2014年9月17日 星期三

2014-09-18 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
మళ్లీ భాయ భాయ  Andhrabhoomi
అహ్మదాబాద్, సెప్టెంబర్ 17: భారత్-చైనా మధ్య సరికొత్త సుహృద్భావ శకం ఆవిష్కృతమైంది. మళ్లీ భాయి-్భయి అంటూ రెండు దేశాలు చేతులు కలిపాయి. మూడు రోజుల అధికార పర్యటనార్ధం భారత ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే ఇరు ...

భారత్‌-చైనా.. భాయీ భాయీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వంద మంది చైనా సైనికుల చొరబాటు   సాక్షి
సబర్మతి తీరాన చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ విందు   వెబ్ దునియా
తెలుగువన్   
10tv   
Namasthe Telangana   
అన్ని 34 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి  సాక్షి
న్యూఢిల్లీ: వియత్నాంలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వదేశం తిరిగొచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. వియత్నాం పర్యటనలో ప్రణబ్ కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలను నడపడం సహా ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి వెంట ఎంపీలు, ఇతర ఉన్నత స్థాయి ...

వియత్నాంలో పర్యటించిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్ అనుకూలం, ఆర్థికస్థితిని కూడా: మోడిపై ప్రణబ్   Oneindia Telugu
సహకార పథంలో కొత్త పుంతలు   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికాలో ఘోరం.. పురుషుడిపై మహిళ అత్యాచారం!  వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం చోటు చేసుకుంది. రేప్ సీన్ రివర్స్ అయింది. గాఢ నిద్రలో ఉన్న పురుషుడిపై ఓ మహిళ అత్యాచారానికి పాల్పడింది. కామంతో కళ్లుమూసుకుని పోయిన ఈ మహిళ అతని ఇంటికి అనుకోని అతిథిలా వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే అమెరికాలోని సియాటిల్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఓ ...

పాపం మగాడు.. రేపైపోయాడు..   తెలుగువన్
అతిథిగా వచ్చిఅత్యాచారం చేసిన మహిళ!   సాక్షి
నిద్రపోతున్న మగాడిపై మహిళ అత్యాచారం   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రాలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా రెడీ  సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆస్ట్రేలియా సుముఖంగా ఉందని ప్రభుత్వ సమాచార సలహా దారు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చేందుకు కూడా ఆ దేశ పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నట్లు పేర్కొంది. బుధవారం ఇక్కడి లేక్‌వ్యూ అతిథి గృహంలోని ...


ఇంకా మరిన్ని »   


పాక్ ప్రధానిపై హత్యకేసు నమోదు  సాక్షి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సహా పలువురు మంత్రులపై అక్కడి పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న నిరసనకారులను చంపినందుకు ఈ కేసు నమోదైనట్లు న్యాయవాదులు తెలిపారు. ప్రధానమంత్రి సహా మరో 11 మంది ఉన్నతాధికారులు, హోం మంత్రి, రైల్వే మంత్రి, నగర కమిషనర్, పోలీసు చీఫ్ ...


ఇంకా మరిన్ని »   

  10tv   
ఐఎస్‌పై భూతల పోరాటం: అమెరికా  సాక్షి
వాషింగ్టన్: ఇరాక్ ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల గ్రూప్ (ఐఎస్)పై భూతల పోరాటానికి అమెరికా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైనిక దళాల అగ్రశ్రేణి అధికారి జనరల్ మార్టిన్ డెంప్సీ కాంగ్రెస్ సభ్యులను తెలిపినట్లు సమాచారం. కాగా ఐఎస్‌పై పోరుకు అంతర్జాతీయంగా విస్తృత భాగస్వామ్యంతో కూడిన బలమైన సంకీర్ణాన్ని ఏర్పరచుకోవాలని అమెరికా ...

ఇరాక్ లో మారణహోమం జరగబోతోందా?   10tv

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆప్ఘన్ బలగాలు వర్సెస్ తాలిబన్స్: ఉగ్రవాది మృతి  వెబ్ దునియా
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ బలగాలకు తాలిబన్లకు జరుగుతున్న పోరులో సీనియర్ తాలిబన్ నేత ముల్లాహ్ బర్జాన్ మృతి చెందాడు. తాలిబన్లకు కీలక నేత బుర్జాన్‌ను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. అతనితో పాటు మరో నలుగురు తాలిబన్లు కూడా పోలీస్ కాల్పుల్లో మృతి చెందారని స్పష్టం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఘోర్యాన్ జిల్లాలో పోలీస్ ఆపరేషన్ లో భాగంగా ...

సీనియర్ తాలిబన్ నేత బర్జాన్ మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నరేంద్ర మోడీకి అమెరికా రెడ్ కార్పెట్ స్వాగత ఏర్పాట్లు!  వెబ్ దునియా
ఈనెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రెడ్ కార్పెట్‌ స్వాగతం పలికేందుకు అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. గతంలో మోడీపై ఆంక్షలు పెట్టి వీసాను రద్దు చేసిన అమెరికా.. ఆయన ప్రధాని అయ్యాక ఆంక్షలను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రధాని పదవి ...

నరేంద్ర మోడీకి అమెరికా ఎర్రతివాచీ!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పాక్- ఆప్ఘన్ సరిహద్దుల వద్ద కాల్పులు: 14మంది మృతి  వెబ్ దునియా
పాకిస్థాన్- అప్ఘానిస్థాన్ సరిహద్దు ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతం దండీ కచ్ ప్రాంతం మంగళవారం రక్తసిక్తంగా మారింది. ఆఫ్ఘానిస్థాన్ కు చెందిన తీవ్రవాదుల బృందం పాక్ సరిహద్దు వద్ద పహారా కాస్తున్న సైనికులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. వారిలో 11 మంది తీవ్రవాదులు కాగా, ముగ్గురు సైనికులని ...

సరిహద్దుల్లో కాల్పులు: 14 మంది మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చైనాలో భారీ వర్షాలు : 19 మంది మృతి, 20 మంది గల్లంతు  వెబ్ దునియా
చైనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20మందికి పైగా గల్లంతయ్యారు. వరదల కారణంగా మృతి చెందిన వారిలో 12 మంది చాంగ్ జింగ్ నగరవాసులు కాగా, ముగ్గురు పొరుగున ఉన్న సిచువాన్ రాష్ట్రానికి, మరో నలుగురు షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందినవారని స్థానిక మీడియా తెలిపింది. వర్షాల కారణంగా వరదలు ...

చైనాలో వరదలు... 19 మంది మృతి   తెలుగువన్

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言