాజ్ షరీఫ్ తుస్... : పాక్ దిన పత్రిక   వెబ్ దునియా
మోడీ ముందు నవాజ్ షరీఫ్ వెలవెల: పాకిస్తాన్ డైలీ   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
అన్ని 21 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భూమిపై ఉన్న నీరు.. సూర్యుడి కంటే పురాతనమైనవట!  వెబ్ దునియా
ప్రస్తుతం భూమిపై సముద్రాల్లో ఉన్న నీరు సూర్యుడి కంటే అతి పురాతనమైందని తేలింది. మంచు తోకచుక్కలు, ఉల్కల్లో ఉన్న నీటి అణువులను, సముద్రాల్లోని నీటి అణువులను పోల్చిచూడగా.. ఈ సంగతి వెల్లడైందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ శాస్త్రవేత్త టిమ్ హ్యారిస్ తెలిపారు. సూర్యుడి వయసు 460 కోట్ల ఏళ్లు, భూమి వయసు 454 కోట్ల ఏళ్లు అని ...

భూమిపై నీరు.. సూర్యుడికన్నా పురాతనం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  10tv   
అమెరికా పర్యటనలో మోడీ బిజీబిజీ..  10tv
అమెరికా: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. వైట్‌ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామాను కలిశారు. అక్కడ ఆయన ఇచ్చిన ప్రైవేట్‌ విందులో పాల్గొన్నారు. ఒబామాతో మోడీ పలు రక్షణ ఒప్పందాల గురించి చర్చించారు. దీంతోపాటూ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవడం, ఔట్‌సోర్సింగ్ తదితర అంశాలూ చర్చకొచ్చినట్లు ...

అమెరికా టాప్ సీఈఓలతో ప్రధాని మోడీ (పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


మూడు మైళ్ల వెడ్డింగ్ గౌన్..!  సాక్షి
పెళ్లంటే పందిళ్లు.. తప్పట్లు.. తాళాలే కాదు.. మూడు మైళ్ల డ్రెస్ కూడా అంటోంది చైనాకు చెందిన జింగ్ మీ. ఆమె తన వివాహానికి ఏకంగా మూడు మైళ్ల పొడవున్న డ్రెస్ ధరించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. పనిలో పనిగా గిన్నిస్ రికార్డుపైనా గురిపెట్టింది. కాబోయే భర్త యువాన్‌తో మాట్లాడుతున్నప్పుడు సరదాగా వచ్చిన ఈ ప్రతిపాదనకు అతడు కూడా ...


ఇంకా మరిన్ని »   


తాత అయ్యారుగా.. కంగ్రాట్స్!  సాక్షి
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకునేందుకు న్యూయార్క్ పాలెస్ హోటల్‌కు వచ్చారు. వారికి మోదీ, భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ సాదరంగా స్వాగతం పలికారు. సుష్మా, హిల్లరీలు ఆప్యాయంగా ఆలింగనం ...

మోదీని కలిసిన క్లింటన్‌ దంపతులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言