ఆంధ్రజ్యోతి
రజనీ భార్య లతపై చీటింగ్ కేసు నమోదు..
ఆంధ్రజ్యోతి
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతపై కేసు నమోదైంది. రజనీకాంత్ నటించిన కొచ్చాడయాన్ సినిమా విషయంలో అప్పట్లో వివాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు అప్పుడు ఆందోళన చేశారు. తాజాగా ఈ సినిమా వ్యవహారంలో రజనీకాంత్ భార్య లత పై కేసు ...
కోచ్చడయాన్ వివాదం... రజనీకాంత్ భార్యపై కేసు నమోదువెబ్ దునియా
సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత మీద ఎఫ్ఐఆర్FIlmiBeat Telugu
రజనీకాంత్ భార్యపై కేసు నమోదుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతపై కేసు నమోదైంది. రజనీకాంత్ నటించిన కొచ్చాడయాన్ సినిమా విషయంలో అప్పట్లో వివాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు అప్పుడు ఆందోళన చేశారు. తాజాగా ఈ సినిమా వ్యవహారంలో రజనీకాంత్ భార్య లత పై కేసు ...
కోచ్చడయాన్ వివాదం... రజనీకాంత్ భార్యపై కేసు నమోదు
సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత మీద ఎఫ్ఐఆర్
రజనీకాంత్ భార్యపై కేసు నమోదు
వెబ్ దునియా
సల్మాన్‌ను వెంటాడుతున్న హిట్ అండ్ రన్ కేసు.. జూలై 1కి విచారణ వాయిదా...
వెబ్ దునియా
బాలీవుడ్ హీరో సల్మాన్‌ను హిట్ అండ్ రన్ కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో తనను దోషిగా ప్రకటించడంపై నటుడు సల్మాన్ ఖాన్ దాఖలు చేసుకున్న అప్పీలుపై విచారణను బాంబే హైకోర్టు వాయిదా వేసింది. జులై ఒకటో తేదిన దానిపై విచారణ చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ కేసులో సల్మాన్‌కు సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను బాంబే కోర్టు మే 8న రద్దు ...
సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు విచారణ జులై1కి వాయిదాఆంధ్రజ్యోతి
సల్మాన్ పిటిషన్ పై వాదనలు వాయిదాసాక్షి
సల్మాన్‌ఖాన్ కేసు జులై 1కు వాయిదాNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బాలీవుడ్ హీరో సల్మాన్‌ను హిట్ అండ్ రన్ కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో తనను దోషిగా ప్రకటించడంపై నటుడు సల్మాన్ ఖాన్ దాఖలు చేసుకున్న అప్పీలుపై విచారణను బాంబే హైకోర్టు వాయిదా వేసింది. జులై ఒకటో తేదిన దానిపై విచారణ చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ కేసులో సల్మాన్‌కు సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను బాంబే కోర్టు మే 8న రద్దు ...
సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు విచారణ జులై1కి వాయిదా
సల్మాన్ పిటిషన్ పై వాదనలు వాయిదా
సల్మాన్‌ఖాన్ కేసు జులై 1కు వాయిదా
ఆంధ్రజ్యోతి
'బాహుబలి'ని సపోర్ట్ చేయనన్న సీనియర్ హీరో
ఆంధ్రజ్యోతి
సీనియర్ నటుడు సురేష్ బాబు ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రంపై విమర్శలు గుప్పించారు. ఆ చిత్రాన్ని సపోర్ట్ చేయనంటూ ట్విట్ చేశాడు. ''బాహుబలి చిత్రంలో సీనియర్ నటులు జగపతిబాబు, సుమన్, ...
Will not support Mr.Rajamouli / #Bahubali: సురేష్ సెన్సేషనల్ కామెంట్స్వెబ్ దునియా
'బాహుబలి' పై సురేష్ షాకింగ్ కామెంట్స్FIlmiBeat Telugu
బాహుబలిని సపోర్ట్ చేయడటKandireega
TELUGU24NEWS
Telugu Times (పత్రికా ప్రకటన)
Palli Batani
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సీనియర్ నటుడు సురేష్ బాబు ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రంపై విమర్శలు గుప్పించారు. ఆ చిత్రాన్ని సపోర్ట్ చేయనంటూ ట్విట్ చేశాడు. ''బాహుబలి చిత్రంలో సీనియర్ నటులు జగపతిబాబు, సుమన్, ...
