ఆంధ్రజ్యోతి
దావూద్ లొంగిపోతానన్నాడు.. ఆడ్వాణీ గేమ్ ఆడాడు చోటా షకీల్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/ముంబై, జూలై 4: 'మేం వస్తాం అన్నప్పుడు మీరు ఒప్పుకోలేదు. అందుకే... ఎప్పటికీ వచ్చేది లేదు' అని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు చోటా షకీల్ చెప్పాడు. 'భాయ్'కి ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చే ఉద్దేశం లేదన్నాడు. కరాచీలో నక్కిన చోటా షకీల్‌తో 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఫోన్ ద్వారా మాట్లాడింది. ఈ ఇంటర్వ్యూలో చోటా షకీల్ ...
దావూద్ లొంగిపోతానన్నాడు..సాక్షి
దావూద్‌ను లండన్‌లో కలిశాAndhrabhoomi
దావూద్ మట్లాడాడు, పవార్‌కు చెప్పా: జఠ్మలానీOneindia Telugu
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/ముంబై, జూలై 4: 'మేం వస్తాం అన్నప్పుడు మీరు ఒప్పుకోలేదు. అందుకే... ఎప్పటికీ వచ్చేది లేదు' అని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు చోటా షకీల్ చెప్పాడు. 'భాయ్'కి ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చే ఉద్దేశం లేదన్నాడు. కరాచీలో నక్కిన చోటా షకీల్‌తో 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఫోన్ ద్వారా మాట్లాడింది. ఈ ఇంటర్వ్యూలో చోటా షకీల్ ...
దావూద్ లొంగిపోతానన్నాడు..
దావూద్‌ను లండన్‌లో కలిశా
దావూద్ మట్లాడాడు, పవార్‌కు చెప్పా: జఠ్మలానీ
సాక్షి
సివిల్స్‌కు ఎంపికైన ముగ్గురు
సాక్షి
ప్రొద్దుటూరు, వీరబల్లి, నందలూరు : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ సత్యనారాయణస్వామి ఆలయం వద్ద నివసిస్తున్న పాతకోట విజయభాస్కర్‌రెడ్డి 462వ ర్యాంక్ సాధించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విజయభాస్కర్‌రెడ్డి 10వ తరగతి వరకు స్థానిక సెయింట్ ...
సివిల్స్ సివంగులు!.. టాపర్‌గా నిలిచిన వికలాంగురాలు మొదటి 4 ర్యాంకులూ స్త్రీలకే ...ఆంధ్రజ్యోతి
2014 సివిల్స్ ఫలితాలు విడుదల: అమ్మాయిలదే పైచేయివెబ్ దునియా
వికలాంగుల కోసం కృషి చేస్తా: సివిల్స్ టాపర్Namasthe Telangana
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
ప్రొద్దుటూరు, వీరబల్లి, నందలూరు : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ సత్యనారాయణస్వామి ఆలయం వద్ద నివసిస్తున్న పాతకోట విజయభాస్కర్‌రెడ్డి 462వ ర్యాంక్ సాధించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విజయభాస్కర్‌రెడ్డి 10వ తరగతి వరకు స్థానిక సెయింట్ ...
సివిల్స్ సివంగులు!.. టాపర్‌గా నిలిచిన వికలాంగురాలు మొదటి 4 ర్యాంకులూ స్త్రీలకే ...
2014 సివిల్స్ ఫలితాలు విడుదల: అమ్మాయిలదే పైచేయి
వికలాంగుల కోసం కృషి చేస్తా: సివిల్స్ టాపర్
సాక్షి
పురందేశ్వరికి కీలక పదవి
సాక్షి
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఆ పార్టీలో జాతీయ స్థాయి పదవి లభించింది. బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరిని నియమించారు. కర్ణాటక మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బీజేపీ జాతీయ యువ మోర్చా ఇంఛార్జ్ గా మురళీధరరావును నియమించారు.
