మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి Oneindia Telugu
విశాఖపట్నం: విశాఖ జిల్లా పెదవాల్తేర్ రామలక్ష్మి అపార్ట్‌మెంట్స్ సమీపంలో సోమవారం మద్యం మత్తులో ఓ తండ్రి కన్నకొడుకునే కడతేర్చాడు. తాపీ పనిచేసే శెట్టిబలిజ వీధికి చెందిన అగురు నూకరాజుకు ఇద్దరు కుమారులు. మద్యానికి బానిసైన నూకరాజు ప్రతిరోజు భార్యాపిల్లలను హింసిస్తుండగా అతని భార్య కూలిపని, పాచిపనులు చేసి కుటుంబాన్ని ...
ఇంకా మరిన్ని »

ప్రణయ్‌ని వరించిన ఇండోనేషియా గ్రాండ్ ప్రీ టైటిల్! వెబ్ దునియా
ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్‌ను భారత ప్లేయర్ ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన అతను 43 నిమిషాలు జరిగిన తుది పోరులో స్థానిక ఫేవరిట్ ఫిర్మన్ అబ్దుల్ కొలిక్‌ను 21-11, 22-20 తేడాతో ఓడించి విజేతగా నిలిచాడు. కెరీర్‌లో తొలి టైటిల్ సాధించిన అతను గత వారం హోచిమిన్ సిటీలో జరిగిన వియత్నామ్ ...
ఇండోనేసియా మాస్టర్స్ బాడ్మింటన్ ప్రణయ్‌కు టైటిల్Andhrabhoomi
విజేత ప్రణయ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇండోనేసియా గ్రాండ్ ప్రీ విజేత ప్రణయ్సాక్షి
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్‌ను భారత ప్లేయర్ ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన అతను 43 నిమిషాలు జరిగిన తుది పోరులో స్థానిక ఫేవరిట్ ఫిర్మన్ అబ్దుల్ కొలిక్‌ను 21-11, 22-20 తేడాతో ఓడించి విజేతగా నిలిచాడు. కెరీర్‌లో తొలి టైటిల్ సాధించిన అతను గత వారం హోచిమిన్ సిటీలో జరిగిన వియత్నామ్ ...
ఇండోనేసియా మాస్టర్స్ బాడ్మింటన్ ప్రణయ్‌కు టైటిల్
విజేత ప్రణయ్
ఇండోనేసియా గ్రాండ్ ప్రీ విజేత ప్రణయ్
సీఎల్‌టీ20: సదరన్‌పై ముంబై గెలుపు.. చంపేసే వారని పోలార్డ్ కామెంట్! వెబ్ దునియా
ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయర్స్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ పరువు నిలబెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడినా.. ఆదివారం సదరన్ ఎక్స్‌ప్రెస్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 162 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 16.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి అలవోకగా చేధించింది. మ్యాచ్ అనంతరం ముంబై ...
మమ్మల్ని చంపేసేవారు: కెప్టెన్ కీరన్ పోలార్డ్thatsCricket Telugu
గట్టెక్కిన ముంబయAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయర్స్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ పరువు నిలబెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడినా.. ఆదివారం సదరన్ ఎక్స్‌ప్రెస్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 162 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 16.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి అలవోకగా చేధించింది. మ్యాచ్ అనంతరం ముంబై ...
మమ్మల్ని చంపేసేవారు: కెప్టెన్ కీరన్ పోలార్డ్
గట్టెక్కిన ముంబయ
'నా జ్ఞాపికలను తిరిగివ్వండి' సాక్షి
qఫలితంగా వెలకట్టలేని జ్ఞాపికలు ఎక్కడో మిస్సయ్యూరుు. వివరాల్లోకి వెళితే... న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియుంలో వుూ్యజియుం కట్టి అందులో జ్ఞాపికలను భద్రపరుస్తావుంటూ దాదాపు 30 ఏళ్ల కిందట హాకీ దిగ్గజం, ట్రిపుల్ ఒలింపియున్ బల్బీర్ సింగ్ సీనియుర్ నుంచి అప్పటి అధికారులు ఒలింపిక్ బ్లేజర్, కొన్ని పతకాలు, అరుదైన ఫోటోలను ...