Will not support Mr.Rajamouli / #Bahubali: సురేష్ సెన్సేషనల్ కామెంట్స్
'బాహుబలి' పై సురేష్ షాకింగ్ కామెంట్స్
బాహుబలిని సపోర్ట్ చేయడట
వెబ్ దునియా
గుణశేఖర్ తెలివైన ప్రమోషన్!
ప్రజాశక్తి
సినిమా ప్రమోషన్ విషయంలో మనం బాలీవుడ్‌కంటే వెనకబడి వున్నామని ఇటీవలే దిల్‌రాజు మనస్సులో మాటగా చెప్పాడు. కానీ తెలుగులో ప్రమోషన్ విషయంలో నిర్మాతలు అందరికంటే తెలివిగా ఆలోచిస్తారని పలుసార్లు రుజువైన సందర్భాలున్నాయి. ప్రస్తుతానికి వస్తే గుణశేఖర్ దర్శక నిర్మాణంలో 'రుద్రమదేవి' చిత్రం రూపొందింది. ఈ సినిమా ఆరంభంలో అల్లు అర్జున్ ...
'రుద్రమదేవి'కి స్పెషల్ అట్రాక్షన్‌గా చిరంజీవి వాయిస్ ఓవర్వెబ్ దునియా
'రుద్రమదేవి'కి చిరు వాయిస్..ఆంధ్రజ్యోతి
మెగా వాయిస్‌తో రుద్రమదేవిAndhrabhoomi
Kandireega
TELUGU24NEWS
Palli Batani
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
సినిమా ప్రమోషన్ విషయంలో మనం బాలీవుడ్‌కంటే వెనకబడి వున్నామని ఇటీవలే దిల్‌రాజు మనస్సులో మాటగా చెప్పాడు. కానీ తెలుగులో ప్రమోషన్ విషయంలో నిర్మాతలు అందరికంటే తెలివిగా ఆలోచిస్తారని పలుసార్లు రుజువైన సందర్భాలున్నాయి. ప్రస్తుతానికి వస్తే గుణశేఖర్ దర్శక నిర్మాణంలో 'రుద్రమదేవి' చిత్రం రూపొందింది. ఈ సినిమా ఆరంభంలో అల్లు అర్జున్ ...
'రుద్రమదేవి'కి స్పెషల్ అట్రాక్షన్‌గా చిరంజీవి వాయిస్ ఓవర్
'రుద్రమదేవి'కి చిరు వాయిస్..
మెగా వాయిస్‌తో రుద్రమదేవి
సాక్షి
ఇప్పుడు కన్నప్ప మారాడు!
సాక్షి
ఒక కథకు ముందు ఓ హీరోను అనుకొన్నా... చివరకు ఆ కథ వేరే హీరోతో తెరకెక్కడం సినిమా రంగంలో సర్వసాధారణం. ఈ మధ్య పూరి అనుకున్న కథకు నితిన్ ఎంపికై, తర్వాత ఆ స్థానంలో వరుణ్ తేజ్ వచ్చారు. తాజాగా మరో సినిమాకు అలా జరిగింది. భక్త కన్నప్ప జీవితం ఆధారంగా తాను దర్శకత్వం వహించా లనుకున్న చిత్రంలో టైటిల్ రోల్‌కు హీరోగా మారిన కమెడియన్ సునీల్‌ను ముందు ...
భక్తకన్నప్పగా మంచు విష్ణుAndhrabhoomi
భరణి దర్శకత్వంలో 'భక్తకన్నప్ప'గా మంచు విష్ణుఆంధ్రజ్యోతి
సునీల్ కాదన్నది, మంచు విష్ణు చేస్తున్నాడుFIlmiBeat Telugu
ప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ఒక కథకు ముందు ఓ హీరోను అనుకొన్నా... చివరకు ఆ కథ వేరే హీరోతో తెరకెక్కడం సినిమా రంగంలో సర్వసాధారణం. ఈ మధ్య పూరి అనుకున్న కథకు నితిన్ ఎంపికై, తర్వాత ఆ స్థానంలో వరుణ్ తేజ్ వచ్చారు. తాజాగా మరో సినిమాకు అలా జరిగింది. భక్త కన్నప్ప జీవితం ఆధారంగా తాను దర్శకత్వం వహించా లనుకున్న చిత్రంలో టైటిల్ రోల్‌కు హీరోగా మారిన కమెడియన్ సునీల్‌ను ముందు ...
