2015年1月15日 星期四

2015-01-16 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
ఇమ్రాన్ ఖాన్ కు చేదుఅనుభవం   
సాక్షి
పెషావర్: కొత్తగా పెళ్లాడిన పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ కు పెషావర్ లో చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదుల దాడికి గురైన పెషావర్ సైనిక పాఠశాలను సతీసమేతంగా సందర్శించేందుకు వచ్చిన ఆయనను విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దాడిని రాజకీయం చేయడానికి వచ్చారంటూ మండిపడ్డారు. పెళ్లి వేడుకల్లో మునిగి తేలి తీరిగ్గా ...

ఇమ్రాన్‌ ఖాన్‌ కు చేదు అనుభవం   News4Andhra
'పెళ్లి వేడుకల్లో మునిగి తేలి తీరిగ్గా ఇప్పుడొస్తారా'   Namasthe Telangana
పెషావర్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌కు ఘోర అవమానం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భార్యలు బుర్ఖా ధరించలేదనీ... ఇసిస్ తీవ్రవాదుల ఘాతుకం!   
వెబ్ దునియా
భార్యలు బుర్ఖా ధరించలేదని ఆగ్రహించిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు వారి భర్తలను కాల్చి చంపిన ఘటన తాజాగా వెలుగు చూసింది. అదీ కూడా బహిరంగంగా కాల్చి చంపడం గమనార్హం. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) లకు మంచిపట్టుండే ప్రాంతంలో ముస్లిం మహిళలు కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా ఆఫ్ఘన్ తరహా బుర్ఖాలను ధరించాలని ...

మీ భార్యలకు బురఖాలేవి ?   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
12 ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ నిషేధం?!!   
వెబ్ దునియా
పెషావర్‌లోని సైనిక పాఠశాలపై తాలిబన్ తీవ్రవాదుల దాడి నేపథ్యంలో నిద్రలేచిన పాకిస్థాన్ తాజాగా 12 ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించాని భావిస్తోంది. వీటిలో ప్రధానమైన జమాత్-ఉద్-దావా, తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్, హక్కానీ నెట్ వర్క్ తదితర సంస్థలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పాక్ భూభాగంపై ఉగ్రవాదుల ఆనవాళ్లు లేకుండా చేయాలని అంతర్జాతీయ ...

నలుగురు తాలిబన్ తీవ్రవాదులకు మరణ శిక్ష   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
నిమిషాల వ్యవధిలోనే పత్రిక కొనుగోలు (15-Jan-2015)   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్యారిస్‌, జనవరి 15: ఫ్రాన్స్‌ వ్యంగ్యపత్రిక చార్లీ హెబ్డోకు పాఠకులు బ్రహ్మరథం పట్టారు. ఉగ్రవాద దాడులను ఏ మాత్రమూ లెక్కచేయకుండా మరిన్ని కాపీలతో ముందుకొచ్చిన ఆ పత్రికను... అంతకుమించిన డిమాండ్‌తో ఆదరించారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తరువాతి సంచిక విడుదలపై కొంత సందేహం నెలకొన్నా... ఎప్పటిలాగే పత్రికను విడుదల చేస్తామని యాజమాన్యం ...

మహ్మద్ ప్రవక్త వ్యంగ్య కార్టూన్‌తో చార్లీ హెబ్డో : నిమిషాల్లో 30 లక్షల కాపీలు సేల్!   వెబ్ దునియా
నిమిషాల్లో హాట్ కేక్ ల్లా అమ్ముడుపోయాయి..   సాక్షి
చార్లీ హెబ్డోపై దాడి మా పనే   Andhrabhoomi
Teluguwishesh   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 22 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నాన్న నన్ను పట్టించుకోలేదు: జాకీచాన్ సన్ జెసీచాన్   
వెబ్ దునియా
డ్రగ్స్ కేసులో జైలు పాలైన జాకీచాన్ కుమారుడు జెసీచాన్ సంచలన కామెంట్స్ చేశాడు. తద్వారా జాకీచాన్ ఇంటి గొడవ బయటి లోకానికి తెలిసిపోయింది. తన తండ్రి కారణంగానే తాను జైలుకెళ్లానంటూ అతడు వ్యాఖ్యానించాడు. సెలబ్రిటీల కుటుంబంలో జన్మించిన తాను విలాసవంతమైన జీవితాన్ని గడిపానని చెప్పిన అతడు సినిమాల్లో బిజీగా ఉన్న తన తండ్రి తనను ఎప్పుడూ ...

