తలుచుకుంటే ఏదైనా సాధిస్తా: కేసీఆర్ తెలుగువన్
తన జీవితంలో ఇప్పటి వరకు తాను ఓటమి అంటూ ఎరుగనని, తాను తలచుకుంటే దేన్నయినా సాధించి తీరుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చాలామంది తెలంగాణ రాదన్నారు.. సాధించి చూపించాను అని ఆయన గుర్తు చేశారు. ఓటమి అనేది తన జీవితంలో లేదని, తాను అనుకున్నది ప్రతి ఒక్కటీ సాధించానని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ తాగునీటి గ్రిడ్ ...
నేను తలచుకుంటే చేసి చూపిస్తా... సాధించి తీరుతా : కేసీఆర్వెబ్ దునియా
కెసిఆర్ దీమా అది!News Articles by KSR
ఓటమిలేని జీవితం నాది: కెసిఆర్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తన జీవితంలో ఇప్పటి వరకు తాను ఓటమి అంటూ ఎరుగనని, తాను తలచుకుంటే దేన్నయినా సాధించి తీరుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చాలామంది తెలంగాణ రాదన్నారు.. సాధించి చూపించాను అని ఆయన గుర్తు చేశారు. ఓటమి అనేది తన జీవితంలో లేదని, తాను అనుకున్నది ప్రతి ఒక్కటీ సాధించానని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ తాగునీటి గ్రిడ్ ...
నేను తలచుకుంటే చేసి చూపిస్తా... సాధించి తీరుతా : కేసీఆర్
కెసిఆర్ దీమా అది!
ఓటమిలేని జీవితం నాది: కెసిఆర్
ఆసియా క్రీడలకు జ్వాల దూరం సాక్షి
న్యూఢిల్లీ: డబుల్స్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల ఆసియా క్రీడల నుంచి వైదొలిగింది. కుడి మోకాలిలో నొప్పి కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. జ్వాలకు రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. 'ఆసియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుంటే కాస్త నొప్పి అనిపించింది. అయితే ఏం కాదని నా కోచ్ చెప్పారు. కానీ మంగళవారం మోకాలి దగ్గర ...
గాయంతో గుత్తా జ్వాల ఔట్Namasthe Telangana
ఆసియా గేమ్స్ నుండి గుత్తా జ్వాల అవుట్, కారణం..!Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: డబుల్స్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల ఆసియా క్రీడల నుంచి వైదొలిగింది. కుడి మోకాలిలో నొప్పి కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. జ్వాలకు రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. 'ఆసియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుంటే కాస్త నొప్పి అనిపించింది. అయితే ఏం కాదని నా కోచ్ చెప్పారు. కానీ మంగళవారం మోకాలి దగ్గర ...
గాయంతో గుత్తా జ్వాల ఔట్
ఆసియా గేమ్స్ నుండి గుత్తా జ్వాల అవుట్, కారణం..!
ఆర్టీసీ చర్చలు సఫలం Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 10: సమ్మె నోటీసుపై ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లారుూస్ యూనియన్‌తో యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించింది. బుధవారం ఆర్టీసీ బస్ భవన్‌లో ఎంప్లారుూస్ యూనియన్ ప్రతినిధులతో యాజమాన్యం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కార్మికుల ...
ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మె లేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్టీసీ సమ్మె లేనట్లే...సాక్షి
ఆర్టీసీకి తొలగిన సమ్మె గండంNamasthe Telangana
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 22 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 10: సమ్మె నోటీసుపై ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లారుూస్ యూనియన్‌తో యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించింది. బుధవారం ఆర్టీసీ బస్ భవన్‌లో ఎంప్లారుూస్ యూనియన్ ప్రతినిధులతో యాజమాన్యం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కార్మికుల ...
ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మె లేదు
ఆర్టీసీ సమ్మె లేనట్లే...
ఆర్టీసీకి తొలగిన సమ్మె గండం
కోచ్‌గా విమల్‌ను పంపండి Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బాడ్మింటన్ జట్టు కోచ్‌ల జాబితాలో విమల్ కుమార్ పేరును కూడా చేర్చాలని భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) అధికారులను స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కోరింది. గతంలో జాతీయ కోచ్‌గా వ్యవహరించిన విమల్ పర్యవేక్షణలోనే గత వారం రోజులుగా సైనా బెంగళూరులో శిక్షణ పొందుతున్నది. దాదాపుగా ...
