వెబ్ దునియా
నేపాల్లో మళ్లీ భూప్రకంపనలు... రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదు..!
వెబ్ దునియా
నేపాల్‌ను అతలాకుతలం చేసిన భూకంపాలు ఇంకా వీడలేదు. ఏప్రిల్ 25న జరిగిన భూకంపం మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ ప్రజలు మరోసారి వణికిపోయారు. చాలామంది ఇళ్లను వదిలేసి మైదాన ప్రాంతాల్లోనే ఉంటున్నా.. కొంత ధైర్యం చేసి ఇళ్లలోకి వెళ్లినవారు తిరిగి మరోసారి ఆదివారం రోజు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అక్కడ మళ్లీ ...
నేపాల్ లో మళ్లీ భూప్రకంపనలుసాక్షి
ఈరోజు ఉదయం నేపాల్ లో మళ్ళీ కంపించిన భూమిTV5
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేపాల్‌ను అతలాకుతలం చేసిన భూకంపాలు ఇంకా వీడలేదు. ఏప్రిల్ 25న జరిగిన భూకంపం మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ ప్రజలు మరోసారి వణికిపోయారు. చాలామంది ఇళ్లను వదిలేసి మైదాన ప్రాంతాల్లోనే ఉంటున్నా.. కొంత ధైర్యం చేసి ఇళ్లలోకి వెళ్లినవారు తిరిగి మరోసారి ఆదివారం రోజు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అక్కడ మళ్లీ ...
నేపాల్ లో మళ్లీ భూప్రకంపనలు
ఈరోజు ఉదయం నేపాల్ లో మళ్ళీ కంపించిన భూమి
సాక్షి
రష్యాలో ఇండియన్ ఆర్మీ అదుర్స్
సాక్షి
మాస్కో: పొరుగు దేశమైనా అక్కడివాళ్లు మాతృదేశ సైన్యంపై కంటే భారత సైన్యంపైనే దృష్టిని నిలిపారు. రష్యా దినోత్సవం సందర్భంగా అక్కడ జరిగే వేడుకలు చూసేందుకు వచ్చినవారందరి కళ్లను భారత సైన్యం ఆకర్శించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడి మే 9న రష్యా విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో ప్రతి ఏడాది మే 9న రష్యా విజయ ...
'విక్టరీ డే'లో సైనిక శక్తిని ప్రదర్శించిన రష్యాAndhrabhoomi
రెడార్మీ వీరోచిత పోరాట పటిమ ఉట్టిపడేలా 70వ వార్షికోత్సవ వేడుకలుప్రజాశక్తి
రష్యాలో మిలటరీ భారీ కవాతుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
మాస్కో: పొరుగు దేశమైనా అక్కడివాళ్లు మాతృదేశ సైన్యంపై కంటే భారత సైన్యంపైనే దృష్టిని నిలిపారు. రష్యా దినోత్సవం సందర్భంగా అక్కడ జరిగే వేడుకలు చూసేందుకు వచ్చినవారందరి కళ్లను భారత సైన్యం ఆకర్శించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడి మే 9న రష్యా విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో ప్రతి ఏడాది మే 9న రష్యా విజయ ...
'విక్టరీ డే'లో సైనిక శక్తిని ప్రదర్శించిన రష్యా
రెడార్మీ వీరోచిత పోరాట పటిమ ఉట్టిపడేలా 70వ వార్షికోత్సవ వేడుకలు
రష్యాలో మిలటరీ భారీ కవాతు
Andhrabhoomi
నవాజ్‌పైనే గురి?
Andhrabhoomi
పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌ను హతమార్చాలనుకున్న తాలిబన్ మిలిటెంట్ల గురి తప్పింది. నవాజ్ ఉన్నాడనుకుని ఓ ఆర్మీ హెలికాప్టర్‌ను క్షిపణితో పేల్చేయడంతో నార్వే, ఫిలిప్పీన్స్ రాయబారులు, మలేసియా, ఇండోనేసియా దౌత్యవేత్తల భార్యలు సహా ఆరుగురు మరణించారు. ఇదే హెలికాప్టర్‌లో ఆక్రమిత కాశ్మీర్‌కు నవాజ్ వెళ్లాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో ఆయన మరో ...