భక్తకన్నప్పగా మంచు విష్ణు
భరణి దర్శకత్వంలో 'భక్తకన్నప్ప'గా మంచు విష్ణు
సునీల్ కాదన్నది, మంచు విష్ణు చేస్తున్నాడు
సాక్షి
ఈ ఫ్యామిలీ నాకు చాలా స్పెషల్ : దాసరి
సాక్షి
''ఇప్పటివరకూ చాలా ఆడియో వేడుకల్లో పాల్గొన్నాను. కానీ పినిశెట్టి ఫ్యామిలీ, ఈ ఆడియో వేడుక నాకు చాలా స్పెషల్. అల్లు రామలింగయ్య, చలం వంటి నటులను పరిచయం చేసింది రచయిత పినిశెట్టి శ్రీరామ్మూర్తి (రవిరాజా తండ్రి). ఆయన కుటుంబానికి చెందిన మూడు తరాల వారితోనూ సినిమాలు చేశాను. వారితో నాకు మంచి అనుబంధం ఉంది. రవిరాజా పినిశెట్టి నా దగ్గరే ...
ఇండిస్టీకి వస్తారనుకోలేదుప్రజాశక్తి
పాటల మలుపుAndhrabhoomi
మలుపు మూవీ ఆడియో రిలీజ్..!Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
''ఇప్పటివరకూ చాలా ఆడియో వేడుకల్లో పాల్గొన్నాను. కానీ పినిశెట్టి ఫ్యామిలీ, ఈ ఆడియో వేడుక నాకు చాలా స్పెషల్. అల్లు రామలింగయ్య, చలం వంటి నటులను పరిచయం చేసింది రచయిత పినిశెట్టి శ్రీరామ్మూర్తి (రవిరాజా తండ్రి). ఆయన కుటుంబానికి చెందిన మూడు తరాల వారితోనూ సినిమాలు చేశాను. వారితో నాకు మంచి అనుబంధం ఉంది. రవిరాజా పినిశెట్టి నా దగ్గరే ...
ఇండిస్టీకి వస్తారనుకోలేదు
పాటల మలుపు
మలుపు మూవీ ఆడియో రిలీజ్..!
ఆంధ్రజ్యోతి
నాని ప్లేస్‌లో సుమ..
ఆంధ్రజ్యోతి
భారీ బడ్జెట్‌తో రూపొందిన బాహుబలి ఆడియో వేడుక శనివారం తిరుపతి ఎస్వీయూ మైదానంలో ఘనంగా జరగనుంది. ఈ ఆడియో వేడుకకు వ్యాఖ్యతగా ముందుగా నానిని చేయమన్నారు రాజమౌళి. అయితే నానికి ఓ చిన్న గాయం కారణంగా నాని ప్లేస్‌ను సుమ కొట్టేసింది. ఆ విషయాన్ని చిత్ర దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆడియో విడుదల కార్యక్రమం కోసం ...
నానీ కాదు...సుమ అట..సాక్షి
బాహుబలి ఆడియో యాంకరింగ్: నాని అవుట్.. సుమ ఇన్: రాజమౌళివెబ్ దునియా
బాహుబలి ఆడియో నాని యాంకరింగ్ చేయడం లేదుFIlmiBeat Telugu
Namasthe Telangana
TELUGU24NEWS
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భారీ బడ్జెట్‌తో రూపొందిన బాహుబలి ఆడియో వేడుక శనివారం తిరుపతి ఎస్వీయూ మైదానంలో ఘనంగా జరగనుంది. ఈ ఆడియో వేడుకకు వ్యాఖ్యతగా ముందుగా నానిని చేయమన్నారు రాజమౌళి. అయితే నానికి ఓ చిన్న గాయం కారణంగా నాని ప్లేస్‌ను సుమ కొట్టేసింది. ఆ విషయాన్ని చిత్ర దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆడియో విడుదల కార్యక్రమం కోసం ...
నానీ కాదు...సుమ అట..
