వెబ్ దునియా
గోడదూకిన యువతి కలకలం..! నితిన్‌ను పెళ్లి చేసుకుంటానని మారాం...!
వెబ్ దునియా
సినీ స్టార్స్‌పై అభిమాన పిచ్చి ముదిరితే ఎంతకైనా తెగిస్తారు అనే విషయమై మరోసారి నిర్ధారణ అయింది. ఆ కోవలో అభిమాన హీరో నితిన్‌పై పిచ్చి ముదిరిన ఓ అభిమానురాలు ఆయన్ను ప్రేమిస్తున్నట్టుగాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటానని మారాం చేసింది. ఇక అసలు విషయానికొస్తే హీరో నితిన్ అంటే పిచ్చి అభిమానం ఉన్న ఒక యువతి జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన ఇంటి ...
నితిన్ కోసం గోడ దూకిందిNews4Andhra
నితిన్ ఫ్యాన్‌ను.. పెళ్లి చేసుకుంటా..నితిన్ ఇంట్లో యువతి హల్‌చల్Palli Batani
నితిన్ ఇంటి గోడ దూకిందితెలుగువన్
Namasthe Telangana
FIlmiBeat Telugu
TV5
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సినీ స్టార్స్‌పై అభిమాన పిచ్చి ముదిరితే ఎంతకైనా తెగిస్తారు అనే విషయమై మరోసారి నిర్ధారణ అయింది. ఆ కోవలో అభిమాన హీరో నితిన్‌పై పిచ్చి ముదిరిన ఓ అభిమానురాలు ఆయన్ను ప్రేమిస్తున్నట్టుగాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటానని మారాం చేసింది. ఇక అసలు విషయానికొస్తే హీరో నితిన్ అంటే పిచ్చి అభిమానం ఉన్న ఒక యువతి జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన ఇంటి ...
నితిన్ కోసం గోడ దూకింది
నితిన్ ఫ్యాన్‌ను.. పెళ్లి చేసుకుంటా..నితిన్ ఇంట్లో యువతి హల్‌చల్
నితిన్ ఇంటి గోడ దూకింది
TV5
'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు'
TV5
నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకుని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచిన నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఈ నిర్మాణ సంస్థలో శర్వానంద్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా ప్రస్తుతం రూపొందుతోన్న చిత్రం 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'. ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు ...
మనసు దోచే ప్రేమకథ!Andhraprabha Daily
ఈ సినిమా ఓ అందమైన పూలగుత్తిసాక్షి
శర్వానంద్, నిత్య.. నిజమైన ప్రేమికులు: కెఎస్ రామారావువెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
TV5
నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకుని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచిన నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఈ నిర్మాణ సంస్థలో శర్వానంద్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా ప్రస్తుతం రూపొందుతోన్న చిత్రం 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'. ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు ...
మనసు దోచే ప్రేమకథ!
ఈ సినిమా ఓ అందమైన పూలగుత్తి
శర్వానంద్, నిత్య.. నిజమైన ప్రేమికులు: కెఎస్ రామారావు
వెబ్ దునియా
సెంటిమెంట్‌లో బాలయ్య.. మార్చి 28న 'లయన్' విడుదలు..!
వెబ్ దునియా
వెండితెరపై సెంటిమెంట్‌లను పండించడంలో మేటిగా నిలిచేది టాలీవుడ్ స్టార్‌లే. సినిమాల్లోనే కాకుండా అన్ని విషయాల్లోనూ సెంటిమెంట్‌ను పాటిస్తుంటారు. టాలీవుడ్ హీరోలలో కొందరికి సినిమా పేర్ల అక్షరాల్లో సెంటిమెంట్ ఉంటే, మరికొందరికి సినిమాల్లోని పాత్రల సెంటిమెంట్. ఇప్పుడీ సెంటిమెంట్‌లో నందమూరి బాలకృష్ణ కూడా చేరుకున్నారు. సత్యదేవా ...
మళ్లీ అదే సెంటిమెంట్‌తోAndhrabhoomi
బాలయ్య 'లెజెండ్' సెంటిమెంటుNews4Andhra
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వెండితెరపై సెంటిమెంట్‌లను పండించడంలో మేటిగా నిలిచేది టాలీవుడ్ స్టార్‌లే. సినిమాల్లోనే కాకుండా అన్ని విషయాల్లోనూ సెంటిమెంట్‌ను పాటిస్తుంటారు. టాలీవుడ్ హీరోలలో కొందరికి సినిమా పేర్ల అక్షరాల్లో సెంటిమెంట్ ఉంటే, మరికొందరికి సినిమాల్లోని పాత్రల సెంటిమెంట్. ఇప్పుడీ సెంటిమెంట్‌లో నందమూరి బాలకృష్ణ కూడా చేరుకున్నారు. సత్యదేవా ...