ఇదీ 'సాయ్' నిర్వాకంAndhrabhoomi

ఇదీ 'సాయ్' నిర్వాకం
మహిళల భద్రతపై 20న నివేదిక సాక్షి
హైదరాబాద్: మహిళల భద్రతపై తాము రూపొందించిన ప్రాథమిక నివేదికను ఈ నెల 20న ప్రభుత్వానికి అందిస్తున్నట్లు దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ వివరించింది. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం ఈ బృందం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్‌లకు చెందిన ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, ఎస్సైలతో కమిటీ ...
మహిళా భద్రత- రక్షణ కమిటీ సమావేశంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: మహిళల భద్రతపై తాము రూపొందించిన ప్రాథమిక నివేదికను ఈ నెల 20న ప్రభుత్వానికి అందిస్తున్నట్లు దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ వివరించింది. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం ఈ బృందం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్‌లకు చెందిన ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, ఎస్సైలతో కమిటీ ...
మహిళా భద్రత- రక్షణ కమిటీ సమావేశం
భారత్‌కు నిరాశే! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు: ప్రతిష్టాత్మక డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌లో అడుగుపెట్టాలన్న భారత్ కల నెరవేరలేదు. 2011 తర్వాత మళ్లీ వరల్డ్ గ్రూప్‌లో చోటు దక్కించుకోవాలని ఆశించిన భారత్‌కు రివర్స్ సింగిల్స్‌లో యుకీ భాంబ్రీ ఓటమితో నిరాశే ఎదురైంది. డబుల్స్‌లో లియాండర్ పేస్-రోహన్ బోపన్న జోడీ అద్భుత విజయం అందిస్తే.. రివర్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్ సంచలనాత్మక ఆటతీరుతో ...
భారత్ సీన్ 'రివర్స్సాక్షి
భారత్ ఆశలకు క్రజినోవిచ్ గండిAndhrabhoomi
డేవిస్ కప్‌లో అదరగొట్టిన సోమదేవ్ దేవ్‌వర్మన్!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 18 వార్తల కథనాలు »
బెంగళూరు: ప్రతిష్టాత్మక డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌లో అడుగుపెట్టాలన్న భారత్ కల నెరవేరలేదు. 2011 తర్వాత మళ్లీ వరల్డ్ గ్రూప్‌లో చోటు దక్కించుకోవాలని ఆశించిన భారత్‌కు రివర్స్ సింగిల్స్‌లో యుకీ భాంబ్రీ ఓటమితో నిరాశే ఎదురైంది. డబుల్స్‌లో లియాండర్ పేస్-రోహన్ బోపన్న జోడీ అద్భుత విజయం అందిస్తే.. రివర్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్ సంచలనాత్మక ఆటతీరుతో ...
భారత్ సీన్ 'రివర్స్
భారత్ ఆశలకు క్రజినోవిచ్ గండి
డేవిస్ కప్‌లో అదరగొట్టిన సోమదేవ్ దేవ్‌వర్మన్!
ముంబయికి లాహోర్ షాక్: మెరిసిన అక్మల్ thatsCricket Telugu
రాయ్‌పూర్: ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయర్స్‌లో ముంబయి ఇండియన్స్‌కు షాక్ తగిలింది. శనివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో లాహోర్ లయన్స్ ఆరు వికెట్ల తేడాతో ముంబయిపై గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ క్వాలిఫయర్స్‌ను ఓటమితో మొదలు పెట్టింది. లాహోర్ లయన్స్ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగా, ఆరు వికెట్ల ...