పీఓకేలో కూలిన పాక్ సైనిక హెలికాప్టర్సాక్షి
పాక్‌లో కూలిన హెలికాప్టర్: టెర్రర్ టార్గెట్ నవాజ్ షరీఫ్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాక్‌లో తాలిబాన్ పంజా!Namasthe Telangana
Oneindia Telugu
Vaartha
వెబ్ దునియా
అన్ని 20 వార్తల కథనాలు »
Andhrabhoomi
పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌ను హతమార్చాలనుకున్న తాలిబన్ మిలిటెంట్ల గురి తప్పింది. నవాజ్ ఉన్నాడనుకుని ఓ ఆర్మీ హెలికాప్టర్‌ను క్షిపణితో పేల్చేయడంతో నార్వే, ఫిలిప్పీన్స్ రాయబారులు, మలేసియా, ఇండోనేసియా దౌత్యవేత్తల భార్యలు సహా ఆరుగురు మరణించారు. ఇదే హెలికాప్టర్‌లో ఆక్రమిత కాశ్మీర్‌కు నవాజ్ వెళ్లాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో ఆయన మరో ...
పీఓకేలో కూలిన పాక్ సైనిక హెలికాప్టర్
పాక్‌లో కూలిన హెలికాప్టర్: టెర్రర్ టార్గెట్ నవాజ్ షరీఫ్!
పాక్‌లో తాలిబాన్ పంజా!
Oneindia Telugu
బ్రిటన్ పీఠంపై మళ్లీ కామెరాన్
Andhrabhoomi
లండన్, మే 8: బ్రిటిష్ అధికార పీఠం కోసం నువ్వా, నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ శుక్రవారం అద్భుత విజయం సాధించింది. దీంతో డేవిడ్ కామెరాన్ మరో అయిదేళ్ల పాటు ప్రధాని గద్దెనెక్కడానికి సిద్బవుతున్నారు. ఇటీవలి కాలంలో కనీ వినీ ఎరుగనంత హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రధాన పక్షాలయిన ...
మళ్లీ కామెరాన్‌కే బ్రిటన్ పట్టం: 10 మంది భారతీయుల గెలుపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఫిర్ ఏక్ బార్....'సాక్షి
బ్రిటన్‌లో ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ10tv
TV5
ప్రజాశక్తి
Oneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
Andhrabhoomi
లండన్, మే 8: బ్రిటిష్ అధికార పీఠం కోసం నువ్వా, నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ శుక్రవారం అద్భుత విజయం సాధించింది. దీంతో డేవిడ్ కామెరాన్ మరో అయిదేళ్ల పాటు ప్రధాని గద్దెనెక్కడానికి సిద్బవుతున్నారు. ఇటీవలి కాలంలో కనీ వినీ ఎరుగనంత హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రధాన పక్షాలయిన ...
మళ్లీ కామెరాన్‌కే బ్రిటన్ పట్టం: 10 మంది భారతీయుల గెలుపు
'ఫిర్ ఏక్ బార్....'
బ్రిటన్‌లో ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ
సాక్షి
గర్జించిన స్కాటిష్ స్వేచ్ఛా సింహం
సాక్షి
లండన్: గ్రేట్ బ్రిటన్‌లో అంతర్భాగంగా దాదాపు మూడు శతాబ్దాలుగా దాస్య శృంఖలాలను అనుభవిస్తున్న స్కాట్‌లాండ్ స్వేచ్ఛా సింహం ఒక్కసారిగా జూలు విదిల్చి గర్జించింది. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తాను చాటింది. స్కాట్‌లాండ్ ప్రాంతంలోని 59 సీట్లకుగాను 56 సీట్లకు స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీకి పట్టం కట్టడం ద్వారా తమలో ఇంకా ...
మైరీ బ్లాక్...20ఏళ్లకే ఎంపీTV5
20 ఏళ్లకే ఎంపీ!Namasthe Telangana
జస్ట్ 20 సంవత్సరాలు: ఆమె ఇప్పుడు ఎంపీ, విద్యార్థినిOneindia Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: గ్రేట్ బ్రిటన్‌లో అంతర్భాగంగా దాదాపు మూడు శతాబ్దాలుగా దాస్య శృంఖలాలను అనుభవిస్తున్న స్కాట్‌లాండ్ స్వేచ్ఛా సింహం ఒక్కసారిగా జూలు విదిల్చి గర్జించింది. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తాను చాటింది. స్కాట్‌లాండ్ ప్రాంతంలోని 59 సీట్లకుగాను 56 సీట్లకు స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీకి పట్టం కట్టడం ద్వారా తమలో ఇంకా ...
మైరీ బ్లాక్...20ఏళ్లకే ఎంపీ
20 ఏళ్లకే ఎంపీ!
జస్ట్ 20 సంవత్సరాలు: ఆమె ఇప్పుడు ఎంపీ, విద్యార్థిని
Andhrabhoomi
ఒబామాతో లోకేశ్
Andhrabhoomi
అమెరికాలో పర్యటిస్తున్న తెదేపా యువనేత, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ శుక్రవారం పోర్టులాండ్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిశారు. ఆంధ్రలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధిని వివరించారని పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు ఒబామాతో నారా లోకేష్ భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒబామాతో భేటీ అయిన నారా లోకేశ్తెలుగువన్
ఒబామాను కలిసిన లోకేష్: బాబు గురించి ఆరా, వద్దని లేఖ రాసినా..Oneindia Telugu
వెబ్ దునియా
TV5
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
అమెరికాలో పర్యటిస్తున్న తెదేపా యువనేత, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ శుక్రవారం పోర్టులాండ్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిశారు. ఆంధ్రలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధిని వివరించారని పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు ఒబామాతో నారా లోకేష్ భేటీ
ఒబామాతో భేటీ అయిన నారా లోకేశ్
ఒబామాను కలిసిన లోకేష్: బాబు గురించి ఆరా, వద్దని లేఖ రాసినా..
Oneindia Telugu
మహిళకు కవలలు, తండ్రులు వేరే: ఒకే వారంలో ఆమె ఇద్దరితో..
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ తల్లి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఆమెకు సెకండ్ల తేడాలో ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఆమె భర్త ఇద్దరు పిల్లలలో ఒకరికే తాను తండ్రిని అంటు న్యాయపోరాటం చేశాడు. చివరికి ఆమెకు జన్మించిన ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులు అని వెలుగు చూసింది. న్యూజెర్సీ లోని దంపతులకు రెండు సంవత్సరాల ...
పుట్టింది కవలలే.. కానీ ఇద్దరు తండ్రులు : న్యూజెర్సీలో.. తీర్పు కోసం..!వెబ్ దునియా
ఆ కవలలకు ఇద్దరు తండ్రులు!Namasthe Telangana
కవలలే కాని... తండ్రులు వేరే.. అమెరికాలో అరుదైన ఘటనPalli Batani
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ తల్లి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఆమెకు సెకండ్ల తేడాలో ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఆమె భర్త ఇద్దరు పిల్లలలో ఒకరికే తాను తండ్రిని అంటు న్యాయపోరాటం చేశాడు. చివరికి ఆమెకు జన్మించిన ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులు అని వెలుగు చూసింది. న్యూజెర్సీ లోని దంపతులకు రెండు సంవత్సరాల ...
పుట్టింది కవలలే.. కానీ ఇద్దరు తండ్రులు : న్యూజెర్సీలో.. తీర్పు కోసం..!
ఆ కవలలకు ఇద్దరు తండ్రులు!
కవలలే కాని... తండ్రులు వేరే.. అమెరికాలో అరుదైన ఘటన
Oneindia Telugu
నేపాల్ భూకంపంలో 7912 మంది దుర్మరణం: 2.97 లక్షల ఇండ్లు ధ్వంసం
Oneindia Telugu
కాఠ్మండు: నేపాల్ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. నేపాల్ భూకంపంలో మరణించినవారిలో ఇప్పటి వరకు 7,912 మందిమృతదేహాలు బయటకు తీశామని శనివారం నేపాల్ హోం శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదిన శనివారం సంభవించిన భూకంపం వలన నేపాల్ అస్తవ్యస్థం అయ్యింది. ఎన్నడు లేని విధంగా ...
7912కి చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్యVaartha
7912కి చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్యసాక్షి
నేపాల్ భూకంప మృతుల సంఖ్య 7912 ... నేపాల్ హోంశాఖ వెల్లడివెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాఠ్మండు: నేపాల్ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. నేపాల్ భూకంపంలో మరణించినవారిలో ఇప్పటి వరకు 7,912 మందిమృతదేహాలు బయటకు తీశామని శనివారం నేపాల్ హోం శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదిన శనివారం సంభవించిన భూకంపం వలన నేపాల్ అస్తవ్యస్థం అయ్యింది. ఎన్నడు లేని విధంగా ...
7912కి చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్య
7912కి చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్య
నేపాల్ భూకంప మృతుల సంఖ్య 7912 ... నేపాల్ హోంశాఖ వెల్లడి
Oneindia Telugu
హైవేపై కుప్పకూలిన విమానం: నలుగురి దుర్మరణం
Oneindia Telugu
న్యూయార్క్: విమానం కుప్పకూలిపోయి నలుగురు సజీవదహనం అయిన సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని అట్లాంటాలో నిత్యం రద్దిగా ఉండే హైవే మీద విమానం కూలిన సమయంలో ఎలాంటి వాహనాలు సంచరించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి చాంబ్లీ నగరం ...
అట్లాంటాలో విమాన ప్రమాదం-4 గురు మృతిNews Articles by KSR
హైవేపై కూలిన విమానం.. నలుగురి మృతిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: విమానం కుప్పకూలిపోయి నలుగురు సజీవదహనం అయిన సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని అట్లాంటాలో నిత్యం రద్దిగా ఉండే హైవే మీద విమానం కూలిన సమయంలో ఎలాంటి వాహనాలు సంచరించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి చాంబ్లీ నగరం ...
అట్లాంటాలో విమాన ప్రమాదం-4 గురు మృతి
హైవేపై కూలిన విమానం.. నలుగురి మృతి
వెబ్ దునియా
భారత్‌లో చర్చిలపై.. అమెరికాలో ఆలయాలపై దాడులు : రిచర్డ్ వర్మ వివరణ
వెబ్ దునియా
భారత్‌లో చర్చిలపై దాడులు జరిగినట్టుగానే అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. ఆయన మతపరమైన హింసాత్మక సంఘటనలపై స్పందిస్తూ... మత హింసపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీలు ఒకే విధంగా స్పందిస్తున్నారన్నారు. భారత్‌లో చర్చిలపై జరుగుతున్న దాడుల ...
మోడీ, ఒబామా ఒకటే: రిచర్డ్ వర్మప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్‌లో చర్చిలపై దాడులు జరిగినట్టుగానే అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. ఆయన మతపరమైన హింసాత్మక సంఘటనలపై స్పందిస్తూ... మత హింసపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీలు ఒకే విధంగా స్పందిస్తున్నారన్నారు. భారత్‌లో చర్చిలపై జరుగుతున్న దాడుల ...
మోడీ, ఒబామా ఒకటే: రిచర్డ్ వర్మ
沒有留言:
張貼留言