మళ్లీ అదే సెంటిమెంట్‌తో
బాలయ్య 'లెజెండ్' సెంటిమెంటు
వెబ్ దునియా
ఐపై హిజ్రాల దాడి... శంకర్ ఇంటి ముందు ధర్నాకు రెడీ
వెబ్ దునియా
విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ఐ తాజా వివాదంలో చిక్కుకుంది. తమను అవమాన పరిచారంటూ హిజ్రాలు ఆరోపిస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్రాన్ని రూపొందించారని వారు ధ్వజమెత్తారు. తక్షణం ఆ దృశ్యాలను కత్తిరించాలని డిమాండ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. శంకర్ ఈ చిత్రంలో ప్రతినాయకుల్లో హిజ్రాపాత్రను ఒకరిగా ...
డాక్టర్లకు 'ఐ' టిక్కెట్లు కొనిచ్చాడుFIlmiBeat Telugu
శంకర్‌పై హిజ్రాల ధ్వజంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ఐ తాజా వివాదంలో చిక్కుకుంది. తమను అవమాన పరిచారంటూ హిజ్రాలు ఆరోపిస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్రాన్ని రూపొందించారని వారు ధ్వజమెత్తారు. తక్షణం ఆ దృశ్యాలను కత్తిరించాలని డిమాండ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. శంకర్ ఈ చిత్రంలో ప్రతినాయకుల్లో హిజ్రాపాత్రను ఒకరిగా ...
డాక్టర్లకు 'ఐ' టిక్కెట్లు కొనిచ్చాడు
శంకర్‌పై హిజ్రాల ధ్వజం
తెలుగువన్
రెహమాన్ ఈసారీ మిస్సయ్యాడు...
తెలుగువన్
నాలుగేళ్ళ క్రితం 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమా ద్వారా ఆస్కార్ అవార్డు కొట్టిన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మరోసారి ఆస్కార్ అవార్డ్ కొట్టాలన్న తపనతో వున్నాడు. అందుకే ఆయన ఈమధ్యకాలంలో అంతర్జాతీయ స్థాయి చిత్రాలకే సంగీతాన్ని అందించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీన 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈసారి ...
ఆఖరి పోరాటంలో ఆస్కారం ఎవరికో?సాక్షి
ఆస్కార్ రేసు నుండి ఏఆర్ రెహమాన్ ఔట్FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
నాలుగేళ్ళ క్రితం 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమా ద్వారా ఆస్కార్ అవార్డు కొట్టిన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మరోసారి ఆస్కార్ అవార్డ్ కొట్టాలన్న తపనతో వున్నాడు. అందుకే ఆయన ఈమధ్యకాలంలో అంతర్జాతీయ స్థాయి చిత్రాలకే సంగీతాన్ని అందించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీన 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈసారి ...
ఆఖరి పోరాటంలో ఆస్కారం ఎవరికో?
ఆస్కార్ రేసు నుండి ఏఆర్ రెహమాన్ ఔట్
వెబ్ దునియా
13 ఏళ్ళలో జయసుధకు నటన నేర్పా...
వెబ్ దునియా
''జయసుధకి 13 ఏళ్ల వయసులో యాక్టింగ్‌లో మెళకువలు, నడకలు నేర్పించాను. అలాగే విజయశాంతిని పరిచయం చేశాను. చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను. అభిమానుల అండదండలు మాకెప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను'' అని విజయ నిర్మల అన్నారు. jayasudha-vijayanirmala. విజయనిర్మల మనవడు, వెర్సటైల్ యాక్టర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా ప్రేక్షకుల ...
రెండేళ్లు కసరత్తులు చేశాడు : విజయనిర్మలసాక్షి
పూర్తికావస్తున్న నవీన్ చిత్రంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
''జయసుధకి 13 ఏళ్ల వయసులో యాక్టింగ్‌లో మెళకువలు, నడకలు నేర్పించాను. అలాగే విజయశాంతిని పరిచయం చేశాను. చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను. అభిమానుల అండదండలు మాకెప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను'' అని విజయ నిర్మల అన్నారు. jayasudha-vijayanirmala. విజయనిర్మల మనవడు, వెర్సటైల్ యాక్టర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా ప్రేక్షకుల ...
రెండేళ్లు కసరత్తులు చేశాడు : విజయనిర్మల
పూర్తికావస్తున్న నవీన్ చిత్రం
తెలుగువన్
అల్లు అర్జున్‌ని ఫ్లాట్ చేసిన దర్శకుడు
తెలుగువన్
అల్లువారబ్బాయి అల్లు అర్జున్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిందంటే నేటి యువ దర్శకులకు అక్కీ ఛాన్స్ దక్కినట్టే. ఇప్పుడా లక్కీ ఛాన్స్‌ని యువ దర్శకుడు విజయకుమార్ కొండా సొంతం చేసుకున్నాడు. 'గుండెజారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' సినిమాలో హిట్లు కొట్టిన విజయకుమార్ కొండా తదుపరి చిత్రం ఏమిటా... ఏ హీరోతో చేయబోతున్నాడా అన్న ...