బాబుకు ధీటుగా!: పురంధేశ్వరికి బీజేపీ కీలక బాధ్యత, కర్నాటకలోనుOneindia Telugu
చిన్నమ్మ...! బీజేపీ మహిళామోర్చా ఇన్‌చార్జీ... పురంధేశ్వరికి దక్కిన జాతీయ పదవివెబ్ దునియా
పురంధ్రీశ్వరికి మహిళామోర్చ పదవిAndhrabhoomi
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఆ పార్టీలో జాతీయ స్థాయి పదవి లభించింది. బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరిని నియమించారు. కర్ణాటక మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బీజేపీ జాతీయ యువ మోర్చా ఇంఛార్జ్ గా మురళీధరరావును నియమించారు.
బాబుకు ధీటుగా!: పురంధేశ్వరికి బీజేపీ కీలక బాధ్యత, కర్నాటకలోను
చిన్నమ్మ...! బీజేపీ మహిళామోర్చా ఇన్‌చార్జీ... పురంధేశ్వరికి దక్కిన జాతీయ పదవి
పురంధ్రీశ్వరికి మహిళామోర్చ పదవి
వెబ్ దునియా
మహారాష్ట్రలో మదర్సాలను రద్దు చేస్తే సహించం : అసదుద్దీన్
వెబ్ దునియా
ప్రాథమిక విద్యను బోధించడం లేదన్న కుంటిసాకుతో మహారాష్ట్ర ప్రభుత్వం మదర్సాలను రద్దు చేస్తే సహించే ప్రసక్తే లేదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీసీ హెచ్చరించారు. మహారాష్ట్రలో మదర్సాలపై నిషేధం విధించాలన్న ఆలోచనలేపై ఆయన శుక్రవారం స్పందించారు. మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేసిన ఆయన ఆ ...
మతబోధ మదరసాలకు గుర్తింపు రద్దుAndhrabhoomi
మదర్సాల గుర్తింపు రద్దు: మహారాష్ట్రసాక్షి
మహారాష్ట్రలో మదర్సాల గుర్తింపు రద్దు !Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రాథమిక విద్యను బోధించడం లేదన్న కుంటిసాకుతో మహారాష్ట్ర ప్రభుత్వం మదర్సాలను రద్దు చేస్తే సహించే ప్రసక్తే లేదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీసీ హెచ్చరించారు. మహారాష్ట్రలో మదర్సాలపై నిషేధం విధించాలన్న ఆలోచనలేపై ఆయన శుక్రవారం స్పందించారు. మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేసిన ఆయన ఆ ...
మతబోధ మదరసాలకు గుర్తింపు రద్దు
మదర్సాల గుర్తింపు రద్దు: మహారాష్ట్ర
మహారాష్ట్రలో మదర్సాల గుర్తింపు రద్దు !
ఆంధ్రజ్యోతి
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన హేమమాలిని
ఆంధ్రజ్యోతి
రాజస్థాన్, జులై 4 : రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపి హేమమాలిని ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యారు. రాజస్థాన్‌లోని దౌసా సమీపంలో ఆమె ప్రయానిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గాయపడిన హెమమాలినికి అక్కడ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు ...
బాధితులను ఆదుకుంటాAndhrabhoomi
ఆ పాపను ఎందుకు పట్టించుకోలేదుప్రజాశక్తి
హేమమాలినికి శస్త్రచికిత్ససాక్షి
వెబ్ దునియా
Kandireega
FIlmiBeat Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
రాజస్థాన్, జులై 4 : రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపి హేమమాలిని ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యారు. రాజస్థాన్‌లోని దౌసా సమీపంలో ఆమె ప్రయానిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గాయపడిన హెమమాలినికి అక్కడ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు ...
బాధితులను ఆదుకుంటా
ఆ పాపను ఎందుకు పట్టించుకోలేదు
హేమమాలినికి శస్త్రచికిత్స
వెబ్ దునియా
ఎంపీల మనవలకూ ఉచిత వైద్య సౌకర్యం.. పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు.. తోసిపుచ్చిన ...