ఇంచియాన్‌కు సైనాతో విమల్..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నా వెంట కోచ్‌గా విమల్‌ను పంపండిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బాడ్మింటన్ జట్టు కోచ్‌ల జాబితాలో విమల్ కుమార్ పేరును కూడా చేర్చాలని భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) అధికారులను స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కోరింది. గతంలో జాతీయ కోచ్‌గా వ్యవహరించిన విమల్ పర్యవేక్షణలోనే గత వారం రోజులుగా సైనా బెంగళూరులో శిక్షణ పొందుతున్నది. దాదాపుగా ...
ఇంచియాన్‌కు సైనాతో విమల్..!
నా వెంట కోచ్‌గా విమల్‌ను పంపండి
'నిర్భయ' నర్సుపై గ్యాంగ్‌రేప్ Andhrabhoomi
చండీగఢ్, సెప్టెంబర్ 10: ఢిల్లీలో అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారంతో ప్రాణాలు కోల్పోయిన 'నిర్భయ'కు చికిత్స చేసిన నర్సు కూడా సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణ ఉదంతం పంజాబ్‌లోని బుధ్‌లాదాలో సోమవారం చోటుచేసుకోగా బుధవారం వెలుగుచూసింది. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 32 ఏళ్ల మహిళను గుర్నా గ్రామంలోని ఓ షెడ్‌లో ...
నిర్భయకు చికిత్స చేసిన నర్స్‌పై రాత్రంతా గ్యాంగ్ రేప్Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
చండీగఢ్, సెప్టెంబర్ 10: ఢిల్లీలో అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారంతో ప్రాణాలు కోల్పోయిన 'నిర్భయ'కు చికిత్స చేసిన నర్సు కూడా సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణ ఉదంతం పంజాబ్‌లోని బుధ్‌లాదాలో సోమవారం చోటుచేసుకోగా బుధవారం వెలుగుచూసింది. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 32 ఏళ్ల మహిళను గుర్నా గ్రామంలోని ఓ షెడ్‌లో ...
నిర్భయకు చికిత్స చేసిన నర్స్‌పై రాత్రంతా గ్యాంగ్ రేప్
సానియా, పేస్, బోపన్న దూరం Namasthe Telangana
బెంగళూరు: అసలే అథ్లెట్ల సంఖ్య గతంలో కంటే భారీస్థాయిలో కుదింపు..దీనికి తోడు కచ్చితంగా పతకం తెస్తారనుకుంటున్న ఫేవరెట్ ప్లేయర్లంతా ఒక్కొక్కరుగా తామాడలేమంటూ తప్పుకోవడం.. ఇలా ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న భారత జట్టుకు టోర్నీ ఆరంభానికి ముందే వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆసియా స్థాయిలో మనకు అత్యుత్తమ ఆటగాళ్లున్న టెన్నిస్ ...
సానియా కూడా అదే దారిలో...సాక్షి

సానియా కూడా అదే దారిలో...
పాకిస్థాన్‌కు చావుదెబ్బ : అజ్మల్‌పై వేటుతో కష్టాలు! వెబ్ దునియా
తమ జట్టులో ప్రధాన స్పిన్నర్.. చాలావరకు మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉన్న సయీద్ అజ్మల్ మీద నిషేధం వేటు పడటంతో పాకిస్థాన్ జట్టుకు చావుదెబ్బ తగిలింది. వన్డేలలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఐసీసీ అతడి బౌలింగ్ యాక్షన్ ను ఓ స్వంతంత్ర సంస్థతో ...
అప్పీల్ చేసే యోచన లేదుAndhrabhoomi
అజ్మల్‌ది నీచనికృష్ట బౌలింగ్తెలుగువన్
అజ్మల్ బౌలింగ్‌పై ఐసీసీ నిషేధంNamasthe Telangana
thatsCricket Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
తమ జట్టులో ప్రధాన స్పిన్నర్.. చాలావరకు మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉన్న సయీద్ అజ్మల్ మీద నిషేధం వేటు పడటంతో పాకిస్థాన్ జట్టుకు చావుదెబ్బ తగిలింది. వన్డేలలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఐసీసీ అతడి బౌలింగ్ యాక్షన్ ను ఓ స్వంతంత్ర సంస్థతో ...