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా దర్శకుడు ఎవరు?FIlmiBeat Telugu
అల్లు అర్జున్ కొత్త సినిమా.. విజయకుమార్‌తో ఓకే!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
అల్లువారబ్బాయి అల్లు అర్జున్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిందంటే నేటి యువ దర్శకులకు అక్కీ ఛాన్స్ దక్కినట్టే. ఇప్పుడా లక్కీ ఛాన్స్‌ని యువ దర్శకుడు విజయకుమార్ కొండా సొంతం చేసుకున్నాడు. 'గుండెజారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' సినిమాలో హిట్లు కొట్టిన విజయకుమార్ కొండా తదుపరి చిత్రం ఏమిటా... ఏ హీరోతో చేయబోతున్నాడా అన్న ...
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా దర్శకుడు ఎవరు?
అల్లు అర్జున్ కొత్త సినిమా.. విజయకుమార్‌తో ఓకే!
Andhrabhoomi
విజయ్ 'పులి'
Andhrabhoomi
తమిళనాడులో 'కత్తి' సినిమాతో బాక్సాఫీస్‌ను ఉరకలెత్తిస్తున్న విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'పులి'. ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై శింబుదేవన్ దర్శకత్వంలో పి.టి.సెల్వకుమార్ రూపొందిస్తున్న తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రం 'పులి'. ఈ చిత్రానికి తెలుగులో పేరును నిర్ణయించలేదు. ఈ సినిమాకు తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ బాణీలు ...
ట్యూన్ నచ్చిందిAndhraprabha Daily
దేవిశ్రీ ఫింగర్‌కి 'పులి' రింగు...తెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
తమిళనాడులో 'కత్తి' సినిమాతో బాక్సాఫీస్‌ను ఉరకలెత్తిస్తున్న విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'పులి'. ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై శింబుదేవన్ దర్శకత్వంలో పి.టి.సెల్వకుమార్ రూపొందిస్తున్న తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రం 'పులి'. ఈ చిత్రానికి తెలుగులో పేరును నిర్ణయించలేదు. ఈ సినిమాకు తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ బాణీలు ...
ట్యూన్ నచ్చింది
దేవిశ్రీ ఫింగర్‌కి 'పులి' రింగు...
వెబ్ దునియా
శ్రీదివ్యకు ఆఫర్ల పంట.... కార్తీ సరసకు రెడీ...!
వెబ్ దునియా
తమిళ తెరపై వరుస హిట్‌లతో వెలుగొందుతున్న తెలుగమ్మాయి శ్రీదివ్య. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఆఫర్ల పంట పండిస్తోంది. ఇన్నాళ్లు బీ క్లాస్ హీరోలతోనే నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీగా పెద్ద ఆఫర్ వచ్చింది. శ్రీదివ్యకు హీరో కార్తీ సరసన నటించే ఛాన్స్ చిక్కింది. గోకుల్ దర్శకత్వంలో కార్తీ ద్విపాత్రాభినంతో తెరకెక్కుతున్న చిత్రం 'కాష్మోరా' ఇందులో ...
కార్తీతో తెలుగమ్మాయిNews4Andhra
కార్తి 'కాష్మోరా'...హీరోయిన్ ఎవరంటే?FIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమిళ తెరపై వరుస హిట్‌లతో వెలుగొందుతున్న తెలుగమ్మాయి శ్రీదివ్య. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఆఫర్ల పంట పండిస్తోంది. ఇన్నాళ్లు బీ క్లాస్ హీరోలతోనే నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీగా పెద్ద ఆఫర్ వచ్చింది. శ్రీదివ్యకు హీరో కార్తీ సరసన నటించే ఛాన్స్ చిక్కింది. గోకుల్ దర్శకత్వంలో కార్తీ ద్విపాత్రాభినంతో తెరకెక్కుతున్న చిత్రం 'కాష్మోరా' ఇందులో ...
కార్తీతో తెలుగమ్మాయి
కార్తి 'కాష్మోరా'...హీరోయిన్ ఎవరంటే?
వెబ్ దునియా
నేనే దేవుడనుకుంటే నాకన్నా పిచ్చోడు ఉండడు... పవన్ కళ్యాణ్
వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడతారని తెలిసిందే. ఏదైనా వుంటే వెంటనే చెప్పేస్తాడు. ఇటీవలే గోపాల గోపాల సినిమా తర్వాత అభిమానులు చాలామంది కొన్నిచోట్ల కృష్ణుడుగా నటించిన పవన్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. దేవుడిగా భావిస్తూ ఆయనకూ హారతులు కూడా ఇచ్చారు. pawan kalyan. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళితే... సినిమాలో పాత్ర పరంగా దేవుడిగా ...
పవన్ కళ్యాణ్ పొగడ్తలపై మెగా ఫ్యాన్స్ హ్యాపీ!FIlmiBeat Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడతారని తెలిసిందే. ఏదైనా వుంటే వెంటనే చెప్పేస్తాడు. ఇటీవలే గోపాల గోపాల సినిమా తర్వాత అభిమానులు చాలామంది కొన్నిచోట్ల కృష్ణుడుగా నటించిన పవన్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. దేవుడిగా భావిస్తూ ఆయనకూ హారతులు కూడా ఇచ్చారు. pawan kalyan. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళితే... సినిమాలో పాత్ర పరంగా దేవుడిగా ...
పవన్ కళ్యాణ్ పొగడ్తలపై మెగా ఫ్యాన్స్ హ్యాపీ!
沒有留言:
張貼留言