చాంపియన్స్ లీగ్ టి20 : ముంబై ఇండియన్స్ ఓటమి!వెబ్ దునియా
డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఓటమిAndhrabhoomi
ముంబైపై లయన్స్ పంజాసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
రాయ్‌పూర్: ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయర్స్‌లో ముంబయి ఇండియన్స్‌కు షాక్ తగిలింది. శనివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో లాహోర్ లయన్స్ ఆరు వికెట్ల తేడాతో ముంబయిపై గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ క్వాలిఫయర్స్‌ను ఓటమితో మొదలు పెట్టింది. లాహోర్ లయన్స్ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగా, ఆరు వికెట్ల ...
చాంపియన్స్ లీగ్ టి20 : ముంబై ఇండియన్స్ ఓటమి!
డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఓటమి
ముంబైపై లయన్స్ పంజా
గుజరాత్‌లో గోపీచంద్ అకాడమీ సాక్షి
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన అకాడమీ ద్వారా శిక్షణా కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో గుజరాత్‌లో మరో అకాడమీని ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. ఇది వడోదరలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ తరహాలో అత్యుత్తమ సౌకర్యాలతో ఈ అకాడమీ నెలకొల్పాలని గోపి ...
గుజరాత్‌లో గోపిచంద్ అకాడమీNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన అకాడమీ ద్వారా శిక్షణా కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో గుజరాత్‌లో మరో అకాడమీని ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. ఇది వడోదరలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ తరహాలో అత్యుత్తమ సౌకర్యాలతో ఈ అకాడమీ నెలకొల్పాలని గోపి ...
గుజరాత్‌లో గోపిచంద్ అకాడమీ
బాబు 100 రోజుల పాలన లాభం లేదు: బీవీ రాఘవులు వెబ్ దునియా
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వందరోజుల పాలనపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పెదవి విరిచారు. బాబు పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్ర రాజధానిని ఎంత అభివృద్ధి చేస్తారో రాయలసీమను కూడా అంతే అభివృద్ధి చేయాలని బీవీ రాఘవులు బాబును డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన, వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధిపై ...
'వంద రోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు'సాక్షి
చంద్రబాబు పాలన- రాఘవులు పెదవి విరుపుNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వందరోజుల పాలనపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పెదవి విరిచారు. బాబు పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్ర రాజధానిని ఎంత అభివృద్ధి చేస్తారో రాయలసీమను కూడా అంతే అభివృద్ధి చేయాలని బీవీ రాఘవులు బాబును డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన, వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధిపై ...
'వంద రోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు'
చంద్రబాబు పాలన- రాఘవులు పెదవి విరుపు
భారత్ ఓటమి.. ఆసియాడ్ ఫుట్‌బాల్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత పురుషుల ఫుట్‌బాల్ టీమ్ తొలి మ్యాచ్‌లో తీవ్ర నిరాశపర్చింది. సోమవారమిక్కడ జరిగిన గ్రూప్-జి మ్యాచ్‌లో భారత్ 0-5తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో భారత ప్రీ క్వార్టర్స్ అవకాశాలు సంక్షిష్టమయ్యాయి.
ఆసియా క్రీడలు : భారత మహిళా ఫుట్‌బాల్ టీమ్ శుభారంభం!వెబ్ దునియా
మహిళల ఫుట్‌బాల్‌లో భారత్ శుభారంభంAndhrabhoomi
భారత్ గోల్స్ వర్షంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత పురుషుల ఫుట్‌బాల్ టీమ్ తొలి మ్యాచ్‌లో తీవ్ర నిరాశపర్చింది. సోమవారమిక్కడ జరిగిన గ్రూప్-జి మ్యాచ్‌లో భారత్ 0-5తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో భారత ప్రీ క్వార్టర్స్ అవకాశాలు సంక్షిష్టమయ్యాయి.
ఆసియా క్రీడలు : భారత మహిళా ఫుట్‌బాల్ టీమ్ శుభారంభం!
మహిళల ఫుట్‌బాల్‌లో భారత్ శుభారంభం
భారత్ గోల్స్ వర్షం
沒有留言:
張貼留言