అప్పీల్ చేసే యోచన లేదు
అజ్మల్‌ది నీచనికృష్ట బౌలింగ్
అజ్మల్ బౌలింగ్‌పై ఐసీసీ నిషేధం
సానియా మీర్జాకు సన్మానం: కేసీఆర్ పోత్సాహంతోనే గెలిచా! వెబ్ దునియా
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సానియా మీర్జా ముఖ్యమంత్రిని మంగళవారం హైదరాబాదులో కలిసిన సందర్భంలో మాట్లాడుతూ, సానియాను క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సానియా మీర్జాకు అవసరమైన సాయం అందిస్తామని ...
కెసిఆర్ ప్రోత్సాహంతోనే గెలిచా: సానియా మీర్జాOneindia Telugu
త్వరలో సానియాకు సన్మానంసాక్షి
సీఎం కేసీఆర్‌ను కలిసిన సానియా మీర్జాNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సానియా మీర్జా ముఖ్యమంత్రిని మంగళవారం హైదరాబాదులో కలిసిన సందర్భంలో మాట్లాడుతూ, సానియాను క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సానియా మీర్జాకు అవసరమైన సాయం అందిస్తామని ...
కెసిఆర్ ప్రోత్సాహంతోనే గెలిచా: సానియా మీర్జా
త్వరలో సానియాకు సన్మానం
సీఎం కేసీఆర్‌ను కలిసిన సానియా మీర్జా
మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం Andhrabhoomi
ఖైరతాబాద్, సెప్టెంబర్ 8: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు సోమవారం చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేసిన మూడు దారులు భక్తులు బారులు తీరారు. ప్రవాహంలా ...
ఖైరతాబాద్ మహాగణపతి వద్దకు చేరుకున్న భారీ క్రేన్ మహగణపతిపై పూలవర్షం రేపటికి ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖైరతాబాద్ గణేషుడి మీద పూలవర్షంతెలుగువన్
ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద తొక్కిసలాటసాక్షి
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
ఖైరతాబాద్, సెప్టెంబర్ 8: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు సోమవారం చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేసిన మూడు దారులు భక్తులు బారులు తీరారు. ప్రవాహంలా ...
ఖైరతాబాద్ మహాగణపతి వద్దకు చేరుకున్న భారీ క్రేన్ మహగణపతిపై పూలవర్షం రేపటికి ...
ఖైరతాబాద్ గణేషుడి మీద పూలవర్షం
ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద తొక్కిసలాట
ఆసియాగేమ్స్: 679 మందితో భారత్ భారీ బృందం! వెబ్ దునియా
ఆసియాగేమ్స్‌కు పంపే భారత అథ్లెటిక్స్ బృందం ఎంపిక ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 19న దక్షిణకొరియాలోని ఇంచియాన్ వేదికగా మొదలుకానున్న ఆసియాగేమ్స్‌కు 679 మందితో కూడిన భారత జట్టును పంపేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత క్రీడాబృందంలో 516 మంది అథ్లెట్లు, 163 మంది కోచ్‌లు ఇంచియాన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఇది గత క్రీడలకు ...
ఆసియాగేమ్స్‌కు 679 మందితో భారత బృందంNamasthe Telangana
ఆసియా క్రీడలకు 516 మందిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆసియాగేమ్స్‌కు పంపే భారత అథ్లెటిక్స్ బృందం ఎంపిక ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 19న దక్షిణకొరియాలోని ఇంచియాన్ వేదికగా మొదలుకానున్న ఆసియాగేమ్స్‌కు 679 మందితో కూడిన భారత జట్టును పంపేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత క్రీడాబృందంలో 516 మంది అథ్లెట్లు, 163 మంది కోచ్‌లు ఇంచియాన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఇది గత క్రీడలకు ...
ఆసియాగేమ్స్‌కు 679 మందితో భారత బృందం
ఆసియా క్రీడలకు 516 మంది
沒有留言:
張貼留言