వెబ్ దునియా
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు సిట్టింగ్ ఎంపీలకు వందశాతం వేతనభత్యాలను పెంచలేమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖామంత్రి తేల్చిచెప్పినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎంపీల జీతభత్యాల సవరణ కోసం బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో పార్లమెంటరీ ప్యానెల్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కమిటీ ...
కమిటీ సిఫార్సుల్లో చాలా వాటిని అంగీకరించని ప్రభుత్వంAndhrabhoomi
ఎంపీల వేతనాలు 100% పెంపు!సాక్షి
ఎంపీలకు 100% హైక్: మనవళ్లకు హెల్త్ బెనిఫిట్స్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు సిట్టింగ్ ఎంపీలకు వందశాతం వేతనభత్యాలను పెంచలేమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖామంత్రి తేల్చిచెప్పినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎంపీల జీతభత్యాల సవరణ కోసం బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో పార్లమెంటరీ ప్యానెల్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కమిటీ ...
కమిటీ సిఫార్సుల్లో చాలా వాటిని అంగీకరించని ప్రభుత్వం
ఎంపీల వేతనాలు 100% పెంపు!
ఎంపీలకు 100% హైక్: మనవళ్లకు హెల్త్ బెనిఫిట్స్
వెబ్ దునియా
సింపుల్‌గా జయలలిత ప్రమాణం... ఆర్కేనగర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరణ..
వెబ్ దునియా
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత ఆర్‌కే నగర్ (రాధాకృష్ణ నగర్) ఎమ్మెల్యేగా శనివారం పదవీ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా, చాలా సింపుల్‌గా జరిగింది. ఎసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ముఖ్యమంత్రి జయలలిత చేత ఎమ్మెల్యేగా పదవీ స్వీకారం చేయించారు.
ఎమ్మెల్యేగా జయలలిత ప్రమాణంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత ఆర్‌కే నగర్ (రాధాకృష్ణ నగర్) ఎమ్మెల్యేగా శనివారం పదవీ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా, చాలా సింపుల్‌గా జరిగింది. ఎసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ముఖ్యమంత్రి జయలలిత చేత ఎమ్మెల్యేగా పదవీ స్వీకారం చేయించారు.
ఎమ్మెల్యేగా జయలలిత ప్రమాణం
వెబ్ దునియా
స్టాలిన్ ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్రన్న ఖుష్బూ: నన్ను కొట్టలేదన్న స్టూడెంట్
వెబ్ దునియా
చెన్నై మెట్రో రైలులో ప్రయాణించిన సందర్భంగా డీఎంకే నేత స్టాలిన్ ప్యాసింజర్‌పై చేజేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆయన ఇమేజ్‌ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని నటి ఖుష్బూ తెలిపారు. డీఎంకే నుంచి కాంగ్రెస్‌కు జంప్ అయినప్పటికీ డీఎంకే పార్టీ నేత స్టాలిన్‌కు ఖుష్బూ మద్దతుగా నిలిచారు. మెట్రో రైలులో ప్యాసింజర్‌ను స్టాలిన్ ...
స్టాలిన్‌కు కోపం: చెంప చెల్లుమంది (వీడియో)Oneindia Telugu
మెట్రో ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన స్టాలిన్సాక్షి
వివాదంలో చిక్కుకున్న డిఎంకె నేత స్టాలిన్ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Teluguwishesh
Palli Batani
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చెన్నై మెట్రో రైలులో ప్రయాణించిన సందర్భంగా డీఎంకే నేత స్టాలిన్ ప్యాసింజర్‌పై చేజేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆయన ఇమేజ్‌ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని నటి ఖుష్బూ తెలిపారు. డీఎంకే నుంచి కాంగ్రెస్‌కు జంప్ అయినప్పటికీ డీఎంకే పార్టీ నేత స్టాలిన్‌కు ఖుష్బూ మద్దతుగా నిలిచారు. మెట్రో రైలులో ప్యాసింజర్‌ను స్టాలిన్ ...
