2015年6月8日 星期一

2015-06-09 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
చంద్రబాబును చూస్తే నవ్వొస్తోంది, జాలేస్తోంది: హరీష్   
Oneindia Telugu
సిద్ధిపేట: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నాడని, వాటికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం మెదక్‌ జిల్లా సిద్దిపేటలోని ఎన్‌జీవో భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ...

కుట్రల 'బాబు'.. గోతిలో పడ్డాడు!   సాక్షి
బాబు మూల్యం చెల్లించాల్సిందే: హరీశ్‌   ఆంధ్రజ్యోతి
బాబును చూస్తే హరీష్ కు జాలేస్తోందట   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్.. కన్ను తెరిస్తే కష్టాలే హైదరాబాద్‌లో మాకూ ...   
ఆంధ్రజ్యోతి
నేను వ్యక్తిని కాను, సీఎంను.. ఉమ్మడి రాజధానిలో మాకూ అధికారం పదేళ్లు గౌరవంగా బతికే హక్కు లేదా?.. నేను నీ సర్వెంట్‌నా? శాంతిభద్రతల బాధ్యత గవర్నర్‌దే.. మీ పెత్తనం ఏమిటి? నన్ను అవమానిస్తే 5 కోట్ల మందిని అవమానించినట్లే ట్యాపింగ్‌ నీచాతినీచం.. తప్పుడు డాక్యుమెంట్లతో బెదిరిస్తారా? మా ఎమ్మెల్యేలను కొన్నప్పుడు బుద్ధిలేదా?: ఏపీ సీఎం.
లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం..   సాక్షి
హైద్రాబాద్‌పై నాకూ హక్కు, రాష్ట్రాల మధ్య గొడవ చాలా దూరం పోతుంది, ఒక్కో అస్త్రం ...   Oneindia Telugu
ఖబడ్దార్ కెసిఆర్   Andhrabhoomi
Namasthe Telangana   
వెబ్ దునియా   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆధారాలు చిక్కాయ్... నేడో రేపో చంద్రబాబుకు నోటీసులు.. ఆపై ఎఫ్ ఐ ఆర్   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనను ఓటుకు నోటు కేసులో నిందితుడిగా చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మంగళవారం నుంచి వేగం పెంచారు. అధికారులు ఒకవైపు నిందితుల ఇళ్లపై దాడులు చేస్తూనే చంద్రబాబు ఆడియో టేపులను పరిశీలించి ఆయనపై కేసు నమోదు చేయడానికి ఉన్న మార్గాలను పక్కన పెట్టుకున్నారు.
రేపోమాపో బాబుపై ఎఫ్‌ఐఆర్?   Namasthe Telangana
బాబు ఆడియో: నోటీసుల జారీకి సన్నాహాలు! సాక్షి, టీ న్యూస్‌ ఛానళ్లపై కేసు   Oneindia Telugu
చంద్రబాబుకు నేడో, రేపో ఏసీబీ నోటీసులు?   Vaartha
తెలుగువన్   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మంచిదికాదు: ఆడియోపై దత్తాత్రేయ నో, 'హైద్రాబాద్‌లో గవర్నర్ పాలన కోసం బాబు లేఖ'   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రస్తుత పరిణామాలు (రేవంత్ రెడ్డి వ్యవహారం, చంద్రబాబు ఆడియో విడుదల) రెండు తెలుగు రాష్ట్రాలకు ఆరోగ్యకరమైనవి కావని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం అన్నారు. ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే గవర్నర్ నరసింహన్‌ను కలిశానని చెప్పారు. చంద్రబాబు ...

'ఈ పరిణామాలు మంచివి కావు.. ఫోన్ ట్యాపింగ్‌పై నో..': కేంద్ర మంత్రి దత్తాత్రేయ   వెబ్ దునియా
చంద్రబాబు ఆడియో టేపులపై మాట్లాడను : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ   ఆంధ్రజ్యోతి
కేంద్రం జోక్యం చేసుకోదు: దత్తాత్రేయ   Namasthe Telangana
Andhrabhoomi   
తెలుగువన్   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
'బాలయ్యను సీఎం చేయాలి'   
సాక్షి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆత్మకు శాంతి కలగాలంటే తక్షణం ఆయన కుమారుడు, టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను ...

చంద్రబాబు రాజీనామా చేసి.. బాలకృష్ణను సీఎం చేయాలి: షబ్బీర్ అలీ డిమాండ్   వెబ్ దునియా
డబ్బు రాజకీయాలు మొదలుపెట్టింది బాబే కేసీఆర్‌, బాబులది గురు శిష్యుల బంధం ...   ఆంధ్రజ్యోతి
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి : షబ్బీర్‌ అలీ   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
దాశరథి రంగాచార్య ఇక లేరు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌ సిటీ, వరంగల్‌, ఖమ్మం, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి) : తొలితరం ఉద్యమ రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య (86) అస్తమించారు. తెలంగాణ సాయుధ పోరాట అనుభవం, వేద అధ్యయనం కలిగిన రంగాచార్య సాహితీ వనాల మోదుగుపూలు పూయించారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ...

అక్షర వాచస్పతిఅస్తమయం   సాక్షి
దాశరథి కన్నుమూత   Andhrabhoomi
దాశరథి అస్తమయం   ప్రజాశక్తి
10tv   
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 42 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పరకాల ఎవరు: తలసాని?, రేవంత్‌కు చుక్కెదురు: సిట్ కార్యాలయంలోనే   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన ఆడియో టేపులోని మాటలు చంద్రబాబు నాయుడివి కావని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడేందుకు పరకాల ప్రభాకర్ ఎవరు ...

సిట్ కార్యాలయంలోనే ఉంచండి: కోర్టు   సాక్షి
రేవంత్ రెడ్డికి చుక్కెదురు: సిట్ కార్యాలయంలోనే ఉంచాల్సిందే   వెబ్ దునియా
సిట్ కార్యాలయంలోనే ఉంచండి :కోర్టు‌   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబు రాజీనామా చేయాలి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ మాట్లాడిన టెలిఫోన్ సంభాషణ బట్టబయలైన నేపథ్యంలో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌పై మంగళవారం (9 వ తేదీన) అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ...

ఓటుకు నోటు వ్యవహారం రాష్ట్రాల సమస్య కాదు   Andhrabhoomi
సిబిఐ విచారణకు సిద్ధం కావాలి   ప్రజాశక్తి
చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలి : మైసూరా రెడ్డి   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'బాబు ఆడియో రికార్డ్‌లపై అనుమానాలు, కేసీఆర్ బెదిరింపులు'   
Oneindia Telugu
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడివిగా చెబుతున్న టేపులు రేవంత్ రెడ్డి అరెస్టు అయిన సందర్భంలోనే ఎందుకు విడుదల చేయలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డిలు సోమవారం ప్రశ్నించారు. చంద్రబాబువిగా చెబుతున్న వాయిస్ రికార్డుల పైన తమకు చాలా అనుమానాలున్నాయని ...

ఐదు ఎమ్మెల్సీలను ఎలా గెలిచారో టీఆర్ఎస్ చెప్పాలి: మోత్కుపల్లి   ఆంధ్రజ్యోతి
ఎమ్మెల్యేలను బెదిరిస్తున్న కేసీఆర్.. చంద్రబాబును ఏమీ చేయలేరు: మోత్కుపల్లి   వెబ్ దునియా
కెసిఆర్ వి బెదిరింపు రాజకీయాలు   News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'టీడీపీని ఇబ్బంది పెట్టడానికే ఆడియో టేపు విడుదల'   
సాక్షి
గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబునాయుడు ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లనరేంద్ర తెలంగాణ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే తెలంగాణ ప్రభుత్వం టేపులు విడుదల చేసిందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు ...

చంద్రబాబును భయపెట్టాలని చూస్తున్నారు : ధూళిపాళ్ళ నరేంద్ర   వెబ్ దునియా
అడుగడుగునా అధికార దుర్వినియోగం : ధూళిపాళ్ల, జీవీ ఆంజనేయులు   ఆంధ్రజ్యోతి
బాబు ఆడియో టేప్- ఎపి,టి. మద్య తగాదానా   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言