బాహుబలి ఆడియో యాంకరింగ్: నాని అవుట్.. సుమ ఇన్: రాజమౌళి
బాహుబలి ఆడియో నాని యాంకరింగ్ చేయడం లేదు
వెబ్ దునియా
పవర్ స్టార్ పంపిన మామిడి పళ్లు అందాయి.. పళ్లబుట్ట ఫోటోతో నితిన్ ట్వీట్...
వెబ్ దునియా
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ శివార్లలో ఓ మామిడితోట ఉంది. ఈ చెట్లకు ప్రతి యేడాది కాచే మామిడి పండ్లను తన అప్తులకి పంపిణీ చేస్తుంటారు. తొలుత తన ఇద్దరన్నయ్యలైన చిరంజీవి, నాగబాబుకి ఆ మామిడి పళ్ళను పంపించడం అలవాటు. ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, ఇంకా పలువురు సినిమా రంగంలోని ప్రముఖులకు పవన్ కళ్యాణ్ ...
పవన్ పండ్లా..మజాకా..ఆంధ్రజ్యోతి
నితిన్ కు మామిడి పళ్లు పంపిన పవన్సాక్షి
మామిడి పండ్లతో పండగ చేసుకుంటున్నారుKandireega
Namasthe Telangana
FIlmiBeat Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ శివార్లలో ఓ మామిడితోట ఉంది. ఈ చెట్లకు ప్రతి యేడాది కాచే మామిడి పండ్లను తన అప్తులకి పంపిణీ చేస్తుంటారు. తొలుత తన ఇద్దరన్నయ్యలైన చిరంజీవి, నాగబాబుకి ఆ మామిడి పళ్ళను పంపించడం అలవాటు. ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, ఇంకా పలువురు సినిమా రంగంలోని ప్రముఖులకు పవన్ కళ్యాణ్ ...
పవన్ పండ్లా..మజాకా..
నితిన్ కు మామిడి పళ్లు పంపిన పవన్
మామిడి పండ్లతో పండగ చేసుకుంటున్నారు
ఆంధ్రజ్యోతి
పశ్చిమగోదావరి : బతికుండగానే తండ్రిని శ్మశానంలో వదిలేసిన కసాయి కొడుకు
ఆంధ్రజ్యోతి
పశ్చిమగోదావరి, జూన్ 13 : ఓ కసాయి కొడుకు బతికుండగానే తండ్రిని శ్మశానవాటికలో వదిలేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. పాలకొల్లు పట్టణానికి చెందిన వృద్ధుడు పట్నాల కాశయ్యను ఆయన కుమారుడే శ్మశానంలో వదిలేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న కాశయ్య ఇక బతకడని కొడుకు ఈ దుర్గార్గానికి పాల్పడ్డారు. వృద్ధుడికి కొడుకుతోపాటు ముగ్గురు ...
ఇంకా మరిన్ని »

26న వస్తున్న జేమ్స్ బాండ్
Telangana99
తెలంగాణ99.కామ్: అల్లరి నరేష్ హీరోగా తాజాగా రూపొందుతున్న చిత్రం జేమ్స్ బాండ్. నేను కాదు నా పెళ్ళాం అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమాలో సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నది. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని సాయి కిషోర్ మచ్చ దర్శకత్వం వహిస్తునారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 26న ...
డాన్ లాంటి 'జేమ్స్ బాండ్'ప్రజాశక్తి
అల్లరి నరేష్ జేమ్స్ బాండ్ గ్రాండ్ రిలీజ్ డేట్Palli Batani
జూన్ 26న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న 'జేమ్స్ బాండ్'Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
Telangana99
తెలంగాణ99.కామ్: అల్లరి నరేష్ హీరోగా తాజాగా రూపొందుతున్న చిత్రం జేమ్స్ బాండ్. నేను కాదు నా పెళ్ళాం అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమాలో సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నది. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని సాయి కిషోర్ మచ్చ దర్శకత్వం వహిస్తునారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 26న ...
డాన్ లాంటి 'జేమ్స్ బాండ్'
అల్లరి నరేష్ జేమ్స్ బాండ్ గ్రాండ్ రిలీజ్ డేట్
జూన్ 26న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న 'జేమ్స్ బాండ్'
沒有留言:
張貼留言