స్టాలిన్‌కు కోపం: చెంప చెల్లుమంది (వీడియో)
మెట్రో ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన స్టాలిన్
వివాదంలో చిక్కుకున్న డిఎంకె నేత స్టాలిన్
Oneindia Telugu
కేంద్రమంత్రి కోసం విమానం నుండి దింపారు, వివరణ
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వివాదంలో చిక్కుకున్నారు. లెహ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని మంత్రి కోసం ఆలస్యం చేశారు. అంతేకాదు, ముగ్గురు ప్రయాణీకులను దించేశారు. ఈ సంఘటన జూన్ 24న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిరణ్ కోసం విమానంలో ఎక్కి కూర్చున్న ఒక చిన్నారితో పాటు ముగ్గురిని ఎయిర్ ఇండియా ...
మంత్రుల కోసం విమానాలు ఆపారా?సాక్షి
ఏం... మంత్రుల కోసం ఎయిర్‌ఇండియా ఫ్లైట్స్ ఆపారా...? నివేదిక ఇవ్వండి...వెబ్ దునియా
వివాదంలో ఇరుక్కున్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజుఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వివాదంలో చిక్కుకున్నారు. లెహ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని మంత్రి కోసం ఆలస్యం చేశారు. అంతేకాదు, ముగ్గురు ప్రయాణీకులను దించేశారు. ఈ సంఘటన జూన్ 24న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిరణ్ కోసం విమానంలో ఎక్కి కూర్చున్న ఒక చిన్నారితో పాటు ముగ్గురిని ఎయిర్ ఇండియా ...
మంత్రుల కోసం విమానాలు ఆపారా?
ఏం... మంత్రుల కోసం ఎయిర్‌ఇండియా ఫ్లైట్స్ ఆపారా...? నివేదిక ఇవ్వండి...
వివాదంలో ఇరుక్కున్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
Oneindia Telugu
నకిలీ డిగ్రీ చిక్కుల్లో మరో ఆప్ ఎమ్మెల్యే
Oneindia Telugu
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి క్రేజీవాల్ కు ఆయన సొంత పార్టీ ఎంఎల్ఏల విద్యార్హత సర్టిఫికెట్లు ఉరితాడుగా మారుతున్నాయి. నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని రోజుకు ఒకరి ఉదంతం బయటకు వస్తుండడంతో ఆప్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఢిల్లీ శాసన సభ్యురాలు బావనా గౌర్ చేరిపోయారు. సుమరేంద్రనాథ్ వర్మ అనే ఆర్ టీఐ కార్యాకర్త ...
నకిలీ డిగ్రీ కేసులో మరో ఎమ్మెల్యేసాక్షి
ఆప్‌లో మరో నకిలీ డిగ్రీ!Namasthe Telangana
ఆప్ పార్టీకి నకిలీ సర్టిఫికేట్ల తంటాలుతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి క్రేజీవాల్ కు ఆయన సొంత పార్టీ ఎంఎల్ఏల విద్యార్హత సర్టిఫికెట్లు ఉరితాడుగా మారుతున్నాయి. నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని రోజుకు ఒకరి ఉదంతం బయటకు వస్తుండడంతో ఆప్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఢిల్లీ శాసన సభ్యురాలు బావనా గౌర్ చేరిపోయారు. సుమరేంద్రనాథ్ వర్మ అనే ఆర్ టీఐ కార్యాకర్త ...
నకిలీ డిగ్రీ కేసులో మరో ఎమ్మెల్యే
ఆప్‌లో మరో నకిలీ డిగ్రీ!
ఆప్ పార్టీకి నకిలీ సర్టిఫికేట్ల తంటాలు
沒有留言:
張貼留言