శంషాబాద్ రింగురోడ్డు పైన కారు ప్రమాదం.. ముగ్గురి మృతి వెబ్ దునియా
ఔటర్ రింగ్ రోడ్డు పైన శంషాబాద్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు (ఏపీ 16 టీఎల్ 5252) ఆగివున్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే ...