2015年7月4日 星期六

2015-07-05 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
క్రికెట్‌కు హ్యారిస్ వీడ్కోలు   
సాక్షి
లండన్: యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా పేసర్ రియాన్ హ్యారిస్ సంచలన నిర్ణ యం తీసుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కోసం జట్టుతో పాటే ఉన్న ఈ 35 ఏళ్ల ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. మోకాలి గాయం తిరగబెట్టడంతో ఎసెక్స్‌తో జరిగిన చివరి వార్మప్ మ్యాచ్‌లో తను ఆడలేదు. స్కానిం గ్‌లో అతడి కుడి ...

క్రికెట్‌కు హారిస్‌ గుడ్‌బై   ఆంధ్రజ్యోతి
క్రికెట్‌కు హారిస్ గుడ్‌బై   Andhrabhoomi
క్రికెట్‌కు హారిస్‌ వీడ్కోలు   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


కష్టాల్లో పాకిస్థాన్‌.. శ్రీలంకతో మూడో టెస్ట్‌   
ఆంధ్రజ్యోతి
పల్లికలె: శ్రీలంకతో జరుగుతున్న మూడో, ఆఖరి టెస్టులో పాకిస్థాన్‌ కష్టాల్లో పడింది. ఆతిథ్య లంకను తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్‌ చేసి.. బ్యాటింగ్‌ ప్రారంభించిన పాక్‌ రెండో రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లకు 209 రన్స్‌ చేసింది. సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ (72 బ్యాటింగ్‌), అజర్‌ అలీ (52) రాణించారు. దమ్మిక ప్రసాద్‌, నువాన్‌ ప్రదీప్‌ చెరో ...

పాక్‌కు తప్పని కష్టాలు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
గంగూలీ ఆఫర్‌ను కాదనలేకపోయా..!   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: హైదరాబాదీ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓఝా హైదరాబాద్‌ జట్టుకు బైబై చెప్పేశాడు. వచ్చే దేశవాళీ సీజన్‌ నుంచి అతడు బెంగాల్‌ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. బెంగాల్‌కు ఆడాలంటూ భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చేసిన ప్రతిపాదనను కాదనలేకపోయానని ఈ సందర్భంగా ఓఝా చెప్పుకొచ్చాడు. 'బెంగాల్‌ తరఫున బరిలోకి దిగితే బాగుంటుందని గంగూలీ ...

గంగూలీ ఆఫర్ నచ్చింది.. అందుకే వెళ్తున్నా : ఓజా   Andhrabhoomi
గంగూలీ ఆఫర్‌, బెంగాల్‌కు ఆడనున్న ఓజా   Oneindia Telugu
బెంగాల్‌ జట్టులో ఓజా   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
నిజాయితీగా ఆడా: మోడీపై రైనా తర్వాత డ్వేన్ బ్రావో   
thatsCricket Telugu
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఆరోపణల పైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు, వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో స్పందించాడు. తాను క్రికెట్ ఎప్పుడూ నిజాయితీగానే ఆడానని చెప్పాడు. తాను తన అభిమానుల కోసం వివరణ ఇస్తున్నానని చెప్పాడు. క్రికెట్‌ను తాను ఎంతగానో ప్రేమిస్తానని చెప్పాడు. ఈ క్రికెట్ తనకు తన జీవితంలో ఎన్నో ఇచ్చిందన్నాడు.
ఎప్పుడూ తప్పు చేయలేదు   సాక్షి
నేనెలాంటి తప్పూ చేయలేదు   ఆంధ్రజ్యోతి
అక్రమాలకు పాల్పడలేదు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎందుకిలా...నా'డల్'   
సాక్షి
రఫెల్ నాదల్... టెన్నిస్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. రెండేళ్ల క్రితం ఏ టోర్నీలో అయినా నాదల్ ఎదురవుతున్నాడంటే వణికిపోయిన ప్రత్యర్థులు... ఇప్పుడు నాదల్‌తో మ్యాచ్ అంటే లైట్ తీసుకునే స్థితి వచ్చింది. ఈసారి వింబుల్డన్ రెండో రౌండ్‌లో డస్టిన్ బ్రౌన్ అనే అనామక క్రీడాకారుడి చేతిలో ఓడిపోయాడు. ఇక తనకు ఎదురులేని ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా ఈసారి ...

నా ప్రస్థానం ఆగదు   Andhrabhoomi
నాదల్‌కు కష్టకాలం   ప్రజాశక్తి
నాదల్ ఔట్   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బెంగళూరు జట్టును అమ్మకానికి పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా   
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇండియన్ లిక్కర్ కింగ్‌గా పేరున్న కింగ్ ఫిషర్ ఎయిర్‌ లైన్స్ అధినేత విజయ్ మాల్యా అమ్మకానికి పెట్టనున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒక్కో సంస్థ నుంచి తప్పుకుంటూ వస్తున్న విజయ్ మాల్యాకు చెందిన జట్టును జిందాల్ గ్రూపునకు చెందిన జేఎస్ డబ్ల్యూ స్టీల్ కొనుగోలు ...

ఐపిఎల్‌ బరిలోకి జెఎస్‌డబ్ల్యు   ఆంధ్రజ్యోతి
అమ్మకానికి ఆర్‌సిబి: దక్కించుకోనున్న జిందాల్   thatsCricket Telugu
అమ్మకానికి రాయల్ చాలెంజర్స్ టీమ్!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
గ్రౌండ్‌లో డ్రోన్ల కలకలం: మిలటరీకి సఫారీ జట్టు సారీ   
thatsCricket Telugu
ఢాకా: దక్షిణాఫ్రికా క్రికెట్ టీం గురువారం నాడు బంగ్లాదేశ్ మిలటరీకి క్షమాపణలు చెప్పింది. బంగ్లాదేశ్ మిర్పూర్‌లోని షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ సమయంలో డ్రోన్లను ఉపయోగించినందుకు సఫారీ జట్టు క్షమాపణలు కోరింది. షేర్ ఎ బంగ్లా నేషనల్‌ స్టేడియంలో బుధవారం ఓ డ్రోన్‌ ఆకాశంలో ఎగరడం కలకలం సృష్టించింది. ఈ సంఘటన బంగ్లాదేశ్‌ ...

మైదానంలో సఫారీ డ్రోన్   సాక్షి
దడపుట్టించిన డ్రోన్‌!   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
కాంస్యం వేటలో సర్దార్ సేన   
Andhrabhoomi
ఆంట్‌వెర్ప్, జూలై 4: వరల్డ్ లీగ్ హాకీ సెమీ ఫైనల్స్ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకంపై కనే్నసింది. సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత్ శుక్రవారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో బెల్జియంతో తలపడి 0-4 తేడాతో చిత్తయింది. అయితే, పాయింట్ల ఆధారంగా మూడో స్థానానికి ఆదివారం జరిగే పోరులో బ్రిటన్‌ను ఢీ కొంటుంది. ఆతిథ్య దేశం హోదాలో ఇప్పటికే వరల్డ్ లీగ్ ...

కాంస్యం కోసం పోరాటం   ప్రజాశక్తి
హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బేటీ బచావ్: మోడీకి మద్దతుగా సచిన్ సారాతో సెల్ఫీ అండ్ ట్వీట్   
వెబ్ దునియా
''బేటీ బచావ్.. బేటీ పఢావ్" కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి మద్దతుగా ప్రతి తండ్రి తన కుమార్తెతో తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్లో పోస్టు చేయాలని మోడీ సూచించారు. ఆయన పిలుపునందుకుని దేశవ్యాప్తంగా చాలా మంది తమ కుమార్తెలతో సెల్ఫీలు తీసుకుని వాటిని ట్విట్టర్లో పోస్టు ...

భేటీ బచావోకు సచిన్ మద్దతు..కూతురితో సెల్ఫీ   Namasthe Telangana
కూతురు సారాతో సెల్ఫీ దిగిన సచిన్(ఫొటోలు)   thatsCricket Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రెజ్లర్ సుశీల్‌కు గాయం   
సాక్షి
న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు లాస్‌వెగాస్‌లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. 2016 రియో ఒలింపిక్స్ కోసం ఇది తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్. 'ప్రాక్టీస్ సమయంలో నా కుడి భుజానికి గాయమైంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చా రు. ప్రస్తుతానికైతే ఈ గాయం ...

సుశీల్‌కు గాయం   Andhrabhoomi
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సుశీల్‌ దూరం   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言