అంతా మా నాన్నే చేశాడు... జాకీచాన్ పుత్రరత్నం   తెలుగువన్
నా జైలుకు కారణం మానాన్నే: జాకీ చాన్ కొడుకు   సాక్షి
నా తండ్రి వల్లే నేను జైల్లో: జాకీచాన్ కొడుకు   Namasthe Telangana
FIlmiBeat Telugu   
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాశ్మీర్ లేకుండా చర్చలుండవు: పాక్   
Andhrabhoomi
ఇస్లామాబాద్, జనవరి 13: కాశ్మీర్ అంశం అజెండాలో లేకపోతే భారత్‌తో ఎలాంటి చర్యలు జరిపే ప్రసక్తి లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. గత ఏడాది ఇరుదేశాల మధ్య జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని భారత్ రద్దు చేసుకుందని, దీన్నిబట్టి చూస్తే శాంతి చర్యల పట్ల భారత్‌కు ఎలాంటి ఆసక్తి లేదన్న విషయం స్పష్టమవుతోందన్నారు. అమెరిక విదేశాంగ మంత్రి ...

టెర్రరిజంపై పాక పోరాడాల్సిందే అమెరికా విదేశాంగ మంత్రి కెర్రీ పిలుపు   Andhraprabha Daily
కెర్రీ పర్యటన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కశ్మీర్ లేనిదే భారత్‌తో చర్చలు లేవు: పాక్   సాక్షి
వెబ్ దునియా   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కార్టూనిస్ట్ లారీ పికరింగ్‌కు పోలీసులు రక్షణ.. ఎందుకంటే?   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా కార్టూనిస్ట్ లారీ పికరింగ్‌కు పోలీసులు రక్షణ కల్పించారు. పికరింగ్ ఓ వివాదాస్పదమైన కార్టూన్‌ను పోస్ట్ చేసిన కొద్ది క్షణాలకే ఫ్రాన్స్‌లో ఉగ్రదాది జరిగింది. పోలీసులు అతనిని ఇంట్లో కలిసి హెచ్చరించారు. అతని దగ్గర వ్యక్తి గత సమాచారంతో పాటు, కొన్ని ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. పికరింగ్‌కు కూడా ముప్పు పొంచి ఉందనే ఉద్ధేశ్యంతో ...

లారీ కార్టూన్‌ పై వివాదం   TV5

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బుక్తీ హత్య కేసులో ముషారఫ్ దోషే : పాక్ ప్రత్యేక కోర్టు   
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దోషిగా తేలారు. బలూచ్ నేషనలిస్ట్ పార్టీ నేత నవాజ్ అక్బర్ బుగ్తీ హత్య కేసులో ముషారఫ్‌ను పాక్ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆయనకు విధించే శిక్షలను మాత్రం తర్వాత ఖరారు చేయనుంది. గత 2006 సంవత్సరంలో బుగ్తీ హత్య జరిగింది. ఆ సమయంలో ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ...

ముషారఫ్ ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు   సాక్షి
బుగ్తి హత్యకేసులో ముషారఫ్ దోషి   Andhrabhoomi
ముషారఫ్ ను దోషి గా ప్రకటించిన కోర్టు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూఎస్ ట్విట్టర్, యూట్యూబ్ అకౌంట్ల హ్యాక్!   
వెబ్ దునియా
యూఎస్ మిలటరీ కమాండ్ సెంట్ కామ్‌కు సంబంధించిన ట్విట్టర్, యూట్యూబ్ అకౌంట్లను ఇస్లామిక్ మిలిటెంట్ల మద్దతుదారులు హ్యాక్ చేశారు. అమెరికా సైనికుల్లారా, మేము వస్తున్నాం, మీ అంతు చూస్తాం అంటూ వాళ్లు ఓ సందేశాన్ని సెంట్‌కామ్ ట్విట్టర్ ఫీడ్ మీద రాశారు. అంతేగాకుండా.. కొన్ని మిలటరీ డాక్యుమెంట్లు కూడా దర్శనమిచ్చాయి. హ్యాక్‌కు ...

యూఎస్ మిలటరీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్‌లో ఉరిశిక్షల పర్వం : మరో ఏడుగురు ఉగ్రవాదులకు ఉరి!   
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో ఉరిశిక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ఏడుగురు తీవ్రవాదులకు ఉరిశిక్షలను ఆ దేశం అమలు చేసింది. పాక్‌లోని నాలుగు జైళ్లలో వీరికి ఉరిశిక్షను అమలు చేశారు. దీంతో ఇప్పటి వరకు పాక్‌లో ఉరితీసిన ఉగ్రవాదుల సంఖ్య 17కు చేరింది. మంగళవారం తెల్లవారుజామున ఉరితీసిన తీవ్రవాదుల్లో షాహిద్ హనీఫ్, బెహ్రమ్ ఖాన్, మహ్మద్ తల్హా, జుల్ఫికర్ అలీ, ...

ఏడుగురు ఉగ్రవాదులకు ఉరి   News Articles by KSR
మరో ఏడుగురు ఉగ్రవాదులకు ఉరి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言